తెలుగు News

విషమంగానే తారకరత్న ఆరోగ్యం

టాలీవుడ్‌ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. తారకరత్నను గత రాత్రి 1 గంటకు కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి...

‘బుట్టబొమ్మ’ టీజర్‌

బాలనటిగా అనిఖ సురేంద్రన్ టాలీవుడ్‌ హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'బుట్టబొమ్మ'. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, శౌరీ దర్శకత్వం వహించాడు. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్...

‘అన్ స్టాపబుల్-2’ పవన్‌- బాలయ్య ప్రోమో

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టాపబుల్-2' కి ఎంత రెస్పాన్స్ వస్తుందో అందరికి తెలిసిందే. ఈ షో ఒటీటీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా...

అమిగోస్: ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’ సాంగ్‌ ప్రోమో

నందమూరి కళ్యాన్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'అమిగోస్‌'. రాజేంద్ర రెడ్డి డెరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని మైత్రి మేకర్స్‌ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా లో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది....

పవన్ ఒక్కడే ఎందుకు టార్గెట్.. కారణమదే ?

2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ? ఎవరు ఓడిపోతారో ? నిర్ణయించేది రాజకీయ పోరాటమే. ఆ పోరాటంలో ఏ నాయకుడు వాయిస్ అయితే, ప్రజల పక్షాన గట్టిగా వినిపిస్తోందో ఆ నాయకుడికే ఓట్లు...

పేర్ని నాని గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ విషయానికి వస్తే.. పేర్ని నాని గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సుప్రసిద్ధులైన వ్యక్తి పేర్ని నాని.. అసలు పేరు పేర్ని వెంకట్రామయ్య....

ఆంధ్రాకి ఐటీ ఏది ?, ఇక కంపెనీలు రావ్, కారణం జగనేనా ?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఐటీ కంపెనీలు ఎందుకు రావడం లేదు ?, జవాబు.. కేవలం జగన్ ప్రభుత్వం అసమర్థతే. ఇది మార్కెటింగ్ యుగం. అసలు ఆంధ్ర రాష్ట్రం గురించి, ఆంధ్ర నాయకులు మార్కెట్ చేస్తేనే...

‘వీరయ్య విజయ విహారం’లో రామ్‌చరణ్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం...

తారకరత్నను బెంగళూరుకు తరలిస్తున్నాం: బాలకృష్ణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను హుటాహుటిన కారులో కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు....

ప్రముఖ నటి ‘జమున’ ఇకలేరు

టాలీవుడ్ ప్రముఖ సీనియర్‌ నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. 1936 ఆగస్ట్ 30న ఆమె జన్మించారు. అనారోగ్య కారణాలతో ఆమె...

కొడాలి నాని పరిస్థితేంటి.. ?, వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమేనా ?

కొడాలి నాని గురించి ఆయన పనితనం గురించి ఈ రోజు ముచ్చటించుకుందాం. కృష్ణా జిల్లాలోని గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుంచి కొడాలి నాని 2004 నుండి వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యాడు. ప్రస్తుతం...

అసలు జగన్ రెడ్డి ఎలాంటి వాడంటే ?

జగన్‌ అసలు నాయకుడా ? లేక, రాజారెడ్డి నేరాలకు వారసుడా ? అని నిత్యం ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా జగన్ రెడ్డి స్వభావం ఆయన తాతయ్య రాజారెడ్డి స్వభావం ఒక్కటే...

పవన్ జెండా, బాబు ఎజెండా కలిస్తే గెలుపు గ్యారంటీ !

2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు జనసేన నాయకులతో సమన్వయంతో పనిచేయాలని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారా ?, ముఖ్యంగా గ్రాఫ్‌ తక్కువగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల లిస్ట్ ను...

హీరోగా సింగర్‌ సునీత కొడుకు

టాలీవుడ్‌ సింగర్ సునీత తన తనయుడు ఆకాష్ ని హీరోగా పరిచయం చేస్తోంది. ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్.కె. టెలీషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఆయన...

‘అక్కినేని తొక్కనేని’ వార్తలపై బాలకృష్ణ స్పందన

టాలీవుడ్‌ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవలే ఆయన నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా సక్సెస్‌ మీట్‌లో చేసిన 'అక్కినేని తొక్కనేని' వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఈ వ్యాఖ్యలపై శ్రీ...

ఈ గుర్తింపు మీకు ఎప్పుడో రావాల్సింది: జక్కన్న

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. దీంతో అభిమానులు, సెలబ్రటీలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్...

శర్వానంద్‌ ఎంగేజ్మెంట్‌లో రామ్ చరణ్ ఉపాసనల సందడి

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ కూడా ఒకడు. గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో శర్వానంద్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ...

ఆసక్తికరంగా ‘రావణాసుర’ గ్లింప్స్‌

టాలీవుడ్‌ హీరో మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే నటించిన 'ధమాకా' మంచి విజయాన్ని సాధించింది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య' గెస్ట్‌...

‘సైంధవ్’లో బాలీవుడ్‌ నటుడు

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించున్న 75వ చిత్ంర 'సైంధవ్'. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే....

‘దసరా’ టీజర్‌ అప్డేట్‌

టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం 'దసరా'. ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ 'దసరా' టీజర్‌...

‘శాకుంతలం’ రుషివనంలో సాంగ్‌ విడుదల

స్టార్‌ హీరోయిన్‌ సమంత నటిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్‌ మూవీ 'శాకుంతలం'. గుణశేఖర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రెండోవ పాట 'రుషివనంలోన'ను విడుదల చేశారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వెర్షన్‌...

లోకేశ్ కి గొప్ప అవకాశం.. వాడుకుంటే సీఎం అయిపోయినట్టే !

టీడీపీ భ‌విష్య‌త్ ర‌థ‌సార‌థి నారా లోకేశ్ పాద‌యాత్ర‌ పై నీలి మీడియా కూలీ రాగాలు తీస్తోంది. అందుకే న‌డిపించ‌డ‌మే లోకేశ్‌కు స‌వాల్‌ అంటూ విషపు ప్రచారాలు చేస్తున్నారు. ఏపీలో ప్ర‌ముఖ పుణ్య స్థ‌లాలు,...

ఏపీకి.. చంద్రబాబు ఏం చేశాడు ?, జగన్ ఏం చేశాడు ?

చంద్రబాబు నాయడు గారు సీఎం గా ఉంటే కలిగే లాభం ఏమిటి ?, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృధి మరియు సంక్షేమ పథకాలు లో బ్యాలన్స్ చేస్తూ లోటు బడ్జెట్ లో చక్కగా నడిపిస్తారు....

బాలకృష్ణకు ఇలాంటివి కొత్త కాదు: రోజా

నందమూరి బాలకృష్ణ తన వ్యాఖ్యలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవలే ఆయన నటించిన చిత్రం 'వీర సింహారెడ్డి' సక్సెస్ మీట్ లో.. ఏఎన్ఆర్ ఎస్వీఆర్‌ల ను ఉద్దేశిస్తూ చేసిన సోషల్‌ మీడియాలో వైరల్‌...

యంగ్‌ హీరోయిన్‌కి తల్లిగా కాజల్‌!

టాలీవుడ్‌ లో 'లక్ష్మీ కల్యాణం' సినిమాతో కాజల్ అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుస స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ...

డిఫరెంట్‌ టైటిల్‌తో వెంకటేశ్‌.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్‌

1986 లో నటన ప్రారంభించిన విక్టరి వెంకటేశ్ విభిన్న జోనర్‌ల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తన 75వ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'హిట్...

ఆస్కార్‌ బరిలో ‘నాటు నాటు సాంగ్‌’

దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్స్‌లో నిలిచింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ టాప్‌ -4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్‌...

తమ్ముడు కోసం బాబాయ్ ని త్యాగం చేసిన త్యాగమూర్తిరా జగనన్న !

నేనేంటో ప్రజలకు తెలుసు అంటున్నాడు వైఎస్ అవినాష్. అదే జగన్ రెడ్డి గోరి ముద్దుల తమ్ముడు. ఫాపం ఈ దూరపు తమ్ముడు కోసం దగ్గర బాబాయ్ ని కూడా త్యాగం చేసిన త్యాగమూర్తి...

అమ్మఒడితో కొంత ఇచ్చి.. నాన్నబుడ్డితో మొత్తం కొట్టేస్తున్న జగన్ రెడ్డి ?

ప్రశ్నపత్రాలను కాజేసిన గతం జగన్ రెడ్డిది. అసలు చదువు పై జగన్ రెడ్డికి ఆసక్తే లేదు. అందుకేనేమో జగన్ రెడ్డికి విద్య పైన, విద్యార్థుల పైన చెప్పలేనంత కోపం. తన ముందు ఆంగ్లంలో...

ఆ హత్యలకు కారణం జగన్ రెడ్డే

నాయకుడు ఎంత గొప్పవాడైనా ప్రజలంతా అతన్ని గుడ్డిగా నమ్మినా సరే.. నియంతృత్వ పోకడలు చేపడితే ఆ నాయకుడు కాలగర్భంలో చాలా వేగంగా కలిసిపోతాడు. ఇది చరిత్ర అనేకసార్లు నిరూపించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి...
error: Content is protected !!