మాచర్ల నియోజకవర్గం: ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. రిలీజ్ కు రెడీ అయిన ఈ...
పొలిటికల్ ఎంట్రీపై జగపతిబాబు కామెంట్స్
ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోగా నటించిన జగపతిబాబు.. తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. ఓటీటీలు వచ్చాక వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్నాడు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న పరంపర 2 సిరీస్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా...
కొత్త వ్యాపారంలోకి మహేష్ ఎంట్రీ!
మన టాలీవుడ్ సినీతారలు ఇతర వ్యాపారాలలోనూ అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఈ ట్రెండ్‌ని పలువురు సీనీ సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే...
తీస్ మార్ ఖాన్: సునీల్ ఫస్ట్‌లుక్ విడుదల
టాలీవుడ్ నటుడు సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆది సాయికుమార్.. పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'తీస్ మార్ ఖాన్'. ప్రొడక్షన్ నెంబర్ 3 గా...
హీరో కార్తి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ హీరో కార్తి నటించిన తాజా చిత్రం 'విరుమన్'. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉన్నాడు. సూర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి ముత్తయ్య దర్శకత్వం వహించాడు. ఆగస్టులో విక్రమ్ 'కోబ్రా'...
మలయాళ యువ నటుడు హఠాన్మరణం
మలయాళ యువ నటుడు శరత్ చంద్రన్(37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం శరత్ కొచ్చిలోని తన నివాసంలో విగత జీవిగా కనిపించాడు. శరత్ హఠాన్మరణంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా విషాదం...
సోనూసూద్ కి చంద్రబాబు బర్త్‌డే విషెస్
నేడు (శనివారం) బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా బర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శనివారం సోషల్ మీడియా...
అల్లు అర్జున్ న్యూలుక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూలుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పుష్ప-2 అదే లుక్‌లో కనిపిస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే... బన్నీ లుక్ మూవీ కోసం కాదు. ఓ కమర్షియల్ యాడ్...
నాకు ఏదైనా హాని జరిగితే నానా పటేకర్‌దే బాధ్యత: తనుశ్రీ దత్తా
నటి తనుశ్రీ దత్తా తనకు ఏదైనా హాని జరిగితే అందుకు నానా పటేకర్ దే బాధ్యతగా పేర్కొన్నారు. 2008లో 'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తన పట్ల...
ఎన్టీఆర్ ఫ్యాన్ మృతిపై ‘బింబిసార’ యూనిట్ స్పందన
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం 'బింబిసార'. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ అభిమాని సాయిరాం మృతిపై చిత్ర యూనిట్ స్పందించింది. సాయిరాం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఆయన...
రణ్‌బీర్ కపూర్ షూటింగ్ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం 'లవ్ రంజన్'. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ నిన్న ముంబైలోని అంధేరి చిత్రకూట్ మైదానంలో జరిగింది. ఈ నేపథ్యంలో...
టాలీవుడ్‌పై జయసుధ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటి జయసుధ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై నుంచి వచ్చే హీరోయిన్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని... తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందని చెప్పారు. పద్మశ్రీ లాంటి పురస్కారాలకు తెలుగు...
తల్లికాబోతున్న బిపాషా బసు!
బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కరణ్ సింగ్ గ్రోవర్‌తో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. కాగా వీరిద్దరూ 'ఎలోన్' సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా...
‘రామారావు ఆన్ డ్యూటీ’ రివ్యూ
మాస్ మహరాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్...
లోకల్ ట్రైన్‌లో అనన్య ఒడిలో పడుకున్న విజయ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ 'లైగర్'. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటించింది....
మాచర్ల నియోజకవర్గం: ట్రైలర్ ప్రోమో విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ప్రముఖ ఎడిటర్ ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి...
లైగర్: యాటిట్యూడ్ సాంగ్ వీడియో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'లైగర్'. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవలే విడదులైన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో...
ధనుష్ ‘సార్’ టీజర్ విడుదల
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం 'సార్'. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి...
‘సీతారామం’ సెన్సార్ పూర్తి
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందిన ఈసినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఆగస్టు 5వ తారీఖున భారీ ఎత్తున విడుదల కాబోతున్న...
బిగ్‌బాస్-6లో ఉదయభాను!
తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో... సీజన్ సీజన్‌కి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఓటీటీలోకి...
రామారావు ఆన్ డ్యూటీ: సోషల్ మీడియాలో సీన్ లీక్
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ నెల 29న (శుక్రవారం) ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్ కు ఒక్క...
మరోసారి జట్టుకట్టిన హరీశ్-అల్లు అర్జున్
డైరెక్టర్ హరీశ్ శంకర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'డీజే'. ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ జట్టు కట్టారు. హరీశ్ దర్శకత్వంలో...
సొదరుడి డైరెక్షన్‌లో సోనాక్షి సిన్హా
బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రఘ్న సిన్హా వారసురాలిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది నటి సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ సరసన 'దబాంగ్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి తన కెరీర్‌లో ఇంత వరకు...
తాప్సీ పన్ను ‘దోబారా’ ట్రైలర్ రిలీజ్
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్‌లో తాప్సీ పన్ను దూసుకెళ్తోంది. ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో తాప్సీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ''దో బారా'' (2:12) అనే మర్డర్ మిస్టరీ డ్రామాలో...
బుచ్చిబాబు వల్ల.. ‘పుష్ప-2’ ఆలస్యం!
దర్శకుడు సుకుమార్‌కు ప్రియశిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆయన రెండో సినిమాకు కూడా కథ విషయంలో సుకుమార్ ఇన్‌పుట్స్ ఇస్తున్నాడని తెలిసింది. ఉప్పెన విడుదలై రెండేళ్లు గడుస్తున్నా...
లారెన్స్ సినిమాలో ఐదుగురు హీరోయిన్‌లు!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం 'చంద్రముఖి'. చాలా కాలం క్రితం వచ్చిన ఈ సినిమాకి దర్శకుడు పి.వాసు రూపొందించినసంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా సీక్వెల్ ను 'చంద్రముఖి 2'...
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నితిన్ డైరెక్టర్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో...
విక్కీ ది రాక్ స్టార్: లవ్ షేడ్ గ్లింప్స్ విడుదల
విక్రమ్, అమృత చౌదరి హీరోహీరోయిన్‌లుగా నటించిన సినిమా 'విక్కీ ది రాక్ స్టార్'. సిఎస్ గంటా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఫ్లైట్...
ప్రెగ్నెన్సీ వార్తలపై తొలిసారి స్పందించిన ఆలియా భట్
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఆలియా భట్. టాలీవుడ్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడింది. పెళ్లి అయిన రెండు నెలలకే తల్లి కాబోతున్నానంటూ...
బింబిసార: రిలీజ్ ట్రైలర్ విడుదల
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బింబిసార'. తన సొంత బ్యానర్లో కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 5న...





