తెలుగు News

వినరో భాగ్యము విష్ణుకథ: గ్లింప్స్ విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ'. బన్నీవాసు నిర్మాతగా.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని...

ఆర్జీవీని మెచ్చుకున్న ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్

  సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజా చిత్రం లడ్కీ. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి తెలుగులో అమ్మాయి, తమిళంలో పొన్ను అని పేర్లను ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీగా...

‘ది వారియర్​’ మూవీ రివ్యూ

ఎనర్జిటిక్ హీరో​ రామ్‌ పోతినేని నటించిన తాజా చిత్రం 'ది వారియర్​'. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్​గా కనిపించగా... కృతీశెట్టి హీరోయిన్​గా నటించింది. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్‌ లింగుసామి...

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: సముద్రఖని ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'. చాలా కాలం తర్వాత నితిన్ ఫుల్ మాస్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌. ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి...

బింబిసార: ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'బింబిసార'. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్,...

‘రంగ రంగ వైభవంగా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీశాయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న...

సీతారామ‌మ్: స్టైలిష్‌ లుక్‌లో డైరెక్టర్‌ త‌రుణ్ భాస్క‌ర్

మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సీతారామ‌మ్'. పీరియాడిక్ ల‌వ్‌స్టోరీతో వార్ బ్యాక్ డ్రాప్‌లో హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్...

రాధికా ఆప్టే భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు

  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రాధిక ఆప్టే ఆమె భర్త గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా రాధికా ఆప్టే తన పర్సనల్‌ విషయాలకు దూరంగా ఉంటుంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ...

నితిన్‌ పాటకు మహేశ్‌ స్టెప్పులు.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ హిట్‌ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 'జయం' సినిమా హీరోగా నితిన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే...

సారా అలీఖాన్‌తో డేటింగ్‌పై విజయ్‌ దేవరకొండ స్పందన

తన స్టైల్, స్టార్‌డమ్‌తో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఎంతోమంది బామల హృదయాలను కొల్లగొట్టారు విజయ్ దేవరకొండ. బాలీవుడ్‌ బ్యూటీస్ సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్ సైతం విజయ్‌ దేవరకొండపై మనసు పారేసుకున్నారు. కరణ్ జోహార్...

ఓటీటీలో ‘ఎఫ్‌3’.. ఎప్పుడంటే..

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం 'ఎఫ్‌3'. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్రప్రసాద్‌, మురళీ శర్మ,...

రామారావు ఆన్ డ్యూటీ: మేకింగ్‌ వీడియో

టాలీవుడ్ హీరో ర‌వితేజ నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. యూనిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో వ‌స్తున్న ఈ సినిమా జులై 29న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. డెబ్యూ డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ...

రెమ్యునరేషన్‌ డబుల్‌ చేసిన కేజీఎఫ్‌ బ్యూటీ

కేజీఎఫ్‌- 1, 2 సినిమాలతో హీరోయిన్‌గా నటించి.. అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాల్లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ బోలెడంత గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ గుర్తింపును...

చిరంజీవి దర్శకుడితో నాగార్జున 100వ సినిమా!

టాలీవుడ్‌లో 1986లో.. 'విక్రమ్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అప్పటి నుంచి ఆయన నట ప్రయాణాన్ని కొనసాగిస్తూన్నారు. తన 50వ సినిమాను .. 75వ సినిమాను నాగార్జున ఎప్పుడూ హైలైట్ చేయలేదు....

కొరటాల ఆఫీసు ముందు ‘ఆచార్య’ ఎగ్జిబిటర్ల ధర్నా!

మెగాస్టార్ చిరంజీవి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ డైరెక్షన్‌లో.. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. చిరు,...

చరణ్ మూవీ కోసం హైదరాబాద్ వచ్చిన కియారా

రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. చరణ్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగులో...

‘థ్యాంక్యూ’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

నాగ చైతన్య తాజా చిత్రం థ్యాంక్యూ. ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది...

‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్‌ వచ్చేస్తుంది

మాస్‌మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ ఈ...

కార్తికేయ-2: అడిగా నన్ను నేను అడిగా వీడియో సాంగ్‌

నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ'. చందూ మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2' రూపొందింది. అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. ఈ సినిమాలో...

నయనతార 75వ సినిమా ప్రకటన

నయనతార లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి సిద్ధమవుతోంది. నయనతార కెరీర్‌లో ఇది 75వ సినిమా. ఈ చిత్రాన్ని ఎన్‌ఏఏడీ స్టుడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్‌తో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు శంకర్...

రాజమౌళితో వెబ్‌సిరీస్ ప్లాన్ చేస్తున్న ఓటీటీ సంస్థ

ప్రముఖ దర్శకుడు రాజమౌళితో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఓ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో రాజమౌళిని సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. గతంలో బాహుబలి: ది బిగినింగ్ పేరుతో నెట్‌ఫ్లిక్స్...

కోబ్రా ఆడియో లాంచ్‌: తన ఆరోగ్యంపై క్లారిటీ

తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఆయనకు ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు....

కన్నడ హీరో ‘ఘోస్ట్‌’ ఫస్ట్‌లుక్‌

కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం 'ఘోస్ట్‌'. హైయెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 'బీర్బల్‌'...

‘తమ్ముడు’ గా అఖిల్‌!

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. ఆయన మూవీ టైటిల్‌తో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అయితే త్వరలో అక్కినేని వారసుడు అఖిల్ తన...

ది వారియ‌ర్: సెన్సార్‌ పూర్తి

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం 'ది వారియ‌ర్'. ఎన్‌.లింగుస్వామి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్‌లు, పాట‌లు సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాల‌ను క్రియేట్...

‘అచలుడు’ ఫస్ట్‌లుక్‌

తమిళ స్టార్‌ హీరో సూర్య.. డైరెక్టర్‌ బాల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య 41 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌. 2డి ప్రొడక్షన్‌లో...

సీరియల్‌లో నటించబోతున్న హీరో నితిన్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. కృతీ శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఎమ్‌.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్‌ రెడ్డి,...

ధనుష్‌ కోసం ఇండియాకు వస్తున్న ‘ది గ్రే మ్యాన్’ డైరెక్టర్స్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయనకు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఇటీవల 'మారన్'తో పర్వాలేదనిపించిన ధనుష్‌.. హాలీవుడ్‌ మూవీ 'ది గ్రే మ్యాన్' సినిమాలో నటిస్తున్న...

యశోద: షూటింగ్‌ పూర్తి

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యశోద'. టైటిల్ ను ప్రకటించిన దగ్గర నుంచే ఈ మూవీపై ఆసక్తి మొదలైంది. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి...

లైగర్ మూవీ నుంచి తొలి సాంగ్ రిలీజ్

విజయ్‌దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న లైగర్ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని తొలి సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అక్డి పక్డి అంటూ సాగే ఫాస్ట్ బీట్ సాంగ్‌లో...
error: Content is protected !!