ఆర్.నారాయణమూర్తికి మాతృవియోగం
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. కాకినాడ జిల్లా రౌతులపూడి...
సీనియర్ జర్నలిస్టు శ్రీహరి కన్నుమూత
సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి (86) నిన్న రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గత వారం ఇంట్లో పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు...
ప్రభాస్ హోమ్ బ్యానర్‌లో సూర్య సినిమా!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హోమ్ బ్యానర్ 'యూవీ క్రియేషన్స్'లో.. భారీ సినిమాలు నిర్మిస్తూనే, మరో వైపున ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా గీతా ఆర్ట్స్ 2...
సంక్రాంతికి ముందే బరిలోకి బాలయ్య!
బాలకృష్ణ 107వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నఈచిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇందులో...
లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్‌డే ట్రైలర్ విడుదల
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం "హ్యాపీ బర్త్ డే". ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేశారు. థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా...
జబర్దస్త్‌కు అనసూయ బై బై!
కామెడీ షో జబర్దస్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో యాంకర్ అనసూయకు కూడామంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానంతో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక...
నటి మీనా ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటి మీనా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందారు. ఆయన కొద్దిరోజులుగా తీవ్రమైన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారు. జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కోవిడ్ తగ్గినా...
విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన హేమచంద్ర, శ్రావణ భార్గవి
పాపులర్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు వీరికి ఏమైంది ఇద్దరూ ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కెరీర్...
బిల్‌గేట్స్‌ను కలిసిన మహేష్‌బాబు, నమ్రత
సూపర్ స్టార్ మహేష్‌బాబు కొద్ది రోజులుగా తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. 'సర్కారువారి పాట' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది....
హేమచంద్ర, శ్రావణ భార్గవి జంటకు ఏమైంది?
పాపులర్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర జంట విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌లో వీరిద్దరు చాలా ఫేమస్ అయ్యారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా హేమచంద్ర...
కార్తికేయ-2 సినిమా రైట్స్‌కు భారీ ఆఫర్స్
యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ-2పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మూవీపై...
సమంతకు మరో ఐటెమ్ సాంగ్ ఆఫర్
పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ "ఊ అంటావా మావా" దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు మరో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది...
తిరుపతి కోర్టుకు హాజరైన నటుడు మోహన్‌బాబు
సినీ నటుడు మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. 2019లో ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మదనపల్లి హైవేపై...
ప్రభాస్ ఇలా అవుతాడని ఊహించలేదు: కృష్ణంరాజు
ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో...
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రి-టీజర్ విడుదల
మారేడుమిల్లి నేపథ్యంలో అల్లరి నరేశ్ హీరోగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాను నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి రాజ్ మోహన్ దర్శకత్వం వహించారు. నరేశ్ సరసన హీరోయిన్‌గా...
పెళ్లి తర్వాత జవాన్ షూటింగ్‌లో నయనతార!
నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్...
బన్నీని ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు
తరచూ కొత్త లుక్‌తో అశేషంగా అభిమానులను అలరిస్తున్న అల్లు అర్జున్‌ను నార్త్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళంలో సైతం బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ప...
అమృత్‌సర్‌లో రామ్‌చరణ్, శంకర్ మూవీ షూటింగ్
భారీ చిత్రాల దర్శకుడు శంకర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ...
ఆసక్తికరమైన కంటెంట్‌తో మాయోన్
తమిళ నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా రూపొందించిన "మయోన్" చిత్రం ఈ నెల 24న తమిళంలో విడుదలైంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ జులై 7న తెలుగులో విడుదల చేయబోతున్నారు....
మరోసారి పవర్ ఫుల్ పాత్రలో అల్లరి నరేష్
అల్లరి నరేష్ తాజాగా అతని 60వ సినిమా తెరకెక్కుతోంది. నాంది సినిమాతో తనకు భారీ విజయం అందించిన డైరెక్టర్ విజయ్ కనకమేడలతో మరోసారి సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రానికి...
బాలీవుడ్ హీరోకు సమంత ప్రేమతో రిప్లై
బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు సమంత ప్రేమతో కృతజ్ఞతలు తెలిపింది. "ఊ అంటావా మావా ఊఊ అంటావా" సాంగ్‌లో సమంత డ్యాన్స్ తనకు బాగా నచ్చిందని ఇటీవల ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల కార్యక్రమంలో...
దుల్కర్ సల్మాన్ సీతారామం టీజర్ విడుదల
దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న ప్రేమకథా చిత్రం 'సీతా రామం'. యుద్ధంతో రాసిన ప్రేమకథ ట్యాగ్ లైన్. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ -...
డీజే టిల్లు సీక్వెల్‌పై నిర్మాత ట్వీట్
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనదైన డైలాగ్ డెలివరీతో, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు సిద్దు. ఇప్పుడు ఈ సినిమాకు...
రేలంగి దర్శకత్వంలో హర్రర్ కామెడీ మూవీ
ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఓ కామెడీ హర్రర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి "ఊ అంటావా మావా ఊఊ అంటావా" టైటిల్ ఖరారు చేశారు. యశ్వంత్, జబర్దస్త్ రాకింగ్ రాకేష్,...
‘మాచర్ల నియోజకవర్గం’ లో నితిన్, కృతిశెట్టి న్యూ లుక్
నితిన్ హీరోగా నటిస్తున్న కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా "మాచర్ల నియోజకవర్గం" రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై...
అనసూయ ప్రధాన పాత్రలో ‘అరి’
యాంకర్, నటి అనసూయ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో సాయికుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అరి టైటిల్ ఖరారు చేశారు. ఈ...
ఉత్కంఠ రేపుతున్న కార్తికేయ-2 ట్రైలర్
హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన కార్తికేయ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కార్తికేయ-2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిఖిల్...
ప్రముఖ వివాహ వేడుకలో మెగా బ్రదర్స్ సందడి
ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె, నారాయణ్ దాస్ కె నారంగ్ మనుమరాలు, జాన్వీ నారంగ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వరుడు ఆదిత్యతో కలిసి ఆమె...
ఆదిపురుష్‌పై అభిమానుల్లో టెన్షన్!
ప్రభాస్ తాజా చిత్రం ఆదిపురుష్‌పై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఆదిపురుష్ మూవీ ప్రస్తుతం...
ప్రభుదేవా మైడియర్ భూతం
ప్రభు దేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మై డియర్ భూతం'. డిఫరెంట్ కథతో కిడ్స్ ఫాంటసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పిళ్ళై నిర్మిస్తున్న...





