Telangana Caste Survey కోసం ఎంత ఖర్చు అయ్యిందంటే
తెలంగాణలో తొలిసారి Telangana Caste Survey పూర్తయింది. 56% BC జనాభా అని తేలగా, ప్రభుత్వం వారికి మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధమైంది. రాహుల్ గాంధీ హామీని తెలంగాణలో సీఎం రేవంత్ అమలు చేశారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Thug Life లో కమల్ హాసన్ పాత్ర హైలెట్ కాదా..?
సిలంబరసన్ TR జన్మదినం సందర్భంగా Thug Life గ్లింప్స్ విడుదల కాగా, STR లుక్ అందరినీ ఆకట్టుకుంది. అదే రోజు STR తన 49వ, 50వ చిత్రాలను అనౌన్స్ చేశారు.
Actor Rajashekar సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ
Actor Rajashekar డాక్టర్‌గా, నటుడిగా రెండు వృత్తుల్లో విజయాన్ని సాధించారు. కెరీర్‌లో భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. ఆయన కోల్పోయిన ఆస్తులు లెక్కేస్తే రూ.200 కోట్లు దాటుతాయని టాక్.
War 2 లో జూ.ఎన్టీఆర్ పాత్ర ఏమిటంటే..!
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ సినిమా War 2. హృతిక్ రోషన్‌కు విలన్‌గా "వీరేంద్ర రఘునాథ్" అనే రోల్ చేస్తున్నారు. నెగటివ్ షేడ్ క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్.
విశ్వక్ సేన్ Laila కి పెద్ద సమస్య.. విడుదల కష్టమేనా?
విశ్వక్ సేన్ లైలా సినిమా ప్రస్తుతము ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. మరి ఆ సమస్య తీరే ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కావడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.
ఏంటి Rashmika Mandanna ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రిజెక్ట్ చేసిందా?
Rashmika Mandanna ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నా, ఆమె వదులుకున్న భారీ సినిమాలు ఎక్కువే! రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, విజయ్ ‘మాస్టర్’, షాహిద్ ‘జెర్సీ’, విజయ్ ‘బీస్ట్’ వంటి 6 బిగ్ ప్రాజెక్ట్స్ రష్మిక చేజార్చుకుంది.
మొట్టమొదటిసారి జరగబోతున్న Rashtrapati Bhavan లో పెళ్లి ఎవరిదంటే?
భారతదేశ చరిత్రలో తొలిసారి Rashtrapati Bhavan లో పెళ్లి జరగబోతోంది. CRPF అధికారి ఫిబ్రవరి 12న వివాహం చేసుకోనున్నారు. రాష్ట్రపతి ముర్ము అనుమతితో మదర్ తెరేసా క్రౌన్ కాంప్లెక్స్ లో ఈ పెళ్లి జరగనుంది.
Hari Hara Veera Mallu కన్నా ముందే విడుదల కానున్న మరో పవన్ కళ్యాణ్ సినిమా..!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలో ముందుగా విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు.. పోస్ట్ పోన్ అయి.. అంతకన్నా ముందు వేరే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
రియల్ Thandel రాజు ట్రాజడి కథ తెలుసా..?
తండేల్ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
తెలుగు రాష్ట్రాలకి భారీ Railway Budget కేటాయింపు ప్రయోజనాలు ఏంటంటే
తెలుగు రాష్ట్రాలకు Railway Budget నిధులు కేటాయించింది. ఏపీకి ₹9,147 కోట్లు, తెలంగాణకు ₹5,337 కోట్లు అందించనున్నారు. వందే భారత్, నమో భారత్ రైళ్లు నడవనున్నాయి.
ఈ Tamil Star Hero కి కలెక్షన్లు తక్కువ రెమ్యూనరేషన్ ఎక్కువ
Tamil Star Hero అజిత్ కుమార్ విదాముయర్చి సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కానుంది. ఈ సినిమా ₹200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించగా, అజిత్ రెమ్యునరేషన్ ₹105 కోట్లు అని తెలుస్తోంది. అజిత్ మార్కెట్ తగ్గుతుండటంతో, నిర్మాతలకు నష్టాలు వస్తాయా? అనే చర్చ నడుస్తోంది.
Sreeleelaకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జాన్వి కపూర్ చెల్లెలు..!
శ్రీలీల, తెలుగులో మంచి స్టార్ బ్యూటీగా పేరొందిన హీరోయిన్. ఆమె త్వరలోనే స్టార్ హీరో కొడుకు సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని తెగ ఆశలు పెట్టుకు. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ చెల్లెలు, ఖుషి కపూర్, ఆమె స్థానం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
హాస్య బ్రహ్మ Brahmanandam ఆస్తుల వివరాలు తెలుసా?
Brahmanandam 30 ఏళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తున్న కామెడీ కింగ్. 1,200కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డు దక్కించుకున్నారు. పద్మశ్రీ అవార్డు గెలిచారు.
టికెట్ రేట్లు పెంచనున్న Thandel బృందం.. ఎంతంటే
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన Thandel ఫిబ్రవరిలో విడుదల కానుంది. సినిమా మీద హైప్ పెరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ హైక్ వచ్చే అవకాశం ఉంది.
Thandel బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే..?
అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య ప్రస్తుతం ఓ హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన తండేల్ సినిమా ఎంతవరకు బ్రేక్ ఈవెన్ అవుతుందో అనే చర్చ నడుస్తోంది.
Rashmika Mandanna వదులుకున్న 6 భారీ సినిమాలు ఇవే
Rashmika Mandanna ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో హిట్స్ అందుకుని, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేస్తోంది. కానీ, ఆమె కొంతమంది స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చింది. ఏంటో తెలుసుకోండి!
Prabhas Fauji ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ ఎవరంటే
Prabhas Fauji సినిమాలో ఆయన ACP అర్జున్ సింగ్ చౌహాన్ పాత్రలో కనిపిస్తారు. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ గా నటిస్తున్నది ఎవరంటే..
నిర్మాతల నుండి Sreeleela కి డేంజర్ సిగ్నల్స్ ఎందుకంటే
Sreeleela ప్రస్తుతం డేట్స్ సమస్యతో ఇబ్బంది పడుతోంది. మాస్ జాతర సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం వల్ల షెడ్యూల్ క్లాష్ అవుతోంది. దీన్లో మేకర్స్ ఆమెను రీప్లేస్ చేసే ఆలోచనలో ఉన్నారు.
Pawan Kalyan సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫేవరేట్ ఏదంటే..?
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ సినిమాల్లో తన ఫేవరేట్ ఏదంటే? తొలిప్రేమ సినిమా అని పలుసార్లు జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఆయన అభిప్రాయం.. మరికొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Telangana Caste Census Results లో బయటకు వచ్చిన సంచలన నిజాలు!
Telangana Caste Census Results లో బీసీల జనాభా 56%, ఓసీల జనాభా 16% గా వెల్లడైంది. మొత్తం 50 రోజుల్లో ఈ డేటా సేకరించారు. రాబోయే రోజుల్లో ఈ గణాంకాలు పెద్ద చర్చకు దారితీయనున్నాయి.
Thandel సినిమా కోసం నాగ చైతన్య తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
నాగ చైతన్య Thandel సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 90 కోట్ల పెట్టుబడి ఉంది. సాయి పల్లవి జోడీ, దేశభక్తి కంటెంట్ సినిమాకు ప్లస్. ఈ సినిమా చైతన్య కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా చూడాలి.
Pooja Hegde లగ్జరీ లైఫ్ గురించి ఎవరూ నమ్మలేరేమో
Pooja Hegde లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె ముంబై బాంద్రాలో రూ. 6 కోట్ల విలువైన ఫ్లాట్, రూ. 45 కోట్ల విలువైన ఇంటిని సొంతం చేసుకుంది. కార్లకు, డిజైనర్ బ్యాగ్స్‌కు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
February releases విడుదల తేదీలలో ఇన్ని మార్పులా
టాలీవుడ్ లో February releases షెడ్యూల్ గందరగోళంగా మారింది. నాగ చైతన్య 'తండేల్' ఫిబ్రవరి 7న విడుదల కానుంది. 'లైలా', 'దిల్రుబా' ఫిబ్రవరి 14కి ప్లాన్ చేసినా, వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
100 కోట్ల నుంచి కోటి రూపాయలకు పడిపోయిన Star Hero..!
కార్తికేయ 2 సినిమా తో 100 కోట్లను దాటిన వసూళ్లను సాధించి టాప్ హీరోల జాబితాలో చేరిన నిఖిల్, ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో మార్కెట్ కుదేలైంది. స్పై మరియు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలు పెద్దగా విఫలమవడంతో, తన తదుపరి ప్రాజెక్ట్‌లు నిఖిల్‌ను తిరిగి ఫామ్‌లోకి తీసుకెళ్లగలవా?
SSMB29 షూటింగ్ నుండి Priyanka Chopra ఎందుకు బ్రేక్ తీసుకుందో తెలుసా
మహేష్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కాంబోలో రూపొందుతున్న SSMB 29 షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. Priyanka Chopra కూడా ఇందులో నటిస్తున్నారు. కానీ ఆమె తాజాగా ముంబై వెళ్లారు.
నిర్మాతలకి కొత్త తలనొప్పులు తెస్తున్న Directors
ఇటీవల హీరోలే కాదు, యంగ్ Directors కూడా నిర్మాతలపై ఒత్తిడి పెంచి బ్లాక్‌బస్టర్ ప్రమోషన్లు చేయిస్తున్నారు. సినిమా బ్రేక్‌ఈవెన్ అయినా, లాభాలు తక్కువ వచ్చినా – బ్లాక్‌బస్టర్ పోస్టర్లు తప్పకుండా వస్తున్నాయి.
జీ5 లో స్ట్రీమ్ అవుతున్న ఈ Latest Malayalam Thriller అసలు మిస్ అవ్వద్దు
టోవినో థామస్, త్రిష క్రిష్ణన్ Latest Malayalam Thriller 'ఐడెంటిటీ' ZEE5 లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. థ్రిల్లింగ్ కథ, అద్భుతమైన నటన, బలమైన స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అయ్యాయి. OTT లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
2025 లో విడుదలలు లేని హీరోలు ఎవరంటే
2025లో టాలీవుడ్ బిగ్ స్టార్స్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు సినిమాలు రిలీజ్ చేయడం లేదు. మరోవైపు, యంగ్ హీరోస్ వరుసగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Ram Pothineni: స్టార్ట్ దర్శకుడితో హీరో గొడవ.. కారణమేమిటంటే!
దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో Ram Pothineni మనస్పర్థల కారణంగా ఒక హిట్ సినిమా రామ్ చేతి నుంచి వెళ్లిపోయిందా? టాలీవుడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న ఆసక్తికరమైన ఒక విషయం గురించి ఇప్పుడు చూద్దాం..
Balakrishna: బాలకృష్ణతో నటించనని తేల్చేసిన హీరోయిన్..!
Balakrishna : 90వ దశకంలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన విజయశాంతి, బాలకృష్ణతో కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు. కానీ, పెళ్లి తర్వాత ఆయనతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇందుకు గల ముఖ్య కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. పూర్తి వివరాలు చూస్తే..!





