తెలుగు News

‘శీలో రక్షతి రక్షిత:’ క్యాలీఫ్లవర్‌ పోస్టర్‌ థీమ్‌.. వైరల్‌

టాలీవుడ్‌ నటుడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేశ్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం క్యాలీఫ్లవర్‌. ఆర్కే మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని గూడురు శ్రీధర్‌ సమర్పణలలో మధుసూదన క్రిమేషన్స్‌, రాధాకృష్ణ టాకీస్‌...

నేను గర్భవతిని కాదు: చిన్మయి

సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద. నటుడు, దర్శకుడు రాహుల్‌ రవింద్రన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలో బిజీ బిజీగా ఉంటున్నారు. కాగా, చిన్మయి తల్లి కానుందంటూ వస్తోన్న...

దివి సిలక ముక్కుదానా.. సాంగ్‌ వైరల్‌

బిగ్‌బాస్‌ బ్యూటీ దివి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్‌ హాట్‌ అందాల ఫొటోషూట్‌లను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా దివి ఓ ఫోక్‌ సాంగ్‌లో...

మమ్ముట్టి ‘గ్రేట్‌ శంకర్‌’ టీజర్‌

మలయాళీ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మాస్టర్‌ పీస్‌’. అజయ్‌ వాసుదేవ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ‘గ్రేట్‌ శంకర్‌’ పేరుతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈరోజు...

విడాకులు తీసుకుంటున్న‌ అమిర్‌ఖాన్‌ దంపతులు

బాలీవుడ్ స్టార్‌ హీరో అమిర్ ఖాన్ దంప‌తులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అమిర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్ దంపతులు విడాకులు తీసుకుంటున్న‌ట్లు సంయుక్త‌ ప్ర‌క‌ట‌న చేశారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి...

‘కుడి ఎడమైతే’ టీజర్‌

రాహుల్ విజయ్ - అమలా పాల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుకున్న సిరీస్‌ 'కుడి ఎడమైతే'. ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారం కానున్న తొలి సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇదేనని చెబుతున్నారు....

‘ఆచార్య’ను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్న చిరంజీవి

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్‌ జరుపుకుంది. 14 రోజుల పాటు చిత్రీకరణ జరిపితే షూటింగు పార్టు...

ఆస్కార్ అకాడ‌మీ స‌భ్యులుగా విద్యాబాల‌న్‌, ఏక్తా క‌పూర్‌

ప్రపంచ సినీ రంగంలో ఆస్కార్ అకాడెమీ అవార్డులకు ఉన్న ప్రత్యేకత గురించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాదికి సంబంధించి కొత్త సభ్యుల వివరాలను ఆస్కార్ అకాడెమీ వెల్లడించింది. ఆ లిస్టులో మ‌న భార‌తీయ...

‘మగధీర’ సీక్వెల్స్‌!

మెగా పవర్‌ స్టార్‌ చరణ్ హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన 'మగధీర' సంచలన విజయాన్ని సాధించింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తూ చరణ్ ను స్టార్ హీరోగా మార్చేసింది. కాజల్‌ హీరోయిన్‌గా...

‘WWW’ థీమ్‌ సాంగ్‌ వచ్చేసింది

తెలుగు, తమిళ భాషల్లో రానున్న తొలి కంప్యూటర్‌ స్ర్కీన్‌ చిత్రం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు ఎక్కడ ఎందుకు). ‘118’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్న కె.వి. గుహన్‌ తెరకెక్కిస్తోన్న రెండో...

కత్తి మహేశ్‌ చికిత్సకు ఏపీ ప్రభుత్వం సాయం

సినీ నటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.17 లక్షల భారీ అర్థిక సాయం విడుదల చేసింది. ఈ...

యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు

నటి యామీ గౌతమ్‌కి మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ గురువారం ఆమెకు...

‘యాత్ర-2’ జగన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. ఈ బయోపిక్‌తో డైరెక్టర్ మహి వి.రాఘవ్. ఈ సినిమాకి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో...

కొత్త సినిమా ప్రారంభించిన హీరో సుమంత్‌

హీరో సుమంత్ తాజాగా ఓ సినిమా ప్రారంభించాడు. కీర్తికుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కొంతసేపటిక్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రెడ్ సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మిస్తుండగా, అనూప్...

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పరిస్థితులపై జక్కన్న అసహనం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కనీస వసతులు లేవంటూ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తంచేశారు. అక్కడి పరిస్థితులపై ట్విట్టర్‌లో తన అసంతృప్తిని వెల్లడించారు. వృత్తిపరమైన పనులతో బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు...

జానీ మాస్టర్‌ హీరోగా ‘దక్షిణ’

డాన్స్‌ మాస్టర్‌ జానీ టాలీవుడ్‌లో హీరోగా తులసీరామ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి ‘దక్షిణ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. శుక్రవారం జానీ మాస్టర్‌ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ చిత్రాన్ని...

ఓటీటీలో కార్తికేయ ’18 పేజెస్’‌!

టాలీవుడ్ లో యంగ్‌ హీరో నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం '18 పేజెస్'. దీంతో పాటు 'కార్తికేయ 2' సినిమా కూడా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన...

‘అసురన్‌’ నిర్మాతలతో అల్లు అర్జున్‌ మూవీ

టాలీవుడ్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. ఈ సినిమా షూటింగు త్వరలోనే పూర్తికానుంది. దాదాపు దసరా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ...

దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకలే: సుమన్‌

'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రకాశ్ రాజ్ ను నాన్ లోకల్ అంటూ కొందరు ఆరోపించడం పెద్ద చర్చకే దారి తీసింది. దీనిపై...

‘హంగామా2’ ట్రైలర్‌

బాలీవుడ్‌లో 2003లో విడుదలైన ‘హంగామా’ సీక్వెల్స్‌ ‘హంగామా2’ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శన్ డైరెక్షన్‌ వహించిన ఈ సినిమాలో శిల్పాశెట్టి, పరేశ్‌రావల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ‘హంగామా2’ జులై...

‘తలైవి’ న్యూ పిక్స్‌ వైరల్‌

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘తలైవి’. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌. పాన్‌ ఇండియా స్థాయిలో డైరెక్టర్‌ ఎ.ఎల్‌. విజయ్‌ తెరకెక్కిస్తున్నారు....

తేజ సజ్జా- శివానీ రాజశేఖర్‌ ‘అద్భుతం’

చైల్డ్ ఆర్టిస్ట్‌ తేజ సజ్జా హీరోగా వరుస సినిమాల చేస్తూన్నాడు. ఇటీవ‌ల మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తేజ నటించిన ‘ఇష్క్’-‘నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా...

టాలీవుడ్‌లో స్వాతి రీ ఎంట్రీ

'కలర్స్' స్వాతి తెలుగులో పలు సినిమాలు చేసి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో కూడా నటించింది. అయితే, 2018లో పైలట్ వికాస్ వాసును పెళ్లి చేసుకున్న...

రవితేజ 68వ సినిమా షూటింగ్‌ ప్రారంభం!

మాస్‌ మహారాజ రవితేజ నటించిన 'ఖిలాడి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. తాజగా ఈ రోజు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. రవితేజకు 68వ సినిమా. ఇటీవలే శరత్ మండవ అనే కొత్త దర్శకుడికి...

‘WWW’ నుండి శివాని రాజశేఖర్‌ న్యూలుక్‌

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). ఈ రోజు (జులై 1) హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె స్పెష‌ల్ బ‌ర్త్‌డే పోస్ట‌ర్...

వెట్రిమారన్‌తో కమల్‌ హాసన్‌ మూవీ!

‘ఆదు కలమ్‌’, ‘విశారణై’, ‘అసురన్‌’ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెట్రిమారన్‌. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్‌తో ఓ సినిమా చేయనున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. దాదాపు 100...

హారర్‌ సినిమాలో కీలక పాత్రలో ‘ఆమని’

కార్తీక్ రాజు, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారణంగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తేజ‌స్వి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై సందీప్ గోపి శెట్టి ద‌ర్శ‌క నిర్మాణంలో ఈ హారర్‌...

శ్రీను వైట్లతో అఖిల్‌ మూవీ!

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్‌ నటించిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక వచ్చేనెల నుంచి సురేందర్...

వెంకటేష్‌, రవితేజలతో సినిమాలు ఆగలేదు: త్రినాథరావు

'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్', 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాల దర్శకుడు నక్కిన త్రినాథరావు. ఈ సినిమాల తరువాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో రవితేజ...

అవికా గోర్‌ ‘పాప్‌కార్న్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌

సాయి రోనక్‌, అవికా గోర్‌ హీరోహీరోయిన్‌లుగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు అవికా గోర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ మూవీ...
error: Content is protected !!