తెలుగు News

పూజారిగా ఆదిత్య ఓం

టాలీవుడ్‌లో ‘ప్రేమలో పావని కల్యాణ్‌’ ,‘లాహిరి లాహిరి లాహిరి’ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకొన్న నటుడు ఆదిత్య ఓం. ఆయన తాజగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘దహనం’. ఈ మూవీలో ఆదిత్య కొంతమంది...

విశాల్‌ 31వ చిత్రం ప్రారంభం

తమిళ ప్రముఖ నటుడు విశాల్ 31వ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ మేకర్ టి.పి. శర్వానన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. 'దేవి -2' ఫేమ్ డింపుల్ హయతి...

డిజిటల్‌ వేదికగా.. ఇలియానా టాక్‌ షో!

కరోనా టైమ్‌లో డిజిటల్‌ మీడియాకి డిమాండ్‌ పెరిగింది. స్టార్‌ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్నారు. డిజిటల్‌లో వెబ్‌ సీరీస్‌లతో పాటు టాక్‌ షోలకు కూడా మంచి డిమాండ్‌ ఏర్పడింది....

నిధి అగర్వాల్ సెల్ఫ్ ప్రమోష‌న్‌!

టాలీవుడ్‌లో ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో పలువురి దృష్టిని ఆక‌ర్షించింది నిధి అగ‌ర్వాల్‌. ఈ భామ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు లో ఓ కీలక పాత్రలో నటిస్తుంది....

కరోనా: ఐదు భాషల్లో ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రచారం

ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్‌ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. ప్రజల్లో విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రచారానికి తెరదీసింది. డైరెక్టర్‌ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగణ్, హీరోయిన్‌ అలియా భట్...

ఓటీటీలో వైష్ణవ్‌ తేజ్‌ రెండోవ సినిమా!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా 'ఉప్పెన'. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి వైష్ణవ్ తేజ్‌ పై పడింది. కానీ 'ఉప్పెన' విడుదల కాకముందే వైష్ణవ్...

‘మండేలా’ తెలుగు రీమేక్‌లో సునీల్‌!

తమిళ సూపర్ హిట్ మూవీ 'మండేలా'ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఇటీవలే విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్ రీమేక్ హక్కులను ఏకే...

కరోనాతో కోలీవుడ్‌ హాస్యనటుడు మృతి

కోలీవుడ్ నటుడు, ప్రముఖ కమెడియన్‌ పాండు(74) కరోనాతో మృతి చెందారు. గత కొన్ని రోజుల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి...

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్న నమిత!

తమిళ నటి నమిత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అందాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ బ్యూటీ. తాజాగా నమిత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి చిత్ర...

బన్నీ దోశ వేసిన అర్హ.. వీడియో వైరల్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కరోనా బారిన పడటంతో.. హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్టు తెలిపాడు. అంతేకాదు త‌న‌కు మైల్డ్ సింప్ట‌మ్స్ మాత్ర‌మే ఉన్నాయ‌ని, అభిమానులు ఎవ‌రు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని త‌న సోష‌ల్ మీడియా...

కరోనా సెకండ్‌వేవ్‌: ఆర్పీ పట్నాయక్‌ ఎమోషనల్‌ వీడియో

ప్రస్తుతం మన దేశంలో కరోనాతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆక్సిజన్ సరిగ్గా అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. వైద్య సదుపాయాలు సరిగ్గా లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో...

ఇద్దరు హీరోయిన్‌లతో బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణతో హీరోగా మలినేని గోపీచంద్ సినిమా తీయనున్నాడు. ఈ సినిమాకూ కథను తానే తయారు చేసుకున్నాడు. సమాజంలోని కొన్ని సంఘటనల ఆధారంగా బాలకృష్ణ కోసం గోపీచంద్ కథను తయారు చేశాడని తెలుస్తోంది....

కరోనాతో ‘శ్రీకారం’ కో డైరెక్టర్‌ మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కో డైరెక్టర్ రాజా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఈ కో డైరెక్టర్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు కూడా మరణించడం కలచి వేస్తోంది....

ఎన్టీఆర్‌ పెళ్లిరోజు .. వెడ్డింగ్‌ కార్డు వైరల్‌

టాలీవుడ్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ నేడు(మే 5) పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌, భార్య లక్ష్మీ ప్రణతిల పెళ్లి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఆనాడు డిజైన్‌...

అషూ నాకు వెరీ వెరీ స్పెషల్: రాహుల్‌ సిప్లిగంజ్‌

రాహుల్ సిప్లిగంజ్.. ‘బిగ్ బాస్’-3 టైటిల్ గెలవడంతోనే కాకుండా.. షోలో కంటిస్టెంట్ తో కొనసాగించిన ఫ్రెండ్షిప్ ద్వారా కూడా వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్ షోలో నటి పునర్ణవితో కొనసాగించిన లవ్‌ ట్రాక్‌...

యువ నటి పియా బాజ్‌పాయి ఇంట విషాదం

‘నిన్ను కలిశాక’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది పియా బాజ్‌పాయి. ఆ తర్వాత ‘బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌’, ‘దళం’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. నటి పియా బాజ్‌ పాయ్‌ ఇంట్లో విషాదం నెలకొంది. కరోనా...

రికార్డులు క్రియేట్ చేస్తున్న అల్లు అర్జున్ పుష్ప

అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'ది...

‘వకీల్‌ సాబ్‌’నుంచి ‘కంటిపాప’ వీడియో సాంగ్‌

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది....

కంగనా ట్విట్టర్ అకౌంట్ తొలగింపు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు ఘర్షణల్లో మృతిచెందారని బీజేపీ ఆరోపించింది. పలుచోట్ల బీజేపీ...

‘ఆదిపురుష్‌’లో కిచ్చా సుదీప్‌!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ-సిరీస్ భారీ బడ్జెట్ తో...

‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ రీమేక్‌ చేయనున్న వెంకటేష్‌!

విక్టరీ వెంకటేశ్ రీమేక్‌ సినిమాలు చేయడంలో ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నారు. కథ .. కథనం బావుండి.. తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోతుంది అనుకుంటే ఆయన వెంటనే రంగంలోకి దిగిపోతూ ఉంటారు. తాజాగా...

తండ్రి ఓటమిపై స్పందించిన శృతి హాసన్‌

ప్రముఖ సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ఓడిపోయారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.....

‘శాకినీ-ఢాకినీ’గా రెజీనా, నివేదా థామస్‌!

కొరియన్‌ చిత్రం ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ ఆధారంగా తెలుగులో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ ఈ...

జర్నలిస్ట్‌గా అవికాగోర్‌!

తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురిగా పరిచయమైన అవికాగోర్‌.. ఆ తరువాత ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా చూపిస్తమావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు...

భీష్మ డైరెక్టర్‌తో వైష్ణవ్‌ తేజ్‌!

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'ఉప్పెన'. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, హీరోగా వైష్ణవ్ తేజ్ కి వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే...

గజిని-2తో అల్లు అర్జున్‌!

కోలీవుడ్‌లో సూర్య నటించిన 'గజిని' సినిమా ఎంత హిట్‌ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్కడే కాదు తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఇక్కడా సూపర్ హిట్ అయ్యింది. విశేషం ఏమంటే......

వాణీ విశ్వనాథ్‌ నట వారసురాలి టాలీవుడ్‌ ఎంట్రీ

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ వాణీ విశ్వనాథ్‌ సోదరి ప్రియా విశ్వనాథ్‌ కూతురు. వ‌ర్షా విశ్వ‌నాథ్‌... వాణీ విశ్వనాథ్‌కు నట వారసురాలిగా తెలుగు పరిశ్రమలో అడుగుపెడుతుంది. కేరళలోని త్రిస్సూర్‌లో ఇంటర్‌ పూర్తి చేసిన వర్షా...

బిజినెస్ మ్యాన్‌ తో త్రిష పెళ్లి.. వైరల్‌

దక్షిణాదిన స్టార్ గా దశాబ్ద కాలం పాటు కొనసాగుతుంది త్రిష కృష్ణన్‌. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలలో వరుస చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా ఉన్న త్రిషకు ఇప్పుడు చాలావరకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం...

కరోనా నుంచి కోలుకుంటున్నా: అల్లు అర్జున్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. బన్నీ తనకు కరోనా వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్ట్ చేసి అందరినీ...

విద్యాబాలన్‌పై కంగనా ప్రశంసలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. విద్యాబాలన్‌ను ప్రశంసించింది. దర్శకుడు మిలన్ లూధ్రియా 'ది డర్టీ పిక్చర్'ను తొలుత కంగనా రనౌత్ తోనే తీయాలనుకున్నాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో ఆ పాత్ర విద్యాబాలన్...
error: Content is protected !!