తెలుగు News

మానవత్వాన్ని చాటుకున్న హీరో విజయ్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కరోనా సెకండ్‌వేవ్‌ నేపధ్యంలో ఆస్పత్రుల్లో రోగులకు చేయూత నివ్వడానికి నేనున్నానంటూ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు వైద్యులకు,...

శేఖర్‌ కమ్ములతో సీనియర్‌ హీరో మూవీ!

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ సీనియర్ హీరో నటించబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల రూపొందించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ 'లవ్ స్టోరీ'...

మహేష్‌ ‘పోకిరి’కి 15 ఏళ్లు

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన ఈ సినిమా ‘పోకిరి’. డాషింగ్ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. టాలీవుడ్‌కి కలెక్షన్ల...

100 మిలియన్ క్లబ్ లో చేరిన ‘లైఫ్ ఆఫ్ రామ్’ సాంగ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన చిత్రం 'జాను'. ఈ సినిమాలో కాస్త వయసు మీద పడిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ రామచంద్ర పాత్రలో నటించాడు. ఈ సినిమాలో...

సిద్ధార్థ్‌ ట్వీట్‌ వైరల్‌

హీరో సిద్ధార్థ్ సామాజిక అంశాలపై ట్రెండ్డింగ్ విషయాలపై తనదైన వాయిస్ ను వినిపిస్తూనే ఉంటాడు. దాంతో కొన్నిసార్లు చిక్కుల్లో పడ్డాడు కూడా. అయినా సిద్ధార్థ్ ఎప్పడూ తన అలవాటు మార్చుకోలేదు. తాజాగా సిద్ధార్థ్...

కార్తి ‘సుల్తాన్‌’ తెలుగు ట్రైలర్‌

కార్తి హీరోగా భాగ్యరాజ్‌ కణ్ణన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సుల్తాన్‌’. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల థియేటర్‌లో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది....

‘పెళ్ళిసందD’ తొలి పాట విడుదల

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీస్తున్న తాజా చిత్రం 'పెళ్ళిసందD'. ఈ సినిమాలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి తొలి పాట విడుదలైంది. 'నువ్వంటే నాకు ధైర్యం.. నువ్వంటే...

అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో విజృంభిస్తుంది. టాలీవుడ్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోలు, ప్రొడ్యూసర్లు, ఇతర నటీనటులు వైరస్‌ బారినపడగా తాజాగా స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం...

బేబమ్మను పోలిన నటి.. ఫొటోలు వైరల్‌

మెగా హీరో వైష్ణవ్‌ నటించిన తొలి చిత్రం 'ఉప్పెన' సినిమాతో ఓవర్‌నైట్‌ క్రేజ్‌ సంపాదించుకుంది హీరోయిన్‌ కృతీ శెట్టి. వరుస ఆఫర్లతో ఫుల్‌ బీజీగా ఉంది. టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయిన...

భర్త అరెస్ట్‌పై యాంకర్‌ శ్యామల స్పందన

తెలుగు యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కోటి రూపాయల మేర మోసం చేశాడని మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

హ్యాపీ బర్త్‌డే సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నేడు (ఏప్రిల్‌28)న ఆమె 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రెటీలతో పాటు అభిమానులు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నారు. 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ .....

సమంత బర్త్‌డే సీడీపీ విడుదల చేసిన తమన్నా

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ బ్యూటీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. రేపు (ఏప్రిల్ 28న)...

హీరోయిన్‌ నో చెప్పడంతో వాయిదాపడిన నాని సినిమా

నాచురల్ స్టార్ హీరో నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న'అంటే సుందరానికి ' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్‌...

కార్తికేయ తొలి సినిమా విడుదలకు సన్నాహాలు

'ప్రేమతో మీ కార్తీక్‌’ సినిమా టాలీవుడ్‌లో హీరోగా పరిచయమై, ‘ఆర్‌ఎక్స్‌ 100’తో యువతలో సంచలనం సృష్టించాడు కార్తికేయ. వీటి కంటే ముందే ‘ఆపరేషన్‌ ఐపీఎస్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడే మోహన్‌కాంత్‌. ‘ఫైనల్‌ సెటిల్‌మెంట్’...

ఏప్రిల్‌ 30న ఓటీటీలో వకీల్‌సాబ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ...

ఏప్రిల్‌ 28న ‘పెళ్లిసందD’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో 1996లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘పెళ్లిసందడి’. శ్రీకాంత్‌ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్‌ హిట్‌ అయింది. ఆ సినిమా పేరుని మరోసారి తలపిస్తూ తాజాగా ‘పెళ్లిసంద...D’...

యాంకర్‌ శ్యామల భర్తపై చీటింగ్ కేసు!

తెలుగు యాంకర్ శ్యామల భర్త, సీరియల్‌ నటుడు నరసింహ కొన్నాళ్ళ క్రితం కోటి రూపాయలు తీసుకొని ఇంతవరకు చెల్లించకుండా మోసం చేశాడంటూ ఓ మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు...

పోలవరం కొత్త టెండరు: పచ్చ పార్టీ, పిచ్చి మీడియా రాతలు

చంద్రబాబు ఐదేళ్లలో కట్టని పోలవరం ప్రాజెక్ట్ ను ఏపీ సీఎం జగన్ పూర్తి చేస్తుండే సరికి దాన్ని అడ్డుకోవడానికి చేయాల్సినదంతా చేసేస్తున్నారు. తనకు వంతపాడే పచ్చ మీడియాను అడ్డు పెట్టుకొని చేస్తున్న కుట్రలు...

‘ఆచార్య’ వాయిదా ప్రకటించిన మూవీ యూనిట్‌

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొర‌టాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా వాయిదా పడింది. ఈ మేరకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాను మే...

మాలా శ్రీ భర్త, నిర్మాత రాము మృతి

సీనియర్‌ నటి మాలా శ్రీ భర్త, నిర్మాత కొణిగల్ రాము(52) కన్నుమూశారు. గత వారం ఆయనకు కరోనా సోకగా బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ సోమవారం...

వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక

టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక వరుస ఆఫర్లతో బీజీగా ఉంది. తెలుగులో పలు క్రేజీ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీ అయిపోతోంది బ్యూటీ. అప్పుడే తన మూడో బాలీవుడ్...

ఓటీటీలో ‘సూపర్‌ మచ్చి’!

క‌రోనా సెకండ్‌వేవ్‌ నేపధ్యంలో మరోసారి థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌డం, రానున్న రోజుల‌లో పెద్ద సినిమాలు విడుద‌ల కానుండ‌డంతో చిన్న సినిమాలు ఓటీటీల‌ని ఆశ్ర‌యిస్తున్నాయి. ఇప్ప‌టికే జబర్దస్త్‌ బ్యూటీ అన‌సూయ న‌టించిన...

బన్నీని పొగడ్తలతో ముంచెత్తిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం రాధే. ఈ చిత్రానికి ప్ర‌భుదేవా దర్శకుడు. ఈ సినిమాలో తెలుగు రీమిక్స్ పాట సీటీమార్ పాటను విడుద‌ల చేసింది చిత్రబృందం. తెలుగులో...

కరోనా వేవ్‌లోనూ రిస్క్ తీసుకుంటున్న లేడీ ప్రొడ్యూసర్

దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోల పరిస్థితుల్లోనూ ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గత 15 రోజులుగా...

పంచతంత్రంలో సముద్రఖని

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా...

ఓటీటీలో మెప్పిస్తునన కార్తికేయ ‘చావు కబురు చల్లగా’

టాలీవుడ్‌ యువనటుడు కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. మార్చి 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎంటర్‌టైనర్‌గా మెప్పించినా, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కాగా,...

‘బంగార్రాజు’కు విలన్‌గా సముద్రఖని

కింగ్‌ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'బంగార్రాజు'. ఈ పేరు వినగానే 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో పల్లెటూరి వ్యక్తిగా నాగార్జున రూపం గుర్తుకు వస్తుంది. అంతగా ఆ పాత్ర జనంలోకి వెళ్లింది. అప్పటి...

మాల్దీవులకు బంద్‌.. సినీ తారలపై ట్రోల్స్‌

మూవీ స్టార్స్‌ కాస్త టైమ్‌ దొరికొతే వెంటనే మాల్దీవులకు విహారయాత్రలకు వెళ్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌ సెలబ్రెట్స్‌ వల్ల మాల్దీవులు మరో ముంబయిలా మారింది. చాలామంది బర్త్‌డే, మ్యారేజ్‌డే.. ఇలా విశేషమేదైనా మాల్దీవుల్లో సెలబ్రేట్‌...

సునీల్‌-సలోనీ డాన్స్‌.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ నటుడు సునీల్ హీరోగా సలోని హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మర్యద రామన్న. సునీల్ ఆ సినిమాతో ఫుల్ టైమ్ హీరోగా మారిపోయిన విషయం తెల్సిందే. సలోనితో మళ్లీ...

ఓటీటీలో అనసూయ ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’

కరోనా సెకండ్‌ వేవ్‌ మరింత విజృంభిస్తుండటంతో మరోసారి సినిమా థియేటర్లు మూసేయక తప్పలేదు. దీంతో ఈ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా బాట పడుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడ్డగా.....
error: Content is protected !!