హ్యాపీ బర్త్ డే ‘గుమ్మడి వరలక్ష్మీ’
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షైన్ స్క్రీన్స్...
శశి మూవీ ట్రైలర్
ఆది సాయికుమార్- సురభి హీరోహీరోయిన్‌గా నటించిన చిత్రం 'శశి'. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీనివాస్ నాయుడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పవర్...
నిబంధనలకు విరుద్ధంగా కాఫర్ డ్యాం నిర్మించడం పెద్ద తప్పిదం; బాబు చేసిన పాపం
పోలవరం ప్రాజెక్ట్ లో డయాఫ్రం వాల్ వరదనీటికి కొట్టుకుపోయిందని, ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇది ప్రభావం చూపుతుందన్న వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. లోతుగా విశ్లేషిస్తే.. ఇవన్నీ చంద్రబాబుహయాంలో జరిగిన తప్పులుగా తేలాయి. చంద్రబాబు...
పవన్ కళ్యాణ్ న్యూలుక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో ఫుల్ బీజీగా ఉన్నాడు. ఆయన తాజాగా నటించి తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా...
మెహ్రీన్ పెళ్లి అయిపోయిందా!
టాలీవుడ్‌లో 'ఎఫ్ 2స సినిమాలో అలరించిన బ్యూటీ 'మెహ్రీన్ కౌర్' త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. భవ్యా బిష్ణోయ్ ను వివాహం చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. వీరిద్దరు బయట...
వైష్ణవ్ తేజ్ న్యూలుక్ వైరల్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం 'ఉప్పెన'. తొలి సినిమాతోనే ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ ను తెలుగు సినిమాకు అందించాడు. బుచ్చిబాబు సన...
రామ్ చరణ్ ఎలాగో.. శర్వానంద్ కూడా అంతే: చిరంజీవి
టాలీవుడ్ యంగ్ శర్వానంద్ నటించిన తాజా చిత్రం శ్రీకారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. శర్వానంద్ ను...
ప్రముఖ హీరోకి విలన్‌గా రాఘవ లారెన్స్
కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నటుడిగా విజయాలు సాధించిన రాఘవ లారెన్స్. ఈ మల్టీ టాలెంటెడ్ నటుడికి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. విలక్షణ నటుడు కమల్‌హాసన్ సినిమాలో విలన్‌గా నటించబోతున్నాడట. లారెన్స్‌కు దర్శకుడు కనకరాజ్...
‘సైనా’ ట్రైలర్
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ సినిమా ‘సైనా’ ట్రైలర్ రిలీజైంది. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ట్రైలర్ విడుదల చేశారు. ‘దారిలో వెళ్లడం ఒకటైతే దారి చూపడం...
‘శ్రీకారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, ప్రియాంక అరుళ్ జంటగా నటించిన చిత్రం 'శ్రీకారం'. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం ఖమ్మం మమత ఆస్పత్రి గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహక సంస్థ...
మహిళకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు: కరీనా కపూర్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ఇటీవలే రెండోవ కొడుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాబు పుట్టి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అతడి ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. తాజాగా అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ ఈ...
విరాటపర్వం నుండి ‘ఉమెన్స్ డే’ స్పెషల్ వీడియో
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. రానా వాయిస్ ఓవర్‌తో ఈ వీడియో...
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ న్యూ పోస్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్‌సాబ్'. నేడు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సినిమా నుంచి న్యూ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు నివేథా...
సమంత డ్యాన్స్ వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ విసిరిన డ్యాన్స్ ఛాలెంజ్‌ను అవలీలగా పూర్తి చేశారు. ‘ఎడుఆర్డో లుజ్‌క్వినోస్ డోంట్ రష్’ అనే పాటకు అద్భుతమైన స్టెప్పులు వేసి అందరి...
వ్యాపారవేతగా మారనున్న ప్రియాంక చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు షిఫ్టై వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యింది....
కార్తికేయ-2లో బాలీవుడ్ సీనియర్ నటుడు
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్- చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'కార్తికేయ'. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు 'కార్తికేయ 2' మూవీ రూపొందనుంది. అనుపమ...
అనుపమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి
ప్రముఖ హీరోయిన్ అనుపమా పరమేశ్వర్ పెళ్లి గురించి కొద్దిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. క్రికెటర్ బుమ్రాను పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. బీసీసీ కూడా బుమ్రా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు...
బన్నీ, స్నేహ దంపతుల పదేళ్ల దాంపత్యం
అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంపతుల 10వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మార్చి 6, 2011న అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా భార్యతో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించారు...
చీరకట్టులో రష్మి ఫొటోలు వైరల్
హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ అంటే కుర్రకారుకు మంచి క్రేజ్. రష్మి తన యాంకరింగ్‌తో ఎంతోమంది కుర్రకారు గుండెల్లో ముద్ర వేసుకుంది. అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ షోలలో రచ్చ...
చిన్ననాటి స్నేహితుడికి పార్టీ ఇచ్చిన రామ్ చరణ్
రామ్ చరణ్ స్కూల్లో ఉన్నప్పుడు తన క్లాస్‌మేట్ శర్వానంద్. వీరిద్దరూ మంచి స్నేహితులు. అయితే శుక్రవారం శర్వానంద్ పుట్టిన రోజు సందర్భంగా శర్వానంద్‌ను పిలిచి రామ్‌చరణ్ పార్టీ ఇచ్చారు. ప్రతి ఏడాది ప్రత్యేకంగా...
ఐటీ దాడులపై నటి తాప్సీ స్పందన
బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ, డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇళ్లలో గత 3 రోజులుగా ఐటీ అధికారుల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై మీడియాలో రకరకాల వార్తలు రావడంతో నటి తాప్సీ...
గాలి సంపత్ వీడియో సాంగ్ విడుదల
నటకిరీటి రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. ఈ సినిమాకు అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది....
శ్రీకారం ట్రైలర్‌ను రిలీజ్ చేసిన నితిన్, నాని, వరుణ్ తేజ్
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్నచిత్రం శ్రీకారం. ఇందులో శర్వానంద్ రైతు పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ రొమాన్స్ చేయబోతుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. మిక్కీ...
ఆసక్తికరంగా చావు కబురు చల్లగా ట్రైలర్
కార్తికేయ, లావణ్య త్రిపాటి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ...
థ్యాంక్యూ అంటున్న నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య హీరోగా తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్ పూర్తిచేశారు. ఈ సినిమాలో చైతన్యతో ఇద్దరు హీరోయిన్లు రొమాన్స్...
కల్యాణ్ దేవ్ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ అరియానా
బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరియానాకు తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. బిగ్‌బాస్ షోతో పాపులారిటీని సంపాదించుకున్నఅరియానా ఆ తర్వాత తరచూ ఎక్కడో చోట సందడి చేస్తూనే ఉంది. రాజ్ తరుణ్‌తో శ్రీనివాస్ గవిరెడ్డి...
జమునగా మిల్కీబ్యూటీ తమన్నా!
ప్రముఖ నటి జమున జీవిత కథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించే యోచనలో ఉన్నారు. దర్శకుడు శివనాగు నర్రా దీనికోసం స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఇందులో జమున పాత్ర కోసం తమన్నాను సంప్రదించారట....
ఉప్పెన చిత్రంపై బన్నీ కామెంట్
వైష్ణవ్ తేజ్ తెరంగేట్రంతో వచ్చిన ఉప్పెన చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఉప్పెన మూవీ టీమ్‌ను అల్లు అర్జున్ ప్రశంసించారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న బన్నీ ఉప్పెన చిత్రంపై ఆలస్యంగా స్పందించారు....
నితిన్ మూవీ లిరికల్ వీడియోసాంగ్ రిలీజ్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో హీరో నితిన్ తాజా చిత్రం ‘రంగ్ దే’ తెరకెక్కుతోంది. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ‘‘నా కనులు ఎపుడు.. కననే...
సినిమా షూటింగ్‌లో ప్రమాదం, హీరోకి గాయాలు
కొచ్చిలో మలయాళ చిత్రం మలయన్కుంజు చిత్రం షూటింగ్‌లో ప్రమాదం జరిగింది. హీరో ఫాహద్ ఫాసిల్ గాయపడ్డారు. ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా బిల్డింగ్‌పై నుంచి దూకే సన్నివేశంలో అదుపుతప్పి జారి పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి...





