తెలుగు News

కమెడియన్‌తో సాయిపల్లవి రొమాన్స్‌!

సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలోనూ భారీగా అభిమానులున్నారు. తాజా సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో చకర్లు కొడుతుంది. ప్రముఖ...

‘వకీల్‌ సాబ్‌’ రిలీడ్‌ డేట్‌ వచ్చేసింది

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రీ ఎంట్రీ తరువాత నటిస్తున్న మొదటి చిత్రం ‘వకీల్‌ సాబ్’‌ విడుదల తేదీని ప్రకటించారు మూవీ యూనిట్‌. ఉగాది కానుకగా ఏప్రిల్‌ 9న థియేటర్లలోవిడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం...

ఎన్నో రోజుల కల ఇది.. ప్రదీప్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

తెలుగు స్టార్‌ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా నటించిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’. మున్నా డైరెక్షన్‌లో వహించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ శుక్రవారం(జనవరి...

పెళ్ళి తరువాత కాజల్‌ ‘లైవ్ షో’ సిరీస్‌ ట్రైలర్‌

ఓటీటీకి డిమాండ్‌ పెరగడంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు వ‌రుస‌గా డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్‌ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా చేరింది. కాజల్‌ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన వెబ్ సిరీస్‌.....

అనసూయ స్పెషల్ సాంగ్.. భారీ రెమ్యూనరేషన్

అనసూయ బుల్లితెరపై యాంకర్‌గానే కాకుండా వెండితెరపై నటిగానూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తన సత్తా చాటుతోంది. వరుస ఆఫర్లతో జోరు మీదున్న అనసూయ అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లోనూ మెరుస్తోంది. గతంలో...

మాస్‌ మహరాజ్‌తో యాక్షన్‌ కింగ్ అర్జున్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు...

మహాసముద్రం రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ 'మహాసముద్రం' తెరకెక్కుతోంది. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత సిద్ధార్థ్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు....

మే14న ‘నారప్ప’

విక్టరీ వెంకటేష్‌ తమిళ 'అసురన్'‌ తెలుగులో 'నారప్ప'గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి కనిపించనుంది. వీరి కొడుకుగా 'కేరాఫ్‌ కంచరపాలెం' నటుడు కార్తీక్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రావు...

డబుల్‌ ట్రీట్‌ ఇచ్చిన ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు ఈరోజు డబుల్ ట్రీట్‌ ఇచ్చాడు. ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు 'ఆచార్య' టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే, 5.30 గంటలకు 'ఆచార్య'గ్రాండ్ రిలీజ్ డేట్ ను...

2022 సంక్రాంతి బరిలో ‘సర్కారు వారి పాట’

టాలీవుడ్ వరుసగా సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. అనేక పెద్ద సినిమాలు షూటింగ్ ప్రారంభించాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట' ఎప్పుడు రిలీజ్...

చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఈ సాయంత్రం 4.05 గంటలకు చిత్రబృందం టీజర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేసింది. "ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి" అంటూ కొణిదెల ప్రొ...

ఒలెక్ట్రాకు మరో కాంట్రాక్ట్.. 350 ఎలక్ట్రిక్ బస్సులకు ఫూణే ఆర్డర్

ఎలక్ట్రిక్ బస్సుల (ఈవి) తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే...

మరో బాలీవుడ్‌ డైరెక్టర్‌ని లైన్‌ లో పెట్టిన ప్రభాస్‌!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాతో బీజీగా ఉన్నాడు. తాజాగా 'రాధే శ్యామ్' సినిమా పూర్తి చేసిన ప్రభాస్‌ మరో మూడు చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్',...

‘RRR’ నుండి ఎన్టీఆర్‌ లవర్‌ (ఒలివియా మోరీస్) లుక్‌

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'RRR'. ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో...

అడవి శేష్‌ ‘మేజర్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడవి శేష్ నటిస్తున్న చిత్రం 'మేజర్'. 26-11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా...

మోహన్ బాబు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ ఫస్ట్‌లుక్‌

డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. మోహన్ బాబు మ్యానిరిజానికి తగ్గట్టుగా పాత్రపవర్ ఫుల్‌గా ఉంటుందని...

‘పుష్ప’ షూటింగ్‌లో విషాదం.. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ మృతి

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్టున్న 'పుష్ప’ మూవీ షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్‌ జీ శ్రీనివాస్ (54) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో...

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్‌

అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. 'నో పార్కింగ్' అనేది దీనికి ఉప శీర్షిక. కొత్త దర్శకుడు ఎస్. దర్శన్ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నాడు. ఏ1 స్టూడియోస్ మరియు...

కరోనా వాక్సిన్ విషయంలో భయపడవద్దు: ఉపాసన

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కరోనా వ్యాక్సిన్‌పై స్పందించారు. తాను వాక్సిన్ వేయించుకున్నానని, అంతేకాకుండా తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను కూడా వాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ...

‘ఎఫ్‌3’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఈ రోజుల పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎఫ్‌3 యూనిట్ కూడా తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. ఆగష్టు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు...

‘వ‌ర్క్‌ఫ్ర‌మ్ హోం’పై జాన్వీ కపూర్‌ పోస్ట్‌

బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి పెదకూతురు జాన్వీక‌పూర్ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లైఫ్ ని సరదాగా స్పెండ్ చేసేందుకు ఆసక్తిగా ఉంటుంది. ఇన్ స్టాలో తన వృత్తిగత...

‘థ్యాంక్ యు బ్రదర్’ ట్రైలర్‌.. అదరగొట్టిన అనసూయ

తెలుగు యాంకర్‌ అనసూయ నటిస్తున్న తాజా చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. ఆమె ప్రధాన పాత్రలో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ...

‘నీళ్లలో నిప్పు’ చెర్రీ వీడియో షేర్‌ చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌

రాజమౌళి డైరెక్షన్‌లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ మాల్టీస్టారర్‌ మూవీ 'ఆర్ఆర్ఆర్' షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను ఆ సినిమా యూనిట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమా...

ఏప్రిల్‌2న గోపీచంద్‌ ‘సీటీమార్‌’

హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘సీటీమార్’. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.గోపీచంద్ ఈ దర్శకుడితో గతంలో ‘గౌతమ్ నంద’ సినిమాలో...

‘కోయిలమ్మ’ సీరియల్‌ నటుడుపై లైంగిక వేధింపులు కేసు

‘​కోయిలమ్మ’ సీరియల్‌ నటుడు అమర్ శశాంక‌‌(సమీర్ క్యారెక్టర్‌‌)పై రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అమర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అమర్‌పై లైంగిక వేధింపుల కేసు...

‘గని’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం 'గని'. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. దేశంలో బాక్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తూనే ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు...

బన్నీ ‘పుష్ప’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

లాక్‌డౌన్‌ తరువాత థియేటర్స్‌ రీఓపెన్‌ కావడంతో వరుసగా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు సైతం తమ సినిమాల రిలీజ్‌ డేట్స్‌నుప్రకటిస్తున్నారు. ఆగస్టు 13న థియేటర్లలో 'పుష్ప'గా విడుదల కానున్నట్లు...

అఫీషియల్‌: ప్రభాస్‌ ‘సలార్‌’లో శృతిహాసన్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో "సలార్"‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తో జోడీ కట్టే అవకాశం దక్కించుకుంది శృతిహాసన్‌. కాగా ఇప్పటి వరకు ఈ...

నేను ‘గే’ అందుకే విడాకులు తీసుకుంటున్నాం: హాలీవుడ్‌ హీరో

హాలీవుడ్ జంట ఎమ్మా పోర్ట్నర్, ఇలియట్ పేజ్ విడాకులు తీసుకోబోతున్నారు. మూడేళ్ల క్రితం వివాహ బందంతో ఒక్కటైన వీరూ చట్ట ప్రకారం ముగింపు పలకబోతున్నారు. ఈ విషయాన్ని వీరు స్వయంగా వెల్లడించారు. మ్యాన్హట్టన్...

ఆస్కార్‌ రేసులో సూర్య ఆకాశం నీ హద్దురా!

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'ఆకాశం నీ హద్దురా' (సూరరై పోట్రు). సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది....
error: Content is protected !!