తెలుగు News

సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని తల్లి అయిన నటి

విశ్వరూపం ఫేమ్‌ పూజా కుమార్‌ తల్లి అయింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పూజా ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పూజా భర్త విశాల్‌ జోషి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు....

మెగాఫ్యామిలీ ఫొటో షేర్‌ చేసిన నిహారిక.. వైరల్‌

న్యూఇయర్‌ సెలబ్రెషన్‌ ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ఓ ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటోలో మెగాఫ్యామిలీ అంత ఉన్నారు. దీంతో మెగా...

కౌబోయ్‌ లుక్‌లో ‘అల్లుడు’ అదుర్స్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ నివాస్‌.. కందిరీగ హైపర్ సినిమాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్...

‘యుగానికి ఒక్కడు-2’ లో హీరోగా ధనుష్‌

కోలీవుడ్‌ స్టార్ దర్శకుడు సెల్వరాఘవన్ అభిమానులకు న్యూయర్‌ సందర్భంగా ప్రకటన చేశాడు. 2010లో విడుదలైన ‘యుగానికి ఒక్కడు’ మూవీ మాసివ్ హిట్ సొంతం చేసుకుంది. కార్తీ హీరోగా నటించిన ఈ అద్భుత చిత్రానికి...

చిరంజీవి లూసిఫర్‌లో సత్య దేవ్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత మలయాళం లో సూపర్‌ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమాను...

‘పుష్ప’లో ఐటమ్‌ గాళ్‌గా బాలీవుడ్‌ బ్యూటీ

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'పుష్ప'. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఐటెమ్‌ సాంగ్ కోసం ఓ హాట్‌ బ్యూటీని వేతుకుతున్నాడు దర్శకుడు. ఈ...

ఆకట్టుకుంటున్న’రంగ్‌దే’ సాంగ్‌ టీజర్‌

నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయినులుగా నటించిన చిత్రం`రంగ్ దే'. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా విడుదల తేదీని...

కళ్యాణ్‌ దేవ్‌ ‘కిన్నెరసాని’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'కిన్నెరసాని'. ఇక అతి సర్వత్ర వర్జయేత్ అనే దీని ఉప శీర్షిక ఆ ఆసక్తిని మరింతగా పెంచతోంది. అశ్వథ్థామ ఫేమ్ రమణ...

‘రంగ్‌ దే’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘రంగ్ దే’. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈసినిమాకి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై...

శకుంతలగా సమంత.. మోషన్‌ పోస్టర్‌

అక్కినేని సమంత తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నారు. జాను తర్వాత సమంత ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. లాక్‌డౌన్‌ సమయంలో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్‌లో ఉంది సమంత. ఆహా యాప్‌లో...

అల్లు అర్జున్‌కి బ్రహ్మానందం గిఫ్ట్‌

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరికీ ఆయన నటన గురించి మాత్రమే తెలుసు కానీ చిత్ర లేఖనం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ...

రవితేజ ‘క్రాక్‌’ ట్రైలర్‌

మాస్‌ మహారాజ్‌ రవితేజ గోపిచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ 'క్రాక్'‌. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ రవితేజ ఇమేజ్‌కు తగ్గటుగా...

‘FCUK’ టీజర్‌

టాలీవుడ్‌ సీనియర్ నటుడు జగపతి బాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి(తమిళ్ 'అసురన్' ఫేమ్) బాల నటి సహశ్రిత ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం ''FCUK'' (ఫాదర్ - చిట్టి - ఉమ...

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ (52) కన్నుమూశారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింగ్ యాదవ్ గురువారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ, హిందీ...

అనుపమ పరమేశ్వరన్ తొలి షార్ట్ ఫిలిం

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌ నడుస్తోంది. పెద్ద నిర్మాతలు సైతం ఓటీటీ బాటపడుతున్నారు. ఈ నేపధ్యంలో మొదటిసారిగా అనుపమ పరమేశ్వరన్‌ ఓటీటీలో కనువిందు చేయనుంది. ఇప్పటి వరకు వెండి తెరపై ప్రేక్షకులను అలరించిన ఈ...

‘మహర్షి’ సీన్స్‌తో డేవిడ్‌ వార్నర్‌ వీడియో

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ ఆ వీడియోలను తరచుగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటాడు. గతంలో కూడా మహేష్ పాటలకు స్టెప్పులు...

రాజకీయల్లోకి రాకపోవడమే మంచిది: మోహన్‌ బాబు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీని పెట్టడాన్నిరజనీకాంత్ విరమించుకున్న సంగతి తెలిసిందే. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఆయన తెలిపారు. దీంతో, ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తాజాగా దీనిపై రజనీకాంతత్‌...

నాని దర్శకుడితో రామ్‌ చరణ్‌ సినిమా!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో బీజీగా ఉన్నాడు. దాంతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్‌ లో వస్తున్న ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్ర చేయనున్నాడు....

వర్మ 12′ O క్లాక్ ట్రైలర్

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ కొత్త హారర్‌ సినిమా '12' O' క్లాక్ ట్రైలర్ ఈ రోజు విడుదల అయింది. ఇది షార్ట్ ఫిలిం కాదని, పూర్తి స్థాయి సినిమా అని...

2020 ఓటీటీలో తెలుగు సినిమా సందడి

2020వ సంవత్సరం చాలా అవరోదాల మథ్య కష్టంగా గడిచింది. చిన్న పెద్ద అని తేడాలేకుండా అందర్నీ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. సినిమా పరిశ్రమ సైతం అల్లాడిపోయింది. సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. విడుదలకు రెడీగా...

బన్నీ పేరు ముందు మెగాస్టార్‌.. మండిపడుతున్న ఫ్యాన్స్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా'లో సామ్‌ జామ్‌ ప్రోగ్రామ్ ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ఇటీవలే అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు అర్జున్‌ని సమంత...

పెళ్లి తేదీ ప్రకటించిన సునీత

టాలీవుడ్‌ సింగర్‌ సునీత ప్రముఖ డిజిటల్‌ మీడియా రామ్‌ వీరపనేనిని పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల 9వ తేదీన తన వివాహం జరగనుందని సునీత స్వయంగా...

మ్యాగజైన్ పై‌ అనుష్క బేబీ బంప్ ఫొటోలు వైరల్‌

బాలీవుడ్ హీరోయిన్‌, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భిణి. మరో కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివబోతుంది. తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తుంది అనుష్క. ఎప్పటికప్పుడూ తన ఫోటోలను సోషల్...

రెండు సార్లు కరోనా టెస్ట్‌ చేయించుకున్నా: అల్లు శిరీష్‌

మెగా కుటుంబంలో కరోనా టెక్షన్‌ మొదలైంది. ఒక్కకరిగా అందరూ టెస్టులకు క్యూ కడుతున్నారు. ముందుగా మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్‌ రాగా.. ఆ తర్వాత వరుణ్ తేజ్‌కు పాజిటివ్ వచ్చింది.....

రామ్‌ ‘రెడ్‌’ నుండి స్పెషల్‌ సాంగ్‌

టాలీవుడ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'రెడ్‌'. నివేదా పేతురాజ్, మాళవికాశర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 14 న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. తిరుమల...

హీరోలు జన్మించరు..తయారవుతారని నిరూపించావు: చిరంజీవి

లాక్‌డౌన్ టైమ్‌లో వేలాది మందికి సాయం చేసిన సినీ నటుడు సోనుసూద్. ఎంతో మంది పేదలకు అండగా నిలిచి ఆపద్బాంధవుడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో సోనూసూద్ ఆత్మకథతో 'అయాం నో మెసయ్య' అనే...

బయోపిక్‌పై స్పందించిన నయనతార

భారత్‌లో ఈస్టిండియా కంపెనీ మీద పోరాటం చేసిన తొలి రాణిగా వేలు నాచియర్ చరిత్రకెక్కారు. ఈమె జీవితకథ ఆధారంగా ఓ బయోపిక్ రూపొందుతోందని, ఆ చిత్రంలో నయనతార మెయిన్‌ రోల్‌ చేస్తుందిని తాజాగా...

అఖిల్‌కు జంటగా మోడల్‌

అఖిల్‌ అక్కినేని మంచి హిట్ కోసం చూస్తున్నాడు. తాజాగా పూజా హెగ్డే హీరోయిన్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే రోజున విడుదలయ్యే అవకాశం...

నిర్మాతగా మారిన సోనూసూద్‌

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్.. తెరపై విలన్ పాత్రలు నటిస్తున్ననప్పటికి నిజజీవితంలో మాత్రం హీరోగా నిలిచిపోయాడు. ఆపదలో వున్న వారిని ఎలా ఆదుకోవాలో ఆచరణలో చేసి చూపించిన మానవత్వము చాటుతున్న వ్యక్తి సోనూసూద్. కరోనా...

ప్రభాస్‌కు జంటగా సాయిపల్లవి!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించే పాన్ ఇండియా సినిమా 'సలార్‌'లో హీరోయిన్‌గా సాయి పల్లవి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్‌ సెట్ అవుతుందో లేదో కానీ సినీ వర్గాల్లో మాత్రం...
error: Content is protected !!