ప్రభాస్ ‘ఆదిపురుష్’కి ముహూర్తం ఫిక్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి స్ట్రెయిట్ హిందీ సినిమా 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది. ఇందులో...
హరితేజ శ్రీమంతం ఫొటోలు వైరల్
సినీ నటిగా, బిగ్ బాస్ కంటెస్టెంట్గా, టీవీ ప్రోగ్రామ్స్లో హోస్ట్గా ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. హరితేజ శ్రీమంతం (బేబీ షవర్) వేడుకలు జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ఆమె స్నేహితులు...
సీసీబీ దర్యాప్తుకు హాజరైన నటి రాధిక
అక్రమ నగదు బదిలీ ఆరోపణపై నోటీసు అందుకున్న నటి రాధిక కుమార స్వామి శుక్రవారం సీసీబీ ముందు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం...
ఆసుపత్రులను అభివృద్ధి చేయనున్న మేఘా
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మేఘా ఇంజనీరింగ్ నిమ్స్ లోని అంకాలజీ భవనాన్ని అభివృద్ధి చేసింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తన వంతు బాధ్యతగా క్యాన్సర్తో బాధపడే వారికోసం అత్యాధునిక సదుపాయాలతో...
నేను కూడా కరోనా బారిన పడ్డా: రేణుదేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య, ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ తాను కూడా ఇటీవల కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. వైద్య చికిత్స అనంతరం తాను కోలుకున్నానని చెప్పారు. ప్రస్తుతం...
రహస్యంగా పెళ్లి చేసుకున్న ‘జాంబిరెడ్డి’ హీరోయిన్
టాలీవుడ్లో ఈరోజుల్లో, బస్స్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, నాయక్' వంటి సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ ఆనంది కోలీవుడ్ వెళ్లిన తర్వాత మరింత బిజీగా మారిపోయింది. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్న...
భార్య పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన నితిన్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన భార్య షాలిని బర్త్ డే ఘనంగా సెలబ్రేట్ చేశాడు. పెళ్లి తర్వాత వచ్చిన తన భార్యామణి పుట్టినరోజుని క్లోజ్ ఫ్రెండ్స్ కలిసి జరిపినట్లు తెలుస్తోంది. ఈ...
పవన్ వకీల్ సాబ్ ఫొటోలు వైరల్
పవన్ కల్యాణ్ తాజా సినిమా వకీల్ సాబ్ కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ పూర్తయినా లీకులు మాత్రం ఆగడం లేదు. సినిమాలోని ఓ ఫైట్కు...
పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఏమీ లేకపోవడంతో అభిమానులు నిరాశగా ఉన్నారు. ఈ చిత్రానికి...
కేజీఎఫ్-2 టీజర్ వచ్చేసింది
కేజీఎఫ్ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్కు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో చిత్రబృందం కేజీఎఫ్-2ను తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా...
సమంత నటించిన తొలి వెబ్సిరీస్ త్వరలోనే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తొలిసారిగా నటించిన వెబ్సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత నటించిన వెబ్ సిరీస్ ద ఫ్యామిలీ మ్యాన్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఫిబ్రవరి 12...
ఏడు భాషల్లో రామ్ రెడ్
హీరో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రెడ్ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదల కానుంది. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీస్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి...
తెలంగాణ సీఎం కేసీఆర్కు వైద్య పరీక్షలు
తెలంగాణ సీఎం కేసీఆర్కు సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో నిన్న వ్యక్తిగత వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు మరికొన్ని వైద్య...
రామ్ రెడ్ నుంచి మరో సాంగ్ రిలీజ్
హీరో రామ్ పోతినేని తాజా చిత్రం రెడ్. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. క్లాస్, మాస్గా రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే...
రవితేజ క్రాక్ ప్రిరిలీజ్ ఫంక్షన్ హైలైట్స్
రవితేజ హీరోగా రూపొందిన మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'క్రాక్' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ బుధవారం హైదరాబాద్లో జరిగింది. దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో మూడో సినిమా ఇది. ఇది తప్పక...
ఆచార్య గురించి మరో రహస్యం చెప్పిన చిరు
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా గురించి మరోసారి చెప్పేశారు. చిత్రం పేరు ఆచార్యను ఎంతో రహస్యంగా ఉంచాలనుకుంది చిత్ర బృందం. అయితే చిరంజీవి అనుకోకుండా ఆచార్య అని వెల్లడించి నాలుక్కరుచుకున్న సంగతి తెలిసిందే....
హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనుకుంటున్న మోనాల్
నటి మోనాల్ గజ్జర్ బిగ్బాస్-4 తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటోంది. సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్లతో మోనాల్ బిజీగా మారింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే...
వెబ్ సిరీస్లో హీరోగా సోహెల్
బిగ్బాస్ ఫేమ్ సోహెల్ వరుస అవకాశాలతో బిజీగా మారుతున్నాడు. బిగ్బాస్ సీజన్-4తో ప్రేక్షకుల అభిమానాన్నిసంపాదించుకున్నాడు సోహెల్. వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. జార్జిరెడ్డి నిర్మాత అప్పిరెడ్డి సోహెల్ హీరోగా సినిమా తీయబోతున్నట్టు ప్రకటించారు. నిర్మాత,...
అల్లు అర్జున్ మూవీలో సాయి పల్లవి!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజాచిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో...
ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత
ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. దాదాపు 300 చిత్రాల్లో 2 వేలకు పైగా పాటలు రాశారు. వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు. గానగంధర్వుడు ఎస్పీ బాలుకు అత్యంత ఆప్తుడు. నెల్లూరులో...
ఆదిత్య మ్యూజిక్కు ఆచార్య ఆడియో హక్కులు
మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్యపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసం...
అల్లుడు అదుర్స్ ట్రైలర్ విడుదల
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం అల్లుడు అదుర్స్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం...
కేజీఎఫ్-2 టీజర్ వచ్చేస్తోంది
కేజీఎఫ్ సినిమా జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో జాతీయ స్థాయి డైరెక్టర్గా ప్రత్యేక గుర్తింపు పొందాడు. హీరో యష్ కూడా పాన్...
డైరెక్టర్కు హీరో నాగార్జున డెడ్లైన్
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఫుల్ స్పీడ్ మీదున్నాడు. కరోనా సమయంలోనూ జోరు చూపించిన నాగ్ ఓ వైపు బిగ్బాస్ షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు వైల్డ్ డాగ్ సినిమాను పూర్తిచేశాడు. ఇవి రెండూ పూర్తికావడంతో...
సుధీర్బాబు లేటెస్ట్ మూవీ ప్రారంభం
సుధీర్బాబు తాజా చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో రెండేళ్ల క్రితం వచ్చిన సమ్మోహనం చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఆ...
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్
ముంబైలో టాలీవుడ్ హీరోయిన్ అరెస్టయిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. ముంబైలోని మీరా రోడ్డులోని ఓ హోటల్లో ఎన్సీబీ అధికారులు చేసిన దాడిలో ఆ హీరోయిన్ డ్రగ్స్తో దొరికింది. హీరోయిన్తో పాటు చాంద్, సయ్యద్...
రకుల్ ప్రీత్ లేటెస్ట్ పిక్ ట్రెండింగ్
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్, కోలీవుడ్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల కరోనా పాజిటివ్ నుంచి కోలుకున్న రకుల్ షూటింగ్లలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తెలుగులో వైష్ణవ్ తేజ్...
మహేష్బాబు మూవీలో రేణుదేశాయ్
సూపర్ స్టార్ మహేష్బాబు నటిస్తున్న తాజాచిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ పక్కన కీర్తి సురేష్ తొలిసారి నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ...
టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్కు కరోనా
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుందన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కరోనా రెండో దశ విజృంభిస్తోందని నిపుణులు చెప్తున్నారు. కరోనా పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతున్న విషయం తెలిసిందే....
ఆసక్తికరంగా ‘జాంబీరెడ్డి’ ట్రైలర్
టాలీవుడ్లో 'జాంబీరెడ్డీ' సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. ఫస్ట్ బైట్, సెకండ్ బైట్ అంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రయోగంగా రూపొందుదున్న ఈ సినిమా నుండి బిగ్ బైట్ అంటూ సరికొత్త అప్డేట్...





