ఆర్జీవీ ‘పవర్ స్టార్’ ట్రైలర్
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైనప్పటి నుండి రోజుకో పోస్టర్‌ను విడుదల చేస్తున్నాడు. వర్మ 'గడ్డి తింటావా?' అంటూ సాగే...
బిగ్‌బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన తరుణ్
తెలుగు 'బిగ్‌బాస్' సీజన్-4 త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు.. నిర్వాహకులు ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు నుండే అందులో పాల్గొనే కంటెస్టెంట్లు పేర్లు ప్రచారం జరుగుతుంది. అందులో హీరో తరుణ్...
సల్మాన్ ఖాన్ మళ్లీ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ పెద్దలను నెటిజన్లు టార్గెట్ చేశారు. వీరిలో సల్మాన్ ఒకరు. ఈ మధ్య...
ఆస్పత్రిలో చేరిన షకీలా
దక్షిణాదిలో బీగ్రేడ్ చిత్రాలకు పెట్టింది పేరైన షకీలా కొంత కాలంగా ఆర్థికపరంగా సమస్యలు ఎదుర్కొంటుంది. రెండేళ్ల క్రితం 'లేడీస్ నాట్ అలౌడ్' అనే అడల్ట్ చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమా కోసం తన...
పవన్ కల్యాన్ సినిమాలో ‘కంచె’ బ్యూటీ!
టాలీవుడ్ లో వరుణ్ తేజ్ 'కంచె' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. క్రిష్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిట్ కావడంతో ప్రగ్యాకు...
చిరంజీవి ‘ఆచార్య’ కోసం భారీ ఆలయం సెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సామాజిక కథాంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తవ్వగా.. కరోనా...
ఐ లవ్ ‘రామ్ గోపాల్ వర్మ’ అంటున్న శ్రీరెడ్డి
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పవన్ కల్యాణ్ అభిమానులు నిర్మిస్తోన్న చిత్రం ‘పరాన్నజీవి’. ‘బిగ్ బాస్’ సీజన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వర్మ తెరకెక్కిస్తున్న...
డ్యూయల్ రోల్ లో రకుల్ ప్రీత్ సింగ్!
టాలీవుడ్, బాలీవుడ్‌ల్లో ఆఫర్లు తగ్గడంతో రకుల్ ప్రీత్ సింగ్ వెబ్ సిరీస్ ల వైపు చూస్తుందట. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీకి ఒక వెబ్ సిరీస్ ఛాన్స్ వచ్చింది. కవల పిల్లల పాత్రలో...
లాంబోర్గినీలో రజనీకాంత్ ఫొటో, వీడియో.. వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముఖానికి ఎన్95 మాస్కు ధరించి వైట్ అండ్ వైట్‌లో లాంబోర్గినీ కారులో హుషారుగా వెళుతున్న రజనీ మీడియా కంటపడ్డారు....
నువ్వు ఏమైనా పతివ్రతవా? : వనిత
సీనియర్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత మూడో పెళ్లి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటికీ రచ్చ మాత్రం ఆగడం లేదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్...
టీనేజ్‌లో మెగా హీరోలు.. ఫొటో వైరల్
మెగా ఫ్యామిలీ ఇప్పటికే అరడజన్‌కు పైగా హీరోలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే స్టార్ డమ్ సొంతం...
కరోనా ఎఫెక్ట్‌తో ఇంటిని ప్లాస్టిక్ కవర్స్‌తో కప్పిన హీరో
కరోనా నేపథ్యంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తన మన్నత్ బంగ్లాను ప్లాస్టిక్ కవర్లతో కప్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న ప్రతిపాదనలను...
తెలుగు బిగ్‌బాస్-4 లోగో లాంచ్
'బిగ్ బాస్- 4' సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ రియాలిటీ షోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రేటింగ్ విషయంలోనూ బిగ్‌బాస్ ఎప్పుడూ నిరాశ పరచలేదు. దాంతో నిర్వాహకులు...
పుట్టినరోజు సందర్భంగా.. ‘రాణి’ని దత్తత తీసుకున్న ఉపాసన
మెగా కోడలు, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ఈ రోజు (జులై 20)న పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె మంచి పని చేసింది నెహ్రూ జూలాజికల్...
పెళ్లికి కేసీఆర్‌ను ఆహ్వానించిన నితిన్
భీష్మ సినిమాతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు హీరో నితిన్. త్వరలో పెండ్లికి ఆయన షాలిని అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు. కాగా ఇప్పటికే ' ఏప్రిల్ 16న' వీరి వివాహం జరగాల్సింది. కానీ...
ప్రయోగాత్మకంగా ఆదిత్య ఓమ్ ‘బందీ’.. ఫస్ట్‌లుక్
టాలీవుడ్‌లో "లాహిరి లాహిరి లాహిరిలో" సినిమాతో తెరంగ్రేటం చేసిన హీరో ఆదిత్య ఓమ్. విజయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం"బందీ". ఈ సినిమా ఫస్ట్‌లుక్...
మెగా బ్రదర్ నాగబాబు ‘విజిల్ షో’
కొత్తతరం హ్యాస్యనటులను ప్రోత్సహించేందుకు మెగా బ్రదర్ నాగబాబు డిజిటల్ మీడియా వేదికగా రెండు కొత్త షోలను ప్రారంభిస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో ఈ షోలు ప్రసారం కానున్నాయి. ఇందులో ఒకటి స్టాండప్ కామెడీ షో,...
రష్మిక సవాలును స్వీకరించిన రాశి ఖన్నా
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్‌లోని తారలు మొక్కలు నాటి ఒకరినొకరు ఛాలెంజ్ విసురుకుంటున్నారు. తాజాగా రష్మిక మందన మొక్కలు నాటి రాశీ ఖన్నాకు ఛాలెంజ్ విసిరింది. దానిని స్వీకరించిన రాశిఖన్నా తాను...
ఉపాసన బర్త్ డే.. రామ్‌చరణ్ విషెస్
మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భార్య కామినేని ఉపాసన నేడు(జూలై 20) 31వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చరణ్ తన అర్ధాంగికి శుభాకాంక్షలు తెలియజేశారు. "నీవు చేసే...
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు కరోన పాజిటివ్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ జనాల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రెటీస్ ఈ వైరస్...
వెబ్ సిరిస్ బాటలో అర్జున్ రెడ్డి దర్శకుడు!
లాక్‌డౌన్ కారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ప్రస్తుతం చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్...
సితార బర్త్ డే.. మహేష్ ఎమోషనల్ వీడియో ..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఏడేళ్లు నిండి ఎనిమిదవ ఏటా అడుగుపెట్టింది ఈ చిన్నారి. నమ్రత, అన్న గౌతమ్ లు పుట్టిన...
ప్రముఖ కన్నడ నటి కన్నుమూత
సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు చిత్ర సీమకు చెందిన దిగ్గజ నటులు కన్నుమూసారు. తాజాగా మరో నటిని కోల్పోయింది. కన్నడలో ఎన్నో సినిమాల్లో తల్లి, అమ్మమ్మ, నానమ్మ...
శర్వానంద్‌కు జంటగా ‘మజిలీ’ బ్యూటీ
'ఆర్ఎక్స్100' దర్శకుడు అజయ్ భూపతి ఆయన రెండో సినిమా 'మహాసముద్రం'తో రెడీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో హీరో కోసం ఇప్పటికే రవితేజ, నాగచైతన్యలకు వినిపించగా.. ఎవరు ఒప్పుకొలేదట. కానీ శర్వానంద్ ఈ...
వకీల్ సాబ్ భార్యగా శృతి హాసన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాలో నటిస్తోన్నాడు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన 'పింక్' హిందీ చిత్రాన్ని రీమేక్ ఈ సినిమా. ఈ సినిమాలో అమితాబ్...
పోలీసులపై మంచులక్ష్మి ప్రశంసలు..
ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తుంది. ఇటువంటి సమయంలో కూడా ప్రజలను రక్షించటానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారు. తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వానికి, ప్రజలకు తమ సహకారం అందిస్తున్నారు. అయితే పోలీసులు...
హీరోయిన్‌గా ‘వల్లంకి పిట్ట’ ఎంట్రీ..
ఇప్పటికే చాలా మంది బాలనటులు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా హీరోయిన్‌గా ఎంట్రీకి సిద్ధమౌతుంది. టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్...
స్వాగతం చెప్పిన ప్రభాస్.. థ్రిల్ అవుతున్న దీపిక
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం పాన్ ఇండియా సినిమా కాదని, పాన్ వరల్డ్ సినిమా అని...
వర్మ ‘పవర్‌స్టార్’ నుంచి ‘గడ్డితింటావా’ పాట విడుదల
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' పేరుతో ఓ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఆయన మరో పోస్టర్‌ను విడుదల చేశాడు వర్మ. ఈ పోస్టర్‌లో...
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజత్ ముఖర్జీ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన జైపూర్‌లోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని నటుడు మనోజ్...





