పవన్ సినిమాలో నటించడానికి అభ్యంతరం లేదు కానీ..
టాలీవుడ్ హాస్యనటుడు అలీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మంచి స్నేహితున్న విషయం అందరికి తెలిసిందే. కానీ పవన్ రాజీకీయాల్లోకి వచ్చాక అలీ కి పవన్ కల్యాణ్‌కు మద్య దూరం పెరిగింది. అలీ...
చిత్ర సీమ కు అమరావతి ఉద్యమ సెగ
ఏపీ రాజధాని ఉద్యమ సెగ చిత్రసీమకు తగిలింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అమరావతి జేఏసీ నేతలు, విద్యార్థులు ధర్నా చేపట్టారు.అమరావతికి, రాజధాని రైతుల ఉద్యమానికి చిత్రపరిశ్రమ మద్దతివ్వాలని డిమాండ్ చేశారు.మద్దతు ప్రకటించకపోతే...
‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్.. హీరో ఎవరంటే..
డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది....
మోహన్‌బాబు న్యూలుక్.. చిరు కోసమేనా..!
టాలీవుడ్ స్టార్ హీరో డైలాగ్ కింగ్.. మోహన్‌బాబు న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ మూవ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ...
రాహుల్ సిప్లిగంజ్‌కు జంపర్ ఆఫర్ సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్!
టాలీవుడ్ హీరో కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ -3 విన్నర్‌గా నిలిచాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ యంగ్ సింగర్ క్రేజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు...
బాలయ్య సరసన మరోసారి ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు!
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటితో కలిసి హ్యాట్రిక్ మూవీగా త్వరలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింహా, లెజండ్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రల తరువాత రాబోతున్న...
పవన్ కల్యాణ్‌కు నో చెప్పిన కైరా అద్వాని
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. తాజాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'పింక్' రీమేక్ లో చేస్తున్న పవన్, త్వరలో హరీశ్ శంకర్ .. క్రిష్...
‘సీటిమార్’.. జ్వాలా రెడ్డి గా తమన్నా ఫస్ట్‌లుక్
టాలీవుడ్ హీరో గోపీచంద్ తాజాగా నటిస్తున్న చిత్రం 'సీటిమార్'. కబడ్డీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం నంది దర్శకత్వంలో రూపొందుతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన గోపిచంద్ లుక్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో...
దేశం బాగుపడాలంటే.. హీరో సలహా…!
ఈ మధ్య సినిమా నటులను టార్గెట్ చేస్తూ ఐటీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. గత నెలలో హీరోయిన్ రష్మిక ఇళ్లలో సోదాలు చేసిన ఐటీ అధికారులు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే...
ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్న వుహాన్ వాసులు
చైనాలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 563 మంది మృతిచెందారు. ఆస్పత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గతేడాది చివర్లో వుహాన్ నగరంలో బయటపడిన...
ఆ విషయం బోయపాటినే అడగండి..
హీరోయిన్ కేథరిన్ థ్రెసా.. తాజాగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో ఓ పాత్ర చేస్తోంది. ఈ చిత్రంలో కేథరిన్‌తో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్.. రాశీఖన్నా,...
వివాదంలో చిక్కుకున్న నాగశౌర్య..!
యంగ్ హీరో నాగశౌర్య, మెహ్రీన్ హీరో,హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'అశ్వథ్థామ'. ఐరా క్రియేషన్స్ బ్యానర్ మీద ఉష ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదలై థియేటర్లలో దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. రమణతేజ...
‘ఓ పిట్టకథ’ టీజర్
విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యాశెట్టి హీరో హీరోయిన్లుగా తెరక్కెకుతున్న చిత్రం 'ఓ పిట్టకథ'. చెందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తోన్న ఈ మూవీ టీజర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు శుక్రవారం...
కొత్తగా.. కొత్తగా.. కొత్తగా.. అంటున్న కీర్తి సురేష్
టాలీవుడ్‌లో రామ్ హీరోగా వచ్చిన నేను శైలజా చిత్రంతో పరిచయమయ్యారు కీర్తి సురేష్. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలోని తన అద్భుతమైన నటనతో...
ఆ బ్లాక్ బస్టర్ చిత్రం సీక్వెల్ రాబోతుందా..?
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం 'అల వైకుంఠపురములో..'. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ...
బెంగళూరు-బీదర్-బెంగళూరు మధ్య ట్రూజెట్ సర్వీసు
ఉడాన్‌పథకంలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలందిస్తున్న ట్రూజెట్ నెట్‌వర్క్ పరిధిలోకి తాజాగా ఉత్తర కర్ణాటకలోని బీదర్ చేరింది. కొత్తగా ప్రారంభించిన బీదర్ ఎయిర్‌పోర్టు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు...
‘జాను’ మూవీ రివ్యూ..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'జాను'. కోలీవుడ్ సంచలనం సృష్టించిన క్లాసిక్ సినిమా ‘96’. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవటంతో కన్నడలో...
విస్తరణపథంలో ట్రూజెట్
· బెంగళూరు-బీదర్‌బెంగళూరు మధ్య కొత్త విమాన సర్వీసు
ఉడాన్‌పథకంలో భాగంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలందిస్తున్న ట్రూజెట్ నెట్‌వర్క్‌పరివిస్తరణపథంలో ట్రూజెట్‌ధిలోకి ఉత్తర కర్ణాటకలోని బీదర్‌తాజాగా చేరింది. కొత్తగా ప్రారంభించిన బీదర్‌ఎయిర్‌పోర్టు నుంచి...
అనుష్క పెళ్లి ఫిక్స్.. వరుడు ఇతనేనా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. పెళ్లికాని ముదురు భామల లిస్ట్ లో ముందుంటుంది. ఇక ఈ భామ పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా అనుష్క...
శ్రీవారిని దర్శించుకున్న అల్లు అర్జున్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. బన్నీ తన ఫ్యామీలితో పాటు ‘అల వైకుంఠపురములో’ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి వెంకన్నను దర్శనం చేసుకున్నాడు. అనంతరం...
విజయ్ దేవరకొండ లాస్ట్ లవ్ స్టోరీ
క్రేజీ హీరో.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మించారు....
కియామోటార్స్ తరలింపుపై పవన్ స్పందన
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. కియా మోటార్స్ ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ కథనం రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై...
భద్రత కల్పించమని హైకోర్టును ఆశ్రయించిన మురుగదాస్
ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ తనకు వెంటనే పోలీసు భద్రత ఇప్పించాలంటూ.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్‌ను వేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'దర్బార్' చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి పండుగను...
ఇంటికి వచ్చేస్తున్న అభిమానులు.. శ్రీముఖి విన్నపం
యాంకర్ శ్రీముఖి తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ తర్వాత మరింత ఫేమస్ అయిపోయింది ఈ బ్యూటీకి ఆ షో అయిన తర్వాత అభిమానులు కూడా బాగానే పెరిగిపోయారు. ఇప్పుడు...
చిరు, బాలయ్యల చర్చ దేనికోసం.. ఫొటో వైరల్
టాలీవుడ్ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహా నందమూరి బాలకృష్ణ ఓ వేడుకలో కలిశారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కలిశారు. ఈ హీరోలు...
హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష
హాజీపూర్ హత్యల కేసులో దోషి శ్రీనివాస్‌రెడ్డికి మరణశిక్ష పడింది. ఈ మేరకు అతడికి మరణశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో 20 ఏళ్లు కూడా...
ప్రభాస్ మూవీ టైటిల్ జాన్ కాదు..మరి ఇదేనా.!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమా తర్వాత నటింస్తున్న చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'జిల్' ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. మొన్నటివరకు...
‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్.. అదరగొట్టిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాకి 'మళ్లీ మళ్లీ ఇది...
ఆ సినిమాకోసం వెంకటేష్‌కు భారీ పారితోషకం.?
టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ తనదైన స్టైల్లో కెరియర్ ను ముందుకు తీసుకెళుతున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ, మల్టీ స్టారర్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన...
‘క్షీర సాగర మథనం’ ప్రియాంత్ ఫస్ట్‌లుక్
మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రం 'క్షీర సాగర మథనం'. ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా...





