తెలుగు News

గవర్నర్‌ను ఫిదా చేసిన సమంత ‘ఓ బేబి’

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత మంచి జోష్‌ మీద ఉంది. మజిలీ మూవీ హిట్ తరువాత, సమంత సోలో హీరోయిన్ గా ఓ బేబీ సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్టైంది....

సుష్మా స్వరాజ్(67) కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. సుష్మా...

బ్యాంకాక్‌లో బాలయ్య దబిడిదిబిడే..

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవి కుమార్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సి.కల్యాణ్‌ నిర్మాత. 'జై సింహా' తర్వాత మళ్లీ ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఈ మూవీ బాలకృష్ణ సరసన...

బిగ్‌బాస్ తెలుగు 17వ(ఆగస్ట్ 6) ఎపిసోడ్ హైలైట్స్‌

బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు 16 ఎపిసోడ్‌‌లు పూర్తయి 17వ ఎపిసోడ్‌ ఇవాళ (ఆగస్ట్ 6) ప్రసారమైంది. ఇక ఈవారం నామినేషన్‌‌‌కి ఐదుగురు నామినేట్ కావడం.. ఈసారి నామినేషన్ ప్రక్రియ ఓపెన్‌గా పెట్టడంతో...

బిగ్ బాస్ 3.. ఎలిమినేట్ కావడం నాకు బాధేసింది: పరుచూరి గోపాలకృష్ణ

పరుచూరి గోపాలకృష్ణ.. తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో, 'బిగ్ బాస్ 3' నుంచి మొదటివారంలో ఎలిమినేట్ అయిన 'హేమ' గురించి మాట్లాడారు. "హేమకి 14 .. 15 ఏళ్ల వయసున్నప్పటి నుంచి మాకు...

బిగ్‌బాస్‌: మగాడివేనారా?.. పప్పు.. తమన్నా వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ హౌస్‌లో వెల్డ్‌కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి నోటికి అడ్డూఅదుపు ఉండదని ఇంటిసభ్యులతో పాటు బిగ్‌బాస్‌ చూసే ప్రేక్షకులకు అందరికీ తెలిసే ఉంటుంది. హౌస్‌లో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకే...

డిజిటల్‌ రంగంలోకి మీనా..

'బాలనటిగా ప్రేక్షకులకు పరిచయమై.. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన నటి మీనా. ఆమె రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున ఇలా.. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో కలిసి తెరపై సందడి చేశారు....

బిగ్‌బాస్‌ హౌస్‌లో దొంగలు పడ్డారు

తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లో దొంగలు పడ్డారు.. టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌లో కొందరు దొంగలుగా, మరికొందరు పోలీసులుగా మారారు. ఇక ఈ దొంగలున్నారు జాగ్రత్త అనే టాస్క్‌లో.. హౌస్‌మేట్స్‌ తమ వద్ద ఉన్న డబ్బులు...

వెన్నెల కిషోర్‌పై నాగ్‌ ప్రశంసలు

డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా 'మన్మథుడు2'. ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. సమంత, కీర్తి సురేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు...

చిల్లర రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: పవన్‌ కళ్యాణ్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గత ప్రభుత్వ అవకతవకలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప అభివృద్ధి పనులను ఆటంకపరచడం సరికాదని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ హయాంలో...

ఢిల్లీ: పీఎంవో అధికారులతో జగన్‌ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)కు వెళ్లారు. అక్కడ కార్యాలయ కార్యదర్శులతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన...

కమల్‌హాసన్‌ న్యూలుక్‌

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'భారతీయుడు2'. ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌. ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన ఈ చిత్రం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి...

ప్రభాస్‌ ‘విలన్‌’ లుక్‌ అదిరిపోయింది!

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న'సాహో'ను థ్రిల్లింగ్ గా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు సూపర్ లావిష్ స్టైలిష్ గా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 30 వ తేదీన సినిమా విడుదల కాబోతున్నది....

‘లాయర్‌ సాబ్‌’గా నందమూరి బాలకృష్ణ!

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ల తరువాత స్లో అయ్యాడు. కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు డిజాస్టర్లు కావటంతో తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టేందుకు చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవల కేయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను...

‘సాహో’ కోసం వాయిదాపడ్డ నాలుగు చిత్రాలు.. ధన్యవాదాలు తెలిపిన ప్రభాస్‌

భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'సాహో' విడుదల సజావుగా జరిగేందుకు నాలుగు చిత్రాల దర్శక, నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీలను వాయిదా వేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ధన్యవాదాలు తెలిపారు....

ఇస్మార్ట్‌ భామకు కోలీవుడ్‌ ఆఫర్‌

సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి ఉత్సాహని ఇచ్చింది. చాలా కాలంగా పూరి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎట్టకేలకు సినిమా హిట్ కావడంతో పూరి ఖుషీగా ఉన్న సంగతి...

వాల్మీకి సెట్‌లో ఆస్కార్‌ విజేత!

డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం వరుణ్ తేజ్‌ ప్రధాన పాత్రలోవాల్మీకి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ...

బిగ్‌బాస్ తెలుగు 16వ(ఆగస్ట్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 పదిహేను ఎపిసోడ్‌‌లను ముగించుకుని నేడు పదహారో ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. తొలివారం హేమ.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ కావడంతో ఇక మూడో వారం నామినేషన్‌పై...

గోదావరి వరదలపై జగన్‌ సమీక్ష

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గోదావరి వరదలపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు ఉదారంగా సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్... సహాయ కార్యక్రమాల్లో జాప్యం ఉండకూడదంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు...

ప్రత్యేక హోదా అడిగిన వారే నేడు తూట్లు పొడుస్తున్నారు:పవణ్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జమ్మూకశ్మీర్‌లాంటి సమస్యకు పరిష్కారాలు వెతుకుతున్నప్పుడు.. కాపుల రిజర్వేషన్‌ సమస్యను పరిష్కరించడం చాలా సులభమని అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'కాపుల...

ఈరోజు పీఆర్పీ ఉండేది: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓటమి కష్టమే అయినా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం వరిస్తుందని అన్నారు. తాను అపజయానికి కుంగిపోయి.. విజయానికి పొంగిపోయే వ్యక్తిని కాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ...

త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా వస్తోందంటే ఆయన అభిమానులకు ఎక్కడలేని సంతోషం, ఉత్సాహం వస్తుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఆయన 'ఆర్‌ఆర్‌ఆర్‌' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వచ్చే...

యంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానుల కోసం..

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సాహో'. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు...

బిగ్‌బాస్‌: ‘ఏయ్.. ఆపేయ్’.. సిగ్గులేదురా.. రవికృష్ణపై తమన్నా ఫైర్‌

అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్-3 ప్రస్తుతానికి ఎలాంటి వివాదాలు లేకుండా చాలా సాఫీగా సాగిపోతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ షోలో ఇప్పటి వరకు చిన్న చిన్న గొడవలు...

అనుష్క ‘నిశ్శబ్ధం’ అప్టేడ్స్‌

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క నటిస్తున్నతాజా చిత్రం 'నిశ్శబ్ధం'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను అమెరికాలోని సీటెల్‌లో చిత్రీకరించారు. దీంతో సీటెల్‌ షెడ్యూల్‌ పూర్తయినట్లు నిర్మాత కోన వెంకట్‌ ట్విటర్‌...

‘ఎవరు’ ట్రైలర్‌

యంగ్‌ హీరో అడివి శేష్‌, రెజీనా జంటగా నటిస్తున్న సినిమా 'ఎవరు'. ఈ చిత్రానికి వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథ,...

నాని హీరోయిన్‌తో ఆది ‘జోడి’..

యువ నటుడు ఆది సాయికుమార్‌కి తాజాగా నటించిన బుర్రకథ సినిమాతో నిరాశే ఎదురైంది. అయితే చాలా గ్యాప్‌ తరువాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఆది...

అవును నేను పెళ్లి చేసుకున్నాను: రాఖీసావంత్‌

    బాలీవుడ్ శృంగార నటి రాఖీ సావంత్ పెళ్లిపై గత కొంతకాలంగా వస్తున్న ఊహగానాలు నిజమని తేలాయి. తన వివాహం ఓ ఎన్నారైతో జరిగిపోయిందని స్పష్టం చేసింది రాఖీ సావంత్‌. ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో...

బిగ్‌బాస్‌: పునర్నవికి షాక్‌… ప్రోమో వైరల్‌

తెలుగు బిగ్‌బాస్‌ రెండు వారాలుసక్సెస్‌ ఫుల్‌గా పూర్తిచేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టనుంది. ఆదివారం వచ్చిందంటే హౌస్‌ లోనుండి ఎవరో ఒకరు వెళ్లిపోవాల్సిందే. అదే సోమవారం అయితే.. ఎవరెవరు నామినేషన్స్‌లో ఉండనున్నారో తెలుస్తుంది. అయితే...

మహేష్‌ సినిమాతో బండ్ల గణేష్‌ రీఎంట్రీ

బండ్ల గణేష్‌ కమెడియన్‌గా, నటుడిగా వెండితెరపై తనదైన ముద్రవేశారు‌. ఆ తర్వాత నిర్మాతగానూ పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. అటు నుంచి రాజకీయాలవైపు పయనించిన ఆయన ఇప్పుడు మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. మహేష్‌బాబు...
error: Content is protected !!