అల్లు అర్జున్ తల్లిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. స్క్రిప్ట్ సిద్ధం చేసి నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు అల్లు అర్జున్ తల్లి పాత్రలో ఒకప్పటి...
హాస్పటల్‌లో చేరిన విజయ్ దేవరకొండ..?
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ అస్వస్థకు గురైనట్టు వార్తలు ఫిల్మ్ సర్కిల్‌లో హల్ చల్ చేస్తున్నాయి. హోలీ సంబరాల్లో మునిగితేలిన విజయ్ బాగా నీరసించిపోవడంతో ఫీవర్ వచ్చి హాస్పటల్‌లో అడ్మిట్ అయినట్టు...
ఫేక్ వార్తలను నమ్మకండి: నితిన్
సినీ నటుడు నితిన్ తన సినిమాల గురించి స్వయంగా వెల్లడించేవరకూ ఎవ్వరి మాటలూ నమ్మొద్దని అంటున్నారు. ఆయన మున్ముందు చేయబోయే ప్రాజెక్ట్‌ల గురించి తప్పుడు సమాచారంతో వార్తలు వెలువుడుతున్నాయి. దాంతో ఆయన తాజాగా...
టీవీ 5 బులిటెన్ హెడ్ లైన్స్ చదివిన వర్మ!.. నెటిజన్ల ప్రశంసలు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ ప్రమోషన్స్‌కి వచ్చిన ఏ ఒక్క అవకాశాలన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలను పెంచేసిన వర్మ.. ఈ చిత్రం విడుదలలో...
సన్నబడుతున్న బన్నీ!
అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రకటన చేసి ఇన్నాళ్లు కావొస్తున్నా రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు. అందుకో కారణం కూడా ఉందట. అదే బన్నీ మేకోవర్. ఈ సినిమాలో...
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు ట్రంప్‌తో ప్రమోషన్స్ చేయించిన వర్మ!
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కు ప్రమోషన్స్ కల్పించుకోవడానికి రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఇన్నాళ్లు సినిమాకు సంబంధం ఉన్న వ్యక్తుల్ని మాత్రమే వాడిన...
మోహన్ బాబు హౌస్ అరెస్ట్..?
శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి రూ.9 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని ఆ సంస్థ అధినేత, సినీ నటుడు మోహన్ బాబు ఆరోపించారు....
నిహారిక ‘సూర్యకాంతం’కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్
మెగా డాటర్ కొణిదెల నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'సూర్యకాంతం'. ఈ సినిమా మార్చి 29 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా,...
టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థులు వీరే..
టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. గురువారం సాయంత్రం ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 17 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేశారు. ముందుగా ఊహించిన ప్రకారమే కేటాయింపులు జరిగినప్పటికీ.....
బిగ్‌బాస్-3 హోస్ట్ ఎవరు?.. రోజుకో పేరు హల్‌చల్
తెలుగులో బిగ్‌బాస్ రీయాలిటీ షో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని సీజన్ 3 సిద్థమౌవుతుంది. కాగా సీజన్-1 కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా.....
గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్
గాజువాక ఒక మినీ ఆంధ్రప్రదేశ్ లాంటిది.. అటువంటి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు జనసేన అధినేత, గాజువాక జనసేన అభ్యర్థి పవన్ కల్యాణ్. గాజువాకలో ఇవాళ నామినేషన్...
‘వెళ్లి స్నానం చేసి వస్తాను…పెళ్లి చేసుకుందాం’ అంటున్న నాని.. ‘జెర్సీ’ ట్రైలర్
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా మూవీ 'జెర్సీ'. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్థా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్...
పవన్‌కు డ్యాన్స్ రాదంటూ.. చేసి చూపించిన పాల్.. కామెడీ సూపర్
'చంద్రబాబు, జగన్, పవన్‌కల్యాణ్‌లకు ఓటెయొద్దు.. వారంతా సీట్లు అమ్మకుని రాష్ట్రాన్ని దోచుకుంటారు' అని విమర్శించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు,...
నితిన్ కొత్త సినిమా ప్రకటన!
యంగ్ హీరో నితిన్ కొత్త సినిమాకు సంబంధించిన వివరాలు బయటికి వచ్చాయి. 'రైడ్', 'వీరా' మూవీలను తెరకెక్కించిన రమేశ్ వర్మతో కలిసి నితిన్ పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. రొమాంటిక్...
నడిరోడ్డు పైనే చిందేసిన హీరోయిన్
హీరోయిన్ శ్రియా నడిరోడ్డు పైనే చిందేసింది. అయితే అది షూటింగ్‌లో భాగంగా కాదు.. ఇండియాలో అసలే కాదు. విదేశాల్లో. వారం క్రింతం హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి ఫారిన్ వెళ్లిన శ్రియా అక్కడ కార్నివాల్...
ఆదికి పాట్నర్ కానున్న హన్సిక
ఆర్‌ఎఫ్‌సీ క్రియేషన్స్ బ్యానరుపై ఎస్పీ కోహ్లి నిర్మిస్తున్న కొత్త చిత్రం 'పాట్నర్'. 'ఈరం', 'అరవాన్', 'యూటర్న్' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆది ఇందులో హీరోగా నటిస్తున్నారు. హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరి...
రౌడీస్‌కు దేవరకొండ విజ్ఞప్తి!
హీరో విజయ్ దేవరకొండ అనతి కాలంలోనే బోలెడంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. తన అభిమానుల్ని మై డియర్ రౌడీస్ అని పిలుస్తుంటాడు విజయ్. అంతేకాదు సొంతగా రౌడీ అనే వస్త్ర బ్రాండ్ ను...
వైసీపీలో చేరనున్న శివాజీరాజా!
ప్రముఖ సినీనటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీరాజా.. రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఆయన త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్...
‘పీఎం నరేంద్రమోడీ’ ట్రైలర్
భారత ప్రధాని నరేంద్రమోడీ జీవితాధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్రమోడీ' బయోపిక్ ట్రైలర్ విడుదలైంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు. 'ఓ సాధారణ ఛాయ్‌వాలా.....
పవన్ కల్యాణ్ అందరిలాగే నాకు నాయకుడే: నాగబాబు
పేరుకే పవన్ కల్యాణ్ తనకు తమ్ముడని, చెప్పాలంటే అందరిలాగే తనకు ఆయన నాయకుడని అంటున్నారు నాగబాబు. జనసేనలో చేరిన సందర్భంగా నాగబాబుకు సంబంధించిన ప్రెస్‌నోట్‌ను జనసేన ట్విటర్ ద్వారా విడుదల చేసింది. 'పవన్...
అందుకే బీజేపీలో చేరాను: డీకే అరుణ
ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అలాంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి ఆమె...
బిగ్‌బాస్ -3 హోస్ట్ ఆ హీరోనే!
తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే రెండు సీజన్లు ముగిశాయి. మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇక రెండవ సీజన్ ను హీరో నాని హోస్ట్ చేశాడు....
‘మజిలీ’కి హ్యాండిచ్చిన మ్యూజిక్ డైరెక్టర్?
అక్కినేని నాగచైతన్య, సమంతలు పెళ్లి తరువాత కలిసి నటిస్తున్న పిరియాడిక్ రొమాంటిక్ డ్రామా మజిలీ. నిన్ను కోరి ఫేం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర...
సుమలత, హీరో నిఖిల్ సినిమాలు బంద్
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ సినీ నటి సుమలత, కన్నడ హీరో నిఖిల్ గౌడలకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. దూరదర్శన్‌లో వీరి సినిమాల ప్రసారంపై నిషేధం విధించింది. కర్ణాటకలోని మండ్య లోక్‌సభ...
ఆ రెండు స్థానాలే ఎందుకంటే.. పవన్ పోటీపై కార్యవర్గం విశ్లేషణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగే స్థానాలపై పార్టీ కార్యవర్గ సమావేశంలో పెద్ద కసరత్తే జరిగింది. వాస్తవానికి పవన్ ఇచ్ఛాపురం, అనంతపురం నుంచి పోటీ చేయాలని అభిలాషించారు. అయితే ఆయా స్థానాల్లో...
మరోసారి ఏడడగులేసిన ‘దీప్‌వీర్’ వీడియో వైరల్!
బాలీవుడ్ నటులు దీపిక పదుకొణె, రణ్‌వీర్ సింగ్ మరోసారి ఏడడుగులేశారు. గతేడాది ఇటలీలోని లేక్ కోమోలో 'దీప్‌వీర్'ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లికి కేవలం సంజయ్ లీలా...
అత్యంత శక్తిమంతమైన మహిళగా ప్రియాంకా చోప్రా
గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా మరో అరుదైన గౌరవం సొంతం చేసుకున్నారు. వినోద రంగంలో ఈ ఏడాదికి గానూ అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఆమె చోటుదక్కించుకున్నారు. ఈ మేరకు...
కల్నల్ పాత్ర కోసం కండలు పెంచిన రానా!
నటుడు రానా దగ్గుబాడి కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా తమిళ,హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తుంటాడు. ఆ పద్దతే ఆయన్ను జాతీయ స్థాయి నటుడిగా నిలబెట్టింది అని చెప్పడంలో సందేహం లేదు....
పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్ !
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మందికి పైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. అయితే యంగ్ జనరేషన్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోగా మిగతా...
జనసేనలో చేరిన నాగబాబు.. పోటీ అక్కడ నుంచే
సీనియర్ నటుడు నాగబాబు జనసేనలో చేరారు. తమ్ముడు పవన్ కల్యాణ్ సమక్షంలో బుధవారం పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున నాగబాబును పోటీలోకి...





