‘జీరో’ మూవీ సెట్లో అగ్ని ప్రమాదం
ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జీరో. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూఖ్ సరసన కత్రినా కైఫ్, అనుష్క శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా...
మంచు విష్ణుకి బ్లాక్ మెయిల్ లెటర్!!
హీరో మంచు విష్ణుకి బ్లాక్ మెయిల్ లెటర్ వచ్చిందంట. హీరో మంచు విష్ణు ఏమిటి, బ్లాక్ మెయిల్ కు గురవడమేమిటని అనుకుంటున్నారా. ఈ బ్లాక్ మెయిల్ ను విష్ణు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ...
దేశం బావుంటే రాష్ట్రం కూడా బావుంటుంది: చంద్రబాబు
అమరావతి ప్రజావేదికలో రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సులోఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేశారు. పరిపాలన, రాజకీయం రెండూ సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు తెలిపారు. అందుకే పొలిటికల్ గవర్నెన్స్ దిశగా...
పాకిస్థాన్‌లో మ్యూజియంగా ‘కపూర్’ నివాసం
బాలీవుడ్ నటుడు రిషి కపూర్ పూర్వీకుల నివాసాన్ని పాక్ ప్రభుత్వం మ్యూజియంగా మార్చనుంది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌లో పెషావర్‌లోని...
‘పక్షిరాజు’ పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలుసా?
'పక్షుల్ని బతికించండి.. భూమిని కాపాడండి' అంటూ '2.ఓ' సినిమాలో అక్షయ్ కుమార్ పక్షిరాజు పాత్రలో ఒదిగిపోయాడు. రేడియేషన్ కారణంగా పక్షులు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుంటే తల్లడిల్లిపోయే పర్యావరణ ప్రేమికుడిలా ఆ పాత్రను రూపొందించారు...
సుహాసినిని ఏపీలోనే మంత్రిని చేయొచ్చుగా: కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పాలన రాకముందు కరెంటు వస్తే వార్త అని.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కరెంటు పోతే వార్త అని అన్నారు. ఇవాళ బాలనగర్ రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో...
కేసీఆర్‌కు కొత్త అర్థం చెప్పిన రాహుల్
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఓ నిజం చెప్పారని, ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను విశ్రాంతి తీసుకుంటానని అన్నారని, అది నిజమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో...
నేతన్నల సంక్షేమం జనసేనతోనే సాధ్యం: పవన్
చేనేత చాలా గొప్ప అరుదైన కళ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన తూర్పుగోదావరిజిల్లా అమలాపురంలోని చేనేత కళాకారులతో సమావేశమయ్యారు. చేనేత గొప్పతనాన్ని తెలపడానికే తాను పంచె కడుతున్నట్టు...
నన్ను చూస్తే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ఉంటూ రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకోసమే...
జాన్వితో నటిస్తా: దేవరకొండ
బాలీవుడ్ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌తో తప్పకుండా నటిస్తానని అంటున్నారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. దర్శక, నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో ఇటీవల...
తమిళ హీరోయిన్ సూసైడ్
తమిళ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు సంపాదించుకుంటున్న హీరోయిన్ రియమిక్క బుధవారం వలసరవాక్కంలోని తన నివాసంలో ఉరివేసుకునిఆత్మహత్య చేసుకుంది. గత నాలుగు నెలలుగా వలసరవాక్కంలోని ఒక అద్దె ఇంట్లో సోదరుడు ప్రకాష్ తో కలిసి...
రజనీ ఎంట్రీ సన్నివేశం కోసం సినిమాను ఆపేశారు!
రజనీకాంత్ నటించిన '2.ఓ' సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. తమిళనాడులో ఓ థియేటర్‌లో రజనీ ఎంట్రీ సన్నివేశాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం సినిమా...
2.ఓ మూవీ రివ్యూ
సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కినిన చిత్రం 'రోబో 2.ఓ'.. నాలుగేళ్ల పాటు శ్రమించి, ఏకంగా అయిదు వందల కోట్లకుపైనే పెట్టుబడి పెట్టి ఓ సినిమా తీశారంటే ఇక ఆ సినిమా...
కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డ కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రాలపై కర్రపెత్తనం చెలాయించాలని చూస్తున్నాయని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముస్లిం, గిరిజనుల జనాభా పెరిగిందని, దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ...
బాబు రోడ్‌షోకు అనుమతి నిరాకరణ
కూకట్‌పల్లిలో రేపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ రోడ్ షోకు అనుమతి ఇచ్చామని కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు....
ప్రజాకూటమి అధికారంలోకి రావాలి: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తెలంగాణలో టీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. బుధవారం నగరంలోని సనత్‌నగర్ నియోజకవర్గంలో ఆయన ప్రజాకూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ...
బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేస్తున్న నటి
శ్వేతా బసు ప్రసాద్ 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమయ్యారు. తర్వాత 'కాస్కో', 'రైడ్', 'కళావర్ కింగ్' తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు సినిమాల్లో...
అతిథులకు ప్రియాంక, నిక్ పెళ్లి కానుక ఇదే!
బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్‌ల పెళ్లి వేడుక మొదలు కావడానికి కేవలం ఒక్క రోజే ఉంది. రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ ఈ శుభకార్యానికి వేదికైనట్లు సమాచారం. ఇప్పటికే...
క్రో మ్యాన్ ఫోటో షేర్ చేసిన అక్షయ్
'2పాయింట్ 0' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయబోతున్నది. ఇప్పటికే భారీగా టికెట్స్ సేల్స్ జరిగాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీలోను భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నది ఈ...
విక్రమ్‌తో నాని నెక్ట్స్ మూవీ ..!
టాలీవుడ్‌లో ఇష్క్, మనం, 24, హలో లాంటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్ కుమార్ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా విక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో...
‘2పాయింట్ 0’ థియేటర్లలో తెలుగు సినిమా టీజర్లు..
సూపర్ స్టార్ రజనీ, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 2పాయింట్ 0 సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు భారీ క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 10వేలకు పైగా...
ఆ సినిమా కోసం బరువు తగ్గనున్న ప్రభాస్!
స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న'సాహో' మూవీ చివరి దశ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన వెంటనే కె.కె. రాధాకృష్ణ డైరెక్షన్లో ఒక సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ...
చరణ్, బన్నీ సినిమాల్లో బేబీకి అవకాశం.. చిరంజీవి దంపతులతో బేబీ
తూర్పుగోదావరి జిల్లా వడిసెలేరు గ్రామానికి చెందిన 40 సంవత్సరాల బేబీ అనే మహిళ పొలం పనులు చేసుకుంటూ జీవించేంది. ఆమెలో ఉన్న అద్భుతమైన సింగింగ్ టాలెంట్ సోషల్ మీడియా ద్వారా వైరల్ అయిన...
‘మిస్టర్ మజ్ను’ విడుదల పై అఖిల్ క్లారిటీ!
అక్కినేని యువ హీరో అఖిల్ చేసున్న తాజా చిత్రం 'మిస్టర్ మజ్ను'. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ చాల రోజుల నుండి షూట్ జరుపుకుంటోంది. టీజర్ బాగుండటంతో...
వర్మ ‘భైరవగీత’ వాయిదా
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన 'భైరవగీత' సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను నవంబరు 30న విడుదల చేస్తామని చిత్ర బృందం పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని సెన్సార్...
తెలంగాణలో జనసేన మద్దతుపై క్లారిటీ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనే జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి...
శ్రద్ధాకు తెలుగు అతిథ్యం
'సాహో' సినిమా షూటింగ్‌లో శ్రద్ధాకపూర్‌కు లభిస్తున్న స్పెషల్ ట్రీట్‌మెంట్ ఇది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న చిత్రం 'సాహో'. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జాకీ ష్రాఫ్,...
‘2.ఓ’ సినిమాపై వివాదం
దర్శకుడు శంకర్ దర్శకత్వంలో స్టార్ హీరో రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం '2.ఓ'. దేశ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో '2.ఓ'ను తెరకెక్కించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్...
పార్టీలో స్టెప్పులేసిన నివేదా థామస్.. వీడియో వైరల్
జెంటిల్‌మెన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దు గుమ్మ నివేదా థామస్.. నిన్నుకోరి, జై లవకుశలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ మధ్య చదువు కోసం సినిమాలకు కాస్త గ్యాప్...
‘2.ఓ’ అమీ జాక్సన్ మైండ్ బ్లోయింగ్ స్టంట్ (వీడియో)
'2.ఓ' సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించారు. శంకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ సినిమాను నిర్మించింది. ఎ.ఆర్. రెహమాన్ బాణీలు...





