తెలుగు News

యూపీలో 221 మీటర్ల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహం

గుజరాత్‌లో ఐక్యతా విగ్రహం పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్ విగ్రహం కన్నా ఎత్తైన విగ్రహాన్ని నిర్మించేందుకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అయోధ్యలో 221...

గిరిజనులతో చిందేసిన జనసేన అధినేత

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్రలో భాగంగా పవన్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులోని తోటి...

అంబరీశ్‌కు ప్రముఖల సంతాపం

ప్రముఖ కన్నడ నటుడు అంబరీశ్‌ మరణవార్త తెలీగానే చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అంబరీశ్‌ ఇంత త్వరగా తమని విడిచి వెళ్లిపోతారని అనుకోలేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ...

జనసేనాని బస్సు ప్రయాణం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆర్టీసీ బస్సులో రంపచోడవరం పయనమయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను తెలుసుకొనే దిశగా తన...

పవన్ ఓ ఊసరవెళ్ళి: చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు తన...

సైకిల్‌ని ఆంధ్రాకు పంపిస్తే మళ్లీ వచ్చింది: హరీశ్‌

సైకిల్‌ పార్టీ ఆంధ్రా వాళ్లదని, దాన్ని అమరావతికి పంపిస్తే మళ్లీ వచ్చిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు మళ్లీ తెలంగాణకు రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, టీడీపీ.. తెలంగాణ...

కేసీఆర్‌కు నన్ను విమర్శించే హక్కులేదు: చంద్రబాబు

అనంతపురంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమ్మేళనంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కొందరు రాజకీయ నాయకులు టీడీపీను విమర్శిస్తూ ప్రధాని మోదీతో లాలూచీ పడుతున్నారని అన్నారు. అటువంటి పరిస్థితులను చూసే...

ఏజెంట్.. సాయి శ్రీనివాస ఆత్రేయ ట్రైలర్

మ‌ళ్ళీరావా సినిమాతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన స్వధర్మ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ రెండో ప్రయ్నతంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది....

‘సుబ్రహ్మణ్యపురం’ కు యూ/ఏ సర్టిఫికేట్‌

యంగ్‌ హీరో సుమంత్‌ కొత్త కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ హీరో తాజాగా 'మళ్లీరావా'తో ఫామ్‌లోకి వచ్చి.. వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు. తాజాగా 'సుబ్రహ్మణ్యపురం' సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది...

చిన్మయి మరో పోరాటం.. లైఫ్‌మెంబర్‌ని.. పలు సంచలన విషయాలు

మీటూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఇపుడు మరో పోరాటానికి సిద్ధమయ్యారు. తమిళ డబ్బింగ్‌ యూనియన్‌ నుంచి తొలగించిన రెండు వారాల అనంతరం ఆమె తన అధికారిక యూట్యూబ్‌ చానల్‌లో...

‘మన్మథుడు’ సీక్వెల్..! నాగార్జున సాహసం!

అక్కినేని నాగార్జున కెరీర్లో 'మన్మథుడు' చిత్రం చాలా ప్రత్యేకం. ఈ సినిమాతో నాగార్జున స్టార్ స్టేటస్, మార్కెట్ రేంజ్ బాగా పెరిగాయి. త్రివిక్రమ్ రచనలో, విజయ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ...

‘భైరవగీత’ ట్రైలర్‌

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నిర్మాతగా రూపొందిన చిత్రం 'భైరవగీత'. నూతన దర్శకుడు సిద్ధార్థ తెరకెక్కించారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ హీరోగా నటిస్తున్నాడు. ఇర్రా హీరోయిన్‌. అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ...

‘మహర్షి’ విలన్‌?

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నసినిమా 'మహర్షి'. ఈ సినిమాలో సీనియర్‌ నటుడు సాయికుమార్‌ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఎవడు' చిత్రానికి కూడా వంశీ పైడిపల్లియే దర్శకుడనే...

‘2 పాయింట్ 0’ చిన్న పిల్లల సినిమా!

నవంబర్‌ 29న శంకర్‌, రజనీకాంత్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ సినిమా2 పాయింట్ 0 రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇంతపెద్ద...

సూపర్‌ స్టార్ ఆరోగ్యంపై వదంతులేనా?

ప్రముఖ నటుడు తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్యంపై శుక్రవారం సోషల్‌ మీడియాలో పలు వదంతులు ప్రచారం జరిగాయి. ఆయన అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ పుకార్లు...

ఇంటర్నెట్ బ్రేక్.. కుర్రకారే టార్గెట్.. జూమ్ చేసిన అందాలతో పూనమ్ పాండే వీడియోలు

హాట్ మోడల్, శృంగార తార పూనమ్ పాండే సోషల్ మీడియాలో వల్గర్ ఫోజులతో ఎప్పుడూ హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అడ్డే లేకుండా పోయింది. కుర్రకారుని రెచ్చగొట్టేలా ఎక్స్...

‘జెర్సీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

'దేవదాస్‌' సినిమాతో హిట్‌ కొట్టిన నాచురల్‌ స్టార్‌ నాని 'మళ్లీరావా' ఫేమ్‌ డైరెక్టర్‌తో 'జెర్సీ' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. క్రికెట్‌...

24 కిస్సెస్‌ మూవీ రివ్యూ

టాలీవుడ్‌లో 'అర్జున్‌రెడ్డి', 'ఆర్‌.ఎక్స్‌.100' సినిమాతో ముద్దు స‌న్నివేశాల‌కి హ‌ద్దులు చెరిగిపోయాయి. అయితే వాటిలో కేవ‌లం ముద్దులే కాదు.. అందుకు త‌గ్గ కథ కూడా ఉంది కాబ‌ట్టే విజ‌యం సాధించాయి. ఆ సినిమాల తర్వాత...

స్కూల్ పరీక్ష పేపర్ లో విజయ్ దేవరకొండ?

టాలీవుడ్‌లో 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు 'విజయ్‌ దేవరకొండ'. ఆ తరువాత వచ్చిన గీతాగోవిందం, టాక్సివాలా సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్...

రియల్ హీరోలా పోరాడిన ఐపీఎస్ అధికారి

కేరళలో ఓ కేంద్ర మంత్రికి పోలీసు ఉన్నతాధికారి నుంచి చేదు అనుభవం ఎదురైంది. చివరికి కేంద్రమంత్రి వాగ్వాదానికి దిగినా.. తనకు విధి నిర్వహణే ముఖ్యమంటూ మాటకు మాట సమాధానం చెప్పి ఆ ఐపీఎస్‌...

‘2.ఓ’ రజనీకి ప్రమాదం.. తీవ్ర రక్తస్రావం: షాకింగ్ న్యూస్ రివీల్ చేసిన శంకర్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ '2.ఓ' సినిమా చిత్రీకరణ సమయంలో తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్‌ ఓ ఆంగ్లమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. చెన్నైలోని మహాబలిపురం రోడ్డులో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో...

మెగా అల్లుడి రెండో చిత్రం!

మెగాస్టార్ అల్లుడి హోదాలో సినీ రంగప్రవేశం చేసిన కళ్యాణ్ దేవ్ తొలి సినిమా 'విజేత' తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో రెండో సినిమా ఖరారైంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్...

చై-సామ్‌ల గోవా పార్టీ

యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య ఈరోజు 32వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య సమంతతో కలిసి చైతూ గోవాలో తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ వేడుకలో చైతూ...

నేనందుకున్న కిరీటాల్లో ఇది ఎంతో విలువైంది: ఐశ్వర్యారాయ్

1994లో ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్నారు ఐశ్వర్యారాయ్‌. మళ్లీ ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత మరో కిరీటం ఆమె తలమీద వచ్చి వాలింది. ఈ సారి అందాల పోటీల్లో కాదు. ఈసారి అందిన...

మీటూ: నటిపై లైంగిక వేదింపులు.. క్యాస్టింగ్ డైరెక్టర్‌పై కేసు నమోదు

మీటూ ఉద్యమంలో భాగంగా క్యాస్టింగ్ డైరెక్టర్ విక్కీ సిదానాపై నటి కృతిక శర్మ నా డ్రెస్ విప్పేసి మీద పడ్డాడు. సెకన్లలో నన్ను ఆక్రమించేశాడు' అని ఆరోపించిన విషయం తెలిసిందే. గత నెలలో...

నా కెరీర్‌లో ‘రంగు’ బెస్ట్‌ చిత్రం: తనీష్‌

యువ నటుడు తనీష్‌ నటించిన తాజా చిత్రం 'రంగు'. విజయవాడకు చెందిన లారా అనే రౌడీ షీటర్ జీవితాధారంగా ఈ సినిమాని కార్తికేయ తెరకెక్కించారు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

నేను క్షేమం.. ఎలాంటి వదంతులు సృష్టించవద్దు: రాజశేఖర్

ప్రముఖ నటుడు రాజశేఖర్ తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అంటున్నారు‌. 'కల్కి' సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌ గాయపడ్డారట. ఈ విషయాన్ని ఆయన ఓ ప్రెస్‌నోట్‌ ద్వారా వెల్లడించారు. అయితే...

సుమంత్‌ ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్‌ వైరల్‌

'మళ్లీరావా' లాంటి క్లాస్‌ హిట్‌ తరువాత సుమంత్‌ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. చాలా కాలం తరువాత మంచి హిట్‌ కొట్టిన సుమంత్‌.. రూట్‌ మార్చి విభిన్న కథలతో ప్రయోగం చేస్తున్నాడు. ఇదంజగత్‌, సుబ్రహ్మణ్యపురం...

మహేశ్‌ కోసం ఓ గ్రామాన్ని సృష్టించేశారాట!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'మహర్షి'. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా సగ భాగం చిత్రీకరణ అమెరికా, డెహ్రాడూన్‌లో...

పార్టీ నేతలకు టెన్షన్‌ పెట్టిన రెబల్స్

తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి అన్ని పార్టీల్లో రెబల్ ప్రభావం ఎక్కువగానే ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ తమను కాదని వేరే వారికి టిక్కెట్ ఇవ్వడంపై పలుచోట్ల ముఖ్య పార్టీల్లో తిరుగు బావుటాలు...
error: Content is protected !!