తెలుగు News

‘మీటూ’ లో కొంత మంది పేర్లు చూసి షాక్‌ అయ్యా: రెహమాన్‌

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ 'మీటూ' సంఘటనలు తనను షాక్‌కు గురి చేశాయని అన్నారు. చిత్ర పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులను అనేక మంది బయటపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో...

“లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌”లో కీరవాణి సోదరుడు

తెలుగు తల్లి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌" సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్‌ రెడ్డి నిర్మిస్తున్న...

వినోదమే కాదు సినిమా ఆలోచననూ రేకెత్తించాలి: బాలకృష్ణ

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా విజయోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ "తెలుగు దేశం...

తెలుగు నటుడు వైజాగ్‌ ప్రసాద్ కన్నుమూత

రంగస్థల, వెండితెర సీనియర్‌ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కళా రంగంలో వైజాగ్‌ ప్రసాద్‌గా స్థిరపడిన...

నా జీవితం ఈ నేల యువతకు అంకితం : మంచు మనోజ్

డైలాగ్‌ కింగ్ మంచు మోహన్‌బాబు తనయుడు హీరో మంచు మనోజ్‌ నటనకు దూరమవుతున్నారని, రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారని నెటిజన్ల అభిప్రాయం. గతంలో ఒకసారి తాను ఇక సినిమాలు చేయబోనని ప్రకటించి, అభిమానుల కోరిక...

అవన్నీ పుకార్లేనట!

రామ్‌ హీరోగా తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్‌ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం...

బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు!

హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆదివారం "అరవింద సమేత వీర రాఘవ" చిత్రం విజయోత్సవ వేడుక జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి బాలకృష్ణ, కల్యాణ్‌రామ్‌లు హాజరు కాబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత బాలకృష్ణ,...

హీరో అర్జున్ అలా చేశాడట!

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా సీనియర్‌ నటుడు, తెలుగు, తమిళ హీరో అర్జున్‌పైనా ఓ నటి ఆరోపణలు చేసింది. అర్జున్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని "నిబునన్‌" సినిమా...

ఎన్టీఆర్‌ సినిమాలో కల్యాణ్‌రామ్‌ ఫస్ట్‌లుక్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "యన్‌.టి.ఆర్‌". నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకుడు. ఎన్‌.బి.కే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ...

జనసేనలోకి మరో కీలక నేత

టీటీడీ మాజీ చైర్మన్‌, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలో చేరారు. దీంతో జనసేన గూటికి మరో కీలక నేత చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం శ్రీకాకుళం పర్యటనలో ఉన్న పవన్...

భక్తుడిగా మారిన ఆర్జీవీ

నాస్తికుడైన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఒక్కసారిగా భక్తుడిగా మారిపోయారు. హేతువాద దృక్పథంతో తనదైన విలక్షణ శైలిని ఎప్పటికప్పుడు చాటుకునే వర్మ దైవదర్శనం చేసుకొని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. కొంతమంది బంధువులతో కలిసి ఆయన...

మహానటి కోసం వెతుకులాట

ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్ రూపంలో ఆయన తనయుడు బాలకృష్ణ ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని విశేషంగా చూపనున్నారు. అందుకోసం అలనాటి నటీనటుల పాత్రలు ఏఎన్నార్,...

తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ

తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ పేరిట విడుదలైన ఈ లేఖలో రాజకీయ పార్టీల తీరును దుయ్యబట్టారు. అధికార టీఆర్‌ఎస్ గత...

కేంద్రం బెదిరింపులకు భయపడేది లేదు : చంద్రబాబు

తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. పునరుద్ధరణ కార్యక్రమాల్లో 15 మంది మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు పనిచేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా...

చంద్రబాబుదీ మంచి ఆశయమే: పవన్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను తెలుగువాడినని చెప్పడానికే పంచె కడుతున్నానని అన్నారు. గోదావరి జిల్లాలంటే అందరికీ ఇష్టం ఉంటుందని, అలాంటి జిల్లాలో ఆక్వా...

చిరంజీవి అందుకే దూరంగా ఉన్నారా?

చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి చాలాకాలం నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి...

సుధీర్‌ బాబు ట్వీట్ వైరల్‌!!

సుధీర్ బాబు, శ్రియ, నారా రోహిత్, శ్రీ విష్ణులు కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వీర భోగ వసంత రాయలు'. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ నిన్న (సోమవారం)...

రామ్ చరణ్ యాక్షన్‌ ఫొటోస్ వైరల్‌

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. అజర్ బైజాన్ షూటింగ్ ను పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన టీమ్.. వైజాగ్ లో భారీ...

ధవళేశ్వరంలో జనసేన కవాతు

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ జనసేన సైనికులతో కిక్కిరిసిపోయింది. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోరాట యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సర్ ఆర్థర్ కాటన్‌ వంతెనపై ఏర్పాటు చేసిన...

అరవింద సమేత గురించి రామ్‌చరణ్ ఏమన్నాడు?

"అరవింద సమేత" సినిమాపై హీరో రామ్‌చరణ్‌ స్పందిస్తూ ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉందని అన్నారు. అరవింద సమేత సినిమాను చూసిన రామ్‌చరణ్‌ సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మొత్తం చిత్ర బృందానికి...

ఐటమ్ సాంగ్స్ ఇక ఉండవేమో!

ప్రస్తుతం ఇండియాలో #Me Too ఉద్యమం ఎఫెక్ట్‌ అన్ని రంగాలను ఊపేస్తోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గడగడలాడిపోతుంది. ఇప్పటికే దీని ప్రభావంతో.. అనేక మంది స్టార్ సెలబ్రిటీల జీవితాలు అయోమయంలో పడిపోయాయి. సినిమా...

అరవింద సమేతపై రాయలసీమ విద్యార్థుల ఆగ్రహం

తెలుగు చలన చిత్ర పరిశ్రమ తమ ప్రాంతంపై కక్ష గట్టిందని రాయలసీమ ప్రాంత విద్యార్థి, ప్రజా సంఘాలు ఆరోపించాయి. రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ "అరవింద సమేత" చిత్రంతో మళ్లీ రెచ్చగొట్టారని...

ఉత్తరాంధ్రకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సహాయం

ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తిత్లీ తుపానుతో అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. బాధితులను ఆదునేందుకు సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ముందుకొచ్చారు. తనవంతు సాయంగా ఇద్దరూ కలిసి 20...

మహిళా దర్శకులు ఏం చేశారంటే!

మీ టూ మూమెంట్ బాలీవుడ్ పరిశ్రమను షేక్ చేసి పారేస్తోంది. ఇప్పటికే నానా పటేకర్, సాజిద్ ఖాన్, వికాస్ బాల్, రజత్ కపూర్ వంటి ప్రముఖులతో పాటు ఇంకొంతమంది పై ఆరోపణలు రాగా...

ప్రభాస్‌ కోసం వింటేజ్‌ కార్లు..!

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్‌ 'సాహో' సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావటంతో కొత్త సినిమాను మొదలు పెట్టాడు. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపీకృష్ణ మూవీస్‌, యువీ...

కార్తీక్‌ పై పాత్రికేయురాలు ఆరోపణలు.. నేనూ..బాధితురాలినే చిన్మయి

ఇటీవల సాహిత్య రచయిత వైరాముత్తు వేధింపుల గురించి మాట్లాడిన గాయని చిన్మయి శ్రీపాద శనివారం ఓ మహిళకు మద్దతు తెలుపుతూ ట్విటర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్తీక్ తనను వేధించారంటూ ఓ మహిళ...

ఐదేళ్లప్పడు ముద్దుచేసే పేరిట మృగవాంఛ తీర్చుకునేవాడు

మహిళలకు కేవలం పని ప్రదేశాల్లోనే కాదు... సొంతింట్లో కూడా భద్రత లేదంటున్నారు గాయని సునీతా సారథి. వేధింపుల గురించి బయటపెట్టినంత మాత్రాన పరువేమీ పోదు.. కనీసం అలా చేస్తేనైనా ఇంకోసారి వెకిలిగా ప్రవర్తించేవాళ్లు...

తిత్లీ తుఫాను బాధితులకు అండగా ఉంటాం: పవన్‌ కల్యాణ్‌

శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను విధ్వంసం తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని, తుఫాను బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. విజయవాడలో జనసేన పార్టీ కేంద్ర...

తిత్లీ బీభత్సంపై మోడీకి లేఖ రాసిన చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోడీకి తిత్లీ పెను తుఫాన్  కలిగించిన బీభత్సంపై లేఖ రాశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం...

అతణ్ణి పట్టిస్తే లక్ష ఇస్తా: వర్మ

కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో ట్రోల్‌ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలికలతో ఉన్న వ్యక్తి ఓ హోటల్‌లో సర్వ్‌ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే విపరీతంగా వైరల్‌ అయిన...
error: Content is protected !!