నా హత్యకు కుట్ర చేస్తున్నారు: పవన్
ఈ రోజు పశ్చిమగోదావరి ఏలూరు పాతబస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ముగ్గురు వ్యక్తులు తనను హత్య చేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు....
ఏలూరులో రెండోవ రోజు పవన్ పర్యటన
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రశంగించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రెండో రోజు కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విమర్శల దాడి కొనసాగించారు. నేను...
రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. గురువారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసం, ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన...
సంబరపడిపోతున్న రాజమౌళి
బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్'. ఈ సినిమా తెలుగులో సైతం రిలీజ్ కానుంది. ఈ తెలుగు వెర్షన్ ట్రైలర్...
వివాహేతర సంబంధాలు నేరం కాదా..?
వివాహేతర సంబంధాలపై సుప్రీంకోర్టు గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 497 పురాతన చట్టమని రాజ్యాంగ సమ్మతమైనది కాదని పేర్కొంటూ సుప్రీంకోర్టు...
‘ఎన్టీఆర్’ 60 గెటప్‌ల్లో బాలయ్య!
నందమూరి తారకరామారావు బయోపిక్ 'ఎన్టీఆర్' చిత్రంలో బాలకృష్ణ లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సంబందించిన ప్రతి యొక్క పాత్రలను చూపడం జరుగుతుందట. అందుకోసం బాలయ్య ఒకటి కాదు...
సమంత డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్!
ప్రముఖ నటి అక్కినేని సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు తన అభిమానులకు సరదాగా రిప్లైలు కూడా ఇస్తూ ఉంటారు. అయితే సెలబ్రెటీలు సరద సరదాగా ట్వీట్లు చేసినంత వరకు బాగానే...
‘అరవింద సమేత’ డేట్ ఫిక్స్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'అరవింద సమేత'. ఇప్పటికే టీజర్, ఫస్ట్ లుక్స్, పాటలతో సందడి చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే...
దేవదాస్ మూవీ రివ్యూ
కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్. ఈ చిత్రంలో నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న, కునాల్ కపూర్ తదితరులు నటించారు. వైజయంతీ...
కౌశల్ డైరెక్షన్‌లో.. బిగ్‌బాస్ ఫ్యామిలీతో రోల్ రైడా ఆల్బమ్!
తెలుగు బిగ్ బాస్ హౌస్‌లోకి రాపర్ రోల్ రైడా ఎంటరవ్వడానికి ముందే పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. 'పతంగ్', 'శంకర్ కా బేటా' లాంటివి మంచి ఆదరణ పొందాయి....
కౌశల్ టాప్-2లో ఉంటారని చెప్పిన జ్యోతిష్కురాలు
ఎన్నో మలుపులు తిరుగుతూ ఫినాలేకు చేరువైన తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్-2లో 109వ ఎపిసోడ్ సరదాగా గడిచిపోయింది. ఈ ఎపిసోడ్‌లో ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా సాగింది. అలాగే హౌస్‌లోని...
ఆధార్ పై సుప్రీం తీర్పు
భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య(ఆధార్) రాజ్యంగ బద్ధమైనదేనంటూ సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. అయితే ఈ ఆధార్‌పై కొన్ని షరతులువర్తిస్తాయని..ప్రైవేటు వ్యక్తులు లేదా కంపెనీలు ఆధార్ కోరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు...
సినిమాల్లోకి రాకముందే రాజకీయాల్లోకి రావాలనుకున్నా: పవన్
రాజకీయాల్లోకి రాకముందు అందరూ నాతో ఉన్నారు.. కానీ రాజకీయాల్లోకి వచ్చి మంచి చేద్దామంటే నా పక్కన నడవడానికి, సహాయం చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్...
ఈ తరమే రేపటి తరాన్ని శాసించి తీరుతుంది: పవన్
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో నిర్వహించిన జనసేన పోరాట యాత్ర బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలను సమానంగా చూడగలిగే వ్యక్తినని స్పష్టం చేశారు. '2014...
మీ ట్వీట్‌తో నా స్ట్రెస్ పోయింది: నాని
కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'దేవదాస్'. ఈ సినిమాలో నాగార్జున, నాని పేర్లు దేవ, దాసు.. అయితే దేవ చేసిన ట్వీట్‌తో తన ఒత్తిడి పోయిందంటున్నాడు దాసు....
చిరుతో మిల్కీ బ్యూటీ?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం చిరంజీవి హీరో నటిస్తున్న 'సైరా' సినిమాలో ఒక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తరవాత వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి...
అభిషేక్‌ని నటించడం మానేసి వడాపావ్ వ్యాపారం చేసుకోమన్న నెటిజన్
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు తరచూ సోషల్‌మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గత కొంత కాలంగా అభిషేక్ కెరీర్‌లో సరైన హిట్లు లేవు. ఈ మధ్యే ఆయన నటించిన 'మన్మర్జియా'...
ఆ రోజే ప్రభాస్ పెళ్లి ప్రకటన..!
టాలీవుడ్ లో తరచు వినిపించే హాట్ టాపిక్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం. ఇప్పటికే అనేకసార్లు తెరమీదికొచ్చిన ఈ అంశం అభిమానులు, మీడియా సర్కిల్స్ లో ఎప్పుడూ కొత్తగానే నడుస్తూ ఉంటుంది....
విజయ్ దేవరకొండతో జాన్వి కపూర్..?
అలనాటి అందల నటి శ్రీదేవి ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలను ఒక ఊపు ఊపేశారు. సౌత్ ఇండియా సూపర్‌స్టార్‌గా ప్రేక్షకులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆమె తెలుగులో తన సెకెండ్ ఇన్నింగ్స్...
‘హలో గురు ప్రేమ కోసమే’తో సింగర్‌గా మారిన రామ్?
ఈ రోజులో యంగ్ హీరోలు కేవలం నటులుగా మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. చాలా మంది హీరోలు నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తుండగా అడపాదడపా...
పెళ్లికూతురు కాబోతున్న సైనా నెహ్వాల్..!
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త్వరలో పెళ్లి కూతురు కాబోతుంది. బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్‌తో ఆమె వివాహం జరగనుందని విశ్వసనీయ సమాచారం. వీరిద్దరూ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది....
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు బంపర్ ఆఫర్స్..!
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్-2 సీజన్ ఈ వారంతో ముగియనుంది. 16 మంది సభ్యులతో ప్రారంభమైన బిగ్ బాస్-2 ఎన్నో మలుపులు తిరిగి దిగ్విజయంగా 107 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది....
బయటకు వచ్చి కౌశల్‌ను బ్లేమ్ చేస్తున్న రోల్..!
బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తున్న ఆఖరి వారంలో హౌస్ నుంచి రోల్ రైడా ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల మద్దతుతో బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువకాలం కొనసాగిన రోల్‌రైడా బయటకు వచ్చాక మీడియా...
‘ఎన్టీఆర్’ లో సుమంత్ గెటప్స్ ఎన్నో తెలుసా!
బాలకృష్ణ కీలక పాత్రలో నటిస్తూ.. నిర్మిస్తున్న బయోపిక్ చిత్రం 'ఎన్టీఆర్'. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఈ చిత్రంలో సుమంత్ అక్కినేని నాగేశ్వరావు పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన స్టిల్...
క్షణాల్లో వైరల్ అయిన సమంత ఫొటో
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ సమంత. పెళ్లికి ముందు ఎలాంటి హిట్స్ ఇచ్చిందో.. నాగ చైతన్యతో వివాహం తరువాత కూడా అదే రేంజ్ లో హిట్స్ ఇచ్చింది. గ్లామర్ డోస్ ను ఏ...
అఖిల్ బాలీవుడ్ ఎంట్రీకి నో చెప్పిన నాగ్!
అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన మూడవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జొహార్ అఖిల్ ను హిందీ పరిశ్రమకు పరిచయం చేయనున్నాడని కొన్ని వార్తలు వచ్చిన...
నేరచరితులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
క్రిమినల్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిల్ పై సుప్రీం ధర్మాసనం మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. చార్జిషీట్ ఉన్నంత మాత్రాన ఎన్నికలకు అనర్హుడిగా...
అమెరికా పర్యటనలో చంద్రబాబు కీలక ఒప్పందలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో మరో భారీ ప్రాజెక్టు రాష్ట్రంలో ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. రూ.727 కోట్లతో ఏపీలో సోలార్ బ్యాటరీ తయారీ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ట్రైటన్ సోలార్.. ఈడీబీతో...
మలివిడత పవన్ ప్రజాపోరాట యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్ర మలివిడత పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. ప్రజా పోరాటయాత్రకు కొంత విరామం ఇచ్చిన పవన్ మళ్లీ తన యాత్రను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి...
మూడోసారి తల్లి అయిన రంభ
సీనియర్ స్టార్ హీరోయిన్ రంభ మూడో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమె భర్త ఇంద్రకుమార్ ఇన్‌స్ట్రాగ్రమ్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. కెనడాలోని టొరంటోలో ఈ నెల 23న తేదీన రంభ మగబిడ్డను జన్మనించింది....





