బి, సి సెంటర్స్‌లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’!
పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. డిసెంబర్ 16న వరల్డ్‌వైడ్‌గా విడుదలైన...
నయనతార… ‘డోర’!
వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో...
అదే నా బర్త్ డే గిఫ్ట్!
మాస్ హీరో విశాల్ హీరోగా ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్‌గా నటించిన...
డిసంబర్ 30న ‘ఎంతవరకు ఈ ప్రేమ’!
'రంగం' సూపర్ హిట్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కావలై వేండాం' తెలుగులో 'ఎంతవరకు...
ఆనంద్ నందా పుట్టినరోజు వేడుకల్లో సెలబ్రిటీస్!
'రాణిగారి బంగ్లా' ఫేం ఆనంద్ నందా పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని హీరో ఆనంద్ నందాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నవతరం కథానాయకుడు...
చిన్నోడుకి ముప్పై రోజులు!
వైవిధ్యమైన కథాంశాలతో హిట్స్ సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్ నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం అత్యంత క్లిష్టపరిస్థితిలో ప్రేక్షకులు చిల్లర సమస్యలు ఎదుర్కుంటున్న సమయంలో విడుదలయ్యి గ్రాండ్ సక్సస్ ని సొంతంచేసుకుంది....
కరీనాకు బాబు పుట్టాడు!
బాలీవుడ్ నటి కరీనాకపూర్ ఈరోజు ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ అనే హాస్పిటల్ లో ఉదయం ఏడున్నర గంటల సమయంలో కరీనాకు బాబు పుట్టినట్లు తెలుస్తోంది. ఈ బిడ్డకు సైఫ్,...
పీవీపీకు వడ్డీతో సహా డబ్బులిచ్చిన మహేష్..?
సినిమా ఇండస్ట్రీలో ఒకరితో ఒకరికి ఎంత స్నేహం ఉన్నప్పటికీ డబ్బు విషయం వచ్చేసరికి ఆ బంధాలను పెద్దగా పట్టించుకోరు. లెక్కల్లో గనుక తేడాలొస్తే.. ఆ విషయం చాలా దూరం వెళ్లిపోతుంటుంది. అందుకే హీరోలు...
హారర్, కామెడీ నేపధ్యంలో ‘అవంతిక’!
భీమవారం టాకీస్ పతాకంఫై ప్రొడక్షన్ నెం 90గా పూర్ణ. గీతాంజలి హీరోయిన్లుగా కే.ఆర్.ఫణిరాజ్ సమర్పణలో శ్రీ రాజ్ బళ్ళా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ 'అవంతిక'. ఈ సినిమా...
లాస్య హీరోయిన్ అయిపోయింది!
బుల్లితెరపై తమ సత్తాను చాటి వెండితెరపై నటీనటులుగా వెలుగొందుతోన్న తారలు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే పలువురు హాట్ యాంకర్స్ తమ లుక్స్ తో ఇటు బుల్లితెరను షేక్ చేస్తూ.. అటు సినిమాల్లో...
డిసంబర్ 26 న ‘శాతకర్ణి’ ఆడియో!
కలియుగ దైవం శ్రీ తిరుమల వేంకటేశ్వరుడి పాదాల చెంతనున్న తిరుపతిలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఆవిష్కరణ కానుంది. ఈ వేడుక తిరుపతిలోని శ్రీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రు...
విజయేంద్రప్రసాద్ శ్రీవల్లి షూటింగ్ పూర్తి!
రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరో హీరోయిన్ లు గా, రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పై, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతగా బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను...
‘గబ్బర్ సింగ్3’ ప్లానింగ్ లో హరీష్ శంకర్!
హరీష్ శంకర్ దర్శకత్వంలో గతంలో రూపొందిన 'గబ్బర్ సింగ్' సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో.. అందరికీ తెలిసిందే.. పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన హిట్ సినిమా గబ్బర్ సింగ్ తో దక్కింది....
బాబాయ్ తరువాత అబ్బాయ్ తో!
ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో నందమూరి ఫ్యామిలీ హీరోస్ కు సంబంధించి ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఆ వార్తల సారాంశం ప్రకారం దర్శకుడు క్రిష్, జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ లైన్...
‘శతమానం భవతి’ పాటలవిడుదల!
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం 'శతమానంభవతి`. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం...
బాలీవుడ్ లో దేవకట్టా సినిమా!
ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, డైనమైట్ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు దేవకట్టా త్వరలోనే బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అతని కెరీర్ లో 'ప్రస్థానం' సినిమా ఓ మైలు రాయిగా...
గడ్డంతో చరణ్ న్యూ లుక్!
రీసెంట్ గా చరణ్ నటించిన 'ధృవ' సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. చరణ్ చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న సక్సెస్ 'ధృవ' రూపంలో అతనికి అందింది. దీంతో ఇక సినిమాల్లో తన జోరు చూపించడానికి...
పవన్ కు చెల్లెలుగా జెంటిల్మెన్ భామ..?
పవన్ కల్యాణ్ వరుస ప్రాజెక్ట్స్ ను సిద్ధం చేసి ఎన్నికలు మొదలయ్యే లోపు వీలైనన్ని సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత...
చిరు, పవన్ లతో సినిమా చేయాలనుంది!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో కలిసి సినిమా చేయాలనుందని వెల్లడించారు. ప్రస్తుతం ఇదొక హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తోంది. స్టార్ హీరో...
మ్యూజిక్ కు స్కోప్ ఉన్న సినిమా!
విశ్వదేవ్ రాచకొండ, పునర్నవి హీరోహీరోయిన్లుగా స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, సన్‌షైన్ సినిమాస్ పతాకాలపై అనుదీప్ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్, రామ్మోహన్ పి. నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'పిట్టగోడ`....
డైరెక్టర్ గా సినిమా చేయబోతున్నా!
దలపతి, రోజా, మెరుపుకలలు వంటి చిత్రాల్లో నటించిన అరవింద్ స్వామి రీసెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. తని ఒరువన్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. రీసెంట్ గా...
పవర్ స్టార్ పై కోర్టులో కేసు!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైకోర్టు న్యాయవాది జనార్ధన్ రెడ్డి కేసు నమోదు చేశారు. దీనికి వ్యతిరేకంగా పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వస్తే కొన్ని రోజుల...
సమంతను మోసం చేశారట!
సమంతను తన సొంత అనుకున్న వాళ్ళే మోసం చేశారట. ఈ విషయం పట్ల ఆమె తెగ బాధపడిపోతుంది. అసలు విషయంలోకి వస్తే.. సమంత దగ్గర స్టాఫ్ గా మేకప్ మ్యాన్, అసిస్టెంట్ ఇలా...
మెహ్రీన్ మరో స్టార్ హీరోయిన్ అవుతుందా..?
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన బ్యూటీ మెహ్రీన్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో దర్శకనిర్మాతలు మెహ్రీన్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్లామర్ పరంగా.. నటన...
జయలలిత పాత్రలో సీనియర్ హీరోయిన్!
హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో టాప్ రేస్ లో దూసుకుపోయిన రమ్యకృష్ణ.. ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరోసారి తన సత్తా చాటుతోంది. బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ స్థాయి మరింత పెరిగిపోయింది. ఇప్పుడు...
డిసెంబర్ 24న ‘ఓం నమో వేంకటేశాయ’ టీజర్ !
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో...
సంపూ ‘వైరస్’ పూర్తయింది!
హృదయలేయం, సింగం 123 వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంపూర్ణేష్ బాబు హీరోగా పుల్లారేవు రామచందర్ రెడ్డి సమర్పణలో ఎ.యస్.ఎన్.ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో సలీం ఎం.డి. శ్రీనివాస్ మంగళ నిర్మాతలుగా...
వంగవీటికి ‘ఏ’ సర్టిఫికేట్!
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ద్శకత్వంలో రూపొందిన చిత్రం 'వంగవీటి'. జీనియస్, రామ్‌లీల వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ నిర్మాతగా రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సెన్సేషనల్...
అఖిల్ ముహూర్తం ఫిక్స్ చేశాడు!
అక్కినేని అఖిల్ తన రెండవ చిత్రం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా.. అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ నిశ్చితార్ధం...
కోర్టును చిరు ధిక్కరిస్తాడా..?
మెగాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమా విడుదలకు సిద్ధపడుతోంది. ఇటీవల టీజర్ విడుదల చేసిన చిత్రబృందం ఈ నెల 25న విజయవాడలో ఘనంగా ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేయడానికి...





