‘రంగం’ రేంజ్ చిత్రం ‘రంగం-2’!
జీవా హీరోగా సినిమాటోగ్రాఫర్ టర్న్‌డ్ డైరెక్టర్ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగం’ ఎంతటి సంచలన విజయం సాధించిందో.. దర్శకుడిగా మారిన సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ దర్శకత్వం వహించిన ‘రంగం-2’ చిత్రం కూడా అంతటి ఘన...
మహాశివరాత్రికి రానున్న విన్నర్!
సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని 'విన్నర్' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా...
‘మన్యంపులి’గా వస్తున్న మోహన్ లాల్!
'జనతా గ్యారేజ్' సినిమాతో తెలుగులోనూ సూపర్ హిట్ అందుకున్న మోహన్ లాల్.. 'పులిమురుగన్' లా మల్లూవుడ్ లో మరోసారి తన విశ్వరూపాన్ని చూపాడు. దసరా కానుకగా మళయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ...
నిర్మాతను ఇరకాటంలో పడేసిన ఐష్!
ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం
'ఏ దిల్ హై ముస్కిల్'. కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, ఐశ్వర్యారాయ్
ల మధ్య హాట్ సీన్స్...
మెగాహీరోకు విలన్ దొరికాడు!
హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆది పినిశెట్టి 'సరైనోడు' సినిమాలో విలన్ గా
కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. హీరోగా కంటే విలన్ గా నటించినందుకే ఆదికి ఎక్కువ
మార్కులు పడ్డాయి. ఆ తరువాత విలన్ గా...
ఏడాదికి మూడు సినిమాలు చేస్తానంటోన్న బ్యూటీ!
శ్రీమంతుడు సినిమా తరువాత ఇక ప్రేమమ్ సినిమాలో తప్ప శృతిహాసన్ మరే సినిమాలో
కనిపించలేదు. రెండేళ్లకు గాను కేవలం రెండు సినిమాలు చేయడం పట్ల ఆమె కావాలని
తెలుగు సినిమాలు తగ్గించిందా..? లేక ఆమెను ఎవరు...
బాహుబలి ఛాన్స్ వదులుకొని బాధపడుతోంది!
రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రానికి ప్రపంచవ్యాతంగా ఎంతటి గుర్తింపు లభించిందో
అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నానని ఇప్పుడు
సోనమ్ కపూర్ తెగ బాధ పడిపోతుంది. దక్షిణాదిన మంచి కథ దొరికితే...
కోన వలకు పవన్ చిక్కుతాడా!
రచయితగా, నిర్మాతగా సుపరిచితులైన కోన వెంకట్ ఇప్పుడు దర్శకుడిగా మారాలనుకుంటున్నాడు.
అది కూడా పవన్ కల్యాణ్ హీరోగా నటించే సినిమాతో.. మరి ఇది సాధ్యమవుతుందా..? అసలు
విషయంలోకి వస్తే పవన్ కల్యాణ్ ను డైరెక్ట్ చేయాలనుందని,...
ప్రభాస్ ను స్ఫూర్తిగా తీసుకున్నా: కార్తీ!
ఆవారా, ఊపిరి వంటి చిత్రాలతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన
హీరోగా నటిస్తోన్న 'కాష్మోరా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ బాషల్లో
విడుదల కానున్న ఈ చిత్రానికి గోకుల్...
ఆ సినిమాపై బన్నీ కన్ను!
అల్లు అర్జున్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న
ఈ హీరో కన్ను ఇప్పుడు ఓ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్
లో చాలా మంది హీరోలు రీమేక్...
రివ్యూ: నాగభరణం
సంగీతం: గురుకిరణ్
ఫోటోగ్రఫీ: వేణు
నిర్మాతలు: సాజిద్, ధవళ్ ఘడ
కథ-కథనం-దర్శకత్వం: కోడిరామకృష్ణ
గ్రాఫిక్స్ తో సినిమాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులకు అమ్మోరు చిత్రంతో కొత్తదనాన్ని పరిచయం
చేశారు దర్శకుడు కోడిరామకృష్ణ. ఆయన నుండి వచ్చే ప్రతి సినిమా ఎంతో...
మెగాస్టార్, లారెన్స్ కలయికలో డాన్స్ ట్రీట్!
చిరంజీవి తాజా చిత్రంగా 'ఖైదీ నెంబర్ 150' తెరకెక్కుతోంది. ఇప్పటివరకూ యాక్షన్ .. కామెడీ సన్నివేశాలను తెరకెక్కిస్తూ వచ్చిన ఈ సినిమా టీమ్, నిన్నటి నుంచి పాటల చిత్రీకరణను మొదలుపెట్టేసింది. హైదరాబాద్, అన్నపూర్ణ...
ఫ్యాన్సీ రేట్ కి ‘బాహుబలి2’ నైజాం హక్కులు!
ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించిన బాహుబలి చిత్రానికి రెండో భాగంగా రూపొందుతున్న బాహుబలి ది కన్‌క్లూజన్ తెలంగాణ(నైజాం) హక్కులను ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేతలు నారాయణ్‌దాస్ నారంగ్, సునీల్ నారంగ్‌లు 50 కోట్ల ఫ్యాన్సీ...
మహేష్ సినిమా టైటిల్ పై తర్జనభర్జనలు!
మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో జరుగుతోంది. తెలుగు,
తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ...
హిందీ రీమేక్ లో త్రిష!
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ఇప్పటికీ తమిళంలో బిజీ స్టార్ గా తన హవాను
కొనసాగిస్తోంది. స్టార్ హీరోల సరసన నటిస్తూనే. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా
మరో లేడీ ఓరియెంటెడ్...
అఖిల్ సినిమాకు ముహూర్తం కుదిరింది!
అక్కినేని అఖిల్ 'అఖిల్' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. అయితే ఆ సినిమా అఖిల్ కు పెద్దగా
కలిసి రాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా నిర్మాతలకు నష్టాల్నే మిగిల్చింది. దీంతో
తన...
రకుల్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందా..?
తెలుగులో అగ్ర హీరోయిన్ గా చెలామణి అవుతోన్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు తమిళంలో
కూడా సినిమాలు చేయడానికి సిద్ధపడుతోంది. ఈ నేపధ్యంలో విశాల్ హీరోగా వస్తోన్న
తుప్పరివాలన్ సినిమాలో హీరోయిన్ ఎంపికైంది. అలానే...
నానితో అయినా హిట్ కొడతాడా..?
'ఓ మై ఫ్రెండ్' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే
ఆ సినిమా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వేణు శ్రీరామ్ కు దిల్ రాజు అండదండలు
ఉండడంతో రవితేజ హీరోగా ఓ...
శిరీష్ హీరోగా సైన్స్ ఫిక్షన్ చిత్రం!
శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ తో సూపర్ హిట్ ఇచ్చిన తరువాత మంచి కథలతో ముందుకు వెలుతున్న అల్లు శిరీష్ హీరోగా, టైగర్ లాంటి సక్సస్‌ఫుల్ చిత్రంతో దర్శకుడిగా తన టాలెంట్...
పూనమ్ పాండే ప్రధాన పాత్రలో కొత్త చిత్రం!
వి.బి.ఆర్.క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భవాని...
నారా రోహిత్ భీముడు అట!
తను నటించే ప్రతి సినిమాలో కొత్త కథాంశం ఉండేలా చూసుకుంటాడు నారా రోహిత్. ప్రతినిధి, అసుర ఇలా దేనికదే
ప్రత్యేకం. ఇటీవలే 'జ్యో అచ్యుతానంద' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నారా హీరో...
వంగవీటి సన్నివేశాలను లీక్ చేసిన వర్మ!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ రౌడీయిజం నేపధ్యంలో 'వంగవీటి' చిత్రాన్ని
రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసంబర్ నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ముందుగా...
జర్నలిస్ట్ పాత్రలో జ్యోతిక!
సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక
వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యింది. అయితే 2015లో '36 వయదినిలే' చిత్రంతో
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తన...
మ్యూజిక్ సిట్టింగ్స్‌లో `దువ్వాడ జగన్నాథమ్`!
`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్...
హృతిక్ రోషన్ ‘కాబిల్’ తెలుగులో!
బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్". గతం లో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో...
ఒక్క పాట చూసి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సుకుమార్!
తొలి చిత్రం విడుదల కాకముందే ఓ కొత్త దర్శకుడు రెండో సినిమాకు సైన్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ దర్శకుల జాబితా ప్రిపేర్ చేస్తే` చాలా చిన్నగా కూడా ఉంటుంది. అందుకే.....
పవన్ కల్యాణ్ కొత్త చిత్రం ప్రారంభం!
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా శ్రీ సాయిరాం క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 4గా కొత్త చిత్రం విజయదశమి సందర్భంగా ఫిలింనగర్‌లోని నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంచనంగా ప్రారంభమైంది. సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.రత్నం ఈ...
‘రంగం 2’ సిద్ధమవుతోంది!!
తెలుగులో సంచలన విజయాలు సాధించిన అనువాద చిత్రాల్లో ‘రంగం’ ఒకటి. సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు జీవాకు తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు...
హార్డ్ కోర్ ఫ్యాన్స్ సమక్షంలో రకుల్ పుట్టినరోజు వేడుకలు!
తాను నటించే ప్రతి సినిమాతోనూ స్టార్ స్టేటస్ తోపాటు స్టార్ సర్కిల్ ను కూడా సమానంగా పెంచుకుంటూ అగ్ర కథానాయకిగా నిలిచిన క్రేజీ కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజు వేడుకలను...
అమెరికా న్యూజెర్సీ లో స్వచ్ఛంద కచేరి!
కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను
ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు....




