తెలుగు News

చిరు సినిమాను రీమేక్ చేయబోతున్న చెర్రీ!

గత కొంతకాలంగా చిరంజీవి నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రానికి సీక్వెల్ గా సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ కాకుండా రీమేక్ చేయాలని నిర్మాత అశ్వనీదత్ భావిస్తున్నారు. మెగాభిమానుల సంతోషం కోసం...

‘లక్కున్నోడు’ ప్రారంభం!

విష్ణు మంచు హీరోగా, బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా 'లక్కున్నోడు'. చిత్రం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా...

‘లచ్చి’ టీజర్ లాంచ్!

యాంకర్ గా ప్ర‌తి ఇంటి ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌ర‌య్యిన జ‌య‌తి మెట్ట‌మెదటిసారిగా హీరోయిన్ గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ల‌చ్చి. J9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా...

‘హైపర్‌’ షూటింగ్ పూర్తి!

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో...

మెంటల్ సినిమా విషయంలో దర్శకుడికి అన్యాయం!

శ్రీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం 'మెంటల్'. ఇటీవల విడుదల ఈ చిత్రం ద్వారా తనకు అన్యాయం జరిగిందని దర్శకుడు కారణం పి బాబ్జి ఆరోపిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా, నా పేరు వేయకుండా...

‘ఇంకొక్క‌డు’ విజ‌య‌యాత్ర‌!

శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటించిన సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ ఇంకొక్క‌డు. ఆనంద‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన...

వర్మ గొప్ప సింగరా..? లేక పవన్ కళ్యాణా..?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మరోసారి తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వంగవీటి చిత్రాన్ని రూపొందిస్తున్నారు....

రాణి వశిష్టిదేవిగా శ్రియ!

హీరోయిన్ గా ఒకప్పుడు తన హవాను కొనసాగించిన శ్రియ ఇప్పుడు ఆ రేంజ్ లో కాకపోయినా.. ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూ హిట్ కొడుతోంది. ఈ నేపధ్యంలో ఆమె ప్రస్తుతం బాలకృష్ణ సరసన 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలో...

ఎమీజాక్సన్ ప్రేమలో పడింది!

తెలుగులో ఎవడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయిన ఎమీ జాక్సన్ ఆ తరువాత తమిళ చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ నుండి కూడా అమ్మడుకి తెగ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా అమ్మడు ప్రేమలో...

పవన్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి!

నిన్న జరిగిన కాకినాడ సభలో పవన్ కల్యాణ్ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. వీటిపై తాజాగా వెంకయ్యనాయుడు స్పందించారు. తనపై ఎవరో చేసిన వ్యక్తిగత విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదంటూ.. ఘాటుగానే స్పందించారు....

వెంకీతో నిత్య రొమాన్స్!

వెంకటేష్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యమీనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఒక మధ్యతరగతి వ్యక్తికి, ఓ...

అన్న కోసం ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తాడా..?

కల్యాణ్ రామ్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'ఇజం' సినిమాలో ఓ ముఖ్యమైన అతిథి పాత్ర ఉందట. రీసెంట్ గా హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ అయితే ఈ పాత్రకు మరింత ప్రాముఖ్యత చేరుతుందని, అంతేకాకుండా...

క్లారిటీ ఇచ్చిన నాగ్!

గత రెండు రోజులుగా నాగార్జున 'బాహుబలి 2' సినిమాకు సంబంధించి కృష్ణజిల్లా హక్కులను 8 కోట్లకు కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చేశారు....

‘వానవిల్లు’ ట్రైలర్‌ విడుదల!

రాహుల్‌ ప్రేమ్‌ (ఆర్పీ) మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతీక్‌, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాతగా ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వానవిల్లు'. ఈ చిత్ర...

యంగ్ డైరెక్టర్స్ కు ఎన్టీఆర్ ఛాన్స్ ఇస్తున్నాడా?

ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ నేపధ్యంలో ఆయన చేయబోయే తదుపరి చిత్రంపై మరిన్ని జాగ్రత్తలు...

దసరా కానుకగా ‘అభినేత్రి’!

70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రభుదేవా, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం 'అభినేత్రి'. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి....

శ్రీశాంత్ ‘టీమ్ 5’ వచ్చేది అప్పుడే!

ఇండియన్ మాజీ సూపర్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ హీరోగా మెట్ట‌మెద‌టి సారిగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే. రాజ్ జకారిస్ ప్రొడక్షన్ వాల్యూస్,...

రివ్యూ: జ్యో అచ్యుతానంద

నటీనటులు: నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా సంగీత దర్శకులు : శ్రీ కళ్యాణరమణ ఫోటోగ్రఫి : వెంకట్ సి.దిలీప్ నిర్మాత : సాయి కొర్రపాటి దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటిన శ్రీనివాస్...

నితిన్, హనుల సినిమా ప్రారంభం!

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌...

‘మజ్ను’ రిలీజ్ డేట్ ఖరారు!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 23న...

నయనతార కొత్త చిత్రం!

వినూత్న కథాంశాలతో రూపొందుతున్న చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కమర్షియల్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది అగ్రనాయిక నయనతార. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో...

అథ్లెట్ గా మారుతున్న రకుల్!

ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. ఈ నేపధ్యంలో గోపిచంద్ మలినేని, సాయి ధరం తేజ్ కాంబినేషన్ లో...

అఖిల్ నిశ్చితార్ధం డేట్ ఫిక్స్!

నాగచైతన్య, సమంతల ప్రేమ విషయంలో ఓ క్లారిటీ వచ్చేలోపే అఖిల్ కూడా తను ప్రేమలో ఉన్నట్లుగా వెల్లడించారు. అంతేకాదు తను ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ అమ్మాయి వివరాలు...

రివ్యూ: ఇంకొక్కడు

నటీనటులు: విక్రమ్, నయనతార, నిత్యమీనన్, నాజర్ తదితరులు సంగీతం: హారీశ్ జయరాజ్ ఫోటోగ్రఫి: రాజశేఖర్ నిర్మాతలు: శిబూ తమీన్స్, కృష్ణారెడ్డి దర్శకత్వం: ఆనంద్ శంకర్ పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా చేసే నటుల్లో చాలా అరుదుగా మనకు కనపడతారు. అటువంటి...

దర్శకత్వం వైపు హీరో చూపు!

తమిళ హీరో ధనుష్ నటుడిగా, నిర్మాతగా, సింగర్ గా, గీత రచయితగా తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తన దృష్టి దర్శకత్వం వైపు పెడుతున్నాడు. డైరెక్టర్ గా ఓ సినిమా చేయాలనేది...

ఐరన్ లేడీ బయోపిక్ లో తాప్సీ !

ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ మొదలైంది. ధోని, పుల్లెల గోపిచంద్ వంటి వారి బయోపిక్స్ ను సిద్ధం చేస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు ఇరోం షర్మిల జీవిత గాథను...

సీక్వెల్ కు సిద్ధమవుతోన్న నాని!

భలే భలే మగాడివోయ్ చిత్రంతో భారీ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు నాని. చిన్న సినిమాలకు ఓ ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. రూపాయి ఖర్చు పెడితే పదింతలు లాభం వచ్చిన సినిమా ఇది. ఇప్పుడు...

అలనాటి హీరోతో తమన్నా!

ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు విలన్ తో కలిసి చిందులేయడానికి సిద్ధపడుతోంది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరవింద్ స్వామి.. విలన్ పాత్ర్హల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ విలన్...

రజినీకాంత్ తో మరోసారి నయన్!

గతంలో రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి','కథానాయకుడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది నయనతార. ఇప్పుడు మరోసారి ఆయనతో జత కట్టడానికి సిద్ధపడుతోంది. రజినీకాంత్ ప్రస్తుతం రోబో2 సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రంజిత్...

సూర్యకు జంటగా నయన్!

సూర్య హీరోగా నటిస్తున్న 'సింగం3' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత ఆయన 'కబాలి' డైరెక్టర్ రంజిత్ తో సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాల వలన ఈ...
error: Content is protected !!