Telugu Trending

నటి మీనా ఇంట తీవ్ర విషాదం

ప్రముఖ నటి మీనా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందారు. ఆయన కొద్దిరోజులుగా తీవ్రమైన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారు. జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కోవిడ్ తగ్గినా...

బిల్‌గేట్స్‌ను కలిసిన మహేష్‌బాబు, నమ్రత

సూపర్ స్టార్ మహేష్‌బాబు కొద్ది రోజులుగా తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. 'సర్కారువారి పాట' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది....

హేమచంద్ర, శ్రావణ భార్గవి జంటకు ఏమైంది?

పాపులర్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర జంట విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌లో వీరిద్దరు చాలా ఫేమస్ అయ్యారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కూడా హేమచంద్ర...

కార్తికేయ-2 సినిమా రైట్స్‌కు భారీ ఆఫర్స్

యంగ్‌ హీరో నిఖిల్ కార్తికేయ-2పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌, టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే మూవీపై...

తిరుపతి కోర్టుకు హాజరైన నటుడు మోహన్‌బాబు

సినీ నటుడు మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. 2019లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మదనపల్లి హైవేపై...

ప్రభాస్ ఇలా అవుతాడని ఊహించలేదు: కృష్ణంరాజు

ప్రభాస్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో...

పెళ్లి తర్వాత జవాన్ షూటింగ్‌లో నయనతార!

నయనతార బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది. కోలీవుడ్‌ డైరెక్టర్‌ అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్...

మరోసారి పవర్ ఫుల్ పాత్రలో అల్లరి నరేష్

అల్లరి నరేష్ తాజాగా అతని 60వ సినిమా తెరకెక్కుతోంది. నాంది సినిమాతో తనకు భారీ విజయం అందించిన డైరెక్టర్ విజయ్‌ కనకమేడలతో మరోసారి సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రానికి...

బాలీవుడ్ హీరోకు సమంత ప్రేమతో రిప్లై

బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు సమంత ప్రేమతో కృతజ్ఞతలు తెలిపింది. "ఊ అంటావా మావా ఊఊ అంటావా" సాంగ్‌లో సమంత డ్యాన్స్ తనకు బాగా నచ్చిందని ఇటీవల ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల కార్యక్రమంలో...

డీజే టిల్లు సీక్వెల్‌పై నిర్మాత ట్వీట్

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మంచి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనదైన డైలాగ్ డెలివరీతో, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు సిద్దు. ఇప్పుడు ఈ సినిమాకు...

రేలంగి దర్శకత్వంలో హర్రర్ కామెడీ మూవీ

ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఓ కామెడీ హర్రర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి "ఊ అంటావా మావా ఊఊ అంటావా" టైటిల్ ఖరారు చేశారు. యశ్వంత్, జబర్దస్త్ రాకింగ్‌ రాకేష్,...

‘మాచర్ల నియోజకవర్గం’ లో నితిన్, కృతిశెట్టి న్యూ లుక్

నితిన్‌ హీరోగా నటిస్తున్న కృతి శెట్టి, కేథరిన్‌ థ్రెసా హీరోయిన్లుగా "మాచర్ల నియోజకవర్గం" రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై...

అనసూయ ప్రధాన పాత్రలో ‘అరి’

యాంకర్‌, నటి అనసూయ ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో సాయికుమార్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అరి టైటిల్ ఖరారు చేశారు. ఈ...

ప్రముఖ వివాహ వేడుకలో మెగా బ్రదర్స్ సందడి

  ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె, నారాయణ్ దాస్ కె నారంగ్ మనుమరాలు, జాన్వీ నారంగ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వరుడు ఆదిత్యతో కలిసి ఆమె...

ఆదిపురుష్‌పై అభిమానుల్లో టెన్షన్!

ప్రభాస్ తాజా చిత్రం ఆదిపురుష్‌పై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఆదిపురుష్ మూవీ ప్రస్తుతం...

ప్రభుదేవా మైడియర్ భూతం

ప్రభు దేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మై డియర్ భూతం'. డిఫరెంట్ కథతో కిడ్స్ ఫాంటసీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పిళ్ళై నిర్మిస్తున్న...

రాఘవ లారెన్స్ రుద్రుడు ఫస్ట్‌ లుక్ అదుర్స్

రాఘవ లారెన్స్ హీరోగా మరో చిత్రం తెరకెక్కుతోంది. కతిరేశన్ దర్శకత్వంలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లారెన్స్ సరసన ప్రియభవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రుద్రుడు పేరు...

ఓటీటీలో.. ‘పెళ్లి సందD’

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా 'పెళ్లి సందD'. గౌరి రోనంకి తెరకెక్కించిన ఈచిత్రంలో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటించింది. గతేడాది అక్టోబర్‌...

దళపతి 66 టైటిల్‌ ‘వరిసు’

దళపతి విజయ్‌ ప్రస్తుతం తన 66వ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్‌ 22న విజయ్‌ బర్త్‌డే కావడంతో...

టాలీవుడ్‌: సినీ కార్మికుల సమ్మె సైరన్.. షూటింగ్‌లకు దూరం

తెలుగు చిత్ర పరిశ్రమలో... వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రేపటినుంచి సినిమా షూటింగ్‌లకు...

మంచు విష్ణు ‘జిన్నా’కు స్టార్‌ కొరియోగ్రాఫర్‌ కొరియోగ్రఫీ!

మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సిన్నీలియోన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా...

‘భోళా శంకర్’ తాజా షెడ్యూల్‌ ప్రారంభం

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ కి మెహర్...

‘కరణ్‌ అర్జున్’ ప్రీ రిలీజ్‌ ట్రైలర్‌

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'కరణ్‌ అర్జున్'‌. మోహ‌న్ శ్రీవ‌త్స డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని డా.సోమేశ్వ‌ర‌ రావు పొన్నాన, బాలక్రిష్ణ...

ఫారియా అబ్దుల్లా.. లుక్‌ వైరల్‌

టాలీవుడ్‌ లో... జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫారియా అబ్దుల్లా. మొదటి చూపులోనే కుర్రాళ్ళను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో అమ్మడు చేసిన పాత్ర బాగానే...

‘మేజర్‌’ టీమ్‌ను ప్రశంసించిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ 'మేజర్‌'. టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్ర పోషించాడు. శశి కిరణ్‌ తిక్క...

‘కట్టప్ప కుమారుడు హీరోగా ‘మాయోన్’

'కట్టప్ప' సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాయోన్'. ఈ సినిమా హక్కులను మూవీమ్యాక్స్ అధినేత, ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. 'మాయోన్'...

‘బెస్ట్‌బర్త్‌డేఎవర్‌’ అంటూ కుమారుడికి విషెస్‌ తెలిపిన కాజల్‌.. పోస్ట్‌ వైరల్‌

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే బాబుకి నీల్‌ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇదిలా ఇక ఈ చిన్నారి రాకతో కాజల్‌ కుటుంబం...

శ్రీవారిని దర్శించుకున్న ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ నిర్మాత

టాలీవుడ్‌ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో .. సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు....

‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2’ పై బాలయ్య క్లారిటీ

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన టాక్‌షో 'అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ఈ షో ఎంతటి సక్సెస్‌ అయ్యిందో తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఈ షోకు కోసం బాలయ్య...

సంపత్‌ నందితో సాయిధరమ్‌ తేజ్‌ మూవీ

మెగా మేనలుడు.. హీరో సాయిధరమ్‌ తేజ్... కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్‌ తేజ్‌, డైరెక్టర్‌ సంపత్‌ నంది కాంబినేషన్‌లో ఓ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ తెరకెక్కనుంది. హై ఓల్టేజ్‌...
error: Content is protected !!