సంక్రాంతి బరిలో మెగా ఫ్యామిలీని నిలబెట్టిన వరుణ్
ఈ సంక్రాంతిపై మెగా అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. రామ్ చరణ్ యొక్క 'వినయ విధేయ రామ' భారీ విజయం అందుకుంటుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా చిత్రం మొదటి రోజే నెగెటివ్ టాక్...
తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విశాల్..!
హీరో విశాల్ పెళ్లికి సంబంధించి కోలీవుడ్‌లో పలురకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ అమ్మాయి ఫొటో పెట్టి.. హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మాయినే విశాల్ పెళ్లాడనున్నారని గత రెండు మూడు రోజులుగా ఒక...
బాలీవుడ్‌కి హీరో జీవా..!
కోలీవుడ్ యంగ్ హీరో జీవాకి బాలీవుడ్ బంపర్ ఆఫర్ వచ్చింది. కో వంటి మంచి కథా చిత్రం పడితే రెచ్చిపోయే నటుడు జీవా. ఇటీవల ఈయన నటించిన కలగలప్పు 2 మంచి విజయాన్ని...
‘కేరాఫ్ కంచరపాలెం’కు కేటీఆర్ సాయం
గతేడాది విడుదలైన చిత్రాల్లో 'కేరాఫ్ కంచరపాలెం' ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వెంకటేష్ మహా డైరెక్ట్ చేసిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్నే అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను జాతీయ అవార్డుల రేసులో...
ఆ వీడియో చూసి రష్మిక ఏడ్చేసిందట!
"ఛలో" సినిమాతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక. తర్వాత "గీత గోవిందం"లో కనిపించాక ఈ భామకు కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా ఇటీవల "జీ...
కల్యాణ్ రామ్ ‘118’ విడుదల డేట్ ఫిక్స్..!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న స్టైలీష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ '118'. ఈ సినిమాలో నివేదా థామస్, షాలినీ పాండేలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ ఈ చిత్రం ద్వారా...
‘ఎన్టీఆర్’ పై కృష్ణ స్పందన..!
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'బయోపిక్' మూవీ 'యన్.టి.ఆర్ కథానాయకుడు'. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి స్పందనే వస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని సూపర్...
మోడీతో బాలీవుడ్ ప్రముఖులు ఫొటో.. వైరల్
ప్రధాని నరేంద్ర మోడీ, బాలీవుడ్ ప్రముఖలతో కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, కరణ్ జోహర్‌లతోపాటు...
అజిత్ కటౌట్ కుప్పకూలి.. గాయాలపాలైన ఫ్యాన్స్ !
తమిళనాడులో ప్రముఖ హీరో అజిత్ నటించిన 'విశ్వాసం'. ఈ సినిమా విడుదల సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. తిరుకొవిళూర్‌లో అజిత్ కటౌట్‌కు అభిమానులు పాలాభిషేకం చేస్తుండగా కటౌట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో...
హైదరాబాద్ అల్లుడు కాబోతున్న విశాల్.. అమ్మాయి ఎవరంటే?
హీరో విశాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఈ సంగతిని తన తండ్రి జీకే రెడ్డి అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. హీరోగా, నడిగరం సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్, హీరోయిన్ వరలక్ష్మి...
‘పేట’ ముహూర్తానికే..థియేటర్ ముందే పెళ్లి..!
సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే కొందరికి కేవలం తమ అభిమాన సినీనటుడు మాత్రమే కాదు.. 'అంతకు మించి'. స్టైలుకే స్టైలు నేర్పించే హీరోగా అభిమానులు ఆయనను అభివర్ణిస్తారు. రజనీ సినిమా విడుదల అంటే అభిమానులు...
‘భారతీయుడు’లో కొరియన్ భామ..!
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్‌హాసన్ కాంబినేషన్‌లో ఇరవై రెండేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన 'భారతీయుడు' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండో భాగం...
నిర్మాతకు పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసిన సాయిపల్లవి..!
సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే నిర్మాతలు నష్టపోతుంటారు. వీరికి అండగా నిలవడానికి హీరోలు తమ పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ దారిలో హీరోయిన్ సాయిపల్లవి నడిచినట్లు...
‘కొలవెరి..’ని బీట్ చేసిన సాయిపల్లవి ‘వచ్చిండే..’
తమిళ స్టార్ ధనుష్‌ను నటి సాయిపల్లవి బీట్ చేసింది. ఇప్పటి వరకు దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా ధనుష్ 'కొలవెరి..' ఉంది. ఈ పాటను ధనుష్...
రామ్‌చరణ్ వర్కవుట్ వీడియో.. అభిమానులు రచ్చ..!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రతినాయకులను చితక్కొట్టేందుకు పిడికిలి బిగిస్తే చొక్కా చిరిగేలా.. కండలు చూసి బెదిరేలా కనిపించేందుకు కసరత్తులు చేసే పనిలో ఉన్నాడు. 'వినయ విధేయ రామ' సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల...
నాకు పెళ్లా..? నిజంగానా: శృతి హాసన్
హీరోయిన్ శృతి హాసన్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. ఆమె యూరప్‌కు చెందిన మైఖెల్ కోర్సేల్‌తో ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వదంతులు వస్తున్న సంగతి తెలిసిందే. మైఖెల్ కూడా...
కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపిన ప్రకాష్‌రాజ్..!
సినీనటుడు ప్రకాష్‌రాజ్ .. సోషల్ మీడియా ద్వారా కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 'ప్రజా జీవితంలో ప్రవేశించాలని నిర్ణయం తీసుకున్న ప్రకాష్‌రాజ్‌కు అభినందనలు.. సానుకూల మార్పు తీసుకురావడానికి మీ ప్రయాణం ఉపయోగపడాలి' అంటూ ప్రకాష్‌రాజ్...
సితారతో మహేష్ డ్యాన్స్.. వైరల్
సూపర్ స్టార్ మహేష్‌బాబు ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉంటారు. కాస్త ఖాళీ దొరికిందంటే మొత్తం సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తుంటారు. సంవత్సరంలో రెండు మూడు సార్లు భార్య, పిల్లలతో కలిసి హాలీడేస్‌కు కూడా వెళ్తుంటారు....
హన్సిక రక్త స్నానం..!
ఈ మధ్యకాలంలో థ్రిల్లింగ్ సినిమాలు వరసగా వస్తున్నాయి. థ్రిల్లింగ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండటంతో పాటు.. తక్కవ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. చేయాల్సిందల్లా ప్రేక్షకుడిని థ్రిల్లింగ్ అయ్యేలా...
అభిమానులుకు ‘విరాట్’ నూతన సంవత్సరం శుభాకంక్షాలు
ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరం సంబరాలు కొన్ని దేశాల్లో మొదలుయ్యాయి. ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కొత్త సంవత్సరం వచ్చేసింది. ఆ దేశాల్లోని ప్రజలు పెద్ద సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో...
జై బాలయ్య జైజై బాలయ్య అంటూ ఎన్టీఆర్ నినాదాలు.. వైరల్..!
స్టార్ డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి వేడుక జైపూర్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు రామ్ చరణ్, ప్రభాస్, రానా, ఎన్టీఆర్, నాగార్జున,...
రామ్ చరణ్ కొత్త పొస్టర్.. సంబరల్లో అభిమానులు
రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వినయ విధేయ రామ'. ఈ సినిమా జనవరి 11న విడుదలకానుంది. అందుకే చిత్ర టీమ్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. వాటిలో భాగంగానే ఈరోజు టీమ్ ఒక...
ఎన్టీఆర్,ప్రభాస్,కీరవాణి సరదా వాదన.. వైరల్
టాలీవుడ్ ప్రముఖులంతా ఇప్పుడు జైపూర్ లో ఉన్నారు. రాజమౌళి కొడుకు వివాహం జైపూర్లోని ఫెయిర్ మౌంట్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకలో ఎన్నో సరదా కార్యక్రమాలు జరుగుతుంటాయి....
ఎన్టీఆర్ రిస్ట్ వాచ్ ధర ఎంతో తెలుసా..!
జూనియర్ ఎన్టీఆర్ 'అరవింద సమేత' బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత 'రామ్ చరణ్' తో కలిసి 'ఆర్ఆర్ఆర్' అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా...
స్టార్స్‌కి స్టెప్పులతో ఘన స్వాగతం పలికిన రాజమౌళి.. వైరల్
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కుమారుడు కార్తికేయ పెళ్లికి హాజరైన స్టార్స్‌కు ఘన స్వాగతం చెప్పారు. విమానాశ్రయం నుంచి వచ్చిన సినీ ప్రముఖులతో కలిసి రాజమౌళి స్టెప్పులేశారు. దీని కోసం ప్రత్యేకంగా...
మన్మోహన్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌పై నిషేధం?
అనుకున్నట్లే మన్మోహన్ సింగ్‌పై తీసిన యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ సినిమాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవచ్చని కూడా...
రామ్‌చరణ్ ‘వినయ విధేయ రామ’ ట్రైలర్
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న 'వినయ విధేయ రామ' మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాస్ పల్స్‌కు తగ్గట్టుగా చిత్రాన్ని తెరకెక్కించే బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ టీజర్, సాంగ్స్...
‘పెట్ట’ లో క్లాసి టచ్ ఇచ్చిన రజనీ
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న చిత్రం 'పెట్ట'. ఈ సినిమా జనవరి 10 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ మూవీకు సంబంధించిన పోస్టర్స్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. కాగా కొద్దిసేపటి...
గుంజన్‌గా జాన్వి.. ఫస్ట్‌లుక్ వైరల్!
1999 కార్గిల్ యుద్ధంలో గాయపడ్డ సైనికుల్ని అత్యంత సాహసోపేతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన భారత ఎయిర్ ఫోర్స్ మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా బయోపిక్ రానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న...
ఎనర్జిటిక్ హీరోతో పూరి, ఛార్మి ఫొటో.. ట్రెండ్
హీరోలను కొత్తగా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు పూరి జగన్నాద్ ముందు వరసలో ఉంటాడు. కొత్త మేకోవర్ తో కొత్తగా చూపిస్తుంటారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్‌ను హైవోల్టేజ్ ఆటిట్యూడ్ గా చూపించి సక్సెస్ అయ్యాడు....





