Telugu Big Stories

‘మా’ ఎన్నికల్లో మరో సీనియర్‌ నటుడు

'మా' అధ్యక్ష బరిలో ఐదుగురు సెలబ్రిటీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడిగా తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఓ సీనియర్ నటుడు. ఆయనెవరో కాదు కాదంబరి కిరణ్. ఈయన చాలా కాలంగా...

నితిన్‌ ‘మ్యాస్ట్రో’ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న 30వ చిత్రం ‘మ్యాస్ట్రో’. నభా నటేశ్‌ హీరోయిన్‌గా నటిచింది ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ...

ఎవరు మీలోకోటీశ్వరులులో ఎన్టీఆర్‌-రామ్‌ చరణ్‌ సందడి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కోసం అభిమానులు ఎంతగానో వేచి చూశారు. కర్టెన్ రైజర్‌గా తొలి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు,...

చిరుకి చెల్లిగా కీర్తి సురేష్‌..

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్ట్‌ 22) సంద‌ర్భంగా ఆయ‌న సినిమాలకు సంబంధించి వ‌రుస అప్‌డేట్స్ వస్తున్నాయి. శనివారం నాడు మెగాస్టార్‌ హీరోగా మోహన్ రాజా తెర‌కెక్కిస్తున్న లూసిఫ‌ర్ రీమేక్ టైటిల్ రివీల్...

‘భోళా శంకర్‌’ గా చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా మెగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ టైటిల్‌ను...

చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ షూరూ

సోషల్‌ మీడియాలో మెగా స్టార్‌ చిరంజీవి (ఆగస్టు 22) బర్త్‌డే సందడి మొదలైంది. చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులు ఆయన పాత ఫొటోలను, బర్త్‌డే కవర్‌ ఫొటోలను షేర్‌ చేసుకుంటున్నారు. చిరు ఫొటోతో...

‘భీమ్లానాయక్‌’ గ్లీంప్స్‌.. వీడియో వైరల్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రానా-పవన్‌కల్యాణ్‌ షూట్‌లో పాల్గొంటున్నారు. షూటింగ్‌లో చిన్న బ్రేక్‌ దొరకడంతో పవన్‌ గన్‌...

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఎన్టీఆర్‌ కారు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కొత్త కార్లు అన్నా.. ఖరీదైన వాచీలన్నా మహా ఇష్టం. కొత్త ఎడిషన్ వాచీలు వస్తేచాలు.. ముందు ఆయనకు చూపించాలని చెబుతారు. ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసేందుకు ఆయన...

వివాదంలో ‘క్రేజీ అంకుల్స్‌’

యాంకర్‌ శ్రీముఖి నటించిన తాజా చిత్రం 'క్రేజీ అంకుల్స్'. ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. మహిళలను కించ పరిచే...

బిగ్‌బాస్‌లో తీసుకోవాలి అంటూ.. రాఖీ సావంత్‌ నిరసన

బాలీవుడ్‌ బ్యూటీ రాఖీ సావంత్.. బిగ్‌బాస్ లోకి ఆహ్వానించాలని స్పైడర్ ఉమెన్ గెటప్‌లో వినుత్నంగా నిరసన వ్యక్తం చేసింది. తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ కు...

‘మామి’ చైర్‌ పర్సన్‌గా ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా జియో ‘ముంబై అకాడమీ ఆఫ్‌ మూవింగ్‌ ఇమేజ్‌’ (ఎమ్‌ఏఎమ్‌ఐ-మామి) ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చైర్‌ పర్సన్‌గా కొనసాగుతున్న దీపికా స్థానా​న్ని ప్రియాంక చోప్రా భర్తీ చేయనుంది. నాలుగు నెలల...

హరి హర వీరమల్లు నుండి నిధి అగర్వాల్‌ ఫస్ట్‌ లుక్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది....

ఎమోషనల్‌గా ‘దియా’ ట్రైలర్‌

కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దియా సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది క్లాప్‌ బోర్డ్‌ ప్రొడక్షన్స్‌. పృథ్వీ అంబర్, ఖుషి హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు ఆర్కే నల్లం, రవి...

ఇండియన్‌ ఐడల్‌-12 విజేతగా పవన్‌దీప్‌

ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ నిలిచాడు. తొలి రన్నరప్‌గా అరుణిత కంజిలాల్‌, మూడో స్థానంలో సేలీ కంబ్లే, నాలుగో స్థానంలో మహ్మద్‌ దనిష్‌, ఐదో స్థానంలో నిహల్‌, మన...

పాగల్‌ రివ్యూ

టాలీవుడ్‌‌ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘పాగల్‌’. ఈ సినిమాలో విశ్వక్‌ సేన్‌ ప్రేమికుడిగా కనిపించడం, దిల్‌ రాజ్‌ ఈ సినిమాను సమర్పిస్తుండటంతో ‘పాగల్‌’పై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది....

ఆగస్టు22 నుండి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభం

బుల్లితెరపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సోమవారం నుంచి బుధవారం వరకు సాయంత్రం మీ ఇంట్లో సందడి చేయబోతున్నాడు. ఆయన హోస్ట్‌గా నటిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ అనే ఓ రియాలిటీ షో వస్తున్న...

మెగాస్టార్‌ ‘లూసిఫర్’ షూటింగ్‌ షురూ

మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్‌ మోహన్ రాజా కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్టైన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈ రోజు...

పుష్ప: ‘దాక్కో దాక్కో మేక…’ సాంగ్‌ వచ్చేసింది

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. పాన్‌...

ఆకట్టుకుంటున్న ‘పెళ్లి సందD’ టైటిల్‌ సాంగ్‌

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం 'పెళ్లి సందD'. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు....

‘సలార్‌’ నుండి వీడియో లీక్‌.. ప్రభాస్‌ లుక్‌ వైరల్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్‌’. శృతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. తాజాగా సలార్ షూటింగ్...

పుష్ప: ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్‌ ప్రోమో.. వైరల్‌

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ని 'పుష్ప: ది...

‘దోస్తీ’ పాట వింటున్న దోస్తులు.. వీడియో

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు నటిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతుంది. ఈ...

‘చతుర్ముఖం’ ట్రైలర్‌

మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధానపాత్రలు పోషించిన మలయాళ చిత్రం ‘చతుర్ముఖం’ ఏప్రిల్‌లో విడుదలై ప్రశంసలు అందుకుంది. రంజిత్ కామ‌ల శంక‌ర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తెలుగు అభిమానుల...

ఆర్‌ఆర్‌ఆర్‌: చరణ్‌ అసహనం.. వీడియో షేర్‌ చేసిన ఎన్టీఆర్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో శరవేగంగా జరుగుతోంది. చరణ్‌-తారక్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఉక్రెయిన్‌లో టీమ్‌...

‘మహేష్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ వచ్చేసింది

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు బర్త్‌ డే ట్రీట్‌ వచ్చేసింది. అభిమానులంతాఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్‌ స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌ వచ్చేసింది. మహేశ్‌ బర్త్‌డేని పురస్కరించుకుని ఆగస్టు 9న ‘సూపర్‌స్టార్‌...

బర్త్‌ డే బాయ్‌ న్యూలుక్‌.. వైరల్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో సందడి మొదలైంది. ఆయన అభిమానులు మహేశ్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ.. శుభాకాంక్షలు చెప్పడం మొదలు పెట్టారు. తాజాగా మహేశ్‌బాబుకు సంబంధించిన న్యూ...

అనంత శ్రీరామ్‌పై కేసు నమోదు

ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై కేసు నమోదయింది. ఇటీవలే నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా “వరుడు కావలెను”. ఈ మూవీ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న...

‘సర్కారువారి పాట’ మహేశ్‌ బర్త్ డే బ్లాస్టర్ టైమ్‌ ఫిక్స్‌

ఆగస్టు 9 సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన రోజు ఈ నేపధ్యంలో అప్పుడే సెలబ్రెషన్స్‌ స్టార్ట్‌ అయిపోయాయి. అయితే తాజాగా ఆయన నటిస్తున్న ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రం మూవీ యూనిట్‌ బర్త్ డే...

ఆకట్టుకుంటున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా బుల్లితెరపై మరోసారి ‘ఎవరు మీలో కోటీశ్వరులు' .(EMK) రియాలిటీ షో తో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోకు సంబంధించి కొత్త ప్రొమో విడుదలైంది....

‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ రివ్యూ

టాలీవుడ్‌లో ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరో కిరణ్ అబ్బవరం. ఫస్ట్ సినిమాతోనే ఇటు ప్రేక్షకుల్ని అటు విమర్శకుల్ని మెప్పించాడు. ఇప్పుడు ఈ యంగ్‌ హీరో ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు...
error: Content is protected !!