Telugu Big Stories

మహేష్‌బాబు చేతుల మీదుగా లవ్ స్టోరీ సాంగ్

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌ స్టోరి’. ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల డైరెక్టర్. ఈ చిత్రంలోని తాజా పాటను వాన నేపథ్యంలో సాగే ‘ఏవో ఏవో కలలే...’ అనే పాటను...

వకీల్ సాబ్ బిగ్ అప్‌డేట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, బోనీకపూర్ కలిసి నిర్మాణం చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను మరో 4...

‘అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి’ పోస్టర్‌ వీడియో

1980 కాలంలో భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన ఒక క‌బ‌డ్డీ ఆట‌గాడి బయోపిక్‌ 'అర్జున్ చ‌క్ర‌వ‌ర్తి'. ఈ సినిమాకి వేణు కె.సి. ర‌చ‌న చేస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నూత‌న నటీనటులు సిజా రోజ్, విజ‌య‌రామ‌రాజు...

‘శ్రీకారం’పై వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ప్రశంసలు

టాలీవుడ్‌ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. ఈ సినిమాపై.. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆయన ‘ఆత్మవిశ్వాసంతో...

సుశాంత్‌ ‘చిచోరే’ సినిమాకి జాతీయ అవార్డు

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ గతేడాది జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. 34 ఏళ్ల వయసులో సుశాంత్ సింగ్ రాజ్...

జాతీయ అవార్డులు: సత్తా చాటిన మహర్షి,జెర్సీ

జాతీయ సినిమా అవార్డుల్లో టాలీవుడ్‌కు చెందిన రెండు సినిమాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు చిత్రసీమకు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్‌బాబు నటించిన...

జాన్వీని ముద్దు అడిగిన అభిమాని!

శ్రీదేవి నటవారసురాలిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఆ క్రమంలోనే జాన్వీ అంతే ఉత్సాహంగా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతోంది. తాజాగా క్యూ అండ్ ఏ సెషన్స్ లో...

తమన్నా ఇల్లు చూశారా?

మిల్కీ బ్యూటీ తమన్నా 16 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇప్పటికీ ఈమె కోసం నిర్మాతలు క్యూ కడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 50పైగా చిత్రాల్లో నటించిన తమన్నా ముంబైలో అద్భుతమైన ఇంటిని...

సీటీమార్‌ నుంచి ‘పెప్సీ ఆంటీ’ సాంగ్‌ రిలీజ్‌

గోపీచంద్ - మిల్కీ బ్యూటీ తమన్నా హీరో,హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'సీటీమార్'‌. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని పొస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుండగా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది....

భవ్య అండర్ వాటర్ ప్రపోస్‌ చేశాడు: మోహరీన్‌

టాలీవుడ్‌ యంగ్ హీరోయిన్ మెహరీన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 'కృష్ణగాడి వీరప్రేమగాథ' మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇటీవలే మెహ్రీన్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హర్యానాకు చెందిన...

అమితాబ్‌తో నటించనున్న రష్మిక

టాలీవుడ్‌లో రష్మిక మందన్నా అల్లు అర్జున్ పుష్పతో పాటు 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలో నటిస్తోంది. ఇక అమ్మడు కోలీవుడ్ లో కార్తీతో 'సుల్తాన్' సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది....

ఆకట్టుకుంటున్న ‘రంగ్‌దే’ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌- వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘రంగ్‌దే’. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర...

ట్రెండింగ్‌లో ఉప్పెన ‘జలజలజలపాతం’ వీడియో సాంగ్‌

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌-కృతిశెట్టి హీరో,హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'ఉప్పెన'. ఈ సినిమాకి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన...

విరాటపర్వం టీజర్‌

రానా-సాయి పల్లవి హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని పాత్రలను...

వకీల్‌ సాబ్‌ నుంచి ‘కంటిపాపా’ సాంగ్‌ రిలీజ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ -వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'వకీల్ సాబ్'. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ - బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు...

మరోసారి రజనీకాంత్‌తో జగ్గూ భాయ్!

టాలీవుడ్ సీనియర్‌ నటుడు జగపతి బాబు మరోసారి కోలీవుడ్‌ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే రెండు చిత్రాల్లో రజనీతో కలిసి నటించిన జగపతిబాబు.. మూడో చిత్రంలోనూ మెరిసి ఆడియన్స్ ను...

సుమకు అరుదైన సత్కారం

తెలుగు స్టార్‌ యాంకర్‌ సుమకు అమెరికాలో అరుదైన సత్కారం లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలోని ట్రై-స్టేట్ తెలుగు అసోసియేషన్(టీటీఏ) ఆధ్వర్యంలో యాంకర్‌ సుమ కనకాలతో ‘సుమతో సందడి’ అనే కార్యక్రమాన్ని...

‘అరణ్య’ నుంచి హృదయమే సాంగ్‌

రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ''అరణ్య''. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ మరియు 'వెళ్ళు వెళ్ళు' అనే సాంగ్ విడుదల కాగా మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సినిమాలోని...

‘మేజర్‌’ గ్లింప్స్ విడుదల చేసిన మహేష్‌ బాబు

టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్‌. ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈసినిమాకి 'గూఢచారి'...

ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి ‘సీత’ లుక్‌ వచ్చేసింది

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ అలియా భట్ 'సీత'గా సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి...

మెగాఫోన్‌ పట్టనున్న ప్రియదర్శి!

టాలీవుడ్‌ నటుడు ప్రియదర్శి తనదైన స్టైల్‌లో కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో, తాజాగా జాతిరత్నాలు సినిమాతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కమెడియన్ గానే కాకుండా ఈ మధ్య హీరోగా...

‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమౌతున్నాడు. జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ రియాల్టీ షోకి ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు గత కొన్ని రోజులు వార్తలు...

కృతిశెట్టి డ్యాన్స్‌ పర్‌ఫార్మెన్స్‌.. నెటిజన్ల ప్రశంసలు

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది కృతిశెట్టి. ఈ సినిమా ఆమె నటనకు విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కృతి గ‌తంలో ప‌లు యాడ్స్ చేసిన‌ప్ప‌టికీ ఎవ‌రికి అంత కనెక్ట్...

ఆదిపురుష్:‌ సీత ఫిక్స్‌.. ప్రకటించిన చిత్రబృందం

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించనున్న బాలీవుడ్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన ఎవరు నటించనున్నారనే విషయంలో...

పవన్‌, క్రిష్‌ మూవీ టైటిల్‌ రిలీజ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తన 27వ చిత్రంతో అలరించేందుకు రెడీ అయ్యారు. క్రిష్‌ డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మహాశివరాత్రి సందర్భంగా చిత్రబృందం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను...

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేక ఉద్యమానికి చిరంజీవి మద్దతు

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, రాజ్యసభ మాజీ సభ్యుడు మెగాస్టార్‌ చిరంజీవి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను...

‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో ఎన్టీఆర్‌ లుక్‌.. వైరల్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా జెమిని టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. 'ప్రపంచ వ్యాప్తంగా120 దేశాల్లో సక్సెస్ అయిన షో.. మీ జీవితాలని మార్చే గేమ్ షో.....

ప్రగతి న్యూ వర్కౌట్‌ వీడియో వైరల్‌

నటి ప్రగతి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ నెటిజనలకు టచ్‌ లో ఉంటుంది. ఈ కరోనా టైమ్‌లో ప్రగతి సోషల్ మీడియాలో కూడా...

రామ్ చరణ్ ఎలాగో.. శర్వానంద్ కూడా అంతే: చిరంజీవి

టాలీవుడ్‌ యంగ్‌ శర్వానంద్ నటించిన తాజా చిత్రం శ్రీకారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. శర్వానంద్ ను...

మహిళకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు: కరీనా కపూర్‌

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ ఇటీవలే రెండోవ కొడుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాబు పుట్టి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అతడి ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. తాజాగా అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తూ ఈ...
error: Content is protected !!