Telugu News

మీ తండ్రివల్లే కాలేదు… ఇప్పుడు మీ తరం కాదు’: నారా లోకేష్‌

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు సంధించారు. జగన్‌ తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ... తన తండ్రి చంద్రబాబుపై గతంలో 26...

మహర్షి విజయోత్సవ వేడుక వాయిదా

ప్రముఖ నటి విజయ నిర్మల కన్నుమూయడంతో మహర్షి సినిమా విజయోత్సవ వేడుకను వాయిదా వేశారు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు 25వ సినిమా మహర్షి. ఈ సినిమా ఇవాళ్టితో 50 రోజులు పూర్తిచేసుకుంటుంది. రేపు...

బీహార్‌లో స్టార్ట్‌ చేసిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బాలకృష్ణ ఇప్పుడు తిరిగి సినిమాలపై దృష్టిపెట్టారు. జైసింహా వంటి హిట్ ఇచ్చిన...

అమరావతిలో చంద్రబాబు ఇల్లునూ కూల్చేస్తారా?

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో నివసిస్తున్న ఇంటిని కూడా కూల్చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించిన ప్రజావేదికను అక్రమ కట్టడంగా...

తెలుగు టీవీ సీరియల్ నటి అదృశ్యం

టీవీ సీరియల్ నటి కనిపించకపోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఓ హాస్టల్‌లో ఉంటున్న లలిత ఆకస్మికంగా కనపించకుండా పోయింది. ఎస్సార్ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గుర్తు...

ప్రజా వేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం

టీడీపీ హయాంలో రూ.కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేసి అమరావతిలో నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజావేదిక నిర్మాణం కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సీఎం...

శాంతిభద్రతలపై జగన్‌ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్‌మనీ అంశంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు...

హృతిక్‌ భార్య కూడా ముస్లిమే కదా!

'హృతిక్‌ రోషన్‌ కూడా ముస్లిం యువతినే పెళ్లి చేసుకున్నాడుగా.. మరి నాతో ఏంటి సమస్య?' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రుహైల్ అమిన్‌. హృతిక్‌ సోదరి సునైనా, రుహైల్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రుహైల్‌...

ఎన్నికల్లో పొత్తు గురించి భవిష్యత్‌లో నిర్ణయిస్తాం: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌‌.. పార్టీ బలోపేతం గురించి చర్చించి కొన్ని రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే ఆ కమిటీలను పూర్తిచేసి పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తామని ఆయన...

అప్పటి జూనియర్‌ ఆర్టిస్ట్.. ఇప్పుడు సినిమా దర్శకుడు.. పూరీ జగన్నాథ్‌ పై వర్మ ట్వీట్‌

శివ సినిమా... అప్పట్లో రికార్డులను బద్దలుకొట్టింది. మూస ధోరణిలో కాకుండా వినూత్నంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా గురించి ఇపుడో వార్త బయటకొచ్చింది. శివ హిందీ...

‘రుద్రాక్ష’ తో కృష్ణ వంశీ!

దర్శకుడు కృష్ణ వంశీ గులాబీ సినిమాతో తన సినీ జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించి.. రెండో సినిమాతో ఉత్తమ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. అప్పట్లో కృష్ణవంశీ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. మోస్ట్...

ఫీజుల నియంత్రణ చట్టం: జగన్‌

కేంద్రం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల...

ప్రజావేదిక కూల్చివేత.. జగన్‌ సంచలన నిర్ణయాలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా...

మా అధ్యక్షుడు పై రాజశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండు నెలల క్రితం జరిగిన 'మా' ఎన్నికలు.. రాజకీయ పోరును తలపించాయి. శివాజీరాజా, నరేష్‌ టీమ్‌లు పైచేయి సాధించేందుకు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగాయి. ఎన్నికలు ముగిసి.. నరేష్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాకు. ఉపాధ్యక్ష,...

బన్నీ- త్రివిక్రమ్‌ సినిమా సంగీత దర్శకుడు ఇతనే!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌కు బాగానే శృతి కుదిరినట్టు కనిపిస్తోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత భారీ హిట్‌ను సాధించడమే కాకుండా మ్యూజికల్‌గానూ వర్కౌట్‌ అయింది. దీంతో తన...

తమిళ సినీ పరిశ్రమ ఎన్నికలు, ఓటుకు దూరంగా రజనీ

తమిళ సినీ పరిశ్రమ నడిగర్‌ సంఘానికి ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 3,100 మంది సభ్యులు ఉన్న నడిగర్ సంఘానికి 2019-2022 మధ్య కాలానికి గాను ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మైలాపూర్‌లోని సెయింట్‌ ఎబాస్‌...

‘రజనీ మక్కల్‌ మంద్రం’ ఉచితంగా నీటి సరఫరా.. ఫొటోలు వైరెల్

తమిళనాడులోని ప్రజలు నీటి ఎద్దడితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని కార్పొరేట్‌ సంస్థలు నీటి సమస్యతో ఇంటి నుంచే పనిచేయాలని ఉద్యోగులకు సూచించాయి. కాగా ఈ సమస్య నుంచి ప్రజలకు కాస్త ఊరట కల్గించేందుకు...

ప్రజావేదికలో చంద్రబాబునాయుడు సామాన్లును బయటపడేశారు

ప్రజావేదికలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తిగత సామాన్లను ప్రభుత్వ సిబ్బంది బయటపడేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సామాన్లను బయటపడేయడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ అధికారం చేపట్టాక...

అల్లు అర్జున్‌ అన్న పెళ్లి

అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు అల్లు బాబీ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఐటిసి కోహినూర్ హోటల్లో ఈ వేడుక జరిగింది. ఆ కార్యక్రమానికి అల్లు కుటుంసభ్యులతో పాటు చిరంజీవి...

విజయ్‌సేతుపతి మూవీకి బాహుబలి నిర్మాత అడ్డంకి

తమిళ హీరో విజయ్‌ సేతుపతి, అంజలి జంటగా 'సింధూబాద్‌' సినిమా తెరకెక్కుతోంది. కె ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజరాజన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ సినిమా వివాదం కారణంగా ఆగిపోయింది....

సూపర్‌ హీరో కాబోతున్న జై

ప్రేమకథా చిత్రాలతో యువతను ఆకట్టుకుంటున్న జై హీరోగా 'బ్రేకింగ్‌ న్యూస్‌' అనే చిత్రం తెరకెక్కుతోంది. జై ఇప్పుడు సూపర్‌ హీరోగా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 'బ్రేకింగ్‌ న్యూస్‌' చిత్రంలో భానుశ్రీ, దేవ్‌గిల్,...

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌కు సినీ ప్రముఖుల ప్రశంసలు

తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ నైపుణ్యంతో కూడుకున్న ఓ అద్భుతమని అభిప్రాయపడ్డారు....

వేలానికి తమిళ హీరో విజయకాంత్ ఆస్తులు

ఒకప్పటి తమిళ స్టార్ హీరో, డిఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ ఆస్తులు వేలానికి వెళ్లాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద తీసుకున్న రుణం కట్టని కారణంగా సాలిగ్రామంలో ఉన్న విజయకాంత్ నివాసాన్ని, తేని...

కాళేశ్వరంలో ఉప్పొంగిన ‘మేఘా’ మేడిగడ్డ

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అరుదైన దృశ్యం కనువిందు చేసింది. గోదావరి జలాలు మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రం నుంచి అన్నారం బ్యారేజీ వైపు ఉరకలు వేశాయి. గోదావరి తన...

పెళ్లి పీటలెక్కిన నటి, ఎంపీ

  సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఒక్కసారి పాపులర్ అయితే చాలు.. డబ్బు అదే విధంగా వచ్చేస్తుంది. దానితో పాటు పేరు కూడా వస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎక్కువమంది స్టార్స్ ఉంటారు. ఇక్కడ కాంపిటీషన్...

తమ్ముడుతో సహా కుటుంబ సభ్యులంతా వేధిస్తున్నారు: హృతిక్‌ సోదరి

బాలీవుడ్‌ దర్శక, నిర్మాత రాకేష్‌ రోషన్‌ కూతురు సునయన.. తన తమ్ముడు హృతిక్‌ రోషన్‌ సహా కుటుంబ సభ్యులంతా తనను వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనను...

టీడీపీకి షాక్‌ .. బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు

టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌, గరికపాటి మోహన్‌రావు బీజేపీలో చేరారు. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు...

దయచేసి నన్ను క్షమించండి: హీరో భార్య

ఎవరి మనోభావాలైనా దెబ్బతీసేలా ఉండాలని ఏనాడు అనుకోలేదు. నాకు తెలియకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ప్రతీ ఒక్కరి హృదయం ప్రేమ, శాంతి భావనలతో నిండిపోవాలి అంటూ బాలీవుడ్‌ హీరో...

నడీగర్‌ సంఘం ఎన్నికలు రద్దు

ప్రతిష్టాత్మకంగా మారిన దక్షిణ భారత నటీనటుల సంఘం (నడీగర్‌) ఎన్నికలు అనూహ్యంగా రద్దయ్యాయి. ఈ నెల 23వ తేదీన జరగాల్సిన నడిగర్‌ ఎన్నికలను తమిళనాడు రిజిస్టార్‌ ఆఫ్‌ సొసైటీస్‌ బుధవారం నిరవధికంగా వాయిదా...

‘పలాస 1978’ ఫస్ట్‌లుక్‌

'లండన్ బాబులు' ఫేం రక్షిత్ హీరోగా నటిస్తున్న సినిమా 'పలాస 1978'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. నక్షత్ర ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో...
error: Content is protected !!