‘యాత్ర’ ఫస్ట్ టికెట్ థర 4.37 లక్షలు.!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత బయోపిక్ 'యాత్ర' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 8 వ తేదీన విడుదల కాబోతున్నది. యూఎస్ లో ఫిబ్రవరి 7 వ తేదీన రిలీజ్...
సుకుమార్‌తో పవన్ నిర్మాత.!
పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలను పవన్ స్నేహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ప్రొడక్షన్స్ లో నిర్మించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు...
రాజశేఖర్ ‘కల్కి’ టీజర్
సీనియర్ నటుడు రాజశేఖర్‌లో 'గరుడవేగ' మూవీ కొత్త ఉత్సహం నిపిందనే చెప్పాలి. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదరుచూసిన ఈ హీరోకు సరైన టైమ్‌లో సరైన సినిమా పడింది. ఈ సినిమా అంచనాలకు...
త్రివిక్రమ్ భార్య డాన్స్ చూసారా.. ఆమె ఎంత పెద్ద క్లాసికల్ డాన్సరో తెలుసా!
టాలీవుడ్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఇంట్లో మరో టాలెంట్ కూడా ఉంది. అదే ఆయన సతీమణి...
సౌందర్య పెళ్లికి భద్రత కోరిన లతా రజనీకాంత్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్ వనగమూడిని సౌందర్య పెళ్లాడబోతున్నారట....
నిఖిల్ పేరు మార్చుకుంటున్నాడు!
యంగ్ హీరో నిఖిల్, దర్శకుడు సంతోష్ కలిసి ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట్లో 'ముద్ర' అనే టైటిల్ పెట్టారు. కానీ ఇదే పేరుతో మోనెనే మధ్య జగపతిబాబు...
తిరిగి సెట్స్‌లో సోనాలి..!
ప్రముఖ నటి సోనాలి బింద్రే చాలా కాలం తర్వాత తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలి.. న్యూయార్క్‌లో చికిత్స చేయించుకుని ఇటీవల ముంబయి చేరుకున్నారు. అయితే ఈరోజే సోనాలి తన...
‘మల్లేశం’ ఫస్ట్‌లుక్
పద్మ శ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'మల్లేశం'. అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరలను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత...
త్వరలో దర్శకుడినవుతా: హాస్య నటుడు
బుల్లి తెరలో చిన్న వేషాలతో కెరీర్‌ను ప్రారంభించిన సంతానం ఇప్పుడు కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ నటుడు. హీరోలందరి చిత్రాల్లోనూ హాస్య నటుడి పాత్ర పోషించి... ప్రస్తుతం హీరోగా నటిస్తున్నారు. ఆయన నటించిన 'వల్లవనుక్కు...
నలుగురు హీరోయిన్‌లతో దేవరకొండ రొమాన్స్..!
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా...
తాత, తండ్రి రూట్‌లో అఖిల్..!
తెలుగు ఇండస్ట్రీలో ప్రతి దర్శకుడు, హీరో కొత్తగా ప్రయత్నించాలని చూస్తున్నారు. ఇప్పుడు అఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు అనుకున్నంత విజయం సాధించలేకపోవడంతో నాలుగో సినిమా కోసం మరింత...
ప్రేమికుల రోజున ప్రియావారియర్..!
వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ నటించిన 'లవర్స్ డే' చిత్రం ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, మలయాళంతోపాటు కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో...
96 దర్శకుడికి విజయ్ సేతుపతి భారీ గిఫ్ట్..!
తమిళంలో 96 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఇది తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్...
గోవాకి నలుగురు అమ్మాయిల కథ.!
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై బాలు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిధా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధీ ఇద్నాని, కోమలి...
అల్లు అర్జున్‌ని తగ్గించుకోమంటున్న డైరెక్టర్..!
స్టెలీష్ స్టార్ అల్లు అర్జున్ నాపేరు సూర్య తరువాత మరో సినిమా చేయలేదు. చాలా కథలు విన్నా చివరకు, తన కెరీర్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ తో సినిమా...
తమిళంలో ‘అర్జున్‌రెడ్డి’.!
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'ద్వారక' చిత్రం ఇప్పుడు తమిళంలో 'అర్జున్‌రెడ్డి'గా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బ్యానరుపై ఏఎన్ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు. 'అర్జున్‌రెడ్డి' పేరు బాగా సుపరిచితం...
మా ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగట్టారు:జయప్రద
అమర్‌సింగ్‌ను తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తుంటే కొందరు వ్యక్తులు మా ఇద్దరికీ లేనిపోని సంబంధాలు అంటగట్టారని సినీనటి, మాజీ ఎంపీ జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, రాంపూర్...
తెలుగు విద్యార్థుల అరెస్ట్ బాధ కలిగించింది: పవన్ కల్యాణ్
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన న్యాయ సహాయం అందించి విడుదల చేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కోరారు....
మోడీ ప్రామిస్‌ను గుర్తు చేసిన మంచు మనోజ్
మోహన్ బాబు తనయుడు హీరో మంచు మనోజ్ సినిమాల నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నా రాజకీయపరమైన విషయాలపై ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. ఈమధ్యే సామాజిక సేవలోకి దిగుతున్నట్టు ప్రకటన చేసిన ఆయన తాజాగా...
“భారతీయుడు2” షూటింగ్ ఆగిందా?
రోబో 2.ఓ లాంటి గ్రాఫిక్స్ మాయాజాలం తరువాత శంకర్ మరో ప్రాజెక్ట్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. గతంలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంతటి సెన్సేషన్...
వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించడం కష్టమే: ఐసీసీ సీఈవో
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టును ఓడించడం చాలా కష్టమని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన్ అన్నారు. ప్రస్తుత టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ కోసం భారత్‌కు వచ్చిన...
అరుదైన ఘనత సాధించిన మహిళా క్రికెటర్
భారత మహిళల క్రికెట్‌పై వంద పేజీల పుస్తకం రాస్తే 80 వరకు ఆమె గురించే రాయల్సి ఉంటుంది. క్రికెటర్‌గా ఆమె ప్రస్థానం మహిళల క్రికెట్ పురోగమనం సమాంతరంగా సాగుతాయి. ఆమె మరెవరో కాదు...
హీరోయిన్‌ల దుస్తుల పై బాలసుబ్రహ్మణ్యం ఆగ్రహం.!
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోయిన్‌లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో వేదికపై బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు నటీమణులకు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో తెలియడం లేదు. ఈ...
సినిమా రంగంపై సిరివెన్నెల అభిప్రాయం
సినిమా రంగాన్ని తాను దేవాలయం కంటే మిన్నగా ఆరాధిస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలిపారు. సినిమాల వల్ల సమాజం ఎప్పుడూ చెడిపోదని.. సమాజానికి సినిమా అద్దం లాంటిదని పేర్కొన్నారు....
‘దేవ్’ ట్రైలర్
హీరో కార్తీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం 'దేవ్'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్, పోస్టర్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ...
‘వెంకీమామ’లో రానా..!
'ఎఫ్2' సినిమా సూపర్ హిట్ తరువాత విక్టరీ వెంకటేష్.. నాగ చైతన్యతో కలిసి 'వెంకీమామ' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉంది....
మహేశ్.. వెబ్ సిరీస్‌కు టైటిల్ ఫిక్స్..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటుడిగానే కాదు బిజినెస్‌మేన్ గానూ బిజీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం ప్రారంభించిన మహేశ్, తాజాగా డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. జియోతో కలిసి మహేష్ నిర్మిస్తున్న వెబ్...
నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రాబ్యాంక్ స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ మంటలు పక్కనే ఉన్న మరికొన్ని స్టాళ్లకు...
దిల్ రాజు బ్యానర్లో రాజ్ తరుణ్..!
యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొన్ని రోజులుగా వార్తల్లో అస్సలు కనిపించలేదు. ఆయన చేసిన గత నాలుగు సినిమాలు పరాజయం పొందడంతో కొంత బ్రేక్ తీసుకున్న ఆయన నెక్స్ట్ సినిమాతో నిలబడాలని...
‘కథనం’లో అనసూయ రోల్ అదేనట.!
యాంకర్ అనసూయ బుల్లితెర, వెండితెర కూడా రాణిస్తున్నారు. 'క్షణం' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. 'రంగస్థలం' సినిమాతో రంగమ్మత్తగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు...





