తెలుగు News

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియో వచ్చేసింది

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌'. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ...

షూటింగ్‌ బ్రేక్‌లో సమంత డ్యాన్స్‌ వీడియో వైరల్‌

సమంత అక్కినేని ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ 2తో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ ప్రాజెక్టులో డీ గ్లామ‌రైజ్ డ్ పాత్ర‌లో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ....

‘రక్షసుడు-2’లో విజయ్‌ సేతుపతి!

తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి తెలుగులోను వరుస సినిమాతో దూసుకుపోతున్నాడు. పలు సినిమాలలో హీరోగా నటిస్తున్నప్పటికీ.. మిగతా హీరోలలా కాకుండా, ఇతర హీరోల సినిమాల నుంచి మంచి క్యారెక్టర్లు వస్తే ఏమాత్రం...

రామ్‌ సినిమా నదియా.. లుక్‌ విడుదల చేసిన దర్శకుడు

రామ్ పోతినేని తమిళ స్టార్ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ బైలింగ్విల్ ని రూపొందించనున్నారు. #RAPO19 సినిమా...

హైవే ఎక్కిన ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'హైవే' ‘ఏ నర్వ్‌ వ్రాకింగ్‌ రైడ్‌ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్‌. రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో...

హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చిన దర్శకుడు

ప్రముఖ తమిళ నటి మీరా మిథున్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. ఇటీవల నటీనటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అయింది. మోడలింగ్ రంగం నుంచి కోలీవుడ్‌లోకి వచ్చిన ఈ...

‘నారప్ప’ ట్రైలర్‌ వచ్చేసింది

టాలీవుడ్‌ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ఎన్నో రోజుల సంగ్ధిదత తర్వాత ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌...

డైరెక్టర్‌ శ్రీవాస్‌తో గోపీచంద్‌ హాట్రిక్‌ మూవీ!

టాలీవుడ్‌ హీరో గోపీచంద్‌ హీరోగా నటించిన ‘లక్ష్యం’ చిత్రంతో దర్శకులుగా పరిచయమైయ్యారు శ్రీవాస్‌. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో వచ్చి న...

సోనూసూద్‌ను కొడుతున్న హీరో..కోపంతో టీవీ పగలగొట్టిన బాలుడు

తన అభిమాన హీరో సోనూసూద్‌ను సినిమాలో కొట్టడాన్ని జీర్ణించుకోలేని ఓ బాలుడు టీవీని పగుల గొట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం...

దుల్కర్‌ సినిమాలో సుమంత్‌!

‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరైన దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రంలో సుమంత్‌ ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారట. ఈ పాత్ర హీరోకి దీటుగా నిలిచే...

అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ‘రాధేశ్యామ్‌’

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ తాజా చిత్రం రాధేశ్యామ్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాధా కృష్ణ డైరెక్షన్‌లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ గతేడాది అక్టొబర్‌లో...

సబ్‌ కలెక్టర్‌గా రవితేజ

మాస్‌ మహారాజ రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ' అనే కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఇదే ఆయన తొలి సినిమా....

విశాల్, ఆర్య మల్టీస్టారర్ మూవీ షూటింగ్ పూర్తి

యాక్షన్ హీరో విశాల్ 30వ చిత్రం ఎనిమీ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందులో విశాల్‌తో పాటు మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి...

అరవింద్ స్వామి, మధుబాల జంటగా మరోసారి

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో...

తమిళ హీరో విజయ్‌కు రూ. లక్ష జరిమానా

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌కు మద్రాస్‌ హైకోర్టులో చుక్కెదురైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్ లగ్జరీ కారుకు పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. పన్నుకట్టనందుకు గాను రూ. లక్ష...

నాగశౌర్య 22 మూవీ షూటింగ్‌ ప్రారంభం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తన '22'వ షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో వస్తున్న ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో...

‘సార్‌ పట్ట’ ట్రైలర్‌

కోలీవుడ్‌ డైరెక్టర్‌ పా. రంజిత్ దర్శకత్వంలో ఆర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సార్‌పట్ట’. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారాయన. జులై 22 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది....

బోయపాటిని లైన్‌లో పెట్టిన బన్నీ!

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను 'క్రిస్మస్'కు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు....

స్టార్‌ హీరోతో ‘రాక్షసుడు-2’

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. రమేష్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం 'రాక్షసుడు'. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. తాజాగా 'రాక్షసుడు' చిత్రానికి సీక్వెల్ గా 'రాక్షసుడు 2' అనే...

కమ్యూనిస్టు పార్టీలో చేరనున్న జాకీ చాన్‌!

హాలీవుడ్‌ అగ్ర నటుడు, దర్శకుడు, మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు జాకీ చాన్‌ కమ్యూనిస్టు పార్టీలో ఆఫ్‌ చైనా(సీపీసీ) లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తమ దేశ మీడియాతో పంచుకున్నారు....

‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుండి తప్పుకుంటా: మంచు విష్ణు

‘మా’ అధ్యక్ష ఎన్నికలపై మంచు విష్ణు మరో లేఖరాశాడు. సోమవారం ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. 'మా' అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం చేయాలని, పెద్దలందరూ ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి...

సైనికుడి బయోపిక్‌లో నాని

నేచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘టక్‌ జగదీశ్‌, శ్యామ్‌ సింగరాయ, అంటే సుందరానికి’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. దీంతో పాటు మరో ఆసక్తికర వార్త సోషల్‌...

దాసరి నారాయణరావు బయోపిక్‌

టాలీవుడ్‌లో ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు బయోపిక్‌ రానున్నట్లు తెలుస్తోంది. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడిగా దాస‌రి త‌న‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు. న‌టుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా, జ‌ర్న‌లిస్ట్‌గా, పొలిటీషియ‌న్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....

ఓటీటీలో నారప్ప.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

విక్టరీ వెంకటేశ్‌ నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్షన్‌లో .. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల కీలక...

స్టన్నింగ్‌ పోస్టర్‌తో ‘ఏజెంట్‌’ షూటింగ్ అప్డేట్

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో 'ఏజెంట్‌' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్‌ని కొత్తగా చూపించనున్నాడు దర్శకుడు. ఈ నేపథ్యంలో అఖిల్ కు సంబంధించిన ఓ స్టన్నింగ్...

‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ఫస్ట్‌లుక్‌

మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా అలా థియేటర్‌ విడుదలకు రెడీగా ఉంది. ఇక తాజాగా శరత్ మండవ అనే...

రాజకీయాల్లోనికి రావట్లేదు: రజనీకాంత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తాను రాజకీయాల్లోనికి రావట్లేదని మరోసారి స్పష్టం చేశారు. తాజాగా రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో భేటీ అయ్యారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది....

అజిత్ ‘వాలిమై’ ఫస్ట్‌లుక్ విడుదల

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వాలిమై. ఈ చిత్రం అప్‌డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ దీనికి సంబంధించి అప్‌డేట్ ఇవ్వాలంటూ...

అఖిల్ ‘ఏజెంట్’ న్యూ లుక్ విడుదల

యంగ్ హీరో అఖిల్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రంలో అఖిల్ ఓ కొత్త రూపంలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు లవర్‌బోయ్‌గా, పక్కింటి కుర్రాడి తరహాలో కనిపించిన అఖిల్ ఇప్పుడు తనలోని...

సత్యదేవ్ ‘స్కైలాబ్’ ఫస్ట్ లుక్ విడుదల

విభిన్న పాత్రల్లో నటిస్తూ టాలెంటెడ్‌ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు సత్యదేవ్ తాజా చిత్రం స్కైలాబ్. నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్ విడుదలైంది. విశ్వక్...
error: Content is protected !!