కార్తికేయతో సీనియర్ హీరో మనవరాలు
యంగ్ హీరో కార్తికేయ తాజా చిత్రానికి సంబంధించి ఆదివారం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించబోతున్నారు. కార్తికేయ సరసన ఈ చిత్రంలో కన్నడ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు రవిచంద్రన్ మనవరాలు తాన్య నటిస్తోంది....
ఉపాసనపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
మెగా బ్రదర్ నాగబాబు రామ్‌చరణ్ భార్య ఉపాసనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాసన ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో సామాజిక అంశాల పై స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు హెల్త్ తో పాటు తన కుటుంబ విషయాలు...
బాలయ్యకు నో చెప్పిన సీనియర్ నటి!
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్‌లో 'అఖండ' సినిమాతో బిజీగా ఉన్నాడు. తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో బాలకృష్ణ సినిమా చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ...
మెహన్ లాల్ ‘మరక్కర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రముఖ హీరో మోహన్ లాల్ మలయాళంలో 'మరక్కర్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేరళ తీరప్రాంతాన్ని ఆక్రమించడానికి పోర్చుగీసువారు ప్రయత్నించినప్పుడు వారిని ఎదిరించిన 'కుంజలి మరక్కర్' అనే యోధుడి కథ ఇది....
ఆది సాయికుమార్ సినిమాలో సునీల్!
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్- దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ కాంబినేషన్‌లో ఓ సినిమా చిత్రం ప్రారంభం అవుతుంది. విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్4గా ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి...
కరోనాతో మరోనటుడు మృతి
కరోనాతో నటుడు శామన్‌మిత్రు (43)బుధవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది బంగారు పతకాన్ని పొందిన శామన్‌మిత్రు మొదట్లో ఛాయా గ్రాహకుడిగా తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో పలు...
శేఖర్ కమ్ముల- ధనుష్ మూవీ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధనుష్ కొత్త ప్రాజెక్ట్ ఖరారైంది. టాలీవుడ్ డైరెక్టర్ కమ్ముల దర్శకత్వంలో...
‘రాజరాజచోర’ టీజర్ వచ్చేసింది
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజరాజచోర’. హసిత్ గోలి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మేఘాఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ...
‘పుష్పక విమానం’ నుండి కళ్యాణం లిరికల్ సాంగ్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్పక విమానం'. కొత్త దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఆనంద్ గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే...
స్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పిన గౌతమ్
టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ దంపతుల కుమారుడు గౌతమ్ స్విమ్మింగ్‌లో రికార్డు నెలకొల్పాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టాప్ 8 ఈతగాళ్ల జాబితాలో స్థానం సంపాదించి, శెభాష్ అనిపించుకున్నాడు. ఈ...
పెళ్లి తరువాత అటువంటి పాత్రలో కాజల్!
పెళ్లి తరువాత కూడా వరుస ఆఫర్‌లతో దూసుకుపోతున్నారు ఈ తరం హీరోయిన్‌లు. టాలీవుడ్‌లో సమంత అక్కినేని పెళ్లి తర్వాత సంచలన పాత్రలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుండగా.. తాజాగా ఆ లిస్ట్‌లో కాజల్...
సోషల్ మీడియాలో అల్లు స్నేహ రికార్డు
అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఇప్పుడు అల్లు స్నేహ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్‌లో ఏ హీరో భార్యకు లేనంతగా ఫాలోవర్స్‌ని ఆమె...
పుష్పలో తనకు ఇష్టమైన రోల్ అంటున్న రష్మిక
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా...
మరోసారి టాప్‌లేపేసిన కియారా అద్వానీ
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ న్యూడ్ ఫొటోతో అందరికీ షాకిచ్చింది. బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ తన క్యాలెండర్ ఫోటో షూట్ కోసం బీచ్ ఒడ్డున న్యూడ్ లుక్‌తో ఫోజిచ్చింది కియారా....
నటి కవిత కుమారుడు కున్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటి కవిత కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఆమె తనయుడు సంజయ్ రూప్ కొవిడ్‌తో మృతి చెందాడు.. మరోవైపు ఆమె భర్త దశరథ రాజ్...
చిత్తూరు యాసతో రవితేజ!
టాలీవుడ్ హీరో మాస్‌మహ రాజ రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తరువాత మరో సినిమా చేయనున్నాడు. శరత్ మండవ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రవితేజ ఈ సారి...
మారుతి సినిమాలో అజయ్ ఘోష్!
టాలీవుడ్ టాలెంట్ యాక్టర్స్ చాలా మందే ఉన్నారు. అయితే వారికి బ్రేక్ రావాలంటే ఇండస్ట్రీలో ఎవరో ఒకరి సాయం కావాల్సిందే. నటుడు జగపతిబాబు కు కూడా లెజెండ్ సినిమాతో బ్రేక్ ఇచ్చాడు డైరెక్టర్...
డి & డి చిత్రంలో చిట్టి!
మంచు విష్ణు కెరీర్‌లోనే సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'ఢీ'. 2007లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జెనీలియా హీరోయిన్ కాగా, శ్రీహరి, బ్రహ్మానందం,...
నోయల్ ‘మనిషి’ నుండి జాను ఫుల్ వీడియో సాంగ్
ర్యాపర్, నటుడు నోయల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న తొలి చిత్రం ‘మనిషి’. పూజిత పొన్నాడ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. వినోద్ నాగుల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల...
రకుల్ సోదరుడు మూవీ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'త్రిశంకు'. ప్రాచి తెహ్లాన్, రష్మీ గౌతమ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సుమన్, మహేష్ ఆచంట, నవీన రెడ్డి ఈ...
ఓటీటీలో మోసగాళ్లు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మోసగాళ్లు. దేశంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన సినిమాని డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించారు. నవదీప్,...
‘హనుమాన్’గా తేజ సజ్జా!
ప్రశాంత్ వర్మ ఇటీవలే 'హనుమాన్' అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. మన పురాణాల్లో సూపర్ మాన్… హనుమాన్. హాలీవుడ్ లో సూపర్ హీరోల కథలకు ఓరకంగా హనుమాన్ నే స్ఫూర్తి. అందుకే...
సూర్యతో బోయపాటి సినిమా!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే ఇద్దరి మధ్య చర్చలు జరిగాయట. సూర్యకు బోయపాటి లైన్‌తో పాటు కొంత...
‘రామాయణ్’ నటుడు మృతి
‘రామాయణ్’ సీరియల్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు పొందిన చంద్ర శేఖర్ (98) మరణించారు. దర్శకుడిగా, నిర్మాతగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన వయోభారంతో స్వగృహంలోనే బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు....
విశాల్ కొత్త అప్డేట్: హైదరాబాద్‌లో లాంగ్ షెడ్యూల్
కోలీవుడ్ హీరో విశాల్ తాజాగా 'నాట్ ఏ కామన్ మ్యాన్'(వర్కింగ్ టైటిల్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. విశాల్ 31వ సినిమాగా 'నాట్ ఏ కామన్ మ్యాన్' తెరకెక్కుతోంది. ఈ...
ప్రేక్షకులను థ్రిల్ చేయనున్న ‘పుష్ప’ బోట్ ఫైట్!
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం పుష్ప. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శేషాచలం అడవుల్లో జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ఇంట్రడక్షన్ అభిమానులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి....
లైగర్ సినిమాలో మైక్ టైసన్!
డైరెక్టర్ పూరీ జగన్నాథ్- హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా...
ప్రభుత్వ అధికారిగా రవితేజ!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు కొత్త డైరెక్టర్ శరత్ మండవతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన...
తెలుగు షోలో హోస్ట్‌గా మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా యాంకర్‌గా మారనుంది. ఒకపక్క వరుస సినిమాలు చేస్తూనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ‘లెవన్త్ అవర్’, డిస్నీ హాట్ స్టార్‌లో ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌ల్లో...
‘ఆచార్య’ సృష్టికర్తకు జన్మదిన శుభాకాంక్షలు: చిరంజీవి
టాలీవుడ్ సినీ దర్శకుడు కొరటాల శివ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి హిట్ చిత్రాలను...





