తెలుగు News

పేదలకు ఫుడ్‌ అందిస్తున్న షకీలా

సీనియర్ నటి షకీలా కరోనా కష్టకాలంలో బాధితులను అదుకోవడం కోసం ముందుకు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక... ఎంతో మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో, అలాంటి వారి ఆకలి...

‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’

ప‌రుచూరి ర‌వి, న‌రేశ్ మేడి, ఆద‌ర్శ్, అనితా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వస్తున్న చిత్రం 'కృష్ణ‌లంక' వి.కార్తికేయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ పేరుతో ఓ...

’18 పేజెస్‌’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ రోజు (జూన్ 1) పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా చిత్రం '18 పేజెస్'. 'కుమారి 21F' ఫేమ్ పల్నాటి...

బాలీవుడ్‌ ఎంట్రీకి ఓకే చెప్పిన అల్లు అర్జున్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో 'పుష్ప' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న...

నిఖిల్‌ బర్త్‌డే స్పెషల్‌: ‘కార్తికేయ-2’ న్యూపోస్టర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ''కార్తికేయ 2''. చందు మొండేటి - నిఖిల్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'కార్తికేయ'కి సీక్వెల్ గా ఈ...

ట్రెండింగ్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్

సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ ప్మ్యాన్-2’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి సీజన్‌కు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే రెండో సీజన్‌ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది....

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కృష్ణ

టాలీవుడ్‌ సీనియర్‌ హీరో, సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు 78వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. పలువురు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్...

కృష్ణ బర్త్‌డే: బుర్రిపాలెంకు మహేష్‌ కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని బుర్రిపాలెం మరియు సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అతను ఆ గ్రామాల్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేసే బాధ్యతలను స్వీకరించడం ద్వారా శ్రీమంతుడిగా...

కొడుకి అక్షరాభ్యాసం చేయించిన ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇటీవలే కరోనా నుండి కోలుకున్న ఎన్టీఆర్...

విద్యాబాలన్‌ ‘షేర్ని’ టీజర్‌

బాలీవుడ్‌ బ్యూటీ విద్యాబాలన్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం షేర్ని. జూన్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్‌ కానుంది. తాజాగా షేర్ని టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. విద్యాబాల‌న్ ఈ టీజ‌ర్...

‘కేజీఎఫ్‌-2’ నుండి ఇనాయత్ ఖలీ ఫస్ట్‌లుక్‌

కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ కాస్తా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా కేజీఎఫ్ చాప్టర్-2 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ లతో...

పవన్‌ కళ్యాణ్‌- అఖిరా ఫొటోలు వైరల్‌

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ కొడుకు అఖిరానంద్‌కి గురించి అందరికీ తెలిసిందే. తాజాగా పవన్‌ కళ్యాణ్‌, అఖిరా ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. రేణూదేశాయ్‌తో విడిపోయినప్పటికీ పిల్లలు అఖిరా, ఆద్యల్ని తరచూ పవన్ కళ్యాణ్...

రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రణిత..ఫొటోలు వైరల్‌

హీరోయిన్‌ ప్రణిత సుభాష్‌ పెళ్లి పీటలెక్కింది. రహస్యంగా నితిన్‌ రాజు అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది బాపుగారి బొమ్మ. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక...

హ్యాపీ బర్త్‌డే నాన్న: మహేష్‌ బాబు

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన 78వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్‌ బాబు ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు....

ఇండస్ట్రీపై ఇలీయానా ఘాటు వ్యాఖ్యలు

గోవా బ్యూటీ ఇలియానా ఆ మధ్య అవకాశా బాగా కోల్పోయిన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. స్టార్‌ హీరోల సరసన నటించిన ఈ భామ ఉన్నట్టుండి తన శరీర...

అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన వైరాముత్తు

ప్రముఖ రచయిత వైరాముత్తు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓఎన్‌వీ కురుప్‌ (KURUP) అవార్డును తాను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య రంగంలో ఎనలేని సేవలు అందించిన ఓఎన్‌వీ కురుప్‌ పేరుపై ఆ రంగంలో విశిష్ట...

తమ్ముడికి బన్నీ బర్త్‌డే విషెస్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ సోదరుడు, హీరో అల్లు శిరీష్‌ ఈరోజు ఆదివారం 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, పలువురు యంగ్‌ హీరోలు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. మరోవైపు...

అల్లు శిరీష్‌- అనూ ఇమ్మాన్యుయేల్‌ .. ‘Prema కాదంట’!

టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు(మే 30) అతడి బర్త్‌డేను పురస్కరించుకుని చిత్రయూనిట్‌ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసింది. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లు శిరీష్‌...

టాలీవుడ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న తమిళ స్టార్‌ హీరో

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ త్వరలోనే టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా వంశీ బయటపెట్టారు. ‘విజయ్‌తో...

ముంబైలో డూప్లెక్స్‌ హౌస్‌ కొనుగోలు చేసిన అమితాబ్‌!

బిగ్‌ బి అమితాబ్ బచ్చన్ ముంబైలో మరో డూప్లెక్స్ హౌస్ కొనుగోలు చేశారు. 5,184 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇంటిని రూ. 31 కోట్లతో ఆయన కొన్నారు. ఈ ఇంటికి...

శ్రీకారం నిర్మాతలకు శర్వానంద్‌ లీగల్‌ నోటీసులు!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్ నటించిన 'శ్రీకారం' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు....

సత్యదేవ్‌కు బాలీవుడ్‌ ఆఫర్‌

టాలీవుడ్‌ హీరో సత్యదేవ్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాలు ఒకొక్కటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా సత్యదేవ్‌కు బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. బాలీవుడ్...

బ్రహ్మాజీ తనయుడు హీరోగా గుట్టు చప్పుడు

నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావ్‌ హీరోగా ‘గుట్టు చప్పుడు’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా మణీంద్రన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని లివింగ్‌ స్టన్‌ నిర్మిస్తున్నారు. సంజయ్‌...

ప్రభాస్ మూవీలో పాత్రపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్ విన్నర్

ప్రభాస్ తాజా చిత్రం ఆదిపురుష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓమ్ రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్...

ప్రశాంత్‌ వర్మ కొత్త సినిమా ‘హనుమాన్‌’

టాలీవుడ్‌ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన నుంచి కొత్త అప్డేట్ ఉంటుందని ఆయన నిన్ననే చెప్పాడు. చెప్పినట్టుగానే కొంత సేపటిక్రితం ఆయన ఒక వీడియో...

అల్లు శిరీష్‌ 6వ సినిమా ప్రీలుక్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుండి ఓ రొమాంటిక్ ప్రీ లుక్ విడుదలైంది. ఈ రొమాంటిక్‌...

ఓటీటీలో విడుదల కానున్న ‘రంగ్‌ దే’

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ - సాయి పల్లవి జంటగా నటించి చిత్రం ‘రంగ్ దే’. మార్చి 26న థియేట‌ర్ల‌లో విడుద‌లై విడుదలైన ఈ చిత్రం త్వరలో ఓటీటీ విడుదల కానుంది. ప్ర‌ముఖ...

వైరముత్తుకు అవార్డుపై విమర్శలు

తమిళ రచయిత వైరముత్తుకు ప్రఖ్యాత ఓఎన్‌వీ అవార్డు పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మలయాళీ నటి పార్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి అంతటి ప్రతిష్టాత్మక ఓన్‌వీ...

తాతపై ఎన్టీఆర్‌ ఎమోషనల్ ట్వీట్‌

నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. ఎన్టీఆర్‌ 99వ జయంతి సందర్బంగా నందమూరి ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఆయనకు నివాళులు అర్పించారు. లాక్‌డౌన్‌...

‘ఇక్షు’ సినిమా నుండి ఎన్టీఆర్‌ డైలాగ్‌ విడుదల

రామ్‌ అగ్నివేశ్ హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ఇక్షు’. రుషిక దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నంద‌మూరి తార‌క రామారావు చెప్పిన ప్రఖ్యాత డైలాగ్ ‘పాంచాలీపంచ బ‌ధ్రుకా’ (దాన వీర శూర క‌ర్ణ) హీరో...
error: Content is protected !!