తెలుగు News

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ లుక్‌ వైరల్‌

టాలీవుడ్‌ హీరో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' లుక్ వైరల్‌ అవుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరావుత్‌ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. 'ఆదిపురుష్‌'లో ప్రభాస్‌ రాముడిగా...

‘శ్రీకారం’ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్ - ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీకారం'. కిశోర్రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట...

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో నటిస్తున్నా: రానా

టాలీవుడ్‌ యంగ్‌ హీరో దగ్గుబాటి రానా పెళ్లి తరువాత ఫుల్‌ స్వీడ్‌లో ఉన్నాడు. ఆయన నటించిన అరణ్య సినిమా విడుదలకు రెడీగా ఉంది. అదే విధంగా విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ...

మెగాస్టార్‌ కోలుకోవాలంటూ సెలబ్రెటీల ట్వీట్లు

మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఆచార్య సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించే ముందు కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలినట్లు ఆయన...

ట్రాక్‌ పైకి వచ్చిన తాప్సీ

లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. ఇప్పటికే తప్పడ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తాప్సీ మరోసారి 'రష్మీ రాకెట్' అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో...

బిగ్‌బాస్‌: అరియానాను టార్గెట్‌ చేసిన ఇంటి సభ్యులు

బిగ్‌బాస్-4 తెలుగులో ఈ రోజు సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అవినాష్ తప్ప అంతా అరియానానే నామినేట్ చేసినట్లు ప్రోమో చూస్తుంటే అర్థమైపోతుంది. హారిక, మోనాల్‌, సోహెల్ అయితే అరియానాతో గొడవ...

యూట్యూబ్‌ ఛానల్‌ స్టార్ట్‌ చేసిన రానా

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సినీ నటుడు రానా 'సౌత్ బే' పేరుతో ఓ సొంత యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్‌ చేశాడు. వివిధ భాషల కంటెంట్ ను ఈ ఛానల్ లో చూడొచ్చు....

బైడెన్ ఏడాదికి మించి ఉండరు: కంగనా

బాలీవుడ్ నటి కంగన రనౌత్ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన ప్రతి ఐదు నిమిషాలకు ఒక సారి డేటా క్రాష్ అయిపోయే గజినీ...

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నిర్మాత భార్య అరెస్ట్‌

బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నదియడ్‌వాలా భార్య షబానా సయీద్‌ను ఆదివారం నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం సబర్బన్‌లోని జూహూలో గల ఆమె నివాసంలో 10 గ్రాముల...

చిరంజీవికి కరోనా

మెగాస్టార్‌ చిరంజీవి కరోనా బారినపడ్డారు. ఆచార్య షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయన కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా తెలిపారు. ‘ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,...

నీ కాళ్లు పట్టుకుంటా నాకోసం ఎదురు చూడు: అరియానా

బిగ్‌బాస్‌-4 లో తొమ్మిదో వారం ఎలిమినేషన్‌ జరిగింది. సోషల్‌ మీడియాలో ముందుగా ప్రచారం జరిగినట్లుగానే ఈవారం అమ్మ రాజ‌‌శేఖ‌ర్ ఎలిమినేట్ అయ్యాడు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఇంటిస‌భ్యుల‌కు బ‌హుమ‌తులు వ‌చ్చాయి. ఇక వైల్డ్ కార్డ్...

టాలీవుడ్‌ నాకు ప్రాణ సమానం: పూజా హెగ్డే

పూజా హెగ్డే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్‌ గురించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సంగతి తెలిసిందే. ఇక్క‌డి వాళ్ల‌కు న‌డుమంటే వ్యామోహం అని, హీరోయిన్ల‌ను మిడ్ డ్ర‌స్‌ల‌లో చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తార‌ని...

మహేష్‌ ఫ్యామిలీ ట్రిప్‌..

టాలీవుడ్‌ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. కొడుకు గౌత‌మ్‌, కూతురు సితార‌తో క‌లిసి విమానాశ్ర‌యంలో క‌నిపించాడు మ‌హేష్‌. క‌రోనాను దృష్టిలో పెట్టుకుని జాగ్ర‌త్త‌లు...

కాజల్, గౌతమ్‌ కిచ్లు హనీమూన్‌ ఫొటోలు‌‌ ‌‌.. వైరల్‌

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్ కిచ్లు హనీమూన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కరోనా కారణంగా రిస్క్‌ తిసుకోకుండా మాల్దీవుల్లోనే హనీమూన్ ను ఈ కొత్త జంట ప్లాన్...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి మరో వీడియో

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ మాల్టీస్టారర్‌ మూవీ 'ఆర్ఆర్ఆర్'. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను 'ఆర్ఆర్ఆర్' బృందం తమ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్...

బిగ్‌బాస్‌: సుమ వైల్డ్‌ కార్డు ఎంట్రీ

తెలుగు బిగ్‌బాస్‌-4 లో ఇప్పటికే ముగ్గురు వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో వైల్డ్‌కార్డు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో స్టార్‌ యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు...

శృంగారం కంటే అవే ఉత్తమం: కైరా అద్వానీ

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నెటిజన్లకు చిలిపి స‌మాధానం చెప్పారు. ట్వింకిల్ ఖ‌న్నా ఆన‌లైన్ వెంచ‌ర్ ట్వీక్ ఇండియా కోసం చేసిన ఓ వీడియోలో ఆమె ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తొణ‌క‌కుండా బెణ‌క‌కుండా స‌మాధానాలు...

కేసీఆర్‌ని కలిసిన చిరంజీవి, నాగార్జున

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును టాలీవుడ్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున కలిశారు. ప్రగతి భవన్‌లో ఈ భేటీలో ఎంపీ సంతోష్‌ కుమార్‌ కూడా ఉన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రకటించిన విరాళాలకు సంబంధించిన...

కాజల్‌ జంట హనీమూన్‌ ప్రయణం

టాలీవుడ్‌ బ్యూటీ కాజల్ అగర్వాల్ ఇటీవలే గౌతమ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. సంసార జీవితంలోకి ప్రవేశించిన ఈ భామ పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తానని ఇప్పటికే చెప్పింది. ఇక కరోనా...

ట్రంప్‌పై మంచు లక్ష్మి సెటైర్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలు వెల్లడి అవడంతో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ట్రంప్ కంటే బైడెన్ అధిక స్థానాల్లో విజయం సాధించి విజయానికి చేరువయ్యారు. ట్రంప్ ఇక శ్వేతసౌధాన్ని...

ముంబై ఎయిర్‌ పోర్టులో ప్రభాస్‌.. ఫొటోలు వైరల్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్, పూజ హెగ్డే హీరో హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్నఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. కరోనా ఉద్ధృతి కొంత తగ్గిన...

రెడ్ డ్రెస్‌లో అనుష్క.. ఫొటోలు వైరల్‌

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ ఆమె భర్త రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మ్యాచులు ఆడుతూ బిజీగా ఉన్న తన...

కమలహాసన్‌ బర్త్‌డే.. భారీగా తరలి వ‌చ్చిన ఫ్యాన్స్‌

నేడు విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ నేత కమలహాసన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు....

రామ్‌ న్యూలుక్‌.. వైరల్‌

ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్‌ న్యూలుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ ఫోటోలో ఫుల్ హ్యాండ్స్ టైట్ ఫిట్ టీషర్ట్.. బాటమ్ లో ఫార్మల్ థిక్ కలర్ ఫ్యాంటుతో అతడి లుక్‌...

టాలీవుడ్‌పై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు.. నెటిజన్స్‌ ఫైర్‌

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ల్లో పూజా హెగ్డే ఒకరు. తాజాగా ఆమె తెలుగు చిత్రపరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారని, మిడ్‌ డ్రెస్‌లలోనే హీరోయిన్లను చూడాలనుకుంటారని ఓ ఇంటర్వ్యూలో...

ఎవ్వరు అడ్డుకున్నా.. ఆగని పోలవరం

పోలవరం పూర్తయితే ఏపీలో సువర్ణ అధ్యాయం.. దశాబ్ధాల ఏపీ ప్రజల నీటి గోస తీర్చిన వారు అవుతారు. నాడు వైఎస్ఆర్ ప్రారంభించారు. నేడు ఆయన తనయుడు, సీఎం జగన్ సంకల్పించారు. తాను ఐదేళ్లలో...

ఆహా వేదికగా హోస్ట్‌గా మారనున్న సమంత

అక్కినేని వారి కోడలు సమంత అన్ని రంగల్లోని దూసుకుపోతుంది. సినిమాలతో పాటు కుటుంబానికి కూడా తగినంత ప్రాధ్యానత ఇస్తుంది. పెళ్లి తర్వాత కూడా సమంత స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. గతేడాది భర్త నాగ...

టాలీవుడ్‌లో మరో విషాదం

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ నిర్మాత పీడీవీ ప్ర‌సాద్ స‌తీమ‌ణి అంజు ప్ర‌సాద్(53) గుండెపోటుతో మ‌ర‌ణించారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు తుదిశ్వాస...

అమ్మ కెప్టెన్సీ.. ఇంట్లో గందరగోళం

బిగ్‌బాస్‌-4 తాజా ప్రొమోలో ఈ వారం అమ్మరాజశేఖర్‌ కెప్టెన్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మ కేవలం అవినాష్, మెహబూబ్‌కి ఫేవర్‌గా ఉంటూ మిగతా...

అల్లరి నరేష్‌ ‘నాంది’ నుండి మరో టీజర్‌

టాలీవుడ్‌ నటుడు అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం 'నాంది'. నరేష్ నటిస్తోన్న 57వ చిత్రాన్ని డైరెక్షన్‌ సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'నాంది' టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు...
error: Content is protected !!