తెలుగు News

అనురాగ్ కశ్యప్‌పై పాయల్ ఘోష్ ఆరోపణలు

నటి పాయల్ ఘోష్ కొద్దిరోజుల క్రితం సినిమాలో అవకాశాల కోసం వెళ్తే ఓ బాలీవుడ్ డైరెక్టర్ తనను వేధించాడని, గదిలోకి తీసుకెళ్లి బ్లూ ఫిలిం చూపించాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే....

సింగర్‌గా మారనున్న మలయాళ బ్యూటీ..

మలయాళ బ్యూటీ ప్రియా వారియర్ అంటే తెలియని వారు ఉండరు. ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ అమ్మడు కన్నుగీటి, ఒక్క ముద్దు తో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆఫర్లు...

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా!

తెలుగు బిగ్‌బాస్ -4 రెండో వారం పూర్తి కానుంది. మరికొన్ని గంటల్లో ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే సూర్య‌కిర‌ణ్ హౌస్‌కు గుడ్‌బై చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే అత‌డి ఎలిమినేష‌న్‌ను అందరూ...

అమ్మ రాజశేఖర్‌ను బయటకు గెంటేసిన ఇంటి సభ్యులు

బిగ్‌బాస్-4 షో వీకెండ్‌ కావడంతో అందరికీ నాగార్జున ఓ రౌండ్ క్లాస్‌ ఇస్తున్నట్లు క‌నిపిస్తోంది తాజా ప్రొమోలో కనిపిస్తుంది. ప‌డ‌వ ప్ర‌యాణంలో కూడా నేను దిగిపోతానంటే నేను దిగిపోతానంటూ ‌నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను లైట్...

మహేష్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్‌. మహేష్...

నెగెటివ్ పాత్రలో తమన్నా

బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన అంధాదున్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో విజయవంతమైన ఈ చిత్రం శ్రీరామ్‌ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కింది. బాక్సాఫీసు వద్ద మంచి...

మాట నిలబెట్టుకున్న సాయి ధరమ్‌ తేజ్‌..

విజయవాడలోని 'అమ్మ ప్రేమ ఆదరణ సేవ' భవనం మరమ్మతులు, వసతుల విషయంలో గతంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఇచ్చిన మాటను నిలబెట్టకున్నాడు. భవనానికి మరమ్మతులు చేయించాడు. 2019లో తన పుట్టినరోజు...

బిగ్‌బాస్‌పై వితిక సంచలన వ్యాఖ్యలు..

తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటికే 3 సీజన్ పూర్తి చేసుకుని 4వ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సీజన్‌-4కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే...

జగన్ 5 ఏళ్ల టార్గెట్ ఫిక్స్ డ్.. సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్ష్య కోట్లు ఖర్చు

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది పాలనలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసమే ఏపీ సర్కార్ వేల...

కంగనా వ్యాఖ్యలపై ఊర్మిళ ట్వీట్‌..

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ 'ఊర్మిళ శృంగార తార' అంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు నటన రాదని, కేవలం శృంగార తారగా మాత్రమే గుర్తింపు పొందింది అని విమర్శించింది....

సుశాంత్‌ మైనపు విగ్రహాం..

బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అందర్నీ కలిచివేసింది. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా అనేక మంది అనేక రకాలుగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లోని అసనోల్స్‌కు...

అక్టోబర్‌2న అనుష్క నిశ్శబ్దం..

హీరోయిన్‌ అనుష్క శెట్టి, మాధవన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’ థియేటర్స్‌లో సంద‌డిచేసేది. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా వాయిదా...

ఏడేళ్లల తరువాత సిద్ధార్థ్‌ రీ ఎంట్రీ

హీరో సిద్ధార్థ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' తదితర ఎన్నో చిత్రాల్లో నటించి, మెప్పించాడు. గత ఏడేళ్లుగా తెలుగు పరిశ్రమకు దూరంగా ఉన్నాడు. కొన్ని తమిళ...

ఆకట్టుకుంటున్న నిత్య మీనన్‌ ఫస్ట్‌లుక్‌

హీరోయిన్‌ శ్రియా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ''గమనం''. సుజనా రావు దర్శకత్వం వహిస్తున్న ఈ రియల్ లైఫ్ డ్రామాలో నిత్యా మీనన్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఈ...

విజయ్‌ దేవరకొండకు నిర్మాణ సంస్థ క్షమాపణలు

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్‌టైన్‌మెంట్స్ క్షమాపణలు చెప్పింది. ఈ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేస్తున్నామని చెప్తూ కొందరు వ్యక్తులు...

బిగ్ బాస్-4 సెప్టెంబర్ 17 హైలైట్స్‌

బిగ్‌బాస్‌-4 తెలుగు 12వ ఎపిసోడ్ హైలైట్స్: దేత్తడి హారిక జోడీ కోసం వెతుకులాట మొదలు పెట్టింది. మోనాల్ దగ్గర లేదంటే హారిక దగ్గర ఉంటూ గుసగుసలు ముచ్చట్లు పెట్టే అభిజిత్‌ను పక్కనపెట్టుకుని యాంకర్...

ఈ ప్రేమకు ధన్యవాదాలు: నాగార్జున

తెలుగు బిగ్‌బాస్ సీజన్-4 రియాల్టీ షో తాజాగా ప్రారంభమై దుమ్మురేపుతోంది. టీఆర్పీ రేటింగ్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బిగ్‌బాస్ గత మూడు సీజన్ల కంటే ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ ఎక్కువగా...

ఇండియాలో నెంబర్‌-1 హీరోయిన్‌

బాలీవుడ్ హీరోయిన్‌ దీపికా పదుకొనే .. తన భర్తతో పెళ్లి తర్వాత కలిసి నటించిన ‘83’ మూవీ త్వరలో రీలీజ్‌ కానుంది. ఇక ఈ బ్యూటీ దాదాపు 7 ఏళ్లుగా బాలీవుడ్ లో...

ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్‌స్టార్: కంగనా

బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. రెండు వర్గాలుగా విడిపోయిన తారలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అయితే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా...

సుశాంత్‌, సారా విడిపోవడానికి కారణం వారే: కంగనా

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మ‌ర‌ణం త‌ర్వాత.. ఫైర్‌ బ్రాండ్ కంగనా రనౌత్‌ సెల‌బ్రిటీల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే రోజు సంచలన వ్యాఖ్యలతో బాలీవుడ్‌ను షేక్‌...

తనను చంపేస్తారని చాలా ఆందోళన చెందేవాడు: సిద్ధార్థ్

సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ కోణం బయటకు రావడంతో సుశాంత్ ప్రేయసి రియాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలువురుని...

మీడియా వేధిస్తోంది.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు డ్రగ్స్‌ కోణం గురించి తెలియడంతో ఈ విషయంపై కూడా దర్యాప్తు జరుపుతోన్న విషయం తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో అరెస్టైన సుశాంత్...

అల్లు అర్జున్‌ పై ఫిర్యాదు..

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుంటాల...

బిగ్‌బాస్‌: మరో వైల్డ్‌ కార్డు ఎంట్రీ..

బిగ్‌బాస్-4 రెండోవారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సీజన్ పెద్దగా ఆసక్తికరంగా లేదు.. కంటెస్టెంట్లు కూడా పెద్దగా పరిచయం ఉన్నవాళ్లు కాదని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. దాంతో షో ఇట్రస్ట్‌.. పోయిందంటూ సోషల్‌ మీడియాలో గుసగుసలు...

రియా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు: తాప్సీ

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌పుత్‌ కేసుతో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకంపై ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రియా చక్రవర్తి జుడీషియల్ రిమాండ్ లో ఉంది. ఈ నేపథ్యంలో.. నటి తాప్సీ...

విశాల్ తండ్రి ఫిట్ నెస్ చూశారా!

తమిళ నటుడు విశాల్ తండ్రి, సీనియర్ ప్రొడ్యూసర్ జీకే రెడ్డి ఇటీవలే కరోనా బారినపడి, కొలుక్కొన్న సంగతి తెలిసిందే. 82 ఏళ్ల జీకే రెడ్డి ఇప్పటికీ తనయుడు విశాల్ తో పోటీ పడేలా...

ఆర్‌ఎక్స్-100 నిర్మాత అరెస్ట్

టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. తాజాగా ఆర్‌ఎక్స్‌100 మూవీ నిర్మాత అశోక్‌...

మెగా బ్రదర్‌కి కరోనా పాజిటివ్‌..

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు కరోనా...

మహేష్‌ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో...

టాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ బయటపెడతా: శ్రీరెడ్డి

వివాదాస్పద నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌పై మరో బాంబ్‌ విసిరింది. తనకు భద్రత కల్పిస్తే టాలీవుడ్ లోని డ్రగ్స్ రాకెట్ విషయాలు బయటపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా శ్రీరెడ్డి...
error: Content is protected !!