తెలుగు News

నైజీరియన్ చేతిలో పోసపోయిన సోనాక్షి వర్మ

నైజీరియన్ చేతిలో నటి సోనాక్షి వర్మ మోస పోయారు. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ చేసుకుని ఆపై స్నేహం పేరుతో నైజీరియన్‌ వ్యక్తి మోసం చేశాడు. సోనాక్షి ఫేస్‌బుక్ ఖాతాకు మే నెలలో మెర్రిన్ కిర్రాక్...

మెగాస్టార్ చిన్నల్లుడికి సైబర్ వేధింపులు

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్‌కు ఇంస్టాగ్రామ్ లో వేధింపులు మొదలయ్యాయి. కొంతమంది పోకిరీలు ఇంస్టాగ్రామ్ లో ఆయన్ను వేధిస్తున్నారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అసభ్యకరమైన మాటలతో...

అప్పులు తీర్చేశా: అమితాబ్‌

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి రైతన్నలకు చేయూతనిచ్చారు. అప్పులు తీసుకుని తీర్చలేని స్థితిలో ఉన్న బిహార్‌కు చెందిన దాదాపు 2100 రైతుల అప్పులను బిగ్‌బి తీర్చారు. ఈ విషయాన్ని ఆయన తన...

సింగర్‌గా మారబోతున్న పూజాహేగ్డే

పూజా హేగ్డే టాలీవుడ్‌లో ముకుందా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ డీజే సినిమా తరువాత వరస పెద్ద సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఎన్టీఆర్ అరవింద సమేత సూపర్ హిట్ కావడంతో.. నమ్మకం...

బన్నీ డ్యాన్స్ ఇష్టం అంటున్న హీరోయిన్‌

అల్లు అర్జున్ టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరు. సినిమాల్లోకి ఎంటర్ కాకముందే మెగాస్టార్ సినిమా డాడీలో అల్లు అర్జున్ డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ.. అల్లు...

వడివేలు అనుచిత వ్యాఖ్యలపై.. ప్రముఖుల ఆగ్రహం

డైరెక్టర్‌ చింబు దేవన్‌, శంకర్‌లపై నటుడు వడివేలు అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హీరోగా చింబు తీసిన సినిమా 'ఇంసై అరసన్‌ 24 ఏఎం పులికేసి'. భిన్నాభిప్రాయాల కారణంగా ఈ...

ఆది ‘క్లాప్’ ప్రారంభం

విభిన్నమైన పాత్రలను చేస్తూ వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో సాగే 'క్లాప్' చిత్రంలో రెండు విభిన్నమైన...

సన్నీలియోన్‌తో సునీల్‌

బాలీవుడ్ హాట్‌ భామ సన్నీలియోన్ తాజాగా రాజశేఖర్ నటించిన 'గరుడవేగ' సినిమాలో ఐటమ్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. 'డియో డియో డిసక డిసక' సాంగ్ 72 మిలియన్ వ్యూస్‌ని కొల్లగొట్టిందంటే ఆమె...

ప్రియుడి నిడలో నయనతార.. ఫొటో వైరల్‌

ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదిహేనేళ్లుగా అటు కోలీవుడ్,టాలీవుడ్ సహా మొత్తం దక్షిణాదిని తన సినిమాలతో ఏలుతోంది లేడీ సూపర్ స్టార్ నయనతార, అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో...

ప్రారంభమైన నితిన్‌, రష్మిక ‘భీష్మ’

యువ నటుడు నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న నూతన చిత్రం 'భీష్మ'. ఈ...

అబ్బాయిల నుంచి పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయి: హీరో

తెర మీద తాము చేసే పాత్రలు నటీనటులకు రియల్‌ లైఫ్‌లోనూ ఇబ్బందులను తెచ్చిపెడుతుంటాయి. సినిమాలో విలన్‌ పాత్రల్లో కనిపించేవారిని బయట కూడా ప్రేక్షకులు ద్వేషించటం అనేది కామన్‌. అయితే తాజాగా ఓ బాలీవుడ్...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌...

కళ్యాణ్‌ రామ్‌ 17వచిత్రం ప్రకటించేశాడు

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ తన 17వ చిత్రాని ప్రకటించేశారు. సతీశ్‌ వేగేష్న దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించనున్నారు. మెహరీన్‌ను హీరోయిన్‌ గా ఎంపికచేసుకున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్‌...

స్వరూపానందను నేను ఎప్పుడు కలవలేదు: సింగర్‌ సునీత

శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతిని తానెప్పుడూ కలవలేదని ప్రముఖ గాయని సునీత అన్నారు. స్వరూపానంద ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మీ దగ్గరికి సినీ ప్రముఖులు కూడా...

పెళ్లిరోజు సందర్భంగా అమల స్పెషల్‌ పోస్ట్‌

స్టార్‌ హీరో అక్కినేని నాగార్జున, అమల మంగళవారం తమ 27వ పెళ్లి రోజును జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా అమల తన ప్రియమైన భర్త నాగ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. చాలా ఏళ్ల క్రితం...

ఏపీ కేబినేట్‌లో రోజాకు స్థానం కల్పిస్తే బాగుండేది.. రోజాకు విజయశాంతి మద్దతు

ప్రముఖ నటి, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి.. వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు మద్దతు పలికారు. కొత్తగా ఏర్పాటైన జగన్‌ మంత్రివర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు స్థానం కల్పించకపోవడంపై ట్విటర్ వేదికగా తన...

తన 105వ చిత్రంపై క్లారీటీ ఇచ్చిన బాలయ్య.. టైటిల్‌ ఇదేనట!

నందమూరి బాలకృష్ణ తన 105వ చిత్రానికి సిద్ధమయ్యారు. ముందుగా ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను అని, ఆ తర్వాత రవికుమార్ అని వార్తలొచ్చాయి. పైగా ఇద్దరు దర్శకులు బాలయ్య బాబుతో టచ్లో...

బ్యాంకాక్‌లో బట్టలమ్ముతోన్న.. ప్రభాస్‌ ‘మనోహరి’.. వీడియో వైరల్‌

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన 'బాహుబలి- ది బిగినింగ్' సినిమాలో 'మనోహరి' పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ పాటలో వయ్యారాలు పోతూ..కుర్రకారుకు మతిపోయేలా డ్యాన్స్ చేసిన నటి నోరా...

బుమ్రా, అనుపమపై నెటిజన్ల గుసగుసలు.. క్లారిటీ ఇచ్చిన నటి

క్రికెటర్లు, సినిమా స్టార్లకు సంబంధించిన ఏ వార్తయినా ఇట్టే వైరల్‌ అయిపోతూ ఉంటుంది. అందులోనూ క్రికెటర్లు, నటీమణుల విషయమైతే మరీనూ. సరదాగా కలిసి డిన్నర్‌కు వెళ్లినా, పార్టీకి వెళ్లినా వారిద్దరి మధ్య ఏదో...

నేను ధరించిన అత్యంత ఖరీదైన దుస్తులు ఇవే: తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా.. 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో తాను ధరించిన దుస్తులు అత్యంత ఖరీదైనవని అంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా యువరాణిగా కీలక పాత్ర పోషిస్తున్నారు....

హ్యాక్ అయిన అమితాబ్ ట్విట్టర్

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయింది. టర్కీష్‌కు చెందిన హ్యాకర్‌ గ్రూప్‌గా భావిస్తున్న అయిల్దిజ్‌ టిమ్‌ సోమవారం రాత్రి అమితాబ్‌ బచ్చన్‌ ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేసింది.అమితాబ్‌ బచ్చన్‌...

ఎఫ్‌-2 హీరోయిన్‌ మెహ్రీన్‌కు ఆఫర్ల వెల్లువ

ఈ ఏడాది ఆరంభంలో టాలీవుడ్‌ అందుకున్న భారీ విజయం 'ఎఫ్ 2'. ఇందులో మెహ్రీన్ కౌర్ నటనకు ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. దీంతో మెహ్రీన్‌కు పలు భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఇప్పటికే...

ట్రెండ్ అవుతున్న సుహానా తాజా వీడియో

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో అరంగేట్రం చేయకపోయినా.. తన స్టైలిష్‌ లుక్‌తో, ట్రెండీ ఫ్యాషన్‌తో సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు ట్రెండ్‌సెట్టర్‌గా...

కాస్త విరామం దొరికితే అదే చేస్తా..!

బాలీవుడ్‌ నటి నిధి అగర్వాల్‌ హైదరాబాద్‌లో సందడి చేసింది. ప్రముఖ టైర్ల బ్రాండ్‌ ఎఆర్‌ఎల్‌ టైర్స్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ది పార్క్‌ హోటల్‌లో జీతో షాన్‌ సే కార్యక్రమాన్ని నిధిఅగర్వాల్ ప్రారంభించింది. ఈ...

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ రానున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్న బీజేపీ.. ఇందుకోసం గవర్నర్‌ను మార్చనుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన సుష్మా స్వరాజ్‌ను ఏపీ...

క్రికెట్ అభిమానులకు పూనమ్‌ పాండే మరో ఆఫర్..!

పూనమ్‌ పాండే పేరు తెలియని కుర్రకారు ఉండదేమో. ఎపుడూ వివాదాస్పద ప్రకటనలతో పాటు పర్సనల్ ఫోటోలు, వీడియోలతో వార్తల్లో ఉంటుంది పూనమ్ పాండే. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగ్గా ఉండే పూనమ్ పాండే...

సాదినేని యామిని పేరుతో అసభ్యకర పోస్టులు..డీజీపీకి ఫిర్యాదు

తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లిన ఆమె మహిళా...

సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఆదాశర్మ ఫొటో

ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు చేసింది తక్కువే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అదా...

ప్రభాస్‌ ‘సాహో’ టీజర్‌ వచ్చేస్తుంది

బాహుబలి మూవీతో ఇండియన్‌ స్టార్‌గా ఎదిగాడు యంగ్‌ రెబల్‌ ప్రభాస్‌. ప్రస్తుతం ప్రభాస్‌ సినిమాలన్నీ ప్యాన్‌ ఇండియన్‌ చిత్రాలు కాగా.. 'సాహో' మూవీతో ఇండియన్‌ స్క్రీన్‌పై మునుపెన్నడు చూడని యాక్షన్‌ సీన్స్‌ను చూపించబోతున్నారని...

‘నాలో మైమరపు..’ అంటున్న సమంత ‘ఓ బేబీ’

'నాలో మైమరపు నాకే కను సైగ చేస్తే ఇలా.. ప్రాయం పరదాలు తీసి పరుగెందుకంటే ఎలా..' అంటూ మైమరచిపోతున్నారు స్టార్‌ హీరోయిన్‌ సమంత. ఆమె నటించిన సినిమా 'ఓ బేబీ'. ఈ సినిమాలోని...
error: Content is protected !!