సల్మాన్ ‘సర్కస్’ మేకింగ్ వీడియో
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం 'భారత్'. ఇందులో ఆయన 18 ఏళ్ల కుర్రాడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి (1964-2010) వరకు వివిధ లుక్‌లలో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌లో...
హీరో విజయ్‌పై నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో విజయ్‌పై మలయాళ నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయ్ సూపర్‌స్టార్ కావచ్చేమో కానీ సూపర్ నటుడు మాత్రం కాదని ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు....
ధరలు పెంచక తప్పడం లేదు: దిల్‌రాజు
భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలు సరైన వసూళ్లు సాధించాలంటే థియేటర్ యాజమాన్యాలు టికెట్ల ధరలు పెంచక తప్పడం లేదని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అభిప్రాయపడ్డారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 'మహర్షి'. ఈ...
సినిమాటికెట్ల రేట్లపెంపుపై కోర్టులో పిటిషన్‌వేస్తాం
సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా అనుమతివ్వలేదని సినిమాటోగ్రఫీ శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతి మేరకు నిన్న థియేటర్ల యజమాన్యాలే టికెట్ల ధరలు పెంచినట్లు తమ...
‘డియర్ కామ్రేడ్’ న్యూ రిలీజ్ డేట్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా నటిస్తోన్న సినిమా 'డియర్ కామ్రేడ్'. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీమేకర్స్, బిగ్ బెన్...
స్పెయిన్‌లో విహరిస్తున్న చైసామ్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత స్పెయిన్‌లో విహరిస్తున్నారు. ఇద్దరు బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకుని సంతోషంగా సమయాన్ని గడుపుతున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో...
కత్రినా లేడీ డాన్ ఫోజ్.. వైరల్
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కత్రినా కైఫ్. సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం కత్రినా స్పెషాలిటీ. రీసెంట్ గా ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో...
మీసాలతో అదా శర్మ.. ఫొటో వైరల్
జుట్టు ఉన్న అమ్మడు ఎలాంటి కొప్పేసినా అందంగానే ఉంటుంది అంటారు. అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా..మూతిమీద మీసాలుంటే ఎలా ఉంటారు.. ఒక్కసారి ఆలోచించండి. విచిత్రంగా అనిపిస్తుంది కదా. ఇలాంటి చిత్రమే చేసింది అదా...
దిల్‌రాజు ఆఫీస్‌లో ఐటీ సోధాలు
అమీర్‌పేట శ్రీనగర్ కాలనీలోని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు ఆఫీస్‌లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోధాలు చేపట్టారు. ప్రత్యేక బృందంగా ఏర్పడిన ఐటీ అధికారులు కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. 'మహర్షి' సినిమా విడుదల...
రాహుల్‌తో చంద్రబాబు భేటీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ఢిల్లీలోని రాహుల్ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు,...
క్రిష్ ‘ఖిలాడీ’?
దర్శకుడు క్రిష్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 'ఎన్.టి.ఆర్' తర్వాత క్రిష్ తర్వాతి సినిమాను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాపై వదంతులు...
భర్తకి మసాజ్ చేస్తున్న అనసూయ.. ఫొటో వైరల్
అనసూయ.. తన భర్త తో ఉన్న హాట్ హాట్ ప్రైవేట్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ప్రేక్షకులను అవాక్కయ్యేలా చేసింది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రియాలిటీ షోస్‌తో తెలుగులో హాటెస్ట్ బిజీ...
‘మహర్షి’ టికెట్ ధరలు పెంపు!
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన 25వ సినిమా 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించారు. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ...
ఫోని తుఫాను బాధితులకు అక్షయ్ భారీ విరాళం !
ఫోని తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారీ విరాళం అందించారు. దాదాపు కోటి రూపాయాలను ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహాయనిధికి పంపించారు. ఇలాంటి...
అథ్లెట్‌గా ‘ఆది పినిశెట్టి’
చక్కటి నటనతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు 'ఆది పినిశెట్టి'. తాజాగా ఆయన కొత్త సినిమా ఖరారైంది. నూతన దర్శకుడు పృథ్వీ ఆదిత్య స్పోర్ట్స్ డ్రామాగా దీన్ని తెరకెక్కించనున్నారు. బిగ్...
ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది: అల్లు అర్జున్
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో 'ఆర్య' మూవీ ఓ మైలురాయిగా నిలిచిపోయింది. 'ఫీల్ మై లవ్..' అంటూ బన్నీ యువత మనసు దోచుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై నేటికి...
సంక్రాతి బరిలో రజినీ ‘దర్బార్’?
సినిమా ఇండస్ట్రీకి ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టే సీజన్ సంక్రాంతి. సంక్రాంతికి సెలవులకు ఫ్యామిలీ అంతా కలిసి తప్పకుండా సినిమాకు వెళ్తుంటారు. ముఖ్యంగా తెలుగు, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సంస్కృతీ ఎక్కువగా ఉంటుంది. ఈ...
ఒకే రోజు ముగ్గురు హీరోలతో!
టాలీవుడ్‌లో ప్రస్తుతం పూజా హెగ్డే హవా నడుస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోలందరూ పూజతో కలిసి నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కెరీర్‌లో ఒక్క బిగ్ హిట్ లేకపోయినా పూజా హెగ్డే ఇమేజ్ మాత్రం తారా...
వెంకటేష్ ఆ రీమేక్ చేయడంలేదు
తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న 'విక్రమ్ వేధ' సినిమా తెలుగు రీమేక్‌లో సినీ నటుడు వెంకటేష్ నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిలో నిజం లేదని వెంకటేష్ సోదరుడు, ప్రముఖ...
‘మన్మధుడు-2’లో మహానటి
ప్రముఖ నటుడు నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న 'మన్మధుడు 2' సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్ లో జరుగుతున్నది. మన్మధుడు సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. షూటింగ్ స్పాట్...
‘మెట్ గాలా 2019’ లో కేక పుట్టించిన దీపిక, ప్రియాంక .. ఇషా అంబానీ
అమెరికాలో మెట్ గాలా వేడుక సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) అట్టహాసంగా ప్రారంభమైంది. బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ఎప్పటిలాగే విభిన్న వస్త్రాలంకరణలో అందరి చూపును తమ వైపునకు తిప్పుకొన్నారు....
బాత్‌టబ్‌లో బికినీతో పిచ్చెక్కిస్తున్న తేజస్వి
తేజస్వి మదివాడ... ఎన్నో సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా మెరిసిన ఈ తెలుగమ్మాయి, 'బిగ్‌బాస్' షోలో చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని,...
దాసరి ఆస్తి వివాదాలను పరిష్కరించలేకపోయా: మోహన్ బాబు
ప్రముఖ నటుడు, దాసరి శిష్యుడు మోహన్ బాబు పలు కారణాల వల్ల దర్శకరత్న దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి వివాదాలను పరిష్కరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో దాసరి లఘు...
‘నిను వీడని నీడను నేనే’ మూవీ టీజర్
యువ హీరో సందీప్ కిషన్ 'నిను వీడని నీడను నేనే' అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రమిది. అన్యసింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు....
బాలకృష్ణకు మరోసారి అతనే విలన్!
సినిమాల్లో బాలకృష్ణకు సమఉజ్జీ అయిన విలన్ ఎవరంటే వెంటనే గుర్తిచ్చే పేరు జగపతిబాబు. బోయపాటి డైరెక్షన్లో రూపొందిన 'లెజెండ్' సినిమాలో బాలయ్య, జగబాబుల రైవలరీ సినిమాకే హైలెట్ అయింది. పోటీపోటీగా నటించిన ఈ...
ఓ వెబ్‌సైట్ పై హరీష్ శంకర్ ట్వీట్
డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ వెబ్‌సైట్ రాసిన కథనంపై అసహనం వ్యక్తం చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. శనివారం దాసరి జయంతి సందర్భంగా తెలుగు...
పెళ్లి పత్రికపై ‘బాలయ్య’ ఫోటో.. వైరల్
సినీ పరిశ్రమలో హీరోలకు ఉండే క్రేజే వేరు. సీనియర్ హీరోలకు అయితే మరీనూ. తమ ఆరాధ్య కథానాయకుల పేర్లను వాహనాల మీదనో, పచ్చబొట్టుగానో రాయించుకుని అభిమానులు సంబర పడిపోతుంటారు. వారి పేరు మీద...
వెంకటేష్‌తో వినాయక్ మూవీ?
డైరెక్టర్ వివి వినాయక్ ఈ మధ్య సరైన హిట్ లేనందువలన డీలా పడిపోయారు. ఆయన చివరి సినిమా 'ఇంటెలిజెంట్' సైతం బాక్సాఫిస్ వద్ద పరాజయం పొందింది. దీంతో ఇకపై ఈ సీనియర్ దర్శకుడికి...
అజయ్ దేవగణ్.. మీ కారణంగానే నాకు క్యాన్సర్ వచ్చింది
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కారణంగా ఓ వ్యక్తి క్యాన్సర్ బారినపడ్డాడట. అజయ్ గతంలో పలు టొబాకో ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించేవారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన నానక్‌రామ్ అనే 40 ఏళ్ల...
రేప్ కేసులో హిందీ నటుడు అరెస్ట్!
హిందీ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఒక మహిళను పెళ్లి పేరుతో బలవంతం చేసి, ఆ తతంగాన్ని వీడియో తీసి డబ్బులు ఇవ్వకుంటే ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడట...





