తెలుగు News

సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి.. మీడియాతో వివేకా కుమార్తె సునీత

వైఎస్‌ వివేకా హత్య కేసులో సిట్‌ దర్యాప్తుపై ప్రభావం పడేలా మీడియా రకరకాల కథనాలు ప్రసారం చేస్తోందని, దీన్ని ఆపాలని వివేకా కుమార్తె సునీత కోరారు. గత ఐదు రోజులుగా ప్రసార మాధ్యమాల్లో...

పాల్‌ పోటీ చేసేది ఇక్కడ నుండే..

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నర్సాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇవాళ స్వయంగా ప్రకటించారు. 22న నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. పార్టీ అభ్యర్థుల...

అమీర్‌పేట్ – హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం

అమీర్‌పేట్‌, హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. గవర్నర్ నరసింహన్ బుధవారం ఉదయం అమీర్‌పేట్‌ స్టేషన్‌లో జెండాఊపి ఈ సేవలను ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులకు మెట్రో...

‘వాట్‌ ఎ టాలెంట్‌’ సితారా డాన్స్‌ చూసి మురిసిపోతున్న మహేశ్‌.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితారా తన డాన్స్‌తో అదరగొట్టింది. తమ నివాసంలోని జిమ్‌లో బాహుబలి-2 ద కన్‌క్లూజన్‌ సినిమాలోని 'కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..' పాటకు స్టెప్పులేసి...

బీజేపీలో చేరిన డీకే అరుణ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ అమిత్‌షా సమక్షంలో మంగళవారం రాత్రి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...

మళ్లీ తెరపైకి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ భవితవ్యంపై మరోసారి సర్వత్రా చర్చ మొదలైంది. ఆఖరి అస్త్రం ఉందంటూ సమైక్యాంధ్ర కోసం చివరి నిమిషం వరకూ పోరాడిన కిరణ్‌...

బెజవాడలో రాజకీయ రణరంగం

కృష్ణా జిల్లాలోని ప్రధాన సీట్లలో రాజకీయం కత్తులు దూస్తోంది. ఇక్కడ ఎన్నికల ప్రకటనకు ముందే నియోజకవర్గాల్లో రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. విజయవాడలో నేతల మధ్య మాటల యుద్ధం, గుడివాడలో గరం గరం, మైలవరంలో...

హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ జగన్

తన చిన్నాన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ...

మంచి మనసు చాటుకున్న మంచు విష్ణు

హీరో మంచు విష్ణు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. మంగళవారం రోజున తన తండ్రి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలోని రుయా ఆస్పత్రికి భారీ విరాళం అందజేయనున్నట్టు...

రవితేజతో వెంకటేశ్‌ సినిమా?

ప్రముఖ హీరో వెంకటేశ్‌ కు మల్టీస్టారర్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి. మహేష్ బాబుతో కలిసి చేసిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన 'ఎఫ్ 2' సినిమాలు బ్లాక్...

లక్ష్మీనారాయణ పోటీపై జనసేన ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఒక లోక్‌సభ, ఎనిమిది...

గ్రౌండ్ రిపోర్ట్ః విజయవాడ సెంట్రల్

ఏపీ రాజధానికి మూల కేంద్రమైన విజయవాడలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ లో గట్టి ప్రత్యర్థులు నిలబడ్డారు. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ‘విజయవాడ సెంట్రల్’ ఏర్పడింది....

అందాల పోటీ నుండి ఆర్మీలోకి.!

ఫ్యాషన్‌ ప్రపంచం.. సైన్యం.. ఈ రెండూ భిన్నధ్రువాలు. శారీరక కష్టాన్ని లెక్కచేయకుండా దేశం కోసం అహర్నిశలు సైనికులు కష్టపడితే.. శరీరాన్ని ఎంతో నాజూకుగా కాపాడుకుంటూ ఫ్యాషన్‌ ప్రపంచంలో వెలిగిపోతారు మోడల్స్‌. ఫ్యాషన్‌ ప్రపంచంలోని...

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ హైకోర్టు తీర్పు!

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌', 'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమాల విడుదల నిలుపుదలను హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల కారణంగా ఈ రెండు సినిమాల విడుదల నిలిపివేయాలని కోరుతూ సత్యనారాయణ అనే వ్యక్తి హైకోర్టులో భోజన విరామ పిటిషన్‌...

డ్రైవర్‌కు, హెల్పర్‌కు ఆలియా భారీ సాయం

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ తన మంచి మనసును చాటుకున్నారు. తన వద్ద ఎంతోకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవర్‌కు, హెల్పర్‌కు చెరో రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ నగదుతో వారు ముంబయి...

‘మా’ను రోడ్డు మీదకు తీసుకురాకండి.. నాగబాబుకి త్వరలోనే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా.. శివాజీ

తెలుగు సినీ నటుల సంఘం (మా) కోసం పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నటుడు, మాజీ 'మా' అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. ఇటీవల జరిగిన 'మా' ఎన్నికల్లో 268 ఓట్లతో నరేశ్‌ అధ్యక్షుడిగా...

ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి రాజకీయాల్లో తమకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టంచేశారు. ఏపీలో ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని...

రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పవన్‌ పోటీ

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి ఈ సారి ఎన్నికల బరిలో దిగనున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా...

‘మన్మథుడు’ సీక్వెల్‌ ముహూర్తం ఖరారు

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. చాలా మంది హీరోలు కొత్త కథలతో రిస్క్ చేయడం ఎందుకనో.. ఒకప్పటి వాళ్ల పాత సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీస్తున్నారు. ఆల్రెడీ నాగార్జున..'సోగ్గాడే...

ఛానల్ పెట్టనున్న సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారత్ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. ఈ ఏడాది ఈద్ కు సినిమా విడుదల కానున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రేస్...

పెళ్లి తర్వాత నా కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నా: సమంత

నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి.. ఇలా అన్నీ కుదరడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టిందని హీరోయిన్‌ సమంత అన్నారు. ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి...

‘రానా దగ్గుబాటి జయహో.. జయహో..’ జపాన్‌లో అభిమానుల సందడి

'రానా దగ్గుబాటి జయహో.. జయహో..' అంటూ తెగ కేకలు పెడుతున్నారు జపాన్‌ అభిమానులు. టోక్యోలో అభిమానుల కోసం ఆదివారం 'బాహుబలి' ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ షో చూస్తున్న ప్రేక్షకులు థియేటర్‌లో...

ఎన్టీఆర్‌గా మారిన రామ్ గోపాల్ వర్మ!

రామ్ గోపాల్ వర్మ.. ఒక సినిమాను తీయడమే కాదు దాన్ని ఏరకంగా ప్రమోట్ చేసుకోవాలో కూడా ఆయనకు తెలిసినంతగా ఇంకెవ్వర తెలియదేమే. తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పూటకో టెక్నిక్...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘంపై మండిపడ్డ పోసాని

ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకొని 'ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు' సినిమా తీయలేదని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా...

యాంకర్ రష్మి కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం!

బుల్లితెర హాట్ యాంకర్, హీరోయిన్ రష్మి కారు ప్రమాదం ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖ జిల్లా గాజువాక సమీపంలోని కూర్మన్నపాలెంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో...

మూడూ సినిమాలో బిజీగా ఉన్న హీరో!

హీరో ఆది 2017లో రెండు వరుస పరాజయాలతో ఆలోచనలో పడ్డాడు. కొంచెం టైమ్ తీసుకుని మంచి కథల్ని చూజ్ చేసుకున్నాడు. గతేడాది 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ' అ నే రెండు సినిమాలను...

‘RRR’ టైటిల్‌ మీరే చెప్పండి!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం కాల్పనిక...

నిహారిక అలాంటి వ్యక్తితోనే డేట్‌ చేస్తుందట.!

మెగా డాటర్‌ నిహారిక హీరోయిన్ గా చేస్తున్న తాజా మూవీ 'సూర్యకాంతం'. ఈ సినిమా మార్చి 29 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్ ను నిహారిక ప్రారంభించింది. ఫ్యాన్స్...

వైసీపీ అభ్యర్థులు.. అంతా చదువు కున్నవాళ్లే..

ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా.. ఇప్పుడు ఇదే ఫార్ములాను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనుసరించారు. కొత్త రాజకీయాలకు తెరతీశారు. ఎవ్వరూ ఊహించని వారికి టికెట్లు ఇచ్చారు. అఖిల భారత, ఐఏఎస్,...

60 ఏళ్ల బామ్మగా తాఫ్సీ!

నటి తాప్సి ఝమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అందంతో ఆకట్టుకున్న తాప్సి.. ఆ సినిమా తరువాత తెలుగులో అనేక హిట్ సినిమాలు చేసింది. తన టాలెంట్ తో బాలీవుడ్ లో...
error: Content is protected !!