‘దేవదాస్’ నుంచి వినాయక చవితి స్పెషల్ సాంగ్
కింగ్ నాగార్జున, యంగ్ హీరో నాని హీరోలుగా క్రేజీ మల్టీస్టారర్ మూవీ 'దేవదాస్' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా వినాయక చవితిని పురస్కరించుకొని దేవదాస్ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ లకలక లకుమీకర...
భిక్షమెత్తుకుంటున్న టాప్ డైరెక్టర్…!
'ఓడలు బండ్లు అవ్వడం.. బండ్లు ఓడలు అవ్వడం' అంటే ఇదేనేమో.. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్‌గా ఉన్న అతడు నేడు భిక్షమెత్తుకుంటున్నాడు. విరావలోకి వెలితే.. కోలీవుడ్ లో ఒకప్పుడు టాప్...
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ‘నన్ను దోచుకుందువటే’
'సమ్మోహనం' వంటి హిట్ చిత్రం తర్వాత సుధీర్‌బాబు నటించిన సినిమా 'నన్ను దోచుకుందువటే'. ఆర్.ఎస్.నాయుడుని దర్శకునిగా పరిచయం చేస్తూ సుధీర్‌బాబు నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ...
వినాయక చవితి కూడా రెస్ట్ లేదు.. మహేష్..!
ఈ నెలాఖరున సూపర్ స్టార్ మహేశ్‌బాబు విదేశాలకు వెళ్లనున్నారు. మహేష్ 25 వ సినిమా 'మహర్షి' షూటింగ్ వేగంగా జరుగుతున్నది. హైదరాబాద్ లో షూట్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే విదేశాలకు వెళ్ళబోతున్నది. అనుకున్న...
హిందీలోనూ హిటైన అల్లు అర్జున్ మూవీ..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఇటీవలే హిందీలోకి 'సూర్య ది సోల్జర్' పేరుతో డబ్ అయి మంచి వసూళ్లను రాబడుతూ...
నా పెళ్లి రోజే కొత్త సినిమా ప్రారంభం
ప్రముఖ నటి అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యు టర్న్'. కన్నడలో ఇదే టైటిల్‌తో వచ్చిన సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని పవన్‌కుమార్ తెరకెక్కించారు. వినాయక చవితి సందర్భంగా ఈ...
దేవదాస్ కు బై చెప్పిన చిత్ర యూనిట్
మల్టిస్టారర్‌ల మూవీల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న చిత్రం దేవదాస్. టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాచురల్‌స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య విడుదల చేసిన లిరికల్ సాంగ్స్...
తెలంగాణ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల పేరిట ఇతరులను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారన్న కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మానవ...
తెలంగాణలో మహాకూటమి
పొత్తుల్లో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సమావేశమయ్యారు. టీడీపీ నేతలు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, నామా నాగేశ్వర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర...
జనవరి నాటికి సర్వం సిద్ధంకండి: జగన్
విశాఖపట్టణంలో వైసీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు....
దేశ ఆర్టీసీ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50...
వెంకీ మాస్.. చైతు క్లాస్
మల్టీ స్టారర్ సినిమాల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్న స్టార్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ కూడ ఒకరు. ఇప్పటికే మహేష్ బాబుతో కలిసి నటించిన ఆయన కొద్దిరోజుల క్రితమే వరుణ్ తేజ్ తో కలిసి...
‘అరవింద సమేత వీర రాఘవ’లో బాలీవుడ్ టాప్ స్టార్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన...
శంకర్ తరువాత చిత్రం ప్రకటించేశాడు
ప్రముఖ దర్శకుడు శంకర్ నెక్స్ట్ సినిమాను అప్పుడే ప్రకటించేశాడు. రజనీ రోబో 2పాయింట్ ఓ సినిమా చివరి దశకు చేరుకున్నది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. నవంబర్ 29...
ఈ పాట నన్ను ఎంత హత్తుకుందో చెప్పలేను: సన్నీలియోనీ
ఫోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ నటిగా ఎదిగిన సన్నీ లియోనీ జీవితం ఆధారంగా 'కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీన్ని సిరీస్‌ల రూపంలో...
సర్కార్ వేడుకకు ముఖ్య అతిథిగా రజనీ..!
కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్.. టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'సర్కార్'. ప్రస్తుతం ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. దీపావళి కానుకగా...
సచిన్‌పై శ్రీరెడ్డి సంచన వ్యాఖ్యలు
తెలుగు, తమిళంల్లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి. దీనిలో భాగంగా శ్రీరెడ్డి తరచు సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. కాగా, ఇప్పుడు భారత...
‘సైరా’ సింగిల్ షెడ్యూల్ కోసం రూ.50 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం కోసం నిర్మాత రామ్ చరణ్ భారీ బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు రూ.20 నుంచి రూ.30 కోట్లు...
పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన ఏపీ ప్రభుత్వం
"ప్రజలే ముందు''(పీపుల్ ఫస్ట్) అనేది తెలుగుదేశం పార్టీ నినాదం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకే పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున వ్యాట్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది....
ఇండియాలోనే తొలిసారి “గే స్వయంవరం”
బుల్లి తెరపై మొట్ట మొదటిసారి "గే స్వయంవరం" కార్యక్రమం ప్రసారం కాబోతుంది. ఈ షోకు హిందీ బిగ్ బాస్ 11 కంటెస్టెంట్ సవ్యసాచి సత్పతి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. సవ్యసాచి సత్పతి కోసం మంచి...
టైగర్ ష్రాప్ చేతుల మీదుగా ‘నన్ను దోచుకుందువటే’ ట్రైలర్
యంగ్ హీరో సుధీర్‌బాబు నటిస్తూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ సినిమాకి ఆర్.ఎస్. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌లో సినిమా కాన్సెప్ట్ మొత్తం తెలియజేశారు. సుధీర్...
‘మణికర్ణిక’ నుంచి తప్పుకొన్న నిర్మాత ..!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మణికర్ణిక'. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. 'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమాకు కథ అందించారు....
తెలంగాణలో పొత్తులపై జనసేన చర్చలు
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఆయా పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. పొత్తులు, వ్యూహాలపై పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు. జిల్లాల వారీగా కార్యకర్తల అభిప్రాయాలను, మనోభావాలను తెలుసుకునే పనిలో పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్,...
బిగ్‌బాస్‌ను సైతం భయపెడుతున్న కౌశల్ ఆర్మీ?
తెలుగు బిగ్‌బాస్-2 లోకి ఓ సాధారణ ఆర్టిస్టుగా అడుగుపెట్టాడు కౌశల్. అయితే అనూహ్యంగా ఇప్పుడు కౌశల్ ఆర్మీ సహాయంతో ప్రభంజనంలా తయారయ్యాడు. కౌశల్ ఆర్మీ నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన 2కే వాక్...
స్టార్ హీరోలకు విజయ్ దేవరకొండ షాక్ ..!
2016 లో విడుదలైన జనతా గ్యారేజ్ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే . నైజాం లో జనతా గ్యారేజ్ దాదాపు 18 కోట్ల షేర్ సాధించింది . 18 కోట్ల...
లావు పై నిత్యామీనన్ సంచలన కామెంట్స్
నటి నిత్యామీనన్ పాత్ర యాక్షన్ కు స్కోప్ ఉన్న పాత్రల్లో నటించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంది. ఇటీవలే గీత గోవిందం సినిమాలో సినిమాను నెరేట్ చేస్తూ కనిపించింది. 'గీత గోవిందం' తరువాత ఓ...
విలన్ పాత్రలో యాత్ర హీరో..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర'. ఈ సినిమాలో మమ్ముట్టి టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇదిలా ఉంటె, తమిళంలో జయం రవి...
వైరల్ అవుతున్న సుస్మితా సేన్ బెల్లీ డ్యాన్స్
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ నాలుగు పదుల వయసులో చక్కటి శరీరాకృతిని మెయింటేన్ చేస్తూ అంతటి క్లిష్టమైన డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదు. 1999లో తాను నటించిన 'సిర్ఫ్‌తుమ్'...
వైఎస్ హయాంలో టాప్‌గేర్‌లో అభివృద్ధి: జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరింది. ఈ సందర్భంగా కంచరపాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ...
తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు?
తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కనీసం 60 సీట్లు సాధించిన పార్టీ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంటుంది. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో ఒంటరిగా 60 సీట్లు సాధించడం కష్టమనే భావనలో ఉన్నాయి. అందుకే కలిసొచ్చే పార్టీలను...





