విన్నర్ సెన్సార్ పూర్తి!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్...
మహా శివరాత్రి కానుకగా ‘యమన్’!
విజయ్ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌స. ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా...
రోగ్ వ్యవహారాలు ఛార్మి చేతుల్లోకి..?
హీరోయిన్ గా తన క్రేజ్ తగ్గిన తరువాత ఛార్మి, పూరీ జగన్నాథ్ ఆఫీసులో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేది. ఛార్మిని నిలబెట్టడానికి ఆమెతో కలిసి జ్యోతిలక్ష్మి సినిమాను రూపొందించాడు పూరీ. అయితే ఆ తరువాత ఏర్పడిన కొన్ని...
చిరంజీవిని ఆటో ఎక్కించారు!
మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు చిరంజీవి. అయితే ఈ షోకి వచ్చిన ఓ కంటెస్టంట్ కోసం చిరు ఏకంగా ఆటో ఎక్కేశారు. ఇలాంటి పనులు చేయాలంటే మన...
బాలయ్య కోసం కొత్త కథ!
గత కొంతకాలంగా బాలయ్య 101వ సినిమా ఎవరితో చేస్తారనే విషయంలో శ్రీవాస్, వినాయక్, కె.ఎస్.రవికుమార్ ఇలా పలు దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి పూరీ జగన్నాథ్ కూడా...
ఒక ఫైట్ కోసం 12 కోట్లు!
రజినీకాంత్ నటిస్తోన్న 'రోబో 2' సినిమాను మొదట 350 కోట్ల బడ్జెట్ లో నిర్మించాలనుకున్నారు కానీ ఇప్పటి అంచనా ప్రకారం సినిమా బడ్జెట్ 500 కోట్లు అయింది. ఇంత భారీతనంతో రూపొందుతోన్న ఈ...
బన్నీ బ్రాహ్మణ లుక్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. ఈ సినిమాకు సంబంధించిన లుక్ ను ఫిబ్రవరి 18న విడుదల చేయబోతున్నారు. ఈలోగా ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ లుక్...
రివ్యూ: ఘాజీ
నటీనటులు: రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, కె కె మీనన్, అతుల్ కులకర్ణి, ఓం పురి, సత్యదేవ్ తదితరులు
సంగీతం: కె
సినిమాటోగ్రఫీ: మది
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: అన్వేష్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, పివిపి
రచన: గంగరాజు...
అంజలి బాయ్ ఫ్రెండ్ ఓపెన్ అయ్యాడు!
తెలుగమ్మాయి అంజలి టాలీవుడ్ లో కంటే తమిళంలోనే బాగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే గత నాలుగేళ్లుగా అంజలి, నటుడు జై తో ప్రేమలో ఉందనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ జంట...
ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొన్న మంచు విష్ణు!
రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. హీరోహీరోయిన్లు మంచు విష్ణు-సురభిలపై భారీ సెట్ లో...
‘రోగ్’ ఫస్ట్‌లుక్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్!
బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్ వంటి డిఫరెంట్ క్యారెక్టర్ బేస్‌డ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను రూపొందించిన డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం 'రోగ్'. 'మరో చంటిగాడు...
పవన్ సినిమాలో మోహన్ లాల్!
పవన్ కల్యాణ్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నాడు. పవన్ ప్రస్తుతం చేస్తోన్న కాటమరాయుడు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అయితే ఈ...
శ్రీకాంత్ పోస్టర్ రిలీజ్ చేసిన మెగాస్టార్!
అన్నయ్య మెగాస్టార్ 'చిరంజీవి' తమ్ముడు హీరో 'శ్రీకాంత్' వీరిద్దరి అనుబంధం చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైనది.. ఆ అనుబంధమే మరోసారి శ్రీకాంత్ నూతన చిత్రానికి వేదిక అయింది.
శ్రీకాంత్ కథానాయకునిగా 'రారా' పేరుతో రూపొందుతున్న నూతన చిత్రం...
నాగార్జున అప్ సెట్ అయ్యాడు!
ఓ కథను నమ్మి సినిమా చేయడం, దాని రిజల్ట్ గనుక అటు ఇటు అయితే బాధ పడడం హీరోలకు కామన్. నాగార్జున అందుకు మినహాయింపు కాదు. తను ఎంతగానో నమ్మి చేసిన 'ఓం...
గుంటూరోడు వెనక్కి తగ్గాడు!
క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మనోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. అద్భుతమైన కధ కథనాలతో, తెరకెక్కిన ఈ...
చివరి షెడ్యూల్ లో ‘ఏంజెల్’!
మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా...
విన్నర్ వచ్చేస్తున్నాడు!
పులికి ఎదురెళ్ళే ధైర్యం... పాతికమందిని మట్టుబెట్టే బలం... గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ... ఆకుర్రాడి సొంతం. ఏ పరిస్థితుల్లోనైనా గెలుపే లక్ష్యంగా పోరాడడం... గెలిచి తీరడం అతడి నైజం! మరి, ఆ కుర్రాడి కథేంటోమహాశివరాత్రికి చూడమంటున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. సాయిధరమ్ తేజ్ హీరోగా ఆయన దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'. బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధుఈ చిత్రాన్నినిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కు యుట్యూబ్ లోఅద్భుతమైన స్పందన లభిస్తోంది. 20 లక్షల మంది (టు మిలియన్స్) నెటిజన్లు టీజర్ ను వీక్షించారు.
'రేయ్.. నువ్వంత ఈజీగా పీకేయడానికి నేనేం గడ్డిపోచని కాదు, గడ్డపారని! దిగిపోద్ది' అని సాయిధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్ తోపాటు 'పులి ఊరి మీద పడ్డప్పుడు అందరూ పరిగెడతారు. కానీ, ఒక్కడు మాత్రం ఎదురెళతాడు. పట్టుమని పాతికేళ్ళు కూడాఉండవు. కానీ, పెట్టుకున్నారంటే పాతికమందికి పైనే పోతారు' వంటి డైలాగులకు మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ లోచూపించిన హార్స్ రేసింగ్ సన్నివేశాలు బాగున్నాయని చూసినవాళ్లు ప్రశంసిస్తున్నారు. టర్కీలో భారీ బడ్జెట్ తో ఈసన్నివేశాలను చిత్రీకరించారు.
హార్స్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24న అత్యధిక థియేటర్లలో విడుదలకానుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటలకు 'నా బీసీ సెంటర్లు..' అనే పాటను మాస్ మహారాజా ట్విట్టర్లో విడుదలచేయనున్నారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ - "తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓయువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా.'విన్నర్' అనే టైటిల్ మా కథకు యాప్ట్. ట్రైలర్ చూసిన వారంతా ఆ మాటేఅంటున్నారు. ఇప్పటివరకూ విడుదలైన పాటలు, ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభించింది. తమన్ చాలా మంచిసంగీతాన్నిచ్చారు. సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. అన్ని వర్గాల వారికీ నచ్చేలాసినిమాను తీర్చిదిద్దుతున్నాం" అని అన్నారు.
పూరీ సినిమా చేయకపోవడానికి అదే కారణమా..?
కేవలం తన సినిమా టైటిల్స్ తోనే ఆసక్తి పెంచే దర్శకుడు పూరీ జగన్నాథ్ హీరోయిజం ఎలివేట్ చేయడం నంబర్ వన్ దర్శకుడు. చాలా మంది యువ హీరోలు ఆయన దర్శకత్వంలో పని చేయడానికి...
సరికొత్తగా గువ్వగోరింక ఫస్ట్ లుక్!
‘జ్యోతిలక్ష్మీ’ ఫేమ్ సత్యదేవ్ హీరోగా, ప్రియాలాల్ హీరోయిన్‌గా ఆకార్ మూవీస్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ దాము కొసనం, ‘దళం ’జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రానికి గువ్వ గోరింక అనే...
విజయ్ కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు!
"పెళ్లిచూపులు"తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకొన్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "ద్వారక". విజయ్ దేవరకొండ సరసన పూజా ఝావేరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ రవీంద్ర...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ చిత్రం ప్రారంభం!
జనతా గారేజ్ చిత్రంతో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కనుంది. కె.ఎస్. రవీంద్ర...
రివ్యూ: ఓం నమో వెంకటేశాయ
నటీనటులు: అక్కినేని నాగార్జున, అనుష్క, ప్రగ్య జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎస్.గోపాల్ రెడ్డి
సంగీత: ఎం.ఎం.కీరవాణి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
నిర్మాత: మహేష్ రెడ్డి
కథ-కథనం-దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో గతంలో...
లారెన్స్ రియల్ హీరో అనిపించుకున్నాడు!
సాధారణ కొరియోగ్రాఫర్ స్థాయి నుండి ఇప్పుడు డైరెక్టర్ గా హీరోగా మారి తన ప్రతిభను చాటుకున్నాడు లారెన్స్. సామాజిక కార్యక్రమాల్లోనూ... ఎదుటివారికి సహాయం అందించే విషయంలో లారెన్స్ ఎప్పుడు ముందుంటాడు. అయితే రీసెంట్...
బాలయ్యకు హెచ్చరికలు!
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్రను సినిమాగా రూపొందిస్తామంటూ.. నందమూరి బాలకృష్ణ చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపింది. ఎప్పుడైతే బాలయ్య ఈ అనౌన్స్మెంట్ చేశారో.. వెంటనే బాలయ్యను హెచ్చరిస్తూ కొందరు ప్రముఖులు మీడియా...
సొంత బ్యానర్ లో నాగశౌర్య సినిమా!
యంగ్ హీరో నాగశౌర్య సుకుమార్ నిర్మాణంలో ఓ సినిమా, అలానే సాయి కొర్రపాటి నిర్మాణంలో మరో సినిమా చేయాల్సివుంది. కానీ రెండు సినిమాలు కూడా మొదలవ్వక ముందే కొన్ని కారణాల వలన ఆగిపోయాయి. ఇప్పుడు...
వర్మ పుట్టినరోజునాడే ‘సర్కార్ 3 ‘!
గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం 'సర్కార్ త్రీ'. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్ లో...
అనన్యగా తాప్సీ!
నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ. నిన్నటివరకూ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన తాప్సీ, 'పింక్' మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ...
రివ్యూ: సింగం 3
నటీనటులు: సూర్య, అనుష్క, శృతిహాసన్, రాధికా శరత్ కుమార్, క్రిష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రియన్
సంగీతం: హారీస్ జయరాజ్
ఎడిటింగ్: విజయన్, జయ్
నిర్మాత: మల్కాపురం శివకుమార్
దర్శకుడు: హరి
వరుస వాయిదాల అనంతరం సూర్య నటించిన సింగం 3 ఫిబ్రవరి...
’16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్’!
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ సంస్థ నుంచి వరుసగా క్రేజీ సినిమాలు రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే తమిళ బ్లాక్‌బస్టర్ 'ధురువంగల్ పదినారు' (డి-16) తెలుగులో '16 ఎవ్రీ డీటెయిల్...
దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా!
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'శతమానం భవతి'. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజై...





