నవదీప్ ‘నటుడు’!
యంగ్ హీరో నవదీప్, కావ్యా శెట్టి హీరోహీరోయిన్లుగా కొప్పుల రాజేశ్వరీదేవి సమర్పణలో లెజెండ్ పిక్చర్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో రమేష్‌బాబు కొప్పుల నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ 'నటుడు'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి...
ఏఆర్ రెహ్మాన్ నిరాహారాదీక్ష!
తమిళనాట జల్లికట్టు వివాదం రోజురోజుకి పెరుగుతూనే ఉంది. సినీ సెలబ్రిటీలు ఈ నిరసనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే సూర్య, అజిత్ వంటి స్టార్ హీరోలతో పాటు శింబు, శివకార్తికేయన్ వంటి యంగ్ హీరోలు...
తెలుగు ‘క్వీన్’ తమన్నా!
బాలీవుడ్ లో వచ్చిన 'క్వీన్' సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో.. అందరికీ తెలిసిందే.. యూత్ ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అదే రేంజ్ లో వసూళ్లను కూడా...
వినాయక్ డైరెక్షన్ లో మరో మెగాహీరో!
'ఖైదీ నెంబర్ 150' సినిమాతో తన ఖాతాలో పెద్ద హిట్ వేసుకున్న వి.వి.వినాయక్ ఇప్పుడు మరో మెగాహీరోను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. గతంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసిన...
మహేష్ డేట్ ఫిక్స్ చేశాడా..?
మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జూన్ 23న సినిమాను విడుదల చేయడం బెటర్ అని నిర్మాత ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్...
రేడియో జాకీగా విద్యాబాలన్!
ఇప్పటివరకు నటి విద్యాబాలన్ చేసిన పాత్రలను కాకుండా కొత్తగా పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోతుంది. అందాలను ఆరబోయాలన్నా.. నటిగా తన విశ్వరూపం చూపించాలన్న ఆ టాలెంట్ విద్యాబాలన్ కే సొంతం. అయితే ఇప్పటివరకు...
‘శ్రీవల్లి’కి అతిథిగా రాజమౌళి!
బాహుబలి, భజ్‌రంగీ భాయిజాన్ చిత్రాల కథారచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్నారు. ఈ నెల 23న...
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ‘వెంకటాపురం’!
గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారధ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం 'వెంకటాపురం'. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన...
గుంటూరోడుకి గుమ్మడికాయ కొట్టేశారు!
క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా, బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, ఎస్.కె.సత్య తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా చిత్రీకరణ అంతా పూర్తి...
మంచు విష్ణు బైలింగువల్ ఫిలిమ్ షురూ!
"ఈడోరకం ఆడోరకం"తో సూపర్ హిట్ అందుకొని సూపర్ ఫామ్ లో ఉన్న మంచు విష్ణు ఇప్పుడు తమిళ చిత్రసీమలో అడుగిడనున్నాడు. రామా రీల్స్ సంస్థ నిర్మాణంలో రూపొందనున్న తాజా చిత్రం తమిళ-తెలుగు భాషల్లో...
‘ఘాజీ’ సంగతేంటో..?
'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే చరిత్రను వక్రీకరించిన తీసిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎలా ఇస్తారని కొందరు చరిత్రకారులు వాధించారు....
మరో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ మొదలవుతుందా..?
సంక్రాంతి బరిలో ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు నిలిచి అభిమానులను సందడి చేశాయి. నిజానికి ఈ రెండు సినిమాలు వేరు వేరు డేట్స్ లో రిలీజ్ అయి ఉంటే గనుక...
వర్మ ‘ఖైదీ’ని పొగిడాడు!
చిరంజీవి 150వ సినిమా మొదలుపెట్టినప్పటినుండి రామ్ గోపాల్ వర్మ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వర్మ ప్లేట్ మార్చి ఇప్పుడు ఖైదీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వర్మ తన...
108 కోట్లు సాధించిన ‘ఖైదీ నెంబర్ 150’!
ఖైదీ నెంబర్ 150 సినిమా చిరంజీవి కెరీర్ లో ఓ మైలు రాయి చిత్రంగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమా ఇప్పుడు వంద కోట్లు సాధించిందని సమాచారం....
ఎన్టీఆర్ క్యాలండర్ ఆవిష్కరణ!
నందమూరి తారకరామా రావు గారి 21 వ వర్ధంతి సందర్భంగా 18-01-2017న నందమూరి అభిమానుల సమక్షంలో నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి క్యాలండర్ ని బసవ తారకం ఇండో కాన్సర్ హాస్పిటల్...
పాత్ర నచ్చితే పారితోషికం తగ్గిస్తా!
దక్షిణాది సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతోన్న భామ సమంత. 'అ ఆ' సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న సామ్ రీసెంట్ గా సావిత్రి బయోపిక్ లో ఓ ముఖ్య పాత్రలో...
నేను ఎక్కువగా కలిసేది చిరంజీవినే!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రేక్షకుల నుండి అశేష స్పందన లభిస్తోంది. ఈ సంధర్భంగా.. బాలకృష్ణ సినిమా గురించి కొన్ని...
షూటింగ్ లో పాల్గొంటున్న చిరు!
ఇప్పుడే కదా చిరంజీవి 150 వ సినిమా పూర్తి చేశాడు.. అప్పుడే మళ్ళీ 151కి రెడీ అయిపోతున్నాడు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే చిరంజీవి షూటింగ్ లో పాల్గొంటుంది సినిమా కోసం...
పవన్ తో సినిమా చేస్తాడా..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను బండ్ల గణేష్ దైవంతో సమానంగా భావిస్తుంటాడు. అతడి ఇంట్లో పూజ గదిలో పవన్ పెట్టుకొని కొలుస్తుంటానని గతంలో కూడా ఓ సారి చెప్పారు. గతంలో వీరి...
వెంకీకు ‘గురు’ నచ్చలేదా..?
సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య కాలంలో తన స్పీడ్ తగ్గించి వయసుకు తగ్గ పాత్రలను ఎన్నుకుంటూ.. ఏడాదికి ఒకట్రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు. గతేడాది ఆయన నటించిన 'బాబు బంగారం' సినిమా...
మరోసారి తండ్రీకొడుకులు కలిసి తెరపై!
నాగార్జున, నాగచైతన్య గతంలో విక్రం కె కుమార్ దర్శకత్వంలో 'మనం' సినిమాలో నటించారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో...
గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితకథతో సినిమా!
గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా- ''ఖయ్యుం భాయ్''. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్...
సునీత… 750 నాటౌట్!
‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..’ – ‘గులాబీ’ చిత్రంలోని ఈ పాటతో సుమధుర గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఆ పాట నుంచి ఇప్పటి వరకూ...
కిట్టుగాడు వచ్చేస్తున్నాడు!
యంగ్ హీరో రాజ్‌తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్‌పై దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మంసుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'కిట్టు ఉన్నాడు...
గోపిచంద్ సినిమా లేటెస్ట్ అప్ డేట్!
మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొని నేడు నాలుగో షెడ్యూల్...
నాల్గోవ షెడ్యూల్ లో ‘ఏంజెల్’!
మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సోషియోఫాంటసీ ఎంటర్ టైనర్ ఏంజెల్. గతేడాది షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్...
క్రిష్ ఈసారి థ్రిల్లర్ ఎంచుకున్నాడు!
దర్శకుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. తను తెరకెక్కించిన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉంటుంది. ఏ సినిమాకు అదే అన్నట్లుగా ఉంటుంది. గమ్యం సినిమా నుండి...
గాయపడినా షూటింగ్ ఆపలేదు!
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'ట్యూబ్ లైట్' షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఆయన కాలుకి గాయమైనప్పటికీ షూటింగ్ తో పాటు ఇతర ఏ పనులకి బ్రేక్ తీసుకోకుండా పని చేస్తున్నాడట. ఈ విషయాన్ని...
యండమూరి సినిమా తీస్తున్నాడు!
ప్రముఖ తెలుగు రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ గతంలో చాలా చిత్రాలకు కథను సమకూర్చారు. అలానే కొన్ని సినిమాలను డైరెక్ట్ కూడా చేశారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఏ సినిమాను తెరకెక్కించలేదు....
ఆయన ముందు తేలిపోతానేమో అనుకున్నా!
దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో కాజల్ ఒకరు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో నటించింది. రామ్...





