తెలుగు News

‘అరకు రోడ్’ లో ఏం జరిగింది!

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందిన చిత్రం 'అర‌కు రోడ్ లో'. వాసుదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు,...

సప్తగిరి ఎక్స్ ప్రెస్ సెన్సార్ పూర్తి!

శ్రీ సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'. ఈ సినిమాతో స్టార్ కమెడీయన్ సప్తగిరి హీరోగా ఎంట్రీ...

భారీ యాక్షన్ సీన్స్ లో పవన్!

పవన్ కల్యాణ్ హీరోగా.. డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కాటమరాయుడు'. తమిళంలో విజయం సాధించిన 'వీరమ్' సినిమాకు ఇది  రీమేక్ అని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ...

ఎన్టీఆర్ పై కోపంతోనే అలా అన్నాడా..?

జనతా గ్యారేజ్ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు తన తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఫైనల్ గా దర్శకుడు హరి పేరు...

టాక్ ఆఫ్ ది టౌన్‌: బేతాళుడు!

గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో విజ‌య్ ఆంటోని. డా.సలీం, నకిలీ  సినిమాలతో విభిన్న చిత్రాల హీరొగా  పేరు తెచ్చుకున్న విజయ్ , బిచ్చ‌గాడు తో  స్టార్ ఇమేజ్...

ప్రభాస్ కు ముప్పై కోట్లా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. 'బాహుబలి' సినిమాతో ఆ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా  ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు. ఇతర బాషల్లో...

ధనుష్ మా అబ్బాయే అంటున్న దంపతులు!

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ మా కొడుకే అంటూ మధురై కు చెందిన ఓ దంపతులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కోర్టు దానిని  విచారణకు కూడా స్వీకరించింది. అసలు విషయంలోకి...

మెగా ఈవెంట్ ప్లానింగ్ అదిరింది!

అందరూ ఎంతగానో ఎదురుచూసిన మెగాస్టార్ 150వ సినిమా ప్రారంభమయ్యి అతి త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకోబోతోంది. రామ్ చరణ్ తేజ్  కొణిదల ప్రొడక్షన్స్ కంపనీలో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకపై...

బాలయ్య, చిరు.. బోయపాటి ఎవరితో..?

బాలకృష్ణ ప్రస్తుతం తన 100 వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో నటిస్తున్నాడు. క్రిష్  దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి  కానుకగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య...

హన్సిక టాలీవుడ్ కు షిఫ్ట్ అవుతోందా..?

అందాల తార హన్సిక తెలుగులో 'దేశముదురు' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.    ఎప్పుడైతే అమ్మడుకి తెలుగులో అవకాశాలు రావడం తగ్గాయో.. వెంటనే తన మకాం...

ఆ పాటలో గీతామాధురి!

టాలీవుడ్ క్రేజీ సింగ‌ర్‌ గీతామాధురి త్వ‌ర‌లో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైన‌మిక్ సింగ‌ర్ న‌టించే ఆ సినిమా ఏది? అన్న ఆస‌క్తి క‌న‌బ‌రిచారంతా. ఏదైతేనేం...

గోపీచంద్ మూవీ రెండో షెడ్యూల్ పూర్తి!

మాస్ స్టార్ గోపీచంద్, హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్లో, శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె భగవాన్, జె పుల్లారావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హైదరాబాద్...

ముందుగానే రానున్న ‘బాహుబలి2’..?

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి2' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో        ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు...

రివ్యూ: జయమ్ము నిశ్చయమ్మురా

నటీనటులు: శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, జోగి బ్రదర్స్, కృష్ణ భగవాన్, రవివర్మ, కృష్ణుడు తదితరులు సంగీతం: రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ: నగేష్ ఎడిటింగ్: వెంకట్ నిర్మాత,రచన, దర్శకత్వం: శివరాజ్ కనుమూరి శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా సతీష్ కనుమూరితో కలిసి స్వీయ దర్శకత్వంలో...

రివ్యూ: రెమో

నటీనటులు: శివ కార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య, యోగిబాబు తదితరులు సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్ ఎడిటింగ్: రుబెన్ నిర్మాత: దిల్ రాజు దర్శకత్వం: బక్కియ రాజ్ కన్నన్ శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్...

రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమా!

"ఇప్పటివరకు నేను చాలా సినిమాల్లో నటించాను, వాటిలో కొన్ని సూపర్ హిట్ కూడా అయ్యాయి. కానీ.. ఓ నటిగా ఇప్పటివరకు నాకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇఛ్చిన చిత్రం పేరు చెప్పమంటే మాత్రం కచ్చితంగా...

‘రోబో 2’ లో మరో స్టార్ హీరో..?

గతంలో రజినీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ  సినిమాకు సీక్వెల్ గా 'రోబో2' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ...

సెన్సార్‌కు ముందే హ్యాండిచ్చేశారు!

తెలుగు వెర్ష‌న్‌ రిలీజ్‌కి త‌గినంత స‌మ‌యం ఇవ్వ‌కుండా త‌మిళ నిర్మాత‌లు మ‌మ్మ‌ల్ని బుక్ చేసేశారు. న‌వంబ‌ర్ 24న తెలుగు, త‌మిళ్ రెండుచోట్లా రిలీజ్ అంటూ ప్ర‌క‌టించినా తెలుగు వెర్ష‌న్ సెన్సార్ పూర్తి కాలేదింకా....

అంజనా ప్రొడక్షన్స్ లో అల్లు అర్జున్!

మెగా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ సొంత బ్యానర్లు ఉన్నాయి. అల్లు అరవింద్ కు 'గీతాఆర్ట్స్', పవన్ కల్యాణ్ కు 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' రీసెంట్ గా రామ్ చరణ్ 'కొణిదల ప్రొడక్షన్స్ కంపనీ' మొదలు...

బుల్లితెరపై మరో హీరోయిన్!

'కొత్తబంగారులోకం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి శ్వేతబసు ప్రసాద్, తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామకు తరువాత చెప్పుకోదగిన హిట్టు సినిమా పడలేదు. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెడుతూ అవకాశాలు...

హీరోగా రాజమౌళి తనయుడు!

సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం ఎన్నో ఏళ్ళగా చూస్తున్నాం. వీరిలో చాలా మంది విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇప్పుడిప్పుడే కొత్తవారిని సినీ కళామతల్లి ఆదరిస్తోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కొడుకు హీరో అవ్వడానికి...

అహ్మదాబాద్ లో మహేష్ ఫైటింగులు!

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్, చెన్నై...

డిసెంబర్ 5న సూర్య ‘ఎస్3’ పాటలు!

తమిళం, తెలుగు భాషల్లో వరుస విజయాలతో మంచి క్రేజ్‌ను, మార్కెట్‌ను సంపాందించుకున్న  వెర్సటైల్  కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక  చిత్రం సింగం-3. (ఎస్-3) తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు....

నాని కొత్త సినిమా మొదలైంది!

ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్‌, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్‌, మజ్ను వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని ప్రస్తుతం 'నేను లోకల్‌' చిత్రంలో నటిస్తున్న నేచురల్‌స్టార్‌ నాని...

చరణ్ సినిమాపై అంత నమ్మకమా..?

ఈరోజుల్లో సినిమా చేయడం ఒక ఎత్తయితే దాన్ని రిలీజ్ చేయడం మరొక ఎత్తు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. పబ్లిసిటీ కంపల్సరీ. సినిమా టాక్ ఏవరేజ్ గా ఉన్నా.. దాన్ని హిట్ చేసే...

ప్రియాంకా చోప్రా సినిమాలో నాని!

బాలీవుడ్ అగ్రతార ప్రియాంకా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు హాలీవుడ్ ఇటు బాలీవుడ్ రెండు వుడ్ లను అమ్మడు బానే కవర్ చేస్తోంది. అంతేనా.. ఇప్పుడు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.కేవలం బాలీవుడ్...

అఖిల్ సినిమాలో టబు!

ఒకప్పుడు దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్న నటి టబు. హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటూ...

మీలో ఎవరు కోటీశ్వరుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్!

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు...

చిన్నారి పెళ్లికూతురికి వేధింపులు!

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో తెలుగునాట క్రేజ్ సంపాదించుకున్న నటి అవికాగోర్.. ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. సినిమా చూపిస్త మావ, లక్ష్మి రావే మా ఇంటికి వంటి చిత్రాల్లో మెరిసిన ఈ...

విలన్ మళ్ళీ హీరోగా!

కడల్ చిత్రంతో తన రీ ఎంట్రీను ప్రారంభించాడు నటుడు అరవింద్ స్వామి. ఈ సినిమా 'కడలి' పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. ఆ తరువాత తమిళంలో 'తని ఒరువన్','బోగన్' వంటి చిత్రాల్లో నటించి  నటుడిగా...