తెలుగు News

జెనీలియా జోరు పెంచుతుందా..?

తెలుగు, తమిళ, హిందీ బాషల్లో కథానాయికగా తన స్టామినాను నిరూపించుకుంది జెనీలియా. అల్లరి పిల్లగా యూత్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీని ఎవరు రీప్లేస్ చేయలేరని చెబుతుంటారు. అంతగా ప్రేక్షకుల మనసుల్లో చోటు...

కొరటాల గొప్ప మనసు!

సినిమా ఇండస్ట్రీ రచయితల పట్ల ఎంతో అన్యాయంగా వ్యవహరిస్తోందని చాలా మంది రచయితలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంటారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు, రచయిత  తనికెళ్ళ భరణి సైతం...

మణిరత్నం, కార్తిల ‘డ్యూయెట్’!

ప్రఖ్యాత దర్శకులు మణి రత్నం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఆయన తీసిన ఎన్నో చిత్రాలు తెలుగు లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కార్తీ తో డ్యూయెట్ అనే...

ఆ రీమేక్ పై చైతు ఆసక్తి!

గత కొన్ని రోజులుగా నాగచైతన్య బాలీవుడ్ లో వచ్చిన 'టు స్టేట్స్' సినిమా తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై చైతుని ప్రశ్నించగా నా వరకు ఈ ప్రపోజల్ రాలేదని వస్తే...

పాతబస్తీలో బన్నీ సందడి!

అల్లు అర్జున్, హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో 'దువ్వాడ జగన్నాథ్' సినిమా రూపొందుతోంది. వరుస హిట్స్ తో తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ. ఇందులో భాగంగానే హరీష్ చెప్పిన కథకి...

ఫైనల్ గా హీరో డబ్బులిచ్చేశాడు!

ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న సినిమాలు మరొక హీరోతో చేయడం కామన్. స్క్రిప్ట్ ఒక హీరోకి వినిపించి ఆయనకు నచ్చినా.. ఒక్కో సారి మధ్యలోనే ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోతుంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.....

రవితేజతో బాబీ సినిమా లేనట్లే!

గతంలో రవితేజ హీరోగా దర్శకుడు బాబీ 'పవర్' చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో బాబీకు పవన్ కల్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ 'సర్ధార్'...

రివ్యూ: సాహసం శ్వాసగా సాగిపో

బ్యానర్: ద్వారకా క్రియేషన్స్ నటీనటులు: నాగచైతన్య, మంజిమా మోహన్, బాబా సెహగల్, రాకేందు మౌళి తదితరులు సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్ సినిమాటోగ్రఫీ: డాన్ మకర్తుర్ ఎడిటింగ్: ఆంథోనీ నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి దర్శకత్వం: గౌతమ్ మీనన్ ఏ మాయ చేసావే చిత్రంతో నాగచైతన్యను...

మా పోరాటం వ్యక్తిగతంగా కాదు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా అంశంపై అనంతపురం లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయడం ఖాయమని చెప్పారు. ప్రత్యేక హోదా అంశంపై...

కాజల్ లెక్కలు!

హీరోయిన్ గా తన హవా అయిపోయిందనుకున్న సమయంలో మెగాస్టార్ 150వ సినిమాలో కథానాయికగా అవకాశం కొట్టేసి షాక్ ఇచ్చింది కాజల్. అంతేకాదు ఎన్టీఆర్ నటించిన 'జనతాగ్యారేజ్' సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ లో కూడా మెరిసింది...

చరణ్ తోడళ్ళుడు కానున్న శర్వా!

రామ్ చరణ్, శర్వానంద్ నిజజీవితంలో మంచి స్నేహితులు. త్వరలోనే వీరిద్దరికీ బంధుత్వం కూడా కలవబోతోందని ఫిల్మ్ నగర్ టాక్. వరుస విజయాలతో సక్సెస్ బాటలో నడుస్తోన్న శర్వానంద్ ప్రస్తుతం శతమనం భవతి సినిమాలో నటిస్తున్నాడు. అతి త్వరలోనే...

త్రివిక్రమ్ కథకు పవన్ ఇన్ పుట్స్..?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి నుండి చిత్రీకరణ జరుపుకోనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన...

హ్రితిక్ రోషన్ ‘బలం’ పోస్టర్!

బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్" . ఈ చిత్రానికి తెలుగు టైటిల్ "బలం" అని ఖరారు చేసిన...

యూర‌ప్‌లో చిరు సాంగ్ షూట్‌!

మెగాస్టార్ 'ఖైదీ నంబ‌ర్ 150' (బాస్ ఈజ్ బ్యాక్‌) జెట్‌స్పీడ్‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్ర‌మిస్తోంది.  ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న‌ కాజ‌ల్ క‌థానాయిక‌గా...

గౌతమ్ తో విక్రమ్!

తన కథల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు నటుడు విక్రమ్. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను  ఎప్పుడు ఎంటర్టైన్ చేసే విక్రమ్ తన గెటప్స్ విషయంలో కూడా నవ్యత చూపిస్తుంటాడు. అలాంటి  కథలనే ఎక్కువగా ఎన్నుకుంటూ ఉంటాడు. ఈ...

అంబానీ కొడుకుతో కత్రినా డేటింగ్..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గతంలో హీరో రణ్‌బీర్‌ ను ప్రేమించడం, వారిద్దరికి బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు మరోసారి తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లోకెక్కింది ఈ బ్యూటీ. రిలయన్స్ సంస్థల...

‘శాత‌క‌ర్ణి’ జైత్ర‌యాత్ర ప్రారంభం!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నంద‌మూరి బాల‌కృష్ణ...

‘ధృవ’ పాట‌లు వచ్చేశాయ్!

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ధృవ' ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్...

మహేష్, కొరటాల సినిమా షురూ!

'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రెస్టీజియస్‌ మూవీ రాబోతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ...

సందీప్ కిషన్ నూతన చిత్రం ప్రారంభం!

సందీప్ కిషన్, మెహరీన్ కౌర్ జంటగా లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సుసీంధరన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్ర ప్రారంభోత్సవం బుధవారం హైద్రాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో...

బోయపాటి సినిమాలో సీనియర్ స్టార్ హీరో!

'సరైనోడు' చిత్రంతో ఘన విజయం అందుకున్న దర్శకుడు బోయపాటి ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా రూపొందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక జరిగింది. నవబర్ 16 నుండి ఈ సినిమా రెగ్యులర్...

అల్లరోడి సినిమా సెన్సార్‌ పూర్తి!

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన...

‘పిజ్జా2’ ఆడియో రిలీజ్ కు సిద్ధం!

తమిళ పాపులర్ హీరో విజయ్‌సేతుపతి నటిస్తున్న తమిళచిత్రం 'పురియత్ పుధీర్' ను 'పిజ్జా-2' పేరుతో.. శ్రీమతి లత సమర్పణలో ఆర్‌పీఏ క్రియేషన్స్‌తో, డీవీ సినీ క్రియేషన్స్ సంస్థ కలిసి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు....

అఖిల్ పెళ్లి రోమ్ లో ప్లాన్ చేస్తున్నాం!

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌...

పవన్ సినిమాకు తమన్ మ్యూజిక్!

తెలుగు సినిమా అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరిగా వెలుగొందుతున్నాడు ఎస్.ఎస్.తమన్. తన మాస్ ట్యూన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే తమన్ ఇటీవల సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలతో యూత్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే...

చరణ్ టైటిల్ తేడాగా ఉందే!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'దృవ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత చరణ్, సుకుమార్...

డైరెక్టర్ అవుతానంటున్న హీరోయిన్!

'భమ్ భోలే నాథ్' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 'రైట్ రైట్','ఎల్ 7' వంటి చిత్రాల్లో నటించిన పూజా జవేరి ప్రస్తుతం 'ద్వారకా' సినిమాలో నటిస్తోంది. అయితే తన నటించిన ఏ సినిమా కూడా ఆశించిన...

అతిథి పాత్రలో చిన్నారి పెళ్లికూతురు!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో ఫేమస్ అయిపోయిన అవికాగోర్.. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ తరువాత రాజ్ తరుణ్ తో మరోసారి సినిమా చూపిస్తా మావ చిత్రంలో...

పవన్ సరసన మలయాళీ ముద్దుగుమ్మ!

పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ఇండస్ట్రీకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఆయన సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. 'అ ఆ',...

అశ్వనీదత్ కు మనవడు పుట్టాడు!

స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న నిర్మాత అశ్వనీదత్. అయితే ఈ మధ్యకాలంలో ఆయన హవా కాస్త తగ్గింది. అయితే ప్రస్తుతం తన అల్లుడు డైరెక్ట్ చేస్తోన్న చిత్రంతో...