‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ గ్రాండ్ రిలీజ్!
అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ...
‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ వచ్చేస్తోంది!
కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు....
వివాదంలో ఇరుక్కున ప్రియాంకా!
ప్రియాంకా చోప్రా ఇటు బాలీవుడ్ లో అటు హాలీవుడ్ లో తన సత్తా చాటుతూ.. నిర్మాతగా
కూడా బిజీగా మారుతుంది. అయితే ఇటీవల ఆమె కొందే నాస్ట్ అనే మ్యాగజీన్ కవర్ పేజ్
కోసం ఫోటోషూట్...
ధనుష్ తో మరోసారి సోనమ్!
సోనమ్ కపూర్.. ఇప్పటివరకు బాలీవుడ్ చిత్రాల్లోనే మెరిసిన ఈ బ్యూటీ తొలిసారి ఓ తమిళ
చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించనుంది. మంచి కథ దొరికితే సౌత్ లో నటిస్తానని
గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చిన సోనమ్ కు...
కళ్యాణ్‌రామ్, పూరిల ‘ఇజం’ చూపించబోతున్నారు!
నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా,డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇజం'. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా అక్టోబర్ 21 న విడుదల...
సంక్రాంతి బరిలో శర్వా!
ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం...
జగ్గుభాయ్ ‘పటేల్ సార్’!
జగపతి బాబు హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఇప్పుడు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను
మొదలుపెట్టారు. అలానే పాజిటివ్ పాత్రల్లో కూడా కనిపిస్తున్నారు. మాజీ కర్నాటక ముఖ్యమంత్రి
హెచ్.డి.కుమారస్వామికి, జగపతి బాబుకి మధ్య మంచి...
మోహన్ లాల్ ఖాతాలో ఆల్ టైమ్ రికార్డ్!
మళయాల చిత్ర సీమలోనే మునుపెన్నడు లేని రీతన అత్యంత భారీ వసూళ్లతో దూసుకుపోతుంది మోహన్ లాల్ తాజా చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ లో ఇప్పటివరకు క్రియేటైన రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తూ విడుదలైన...
బస్ జర్నీ నేపథ్యంలో శ్వేతాబసు సినిమా!
సీనియర్ నటుడు భాను చందర్ తనయుడు జయంత్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటిస్తోన్న చిత్రం 'మిక్చర్ పొట్లం'. గోదావరి సినీ టోన్ పతాకంపై సతీష్ కుమార్ ఎం.వి దర్శకత్వంలో కలపటపు లక్ష్మీ...
చరణ్ సినిమాకు ముహూర్తం కుదిరింది!
రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమా
పూజా కార్యక్రమాలను ఈ నెల...
మహాబలేశ్వరంలో నాగార్జున!
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'ఓం నమో వెంకటేశాయా' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం
ఈ సినిమా షూటింగ్ మహేబలేశ్వరంలో జరుగుతోంది. ఈ విషయాన్ని తాజాగా నాగార్జున
తన ట్విటర్ ద్వారా తెలియజేశారు. ''మహాబేశ్వరంలో మేఘాల నడుమ నడుస్తుంటే.....
విడుదలకి సిద్దమౌతున్న ‘ఎల్7’!
రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై ఆదిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్ 7'. పూజా జావేరి కథానాయిక. 'ఇష్క్', గుండెజారి గల్లంతయ్యిందే', 'మనం' చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ విభాగాల్లో పనిచేసిన ముకుంద్...
‘లక్ష్మీబాంబ్’ ఆడియో విడుదల!
మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్,ఉమాలక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ...
వరుణ్ ఖాళీగా బొమ్మలు గీస్తున్నాడట!
మీరు వింటున్నది నిజమే.. మెగాహీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటూ.. తన ఫోన్
లో బ్యాట్ మ్యాన్ బొమ్మలు, సెల్ఫీలతో కొత్త ప్రయోగాలు చేస్తున్నాడట. నిజానికి వరుణ్ ఇప్పుడు
రెండు సినిమాల షూటింగ్స్...
స్కిన్ షోకు సెట్ కానంటోంది!
'నేను శైలజ' చిత్రంతో యూత్ లో క్రేజ్ ను సంపాదించుకొని తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా
మారిపోయింది కీర్తి సురేష్. ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. అలానే
తెలుగులో నాని సరసన...
నిర్మాతగా స్పీడ్ పెంచుతోంది!
బాలీవుడ్ అందాల తార ప్రియాంకా చోప్రా.. తన సత్తాను చాటి హాలీవుడ్ లో సైతం బిజీగా
మారిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే నిర్మాతగా కూడా బిజీ కావాలని నిర్ణయించుకుంది.
అందులో భాగంగా వరుస చిత్రాలను నిర్మించడానికి సిద్ధపడుతోంది....
రివ్యూ: మన ఊరి రామాయణం
నటీనటులు: ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృధ్వీ తదితరులు
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ముకేష్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
దర్శకత్వం, నిర్మాణం: ప్రకాష్ రాజ్
విలక్షణ నటుడు ప్రకాష్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. కొన్ని పాత్రలు కేవలం ఆయన...
రివ్యూ: అభినేత్రి
నటీనటులు: ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్ తదితరులు..
సంగీతం: సాజిద్-వాజిద్, విశాల్
సినిమాటోగ్రఫీ: మనీష్ నందన్
ఎడిటింగ్: ఆంటోనీ
సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్
నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ
కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్.
తెలుగు, హిందీ, తమిళ...
రివ్యూ: ప్రేమమ్
నటీనటులు: నాగచైతన్య, శృతిహాసన్, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్ తదితరులు..
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్
చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర...
‘బాహుబలి’ వంటి సినిమా చేయాలనుందట!
దూసుకెళ్తా చిత్రంతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న వీరుపోట్ల ప్రస్తుతం సునీల్ ను హీరోగా
పెట్టి 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాను రూపొందించాడు. ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు
రానుంది. ఈ సంధర్భంగా...
సంతోష్ శోభన్ హీరోగా కొత్త చిత్రం!
'గోల్కొండ హైస్కూల్', 'తను నేను' ఫేం సంతోష్ శోభన్ హీరోగా సింప్లిజిత్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అభిజిత్ జయంతి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ అక్టోబర్ 5న ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా క్రియేటివ్ డైరెక్టర్...
కలం బలం గురించి గుర్తుచేసే ‘ఇజం’!
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'ఇజం'.ఈ సినిమా ఆడియో ని హైదరాబాద్‌లో బుధవారం రాత్రి విడుదల...
బాలయ్య ‘రైతు’ చిత్రం సెట్స్ పైకి!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా
షూటింగ్ నవంబర్ నాటికి పూర్తవుతుంది. దీని తరువాత చిత్రంగా బాలయ్య 'రైతు' అనే సినిమాను
చేయాలని భావిస్తున్నాడు. నిజానికి బాలయ్య 100వ...
రివ్యూ: జాగ్వార్
నటీనటులు: నిఖిల్ కుమార్ గౌడ, దీప్తి సతి, జగపతి బాబు, సంపత్ కుమార్, ఆదిత్యమీనన్,
రమ్యకృష్ణ, రావు రమేష్ తదితరులు.
సంగీతం: తమన్
ఫోటోగ్రఫి: మనోజ్ పరమహంస
నిర్మాత: అనితా కుమారస్వామి
దర్శకుడు: మహదేవ్
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక...
నందమూరి, మెగా హీరోల మల్టీస్టార్ కు ముహూర్తం!
గత కొన్ని రోజులుగా కల్యాణ్ రామ్, సాయి ధరం తేజ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ సినిమాను
రూపొందించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఏ.ఎస్.రవికుమార్ చౌదరి దానికి తగ్గ కథను
సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ...
‘వైశాఖం’లో స్వచ్ఛ భారత్!
జయ బి, దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వైశాఖం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో...
జీవా, కాజల్ ల ప్రేమ త్వరలోనే!
'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో...
‘హైపర్’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది: చిత్ర నిర్మాతలు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సంతోష్ శ్రీన్‌వాస్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హైపర్'. ఈ...
‘జతగా’ చిత్రానికి సెన్సార్ యు/ఎ!
రింగులజుత్తు సోయగం నిత్యామీనన్ - దుల్కార్ సల్మాన్ కాంబినేషన్ అంటేనే యువతరంలో విపరీతమైన క్రేజు. మలయాళంలో వరుస బ్లాక్‌బస్టర్ల తర్వాత ఈ జంట నటించిన 'ఓకే బంగారం' తెలుగులో మరో బ్లాక్‌బస్టర్ హిట్....
‘నరుడా…డోనరుడా..’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి!
హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోనరుడా..!. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ,...




