ఇక్కడి యాక్టర్స్ ను, ఫారెన్ యాక్టర్స్ ను కలిపి సినిమా చేస్తా!
కల్యాణ్ రామ్, అదితి ఆర్య జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఇజం'. ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ విలేకర్లతో...
ప్రతి సినిమా ప్రయత్నమే!
నారా రోహిత్, రెజీనా జంటగా శ్రీ లీలా మూవీస్ పతాకంపై జె.ఆర్.మీడియా ప్రై.లిమిటెడ్‌తో కలిసి ఆర్.వి.చంద్రమౌళి ప్రసాద్ (కిన్ను) నిర్మించిన చిత్రం 'శంకర'. తాతినేని సత్యప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అక్టోబర్...
రవిబాబుతో విజయ్ దేవరకొండ!
పెళ్ళిచూపులు చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నటుడు విజయ్ దేవరకొండ.
అంతకముందు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. ఇప్పుడు
విజయ్ కు వరుస ఆఫర్స్ చుట్టుముడుతున్నాయి. అందులో భాగంగా...
వర్మ డైరెక్షన్ లో బాలయ్య..?
తాజాగా బాలకృష్ణ, 'సర్కార్3' సినిమా షూటింగ్ లొకేషన్ కు వెళ్ళి అమితాబ్ ను, రామ్
గోపాల్ వర్మను కలిసి వారితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంపై ఓ
తాజా వార్త హల్...
‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ట్రైలర్ అదిరింది: అల్లరి నరేష్
'బెంగాల్‌టైగర్'వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ క.కె. రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఒక్క ఐడియా కోటి రూపాయలు అన్నది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ దగ్గర్నుండి ట్రైలర్...
కాజల్ చేతుల మీదుగా ‘ఒక్కడొచ్చాడు’ టీజర్!
మాస్ హీరో విశాల్-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల...
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సింగం-3!
తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం...
భానుప్రియకు ప్రపోజ్ చేసిన డైరెక్టర్!
ఒకప్పటి హీరోయిన్ భానుప్రియ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసేది. కళ్ళతో అభినయాన్ని
పలికించే హీరోయిన్స్ లో ఆమె ఒకరు. మంచి క్లాసికల్ డాన్సర్ కూడా.. అగ్ర హీరోలందరి సరసన నటించిన
ఆమెకు ప్రముఖ దర్శకుడు వంశీ...
‘కేశవ’గా రానున్న నిఖిల్!
'స్వామి రారా'.. విడుదలైనప్పుడు చిన్న సినిమానే. మాకు ఇటువంటి సినిమాలే కావాలంటూ ప్రేక్షకులు పెద్ద సినిమా చేసి భారీ విజయం అందించారు. ఈ సినిమాతో యంగ్ హీరో నిఖిల్ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్...
‘నరుడా..! డోనరుడా..!’ సెన్సార్ పూర్తి!
హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం 'నరుడా..! డోనరుడా..!'. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ,...
ప్రేమమ్ సినిమా తీయడానికి గట్స్ కావాలి!
అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రేమమ్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్నినిర్మించారు. దసరా కానుకగా రిలీజైన ప్రేమమ్...
అత్త కోసం నయన్ పాట్లు!
గత కొంతకాలంగా నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను ప్రేమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'నానుమ్ రౌడీతాన్' సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్...
పూనమ్ పాండే మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!
వి.బి.ఆర్. క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లలో ఫకృద్దీన్ ఖాన్, విజయ్‌భాస్కర్ రెడ్డి నిర్మాతలుగా, భవాని మస్తాన్ దర్శకత్వంలో సెన్సేషనల్ భామ పూనమ్ పాండే ప్రధాన పాత్రలో, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కనున్న చిత్రం...
‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ టీజర్ రిలీజ్!
అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు హిలేరియస్ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ శ్రీ...
విడుదలకు సిద్ధంగా ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’!
రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన 'భాహుబలి' చిత్రంతో కాళకేయ గా సినిమా ప్రేక్షకుల ప్రశంశలు పొందిన ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన చిత్రం 'ఆవు పులి మద్యలో ప్రభాస్ పెళ్ళి'.. ఈచిత్రాన్ని సూర్యదేవ...
కళాకారులను శిక్షించాలనుకోవడం తప్పు!
తన పని తాను చేసుకుంటూ.. వార్తలకు దూరంగా ఉండే ప్రియాంక ఎప్పుడైతే హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటినుండి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవలే ఓ మ్యాగ్జీన్ కు ఇచ్చిన ఫోటోలతో...
పోసానిని హేళన చేసిన బోయపాటి!
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. మాస్
చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బోయపాటిని ప్రారంభ దశలో పోసాని కృష్ణ మురలి, ముత్యాల
సుబ్బయ్య గారికి పరిచయం...
అమ్మోరు, అరుంధతిలా…నాగభరణంను ఆదరిస్తున్నారు!
నాగభరణం చిత్రం చక్కటి ఓపెనింగ్స్‌ను సాధిస్తోంది. అమ్మోరు, అరుంధతి స్థాయిలో గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రమిదని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు అని అన్నారు మల్కాపురం శివకుమార్. రమ్య, దిగంత్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన...
హారర్ నేపథ్యంలో ‘చిన్నారి’!
ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'చిన్నారి'. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన పాత్రధారులు. కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. కె....
దీపావళికి గోపీచంద్ సినిమా ఫస్ట్ లుక్!
గోపీచంద్, బి.గోపాల్ కాంబినేషన్ రూపొందే యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను జయ బాలాజీ రియల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన అందాల తార నయనతార...
నానితో మరోసారి రొమాన్స్ చేయనుంది!
'జెంటిల్ మన్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన బ్యూటీ నివేదా థామస్. మొదటి
చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత నివేదాకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా..
అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది....
గంటన్నరకు పదిలక్షలు!
మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా ద్వారా మరోసారి వెండితెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఆ సినిమా రిలీజ్ కు ముందుగానే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంతో బుల్లితెరపై సందడి
చేయనున్నారు. ఇప్పటివరకు నాగార్జున హోస్ట్ చేసిన...
‘ఇజం’కు అన్ని కోట్ల నష్టమా..?
ప్రస్తుతం సినిమా అంటే వ్యాపారమే... కోట్ల పెట్టుబడి పెట్టి తీస్తున్న సినిమాలు లాభాలను
తీసుకురాకపోతే ఆ నిర్మాతల పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ లాభాలు రావాలనే
సినిమాలు తీస్తారు. ఫైనల్ గా రిజల్ట్స్ అనేవి...
పూరిని ఫైనల్ చేశాడా..?
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో కన్ఫ్యూజన్
నెలకొంది. త్రివిక్రమ్, పూరిజగన్నాథ్ ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ
ఎన్టీఆర్, పూరీతో సినిమా చేయడానికి మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది....
మారుతి సినిమాలో రష్మీ..?
యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి రీసెంట్ గా హీరోయిన్ రెండు, మూడు చిన్న సినిమాల్లో
నటించిన రష్మీ... తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో యూత్ లో విపరీతమైన క్రేజ్ ను
సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్లంతా.....
బన్నీ సినిమాకు సుదీప్ ఫోటోగ్రఫీ!
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు బాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయడం సాధారణంగా
మారిపోయింది. అక్కడ పాపులారిటీ సాధించిన టెక్నీషియన్స్ కు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి
మరి తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా...
చెల్లితో కలిసి నటించాలనుంది!
ఒకప్పుడు ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అంటే తక్కువ ఎక్కువ అంటూ గొడవపడేవారు.
కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి వాతావరణం కనిపించడం లేదు. అందరూ ఒకరితో ఒకరు
స్నేహంగా ఉంటున్నారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా.. ముగ్గురున్నా...
చైతుతో శ్రీనువైట్ల సినిమా..?
'ప్రేమమ్' చిత్రంతో హిట్ బాట పట్టిన నాగచైతన్య లిస్ట్ లో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి.
వరుసగా ఒకదాని తరువాత ఒకటి చేసుకుంటూ.. వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన
'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా విడుదలకు...
బొమ్మరిల్లు భాస్కర్ కు బన్నీ అవకాశం!
బొమ్మరిల్లు చిత్రంతో మొత్తం ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు భాస్కర్. ఇక
ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అయితే ఆ తరువాత చేసిన ఆరెంజ్,
ఒంగోలు గిత్త వంటి చిత్రలతో...
మెగాస్టార్ విడుదల చేసిన ‘ద్వారక’ మోషన్ పోస్టర్!
విజయ్ దేవరకొండ, పూజ జవేరి జంటగా సూపర్‌గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి) సమర్పణలో
లెజెండ్ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్ నిర్మాతలుగా
రూపొందుతోన్న చిత్రం 'ద్వారక'. ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మెగాస్టార్...




