తెలుగు News

పూన‌మ్ పాండే ప్ర‌ధాన పాత్ర‌లో కొత్త చిత్రం!

వి.బి.ఆర్‌.క్రియేష‌న్స్‌, సూర‌జ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై పూన‌మ్ పాండే ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న కొత్త చిత్రం బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో  ఆశిష్ విద్యార్థి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. భ‌వాని...

నారా రోహిత్ భీముడు అట!

తను నటించే ప్రతి సినిమాలో కొత్త కథాంశం ఉండేలా చూసుకుంటాడు నారా రోహిత్. ప్రతినిధి, అసుర ఇలా దేనికదే ప్రత్యేకం. ఇటీవలే 'జ్యో అచ్యుతానంద' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నారా హీరో...

వంగవీటి సన్నివేశాలను లీక్ చేసిన వర్మ!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయవాడ రౌడీయిజం నేపధ్యంలో 'వంగవీటి' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసంబర్ నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ముందుగా...

జర్నలిస్ట్ పాత్రలో జ్యోతిక!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యింది. అయితే 2015లో '36 వయదినిలే' చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. తన...

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో `దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`!

`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్...

హృతిక్ రోషన్ ‘కాబిల్’ తెలుగులో!

బాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ "కాబిల్". గతం లో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో...

ఒక్క పాట చూసి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన సుకుమార్!

తొలి చిత్రం విడుదల కాకముందే ఓ కొత్త దర్శకుడు రెండో సినిమాకు సైన్‌ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ దర్శకుల జాబితా ప్రిపేర్‌ చేస్తే` చాలా చిన్నగా కూడా ఉంటుంది. అందుకే.....

పవ‌న్ క‌ల్యాణ్ కొత్త చిత్రం ప్రారంభం!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా శ్రీ సాయిరాం క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 4గా కొత్త చిత్రం విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఫిలింన‌గ‌ర్‌లోని నిర్మాణ సంస్థ కార్యాల‌యంలో లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. సూర్య మూవీస్ అధినేత ఎ.ఎం.ర‌త్నం ఈ...

‘రంగం 2’ సిద్ధమవుతోంది!!

తెలుగులో సంచలన విజయాలు సాధించిన అనువాద చిత్రాల్లో ‘రంగం’ ఒకటి. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడు జీవాకు తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్‌ తెచ్చిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు...

హార్డ్ కోర్ ఫ్యాన్స్ సమక్షంలో రకుల్ పుట్టినరోజు వేడుకలు!

తాను నటించే ప్రతి సినిమాతోనూ స్టార్ స్టేటస్ తోపాటు స్టార్ సర్కిల్ ను కూడా సమానంగా పెంచుకుంటూ అగ్ర కథానాయకిగా నిలిచిన క్రేజీ కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజు వేడుకలను...

అమెరికా న్యూజెర్సీ లో స్వచ్ఛంద కచేరి!

కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు....

‘ఇంట్లో దెయ్యం.. నాకేం భయం’ గ్రాండ్ రిలీజ్‌!

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ...

‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ వచ్చేస్తోంది!

కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు....

వివాదంలో ఇరుక్కున ప్రియాంకా!

ప్రియాంకా చోప్రా ఇటు బాలీవుడ్ లో అటు హాలీవుడ్ లో తన సత్తా చాటుతూ.. నిర్మాతగా కూడా బిజీగా మారుతుంది. అయితే ఇటీవల ఆమె కొందే నాస్ట్ అనే మ్యాగజీన్ కవర్ పేజ్ కోసం ఫోటోషూట్...

ధనుష్ తో మరోసారి సోనమ్!

సోనమ్ కపూర్.. ఇప్పటివరకు బాలీవుడ్ చిత్రాల్లోనే మెరిసిన ఈ బ్యూటీ తొలిసారి ఓ తమిళ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించనుంది. మంచి కథ దొరికితే సౌత్ లో నటిస్తానని గతంలో స్టేట్మెంట్స్ ఇచ్చిన సోనమ్ కు...

కళ్యాణ్‌రామ్‌, పూరిల ‘ఇజం’ చూపించబోతున్నారు!

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై, నందమూరి కళ్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా,డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇజం'. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా అక్టోబర్ 21 న విడుదల...

సంక్రాంతి బరిలో శర్వా!

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం...

జగ్గుభాయ్ ‘పటేల్ సార్’!

జగపతి బాబు హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఇప్పుడు విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. అలానే పాజిటివ్ పాత్రల్లో కూడా కనిపిస్తున్నారు. మాజీ కర్నాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామికి, జగపతి బాబుకి మధ్య మంచి...

మోహన్ లాల్ ఖాతాలో ఆల్ టైమ్ రికార్డ్!

మళయాల చిత్ర సీమలోనే మునుపెన్నడు లేని రీతన అత్యంత భారీ వసూళ్లతో దూసుకుపోతుంది మోహన్ లాల్ తాజా చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ లో ఇప్పటివరకు క్రియేటైన రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తూ విడుదలైన...

బ‌స్ జ‌ర్నీ నేప‌థ్యంలో శ్వేతాబసు సినిమా!

సీనియ‌ర్ న‌టుడు భాను చంద‌ర్ త‌న‌యుడు జయంత్, శ్వేతా బ‌సు ప్ర‌సాద్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'మిక్చ‌ర్ పొట్లం'. గోదావ‌రి సినీ టోన్ ప‌తాకంపై స‌తీష్ కుమార్ ఎం.వి ద‌ర్శ‌క‌త్వంలో క‌ల‌ప‌ట‌పు ల‌క్ష్మీ...

చరణ్ సినిమాకు ముహూర్తం కుదిరింది!

రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఈ నెల...

మహాబలేశ్వరంలో నాగార్జున!

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'ఓం నమో వెంకటేశాయా' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మహేబలేశ్వరంలో జరుగుతోంది. ఈ విషయాన్ని తాజాగా నాగార్జున తన ట్విటర్ ద్వారా తెలియజేశారు. ''మహాబేశ్వరంలో మేఘాల నడుమ నడుస్తుంటే.....

విడుదలకి సిద్దమౌతున్న ‘ఎల్‌7’!

రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆదిత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్‌ 7'. పూజా జావేరి కథానాయిక. 'ఇష్క్‌', గుండెజారి గల్లంతయ్యిందే', 'మనం' చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ విభాగాల్లో పనిచేసిన ముకుంద్‌...

‘లక్ష్మీబాంబ్’ ఆడియో విడుదల!

  మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌,ఉమాలక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన  ఈ...

వరుణ్ ఖాళీగా బొమ్మలు గీస్తున్నాడట!

మీరు వింటున్నది నిజమే.. మెగాహీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉంటూ.. తన ఫోన్ లో బ్యాట్ మ్యాన్ బొమ్మలు, సెల్ఫీలతో కొత్త ప్రయోగాలు చేస్తున్నాడట. నిజానికి వరుణ్ ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్స్...

స్కిన్ షోకు సెట్ కానంటోంది!

'నేను శైలజ' చిత్రంతో యూత్ లో క్రేజ్ ను సంపాదించుకొని తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది కీర్తి సురేష్. ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. అలానే తెలుగులో నాని సరసన...

నిర్మాతగా స్పీడ్ పెంచుతోంది!

బాలీవుడ్ అందాల తార ప్రియాంకా చోప్రా.. తన సత్తాను చాటి హాలీవుడ్ లో సైతం బిజీగా మారిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే నిర్మాతగా కూడా బిజీ కావాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వరుస చిత్రాలను నిర్మించడానికి సిద్ధపడుతోంది....

రివ్యూ: మన ఊరి రామాయణం

నటీనటులు: ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృధ్వీ తదితరులు సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: ముకేష్ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ దర్శకత్వం, నిర్మాణం: ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు ప్రకాష్ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. కొన్ని పాత్రలు కేవలం ఆయన...

రివ్యూ: అభినేత్రి

నటీనటులు: ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్‌, సప్తగిరి, మురళీశర్మ, హేమ, పృథ్వీ, షకలక శంకర్‌ తదితరులు.. సంగీతం: సాజిద్-వాజిద్, విశాల్ సినిమాటోగ్రఫీ: మనీష్‌ నందన్‌ ఎడిటింగ్‌: ఆంటోనీ సమర్పణ: కోన ఫిలిం కార్పొరేషన్‌ నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: విజయ్‌. తెలుగు, హిందీ, తమిళ...

రివ్యూ: ప్రేమమ్

నటీనటులు: నాగచైతన్య, శృతిహాసన్, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్ తదితరులు.. సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్ చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర...
error: Content is protected !!