ఐదేళ్ల పాటు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కష్టపడ్డాను: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నామని బాధపడొద్దని.. ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సొంత నియోజకవర్గం పర్యటనలో భాగంగా రెండో రోజు గుడుపల్లెలో పర్యటించారు. ఈ...
అసెంబ్లీని హుందాగా నడిపిస్తాం: వై ఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి .. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిద్దామని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. చట్టాలు చేసే...
రైతుల డబ్బులు ఆపడం దురదృష్టకరం:పవన్ కల్యాణ్
రైతుల సమస్యలు, పరిష్కార అంశాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకుండా ఏపీ వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్ విమర్శించారు. రైతుల...
నెల జీతం విరాళంగా ఇచ్చిన కేటీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి తన వంతుగా నెల జీతం రూ.2.50 లక్షలను విరాళంగా ఇస్తున్నానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇవాళ...
జగన్ పై ట్విటర్ వేదికగా లోకేష్ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా పలు విమర్శలు సంధించారు. దేవుడి స్క్రిప్టులోనూ అనేక మలుపులు ఉంటాయనేది జగన్...
జులై 1న జగన్ ప్రజాదర్బార్ ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం సహా సత్వర పరిష్కారంపై దృష్టి సారించారు. దీనికోసం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను...
‘తెలంగాణ, ఏపీ రెండూ వేర్వేరు కాదు’: కేసీఆర్, జగన్
తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు పటిష్టం చేసే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రగతిభవన్‌లో కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం...
చంద్రబాబు నివాసానికి నోటిసులు జారీ
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌కు కూడా కరకట్ట వెంబడి అక్రమ నిర్మాణాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సులో అక్రమ...
‘అమ్మఒడి’ పై జగన్ సంచలన నిర్ణయం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని తలపెట్టిన అమ్మఒడి అమలుపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...
మీ తండ్రివల్లే కాలేదు… ఇప్పుడు మీ తరం కాదు’: నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు సంధించారు. జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ... తన తండ్రి చంద్రబాబుపై గతంలో 26...
అమరావతిలో చంద్రబాబు ఇల్లునూ కూల్చేస్తారా?
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో నివసిస్తున్న ఇంటిని కూడా కూల్చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించిన ప్రజావేదికను అక్రమ కట్టడంగా...
ప్రజావేదిక కూల్చివేతపై పవన్ కల్యాణ్ స్పందన
ఏపీ రాజధాని అమరావతిలోని ప్రజావేదిక భవనం కూల్చివేతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రజావేదికతో సరిపెట్టకుండా అనుమతిలేని మిగతా భవనాలను కూడా కూల్చివేయాలన్నారు. అనుమతిలేని అన్ని భవనాలను కూలిస్తేనే ప్రభుత్వంపై ప్రజలకు...
హాట్ టాపిక్‌గా మారిన ప్రజావేదిక కూల్చివేత ఘటన
అమరావతిలోని ప్రజావేదిక భవనం కూల్చివేత ఘటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన రోజు రాత్రే ప్రజావేదిక కూల్చివేత పనులు చేపట్టడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....
ప్రజా వేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం
టీడీపీ హయాంలో రూ.కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేసి అమరావతిలో నిర్మించిన ప్రజావేదిక భవనం కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజావేదిక నిర్మాణం కూల్చివేత పనులు మొదలుపెట్టారు. సీఎం...
శాంతిభద్రతలపై జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండవల్లిలోని ప్రజావేదికలో రెండోరోజు కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతిభద్రతల అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్‌మనీ అంశంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు...
ఎన్నికల్లో పొత్తు గురించి భవిష్యత్‌లో నిర్ణయిస్తాం: పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. పార్టీ బలోపేతం గురించి చర్చించి కొన్ని రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే ఆ కమిటీలను పూర్తిచేసి పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తామని ఆయన...
ఫీజుల నియంత్రణ చట్టం: జగన్
కేంద్రం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల...
ప్రజావేదిక కూల్చివేత.. జగన్ సంచలన నిర్ణయాలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం ఉదయం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా...
రేపు విజయవాడలో పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ విభాగాలకు సంబంధించి కమిటీలను నియమించారు. ఈ కమిటీల వివరాలను రేపు విజయవాడలో ప్రకటించబోతున్నారు....
ప్రజావేదికలో చంద్రబాబునాయుడు సామాన్లును బయటపడేశారు
ప్రజావేదికలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తిగత సామాన్లను ప్రభుత్వ సిబ్బంది బయటపడేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సామాన్లను బయటపడేయడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
వైసీపీ అధికారం చేపట్టాక...
టీడీపీకి షాక్ .. బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు
టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్‌రావు బీజేపీలో చేరారు. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు...
ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదాయే కావాలి: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ప్రత్యేక హోదా అంశంపై శాసనసభలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'గత శాసనసభలో గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల .. ప్యాకేజీ వద్దు ప్రత్యేక...
గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు చేదు అనుభవం
గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మాజీ...
చంద్రబాబు పాలనపై టీడీపీ నేతల విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు వెల్లడించాలని కోరారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల చంద్రబాబు...
టీడీపీ నేతలకు అంత అసహనం ఎందుకు?: రోజా
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల రెండోరోజు సభలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు చెబుతూనే పదునైన విమర్శలతో పాలక,...
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.. పోరాటాలు కొత్తకాదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్‌కు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. 'విభజన తర్వాత ఏపీకి రెండో సభాపతిగా సీతారాం ఎన్నిక కావడం...
చట్టసభలపై నమ్మకం కలిగించాలనే సీతారామ్‌ను ఎంచుకున్నాం: జగన్
ఏపీ శాసనసభ సభాపతిగా నియమితులైన తమ్మినేని సీతారామ్‌కు ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా సభలో సీఎం మాట్లాడుతూ.. 'సౌమ్యూడైన తమ్మినేని శాసనసభకు ఆరుసార్లు...
ఆంధ్రప్రదేశ్ సభాపతిగా తమ్మినేని
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం ఉదయం...
ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా
నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. దీనిపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంగళవారం ఆమెను, మంత్రి పదవులు దక్కని మరికొందరు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి తాడేపల్లిలోని తన...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్...





