Telugu Trending

‘బాలకృష్ణ 108’వ మూవీ ప్రారంభం

నందమూరి బాలకృష్ణ 108వ మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుని పట్టాలెక్కింది. సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ...

సాయితేజ్‌ ‘విరూపాక్ష’ ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

మెగా మేనల్లుడు సాయితేజ్ ప్రమాదం తరువాత కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేస్తున్న చిత్రం 'విరూపాక్ష'. ఇది సాయితేజ్‌కు 15వ సినిమా. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ...

‘చంద్రముఖి-2’ లో కంగనా.. షూటింగ్‌ ప్రారంభం

త‌మిళ‌ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ప్రధాన పాత్రలో.. పి వాసు డైరెక్షన్‌లో వచ్చిన 'చంద్రముఖి' చిత్రానికి సీక్వెల్‌ వస్తోన్న సంగతి తెలిసిందే. రాఘ‌వా లారెన్స్ లీడ్ రోల్‌లో 'చంద్రముఖి 2' చిత్రాన్ని లైకా...

అలాంటి పరిస్థితే వస్తే సినిమాలు మానేసి జాబ్‌ చేసుకుంటా: కీర్తి సురేశ్‌

క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్‌ కీర్తి సురేశ్ స్పందించారు. తనతో పాటు నటించిన కొందరు హీరోయిన్లు, ఇతర నటులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పారని వివరించారు. మన ప్రవర్తన ఎలా ఉందనేది...

‘పంచతంత్రం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫిక్స్‌.. ముఖ్యఅతిథి ఎవరంటే!

హర్ష పులిపాక డైరెక్షన్‌లో వస్తున్న తెలుగు అంథాలజీ ప్రాజెక్ట్‌ 'పంచ‌తంత్రం'. లెజెండ‌రీ క‌మెడియ‌న్ బ్రహ్మానందం, రాహుల్ విజ‌య్‌ , స్వాతిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ బయటకు...

నయనతార ‘కనెక్ట్‌’ మూవీ టీజర్‌ విడుదల

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తెలుగు,తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూనే .. మరో వైపున నాయిక ప్రధానమైన...

‘వీరసింహా రెడ్డి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'వీరసింహా రెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న...

‘టాప్‌ గేర్‌’ మూవీ టీజర్‌

హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం మూవీ 'టాప్ గేర్'. రియా సుమన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని కె. శశికాంత్...

హిట్‌-2: పోరాటమే.. పోరాటమే లిరికల్‌ సాంగ్‌ విడుదల

అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'హిట్ 2'. శైలేశ్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని నాని సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లకు రానుంది....

‘బెదురులంక 2012’ మోషన్‌ పోస్టర్‌ విడుదల

హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం 'బెదురులంక 2012'. ఈ టైటిల్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కార్తికేయ చాలా స్టైలీష్ లుక్ తో ఈ...

నేను స్టూడెంట్ సర్: ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమో విడుదల

బెల్లంకొండ గణేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నేను స్టూడెంట్ సర్'. 'నాంది' సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ...

‘హరోం హర ఒకటి’ మూవీ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ హీరో సుధీర్‌బాబు ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో 'హరోం హర ఒకటి'. సెహరీ ఫేం జ్ఞానసాగర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది....

యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్‌ ఫొటోలు వైరల్‌

బుల్లితెర కామెడీ షో.. పటాస్ తో కమెడియన్ నటుడు యాదమ్మ రాజు. తాజాగా తన ప్రేయసితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వీరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. త్వరలోనే వీళ్ళ పెళ్లి కూడా జరగబోతుంది....

రామ్‌ చరణ్‌తో ‘ఉప్పెన’ డైరెక్టర్‌ మూవీ

'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయమయ్యాడు బుచ్చిబాబు సానా. తన రెండో సినిమాను ఏకంగా రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. తన శిష్యుడు బుచ్చిబాబు సానా, హీరో రామ్...

సైబర్‌ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేశ్‌

సినీ నటి పవిత్రా లోకేశ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. సీనియర్‌ నటుడు నరేశ్‌పై, తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న అభ్యంతర కామెంట్లపై ఫిర్యాదు చేసింది. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారని...

‘పంచతంత్ర’ మూవీ ట్రైలర్‌

టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, సముద్రఖని, దివ్యవాణి, రాహుల్ విజయ్, 'కలర్స్' స్వాతి, శివాత్మిక, దివ్య శ్రీపాద ప్రధానమైన పాత్రలను పోషించారు 'పంచతంత్రం'. అఖిలేశ్ వర్ధన్ నిర్మించిన ఈ సినిమాకి హర్ష పులిపాక...

బాలీవుడ్‌ నటుడు ‘విక్రమ్‌ గోఖలే’ కన్నుమూత

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్రమ్‌ గోఖలే (77) ఇక లేరు. అనారోగ్య కారణాలతో గత కొన్ని రోజులుగా పుణెలోని దీననాథ్ మంగేష్కర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ రోజు ఉదయం కన్నుమూశారు. అభిమానుల...

‘హంట్‌’ మూవీకి హాలీవుడ్‌ టచ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా 'హంట్' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్...

సమంత ఆరోగ్యంపై మరోసారి వార్తలు వైరల్‌

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆరోగ్యంపై మరోసారి పుకార్లు వైరల్‌ అవుతున్నాయి. మయోసైటిస్ అనే రుగ్మతతో బాధపడుతున్న సమంత ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాతో పాటు తమిళ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సమంత...

‘ధమ్కీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

విష్వక్సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ధమ్కీ'. సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఆయనే దర్శకుడు. ఇటీవలే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ...

ఆసుపత్రిలో చేరిన కమలహాసన్‌

ప్రముఖ నటుడు కమలహాసన్ ఆసుపత్రిలో చేరారన్న వార్త ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. నిన్న హైదరాబాద్‌ వచ్చిన కమల్.. తన గురువు, కళాతపస్వి విశ్వనాథ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్...

‘టాప్‌ గేర్’: ‘వెన్నెల వెన్నెల’ సాంగ్‌ ప్రోమో

టాలీవుడ్ హీరో ఆదిసాయికుమార్‌ నటిస్తున్న చిత్రం 'టాప్‌ గేర్'. శశికాంత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సింగర్ సిద్ శ్రీరామ్‌ పాడిన ఫస్ట్‌ సింగిల్‌ 'వెన్నెల వెన్నెల' పాట ప్రోమోను విడుదల చేశారు....

’18 పేజెస్: ఫస్ట్‌ సింగిల్‌

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న తాజా చిత్రం ''18 పేజెస్''. సుకుమార్ కథ అందించిన ఈ సినిమాకి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ స్క్రీన్ ప్లే - దర్శకత్వ బాధ్యతలు...

ఊహతో విడాకుల వార్తలపై శ్రీకాంత్‌ స్పందన

సినీ నటుడు శ్రీకాంత్, ఆయన భార్య ఊహ విడాకులు తీసుకుంటున్నారంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై శ్రీకాంత్ స్పందించారు. ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు....

ఆస్పత్రి బెడ్‌పై అబ్బాస్‌

సినీయర్‌ నటుడు అబ్బాస్‌ 2015 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు.. విదేశాలకు వెళ్లి అక్కడ సెటిలైపోయాడు. అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నాడు. ఇలా చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా...

మంగ్లీని సలహాదారుగా నియమించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం.. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా సింగర్‌ మంగ్లీని నియమించింది. రెండేళ్ల పాటు ఈ పదవిలో ఆమె ఉంటారు. ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు ఆమెకు నెలకు రూ. లక్ష వేతనం...

ఆనంద్ దేవరకొండ ‘బేబి’ ట్రైలర్‌

'హృదయకాలేయం' డైరెక్టర్‌ సాయిరాజేశ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'బేబి'. ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ...

పెళ్లిపీటలు ఎక్కబోతున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

యాంకర్, బిగ్ బాస్ -6 కంటెస్టెంట్ నేహా చౌదరి పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఇంజినీరింగ్ లో తన క్లాస్ మేట్, 13 ఏళ్ల నుంచి తనకు స్నేహితుడైన అనిల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించింది....

నాకు డెలివరీ డేట్ తెలుసుకోవాలనుంది: నిక్కీ గల్రానీ

కోలీవుడ్‌ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈజంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిక్కీ గల్రాని...

‘జైలర్‌’ మూవీ మేకింగ్‌ గ్లింప్స్‌ విడుదల

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'జైలర్‌'. నెల్సన్‌ కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి....
error: Content is protected !!