రేటింగ్‌తో సత్తా చాటిన సమంత ఎపిసోడ్
దసరా సందర్భంగా తెలుగు బిగ్‌బాస్-4 షోకి గెస్ట్ వ్యాఖ్యాతగా వ్యవహరించింది అక్కినేని వారి కోడలు సమంత.. ఆ షోతో మామకు తగ్గ కోడలు అనిపించుకున్న సంగతి తెలిసింది. దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో తనదైన...
దీపికాను మించిపోయిన శ్రద్ధాకపూర్
'సాహో' బ్యూటీ శ్రద్ధాకపూర్‌కు అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు సాహో సినిమాలో జంటగా నటించిన తర్వాత ఆమెకు తెలుగులో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు....
14 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురైయ్యా: అమీర్‌ఖాన్ కుమార్తె
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తాజాగా తన మానసిక ఒత్తిడికి సంబంధించిన వీడియో సందేశాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తన లైఫ్ లో ఎదుర్కొన్న...
వర్మ ‘దిశ’ సినిమాకు మరో ఎదురు దెబ్బ
వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'దిశ' తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వరుసగా అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. దిశ హత్యతోపాటు ఆమెపై దాడికి పాల్పడిన వారిని ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో...
‘జేమ్స్‌బాండ్’ సీన్ కానరీ ఇకలేరు
బాలీవుడ్ నటుడు, జేమ్స్‌బాండ్ తొలి పాత్రధారి సర్ థామస్ సీన్ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన ఆయన ఆస్కార్ పురస్కారం సహా...
గాంధీ, నెహ్రూలపై కంగనా కాంమెట్స్
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా మహాత్మాగాంధీ, దివంగత ప్రధాని నెహ్రూలపై తీవ్ర విమర్శలు చేసింది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేట్ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా...
కాజల్ పెళ్లి ఫొటోలు వైరల్
టాలీవుడ్ చందమాద కాజల్ అగర్వాల్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. తాజగా కాజల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్...
కాజల్ పెళ్లి వేడుకలు.. హల్ది ఫంక్షన్ వీడియోలు, ఫొటోలు వైరల్
ఈ రోజు హీరోయిన్ కాజల్ అగర్వాల్- గౌతమ్ వివాహ బందంతో ఒకటికానున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహా మహోత్సవ వేడుక ఈరోజు (శనివారం, అక్టోబర్ 30)న ముంబైలో జరగునుంది. ఈ...
అవికాగోర్ న్యూలుక్
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో తెలుగు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అవికాగోర్. ఆ తరువాత ఉయ్యాల జంపాలా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నావాడా వంటి...
రాజమౌళికి బీజేపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. తెలంగాణ వీరుడు కొమురం భీమ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో తెరకెక్కుతుంది. తాజాగా విడుదలై ఈ సినిమా టీజర్ వివాదం రేపుతోంది. కొమరం...
బిగ్‌బాస్‌లో స్టేజ్‌పై సమంత సందడి
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో దసరా సందర్భంగా పండగ వాతార్ణం నెలకొంది. ప్రతివారం శని, ఆదివారల్లో స్టేజ్‌పై సందడి చేసేవాడు. ప్రస్తుతం నాగ్ వైల్డ్‌డాగ్ షూటింగ్ నిమిత్తం హిమాలయాలకు వెళ్లడంతో మూడు వారాల పాటు...
‘రాధేశ్యామ్’ నుండి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. ఈ రోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో...
హ్యాపీ బర్త్‌డే ప్రభాస్
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈరోజు (అక్టోబర్23) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్‌లో కృష్ణం రాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు...
బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్
నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన పౌరాణిక చిత్రం 'నర్తనశాల'. కొంతమేర షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయింది. తాజాగా విజయదశమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల...
ఆర్‌ఆర్‌ఆర్: భీమ్ వచ్చేశాడు
టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం...
విజయ్ సేతుపతి కూతురికి అత్యాచార బెదిరింపులు
స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తన బయోపిక్ విషయంలో వివాదాలు రావడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలంటూ...
మూడో భర్తను ఇంటి నుండి తరిమేసిన వనితా
నటి వనితా విజయ్ కుమార్ తరచూ వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. ఇటీవలే ఆమె మూడో పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పీటర్ పాల్‌ని వనితా జూన్‌లో...
బిగ్‌బాస్: మోనాల్‌కు షాక్ ఇచ్చిన అఖిల్
తెలుగు బిగ్‌బాస్-4లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన ప్రొమో చూస్తుంటే ఈ రోజు ఎపిసోడ్ కాస్త వాడి వేడిగానే కనిపిస్తోంది. నామినేషన్స్‌లో భాగంగా ఇద్దరు సభ్యుల్లో ఒకరు నామినేట్...
బిగ్‌బాస్: ఆ ఇద్దర్నీ సభ్యులు బ్యాగు సర్దుకోమన్న నాగ్
తెలుగు బిగ్‌బాస్-4 ఏడో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్య టైమ్ వచ్చేసింది. కాగా ఇప్పటి వరుకు సూర్యకిరణ్, కల్యాణి, దేవి, స్వాతి, సుజాత ఎలిమినేట్ అయ్యగా గంగవ్వ తన ఇష్టప్రకారం ఇంటి నుండి బయటకు...
నాగార్జున ఆఫర్.. అరగుండు చేయించుకున్న అమ్మ రాజశేఖర్
బిగ్‌బాస్-4 వీకెండ్ కావడంతో నాగార్జున స్టేజ్‌పై సందండి చేయనున్నాడు. ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్ చేసిన తప్పొప్పులను సవరించనున్నాడు. ఈ వారం ప్రారంభంలో బిగ్‌బాస్ ఇంటి సభ్యులతో టాస్క్ చేయించిన సంగతి తెలిసిందే....
మురళీధరన్ నమ్మకద్రోహి.. భారతీరాజా సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ క్రికెట్ చరిత్రలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ది ఒక సువర్ణాధ్యాయం. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఘనతలను సొంతం చేసుకుని, పలు రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడు. టెస్టుల్లో...
ఇండియా రిజెక్ట్ బాలీవుడ్.. కంగన సంచలన ట్వీట్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తరచు ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్‌లో నెలకొన్న డ్రగ్స్, నెపోటిజం వంటి తదితర అంశాలపై పోరాడుతున్న ఈమె మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు....
భారత తొలి ఆస్కార్ విన్నర్ కన్నుమూత
భారత తొలి ఆస్కార్ విన్నర్, ప్రసిద్ధ కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథయ్య గురువారం కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె (91) గురువారం తుదిశ్వాస తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె రాధిక...
బిగ్‌బాస్‌లో రాధేమా.. ఆమె సాధువే కాదు (ఏబీఏపీ)
హిందీ బిగ్‌బాస్ షో గతవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ -14లో రాధేమాగా ప్రసిద్ధి చెందిన సుఖ్వీందర్ కౌర్ కూడా సందడి చేసింది. దాంతో ఈసారి ఆమె కూడా షోలోపార్టిసిపేట్ చేయబోతుందని అనుకున్నారు....
చేయికలిపిన రామ్ – భీమ్..
ధర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు...
రాజమౌళి సెలబ్రెటీల బర్త్‌డే విషెస్
ఈరోజు టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రాచరణ్ లకు అత్యంత సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఒక...
బిడ్డ శవం భుజానేసుకుని వెళ్లా.. వెక్కివెక్కి ఏడ్చిన గంగవ్వ
బిగ్‌బాస్-4 తెలుగు 33 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ షోపై వీక్షకులకు ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా జబర్దస్త్ నటుడు అవినాష్ హౌస్‌లోకి ఎంటరైనప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఇంటిలోని సభ్యుల్లో కాస్త...
బిగ్ అప్డేట్.. ప్రభాస్ సినిమాలో అమితాబ్
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తుంది....
‘జన్ ఆందోళన్’కు సెలబ్రెటీల సపోర్ట్..
ప్రధాని మోడీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. దీని తన సోషల్ మీడియా అకౌంట్స్ల్ ద్వారా గురువారం ప్రారంభించారు. రానున్న చలికాలం అలాగే పండగలను దృష్టిలో పెట్టుకుని కరోనా ఉదృతి పెరగకుండా...
అపరిచితులతో ఆన్‌లైన్ పరిచయాలొద్దు: ఎన్టీఆర్
టాలీవుడ్ హీరో యంగ్ ఎన్టీఆర్ వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి వాటిలో పోస్ట్ చేసే సమాచారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు....





