ఎన్టీఆర్ సినిమాను లాంచ్ చేయనున్న పవన్!
రోజు రోజుకి టాలీవుడ్ లో వాతావరణం చాలా ఆరోగ్యకరంగా తయారవుతుంది. ఒక పక్క బాహుబలి లాంటి సినిమాలు వరల్డ్ సినిమాకి దీటుగా నిలుస్తుంటే మరోపక్క యంగ్ డైరెక్టర్స్ డిఫరెంట్ థాట్స్ తో ఇరగదీస్తున్నారు....
మహేష్ సినిమాకు భారీ ప్రీరిలీజ్ బిజినెస్!
స్పైడర్ రిలీజ్ టైం లో మహేష్ చాలా ఇంటర్వూస్ ఇచ్చాడు. ఆ సందర్భంలో తన జీవితంలో ఇప్పటివరకు జరిగిన చాలా విషయాల గురించి మాట్లాడాడు. మహేష్ మాటలతో చాలా అటెన్షన్ తెచ్చుకున్న స్పైడర్...
ప్రభాస్ బర్త్ డే స్పెషల్!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్....ఆరడుగుల హైట్, హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్, అందరినీ ప్రేమగా డార్లింగ్ అని పిలుస్తూ, అందరికీ దగ్గరైన టాలీవుడ్ డార్లింగ్. రెబల్‌స్టార్ కృష్ణంరాజు నటవారసుడుగా 'ఈశ్వర్' చిత్రంతో...
‘మెర్సల్’ వివాదం.. అభిమానుల హెచ్చరిక!
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన నూతన చిత్రం 'మెర్సల్'. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లు కొల్లగొట్టడం విశేషం. అయితే...
తమిళ రీమేక్ లో ప్రియదర్శి!
ఎలాంటి అంచనాలు లేకుండా బాక్సాఫీస్ వద్ద విడుదలై ఘన విజయాన్ని సాధించిన చిత్రం 'పెళ్ళిచూపులు'. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాలో హీరోతో పాటు ఉండే కమెడియన్...
సావిత్రిలో ‘వివాహ భోజనంబు’ సాంగ్!
మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారణంగా దర్శకుడు నాగశ్విన్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సమంత మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది....
హీరోగా రానా తమ్ముడు!
దగ్గుబాటి కుటుంబం నుండి వచ్చిన వెంకటేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పటికీ కూడా హీరోగా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. ఆ తరువాత ఈ కుటుంబం నుండి వచ్చిన రానా నటుడిగా తన...
బాలయ్య కోరికను తీర్చేదెవరు..?
ప్రస్తుతం సినిమాలో హీరోనే విలన్ గా కూడా కనిపించడం ట్రెండ్ గా మారింది. మొదట ఈ ట్రెండ్ ను మొదలు పెట్టింది కమల్ హాసన్. ఆ తరువాత సూర్య, విక్రమ్, శింబు లాంటి స్టార్లు...
‘జవాన్’ వచ్చేస్తున్నాడు!
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ...
నరేష్ రూట్ మారిస్తే బెటర్!
ఈ మధ్య కాలంలో మూస ధోరణిలో సినిమాలు చేసి విజయాలు అందుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. అందుకే హీరోలు కూడా తన రూట్ మార్చి కంటెంట్ ఉన్న సినిమాలను ఎన్నుకుంటున్నారు. తమ...
పవన్ తో క్రిష్.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేసే దర్శకుడు క్రిష్ ఈ ఏడాది 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను తెరకెక్కించాడు. కేవలం ఎనభై రోజుల్లో యుద్ధ నేపధ్యం గల...
దిల్ రాజు బ్యానర్ లో నిఖిల్!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుస విజయాలను అందుకుంటూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆయనకు మరింత కలిసొచ్చింది. హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం దిల్ రాజు తన బ్యానర్ లో వరుస సినిమాలను...
బంగార్రాజు రవితేజకు వెళ్లింది!
కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన మొదటి రెండు చిత్రాలు 'సోగ్గాడే చిన్ని నాయన','రా రండోయ్ వేడుక చూద్దాం' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేశాయి. సోగ్గాడే సినిమా తరువాత ఆ సినిమాలో...
వెంకీ సరసన లక్కీ గర్ల్!
తాజాగా దర్శకుడు తేజ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ . త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది. దీంతో ముందుగా వెంకీ...
400 థియేటర్లలో విడుదల కానున్న ‘అదిరింది’!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది తమిళంలో విడుదలయ్యి మంచి టాక్ ని సోంతం చేసుకుంది. ఇప్పడు కలెక్షన్ల తో అటు ఓవర్‌సీస్, ఇటు అర్జన్ ఎరియాల్లో...
నాగార్జున, నానిల మల్టీస్టారర్.. నిర్మాత అతడే!
కథాబలం ఉన్న చిత్రాలకు, వెండి తెరపై భారీదనం కురిపించిన సినిమాలకు, స్టార్ వాల్యూ, మేకింగ్ వాల్యూల అరుదైన కలయికకు కేరాఫ్ అడ్రస్ వైజయంతీ మూవీస్ సంస్థ. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలెన్నో...
కమెడియన్ కమ్ హీరోగారి కొత్త సినిమా!
టాలీవుడ్ లో కమెడియన్ గా సినిమాలు చేసి హీరోగా ఎదిగిన వారి లిస్ట్ చాలానే ఉంది. కానీ హీరోగా వారి సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి...
అనుష్క ముందుగానే రాబోతుంది!
దక్షిణాది అగ్ర హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'భాగమతి'. 'పిల్ల జమీందార్' ఫేమ్ దర్శకుడు అశోక్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే మాటలు...
రివ్యూ: రాజా ది గ్రేట్
నటీనటులు: రవితేజ, మెహ్రీన్, వివన్ భతేనా, రాజేంద్రప్రసాద్, రాధిక, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: మోహన్ కృష్ణ
ఎడిటింగ్: తమ్మి రాజు
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: అనీల్ రావిపూడి
దర్శకుడు అనీల్ రావిపూడి 'పటాస్','సుప్రీమ్' వంటి...
మహానటి కొత్త పోస్టర్!
చిత్ర కథానాయకి కీర్తిసురేష్ పుట్టినరోజును పురస్కరించుకొని నేడు (అక్టోబర్ 17) "మహానాటి" సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. స్వప్న సినిమా-వైజయంతి మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి...
మేడమ్ టుస్సాడ్ లో మరో హీరో మైనపు విగ్రహం!
ప్రతిభావంతులు, గొప్పవారు అయిన కొందరు వ్యక్తుల మైనపు విగ్రహాలను తయారు చేసి ఇంటర్నేషనల్ మ్యూజియం అయిన మేడమ్ టుస్సాడ్ లో స్థానం కల్పిస్తారు. మహాత్మాగాంధీ, నరేంద్ర మోడీ, అమితాబ్ బచ్చన్ వంటి వారి...
వేశ్య పాత్రకు ఓకే చెప్పిన హీరోయిన్!
ఒకప్పుడు వరుస అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది నటి సదా. తరువాత తెలుగులో కొత్త హీరోయిన్ల హవా పెరగడంతో క్రమంగా సదాకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుతం ఆమె...
ఎన్టీఆర్ ఫ్యామిలీను కలిసే ప్రసక్తే లేదు!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. లక్ష్మీ పార్వతి కోణంలో తెరకెక్కనున్న ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం...
కట్ అవుట్ లో మాత్రం ఆ హీరోదే రికార్డ్!
ఇలయ తలపతి విజయ్.ఈ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు.విజయ్ ని ఆరాదించడానికి ఆ ఫాన్స్ చేసే పనులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.యు ట్యూబ్ లో టీజర్ రికార్డ్ తమ హీరో...
యుట్యూబ్ హీరోయిన్ తో విజయ్ రొమాన్స్!
విజయ దేవరకొండ అంటే ఎవరు అని ఒక్క క్షణం అలోచించి ఓ అర్జున్ రెడ్డా అంటున్నారు అంతా.ఆ రేంజ్ లో విజయ్ కి ఫాలోయింగ్ ని ఫేమ్ ని తీసుకొచ్చింది అర్జున్ రెడ్డి.అర్జున్...
దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడా..?
ఈ మధ్య కాలంలో సినిమా నిడివి అనేది రిజల్ట్ విషయంలో కీలకపాత్ర పోషిస్తోంది. ఎక్కువ సమయం ప్రేక్షకుల్ని థియేటర్ లో కూర్చోపెట్టడం కష్టమని వీలైనంత తొందరగా సినిమాను ముగిస్తే మంచిదని భావిస్తున్నారు. నిర్మాత...
ఎన్టీఆర్ లిస్ట్ లో మరో ప్రాజెక్ట్!
మనం, 24 వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రస్తుతం అఖిల్ హీరోగా 'హలో' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డిసంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు...
బాలకృష్ణ 102 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి!
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. బాలయ్య 102వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ నిన్నటితో ముగుసింది. అరివుమణి-అంబుమణిల...
బోయపాటితో రామ్ చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం 1985' సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వహిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా,...
విజయ్ సినిమా వెనక్కి వెళ్లింది!
ఈ దీపావళికి రవితేజ నటించిన 'రాజా ది గ్రేట్' అలానే విజయ్ నటించిన 'అదిరింది' సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడతాయని ఊహించారు. కానీ ఇప్పుడు విజయ్ సినిమా ఒకరోజు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది....





