Telugu News

టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల మొరాయింపు సహా పోలింగ్‌ నిర్వహణ వైఫల్యాలపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఈవీఎంల వ్యవహారంపై టీడీపీకి చెందిన సాంకేతిక నిపుణులు...

కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను: సారా అలీఖాన్‌

గతేడాది తెరంగేట్రం చేసిన సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ కెరీర్‌ ప్రస్తుతం జోరు మీదుంది. 'కేదార్‌ నాథ్', 'సింబా' చిత్రాలతో ఆమె మంచి విజయాలు అందుకున్నారు. బాలీవుడ్‌లోకి రాకముందు ఆమె ఎక్కువగా...

ఆయన కనిపిస్తే చెంప చెళ్లుమనిపిస్తా: చిన్మయి

ప్రముఖ గాయని చిన్మయి.. ఈసారి తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తన కంటపడితే చెంప చెళ్లుమనిపిస్తానని అన్నారు. పదేళ్ల క్రితం తనను వైరముత్తు వేధించారని 'మీటూ' ఉద్యమం సమయంలో చిన్మయి చెప్పారు. ఓ...

మురుగదాస్‌ కథతో త్రిష

స్టార్‌ డైరెక్టర్‌ల్లో ఒక్కరైన ఏఆర్‌ మురుగదాస్‌ రాసిన కథతో ఆయన శిష్యుడు శరవణన్‌ ఓ కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 'ఎంగేయుం ఎప్పోదుం' చిత్రంతో దర్శకుడిగా సుపరిచితమైన శరవణన్‌ ప్రమాదవశాత్తు గాయపడ్డ కారణంగా కొంతకాలం...

ఖుష్బూకు చేదు అనుభవం

సినీ నటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం బెంగళూరులో నిర్వహించిన ఓ ర్యాలీలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి నేత రిజ్వాన్‌ అర్షద్‌కు మద్దతు తెలిపేందుకు ఖుష్బూ వెళ్లారు. ఈ...

‘కపిల్‌ దేవ్‌’ బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌

లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు '83' అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. 1983లో కపిల్‌ దేవ్‌...

ఆ స్టార్‌ హీరోని బాలీవుడ్‌కు ఆహ్వానించిన బోనీ కపూర్‌

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ను బాలీవుడ్‌కు రమ్మని నిర్మాత బోనీ కపూర్‌ కోరారు. బోనీ తొలిసారి తమిళంలో నిర్మిస్తున్న సినిమా నేర్కొండ పారవై'. 'పింక్' కు తమిళ రీమేక్‌ ఇది. అమితాబ్‌ బచ్చన్‌...

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రణీత

అత్తారింటికి దారేది సినిమా తరువాత ప్రణీత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కలిసిరాలేదు. అప్పుడప్పుడు టాలీవుడ్ ను పలకరిస్తోంది ఈ భామ. అటు కన్నడంలో సినిమాలు చేస్తూ బిజీగా మారిన ప్రణీత... ఎన్నికల...

తమిళ డైరెక్టర్‌తో షారుక్‌ ఖాన్‌!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తమిళ డైరెక్టర్‌ అట్లీతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్‌ఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, కొల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మధ్య...

మోహన్ బాబుకు వైవిఎస్ చౌదరి లీగల్ నోటీస్‌

మోహన్ బాబు... వైవిఎస్ చౌదరిల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. సలీం సినిమా సమయంలో ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని 2010 లో కేసు దాఖలు చేయగా, రీసెంట్...

వడగళ్ల వర్షంలోనూ బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన బన్నీ ఫ్యాన్స్‌ ! .. వీడియో వైరల్‌

అభిమానానికి హద్దుల్లేవనే విషయం మరోసారి నిరూపితమైంది. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోమవారం తన 36వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బన్నీకి శుభాకాంక్షలు చెప్పడానికి పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లారు....

ఏపీ ప్రజలనుద్దేశించి చంద్రబాబు నాయుడు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు .. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఎక్కడా లేనన్ని ఉద్యోగాలు సృష్టించామని అన్నారు. రాష్ట్రానికి రూ.15 లక్షల కోట్ల...

తన జోలికొస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టబోనని హెచ్చరించిన చంద్రబాబు

కేసీఆర్‌ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని చెప్పారని, తీరా రాష్ట్ర విభజన జరిగాక సోనియాను దుర్భాషలాడారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మోడీ, కేసీఆర్‌,...

జనసేనకు హీరో నితిన్‌ భారీ విరాళం!

జనసేన పార్టీకి హీరో నితిన్ భారీ విరాళం ఇచ్చారు. తనకు మైక్ దొరికొతే చాలు తాను పవన్ కల్యాణ్‌ ఫ్యాన్‌ని అని చెప్పుకునే నితిన్... సోషల్ మీడియాలోనూ పవన్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూ...

వైసీపీని గెలిపిస్తే నెత్తిన భస్మం చల్లుకున్నట్లే: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీయిజం పెరుగుతుందని విమర్శించారు. 'జగన్‌ సంస్కృతి' ని కాకినాడకు తీసుకువస్తే తరిమికొడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి జగన్‌ ఏం...

అనుభవజ్ఞులకే పట్టం కడతారు..ఏపీ ఎన్నికలపై లగడపాటి కామెంట్‌

ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు అనుభవజ్ఞులకే పట్టం కడతారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్‌ రీత్యా...

కేసీఆర్‌ను ప్రశ్నించిన చంద్రబాబు

ప్రత్యేకహోదాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడటం సంతోషకరమని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. హోదాపై అవిశ్వాస తీర్మానం పెడితే టీర్‌ఎస్‌ ఎందుకు మద్దతివ్వలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. సోనియా గాంధీ ప్రత్యేకహోదా...

‘దబాంగ్ 3’ కథ ఇదేనా!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న'దబాంగ్' సీరీస్ లో మూడో సినిమా 'దబాంగ్ 3' రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ఇండోర్ లో జరుగుతున్నది. ఈ సినిమాలో...

రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉంది: చంద్రబాబు

రాష్ట్రంలో తెలుగుదేశం తుఫాను తీవ్రంగా ఉందని, ప్రత్యర్థులు ఎవరైనా బయటకు వస్తే అందులో కొట్టుకుపోతారని పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకిల్‌ స్పీడ్‌ను ఎవరూ తట్టుకోలేరన్నారు. కృష్ణా జిల్లా...

సినీనటుడు అలీపై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ .. సినీనటుడు అలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారన్నారు. అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్‌ ఇచ్చినా తనను...

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ 19 వ సినిమా కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న...

సెన్సార్‌ పూర్తి చేసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'చిత్రలహరి'. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కల్యాణీ ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల...

మంగళగిరిలో నారా బ్రాహ్మణి ప్రచారం

మంత్రి నారా లోకేశ్‌ స్థానిక ఎమ్మెల్యే కానప్పటికీ మంగళగిరి నియోజకవర్గానికి ఇప్పటికే 42 సంస్థలను తీసుకొచ్చారని.. వాటి ద్వారా 3500 మందికి ఉపాధి కలిగిందని ఆయన సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. నియోజకవర్గాన్ని...

రవితేజ కొత్త సినిమా ఈ నెలలోనే ప్రారంభం!

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. సినిమా కూడా అధికారికంగా అయింది. కానీ ఇప్పటి వరకు రెగ్యులర్ షూట్ మొదలుకాలేదు. తాజా సమాచారం మేరకు ఇన్నిరోజులు...

నాకు దేవాన్ష్‌ ఒక్కడే కాదు.. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవళ్లే

'మీ పిల్లల్ని బడికి పంపించండి. వారిని ఇంజినీర్లు, డాక్టర్లను చేసే బాధ్యత నాది. వారి చదువుకు ఏడాదికి రూ.18వేలు ఇస్తా. నాకు దేవాన్ష్‌ ఒక్కడే కాదు. రాష్ట్రంలో ఉన్న చిన్నారులంతా మనవలు, మనవరాళ్లే'...

‘నాతో సెల్ఫీ దిగవా.. నీ ప్రేయసి నటాషాను చంపేస్తాను’ వరుణ్‌ ధావన్‌కు ఓ అభిమాని బెదిరింపులు

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌కు ఓ అభిమాని నుంచి బెదిరింపులు వచ్చాయి. వరుణ్‌ తన అభిమానులతో ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. వారు ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు అడిగినా విసుక్కోకుండా ఇస్తుంటారు. అయితే శుక్రవారం...

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే అనేక మంది హీరోలొచ్చారు. గత ఏడాది చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ సైతం హీరో కాగా ప్రస్తుతం ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ డెబ్యూ ఇవ్వడానికి...

మీడియా సమావేశంలో శివాజీ.. సంచలన వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని సినీ నటుడు శివాజీ అన్నారు. ఒకవేళ కేసీఆర్‌ అనుకూల ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందని ఆరోపించారు. అలాగే రాజధాని సైతం తరలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు....

రాజకీయ ప్రచారలపై నిఖిల్‌ ట్వీట్

యంగ్‌ హీరో నిఖిల్‌ ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపారని ప్రచారం జరిగింది. దీనిపై నిఖిల్‌ ట్విటర్‌లో స్పందించారు. అవన్నీ కేవలం వదంతులని, తన మద్దతు మంచి వ్యక్తులకని స్పష్టం చేశారు. 'నేను...

పవన్‌తో ప్రచార సభలో రామ్‌ చరణ్‌!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వడదెబ్బ నుంచి కోలుకున్నారు. శుక్రవారం విజయనగరం పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న పవన్.. డీహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రానికి ఆయన కోలుకోవడంతో గుంటూరు జిల్లా తెనాలిలో ఈ...
error: Content is protected !!